గురువారం 2 ఫిబ్రవరి 2012

అయిదు జంటలు కలిసి.. :)

దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం జరిగింది ఇది. అది శీతాకాలమే గానీ మరీ అంత చల్లగా లేక హాయిగా వుంది వాతావరణం. మా బంధువుల ఇంట్లో ఒక వేడుకకి వెళ్ళాను. అక్కడికి నా సన్నిహిత బంధువులు కూడా వచ్చారు. వేడుక జరుగుతున్న బంధువు సోదరి నాకు సిగ్నల్స్ ఇస్తూడంటంతో  ఒడుపుగా వాటిని క్యాచ్ పట్టేసి వీలు కుదిరినప్పుడల్లా మాట్లాడుతూనేవున్నాను. ఆమె పెళ్ళయ్యింది కానీ భర్త ఆ వేడుకకి రాలేదు.
 
మా సన్నిహిత బందువుల అబ్బాయిలకి వారి వారి ప్రియురాళ్ళో లేక అభిమానులయిన అమ్మాయిలో అక్కడ వున్నారు. ఆయా ప్రేమల గురించి, అభిమానం గురించీ పెద్దవాళ్లకి తెలియదు కానీ మాకు తెలుసులెండి. మధ్యాహ్నం వేడుక జరిగింది. సాయత్రం మెల్లగా మేము అందరం మేడ ఎక్కాం. అందరం గ్రూపుగా కబుర్లు చెప్పుకుంటూ వుండిపోయాం. నెమ్మదిగా సంధ్య చీకట్లు ప్రసరించాయి. నెమ్మదిగా జంటలం కాస్తంత దగ్గరయ్యి స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటున్నాం. చిన్న పిల్లలు కూడా మేడ మీదే వుండి ఆడుకుంటున్నారు. వారికి అనుమానం రాకుండా, అకస్మాత్తుగా ఎవరయినా పెద్దవాళ్ళు పైకి వచ్చినా అనుమానం రాకుండా కూర్చొని ఎవరికి వారం చిరుతిళ్ళు లాగేస్తూనేవున్నాం. ఆ బంధువు చెల్లెలికి సరోజ అని పేరు పెట్టుకుందాం. సరోజ యొక్క చెంగు చాటు అందాలని స్పృశిస్తూనేవున్నాను. తను కూడా చురుకుగా తన కర్తవ్యం వీలయినంతగా నిర్వహిస్తోంది.  జంటలం పరస్పరం ఒకరినొకరిని క్రీగంట గమనించుకుంటూనే ముసిముసి నవ్వులు రువ్వుకుంటూనే కలిసి కబుర్లు చెప్పుకున్నాం.  పెద్దవాళ్ళు వాళ్ళ కబుర్లు వాళ్ళు క్రింద చెప్పుకుంటూ డాబా మీదికి రానందువల్ల మా సరాగాలకి అంతరాయం కలగలేదు. ఆ తరువాత భోజనాలకి పిలుపు వస్తే క్రిందికి వెళ్ళి తినేసొచ్చాం. 

ఈ సారి చిన్నపిల్లల్ని ఎవరినీ పైకి రానియ్యలేదు. చలి పెడుతుందని చెప్పి వారించాం. పైకి వస్తూనే దుప్పట్లు తెచ్చుకొని పక్కలు పరిచాం.  చీకట్లో మరింత సన్నితంగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఎవరి ప్రియురాలి దగ్గర లేదా ప్రియ నేస్తం దగ్గర  వాళ్ళం సెటిలయిపోయి పడుకున్నాం. చలిగా వుంది కాబట్టి వెచ్చగా దుప్పటి కప్పుకొని ఎవరి ప్రియురాలి పక్కన వారం సేద తీరాం. అలా గుట్టు చప్పుడు కాకుండా ఆ రాత్రంతా ఎవరికి నచ్చిన విధంగా ఆ దుప్పట్ల ముసుగులో ఆడుకున్నాం. ఆ గ్రూపులో అందరికంటే సీనియర్ నేనే. నా ఆధ్వర్యంలోనే, నా సూచనల మేరకే, నా చొరవ మేరకే  ఆ ఏర్పాట్లు అన్నీ జరిగాయి.   మధ్యమధ్యలో దుప్పటి తీసి తల ఎత్తి ఎదుటి జంట వారి దుప్పటి క్రింద ఏం జరుగుతుండొచ్చునో కాస్సేపు ఆసక్తిగా పరికించి నవ్వుకుంటూ ఎవరి పనుల్లో వారం తీరికలేకుండా అయిపోయాం. పెద్దవాళ్లెవరికీ అనుమానం రాకుండా తెల్లవారు ఝామునే మగవాళ్ళం అందరం ఒకచోటకి, ఆడవారు అందరూ ఒకచోటకి వచ్చి పడుకున్నాం.  అందరం నిద్ర లేచింతరువాత అందరం ఒకటే నవ్వుకున్నాం. మేము ఎందుకు అలా ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నామో క్రింద వున్న పెద్దాళ్ళకెవరికీ అర్ధం కాలేదు. అడిగితే ఏదేదో చెప్పాం లెండి. 

అదండీ సంగతి. ఆ తరువాత మా జంటలకి అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి కానీ ఎవరూ కూడా ఆ రోజు రాత్రి తమతో గడిపిన వారిని చేసుకోవడం కుదర్లేదు!  నా పార్ట్‌నరుకి ఎలాగూ పెళ్ళయ్యే వుంది కాబట్టి అది కుదరదనుకోండీ కానీ మిగతా జంటల్లో ఎవరికీ అప్పటికి పెళ్ళిళ్ళు కాలేదు. ఇప్పుడు ఎవరంతట వారు ఇతరులని పెళ్ళిళ్ళు చేసుకొని ఎంచక్కా ఎవరి సంసారాలు వాళ్ళు గడిపేస్తున్నారు.  నేను వాళ్ళని ఎప్పుడయినా కలిసినప్పుడు మాత్రం ఆ రాత్రిని  గుర్తుకు తెచ్చుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటాం. మళ్ళీ అంతమందితో అలా అలవోకగా సామూహికంగా గడిపిన రోజు మళ్ళీ రాలేదు, బహుశా మళ్ళీ రాబోదనుకుంటాను.

16 comments:

అజ్ఞాత చెప్పారు...

Meerundagaa, duppatla kinda jarigipovatam khandistunnam. Enchakka vichalavidigaa andaroo chustundagane enjoy cheyyochu kadha ...

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
హహ. అలా చాలా బావుంటుంది కానీ కుదరొద్దూ. వాళ్ళలో ఒకబ్బాయి, సరోజా తప్ప మిగతావాళ్ళు అందరూ నాకు మరీ క్లోజ్ కాదు. వారితో నాకు అలాంటి అవగాహన లేదు. అందువల్ల మేము అందరం కలిసి అంతదూరం రావడమే ఆ పరిస్థితుల్లో ఎక్కువ. పైగా మేము డాబా మీద ఓపెన్ ప్లేసులో వున్నాం. పొరపాటున క్రిందినుండి ఎవరయినా పైకి పడుకోవడానికనో, సిగరెట్ కాల్చడానికనో, ఎందుకన్నానో వస్తే మాకు సమస్య కదా.

అజ్ఞాత చెప్పారు...

ఎంతో మంది మహానుబావులు మంచి మంచి టపాలు వ్రాస్తున్నారు.. వీరి మద్య ఇలాంటి అసభ్య టపాలు వ్రాయటానికి మీకు మనసు ఎలా వచ్చింది.. ప్లిస్ దయచేసి జనాలు ఇబ్బంది పడే టపాలు వ్రాయకండి.. సభ్య సమాజం లో విలువలు లేకుంట బ్రతికే వారు ఉన్నారు అది ఏదో గొప్ప పని చేసిన వారిలా మీరు టపా వ్రాయటం ఛి ఛి ఆశయం అనిపిస్తుంది...

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
ఇలాంటి టపాలు వ్రాయకపోతే నేను అలా అందరిలా మహానుభావుడిని అయ్యేవాడినేలెండి :)

ఇలాంటి పనులను నేను తప్పు అనుకోను, వయోజనుల మధ్య పరస్పర ఆమోదయోగ్యమయిన సంబంధానికి నా మద్దతు ఎప్పటికీ వుంటుంది. నేను లైంగిక హక్కుల కార్యకర్తను మరియు LGBT కార్యకర్తను అనేది నా ప్రొఫయిల్ చూసివుంటే మీకు అర్ధం అయివుంటుంది. నా టపాలు చదవని ఎవరూ మిమ్మల్ని ఒత్తిడి చెయ్యడం లేదు అని గమనించగలరు.

అజ్ఞాత చెప్పారు...

@ 2nd అజ్ఞాత:
Blog vunnadi mana manasuloni bhaavalanu itarulato panchukovataniki. Evarino meppinchataaniki kaadu. Manasulo ilaanti vishayalu dachukoni, paiki matram so called mahanubhavula laaga natinchatam avasaram ledu.

@ Sarat:
1st అజ్ఞాత ni nene

Siddharth

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ సిద్ధార్ధ్
:)

ఆ గ్రూపులో నాతో బాగా క్లోజుగా వుండే అబ్బాయితో నాకు అన్ని రకాలుగా వుంది :) అతనితో ఎపిసోడ్స్ నేను ఇంకా వ్రాయలేదు. మా అందరిలోకెల్లా ఆ అబ్బాయే ఆ రాత్రి ఎంతో లకీ ఫెలో. అతని పక్కకొచ్చిన గల్ ఫ్రెండ్ ఓ సూపర్ హీరోయిన్లా వుంటుంది. ఆమె అతడిని ప్రేమించేది కానీ అతగాడు వేరే అమ్మాయిని ప్రేమించేవాడు. అందుకే వారిద్దరికీ పెళ్ళి కుదర్లేదు. అతని భార్యేమో శరత్ బ్యాడ్ బోయ్ కానీ మా ఆయన నోట్లో వేలు పెడితే కొరకడు అని మురిసిపోతూవుంటుంది :))

అజ్ఞాత చెప్పారు...

LOL
mee account lo rough ga entamandi abbayilu vundi vuntaru ippati varaku ?

Siddharth

అజ్ఞాత చెప్పారు...

@siddartha excellent, baga chepav..

@sarath, please keep go on..

సింహం చెప్పారు...

అజ్ఞాతా: నువ్వే ఛీ ఛీ.. ఇంకోసారి ఈ బ్లాగుకిరాకు అంతే కానీ.. ఫ్రీ సలహాలు పడేయకు.. అడవిలో ఎంటర్ అవాలంటే ఎలా ఉండాలో తెలుసుకో..

గురువు గారు, దేవుడెందుకండీ ఇలాంటి అన్యాయాలు చేస్తాడు .. మీ సంగతులన్నీ ఏదో వేరే లోకం లో జరిగినట్లు ఉన్నయ్.. మా పట్ల ఎందుకిలా అన్నాయం జరిగింది.. వచ్చి రాని రూల్స్ మధ్య మేమే ఎందుకు పెరిగాం..
ఇక నుంచి భారతీయులందరూ నాకు సోదరీమణులు కారు.... .. ఆ ప్రతిజ్ఞ రాసినోడు ఎవడండీ.. చెత్త నా_ కుండీ లో చెట్టు ..
ఇక నుంచి నాకు కులం, మతం, రంగు లేదు... లింగం మాత్రం ముఖ్యమే..

ఎన్నాళ్ళిలా స్ట్రిప్ క్లబ్ లలో తిరగటం.. సొంత ప్రయత్నాలు మొదలు పెడుతున్నా.. దీవించండి గురువు గారు..

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ సిద్ధార్ధ్
ఎమోనండి, ఎంతమంది మగాళ్లతో నాకు సంబంధాలున్నాయో ఇంతవరకూ నేను సరిగ్గా లెక్కెయ్యలేదు. ఇవాళ లెక్కేద్దామా :) మళ్ళీ అవి క్యాటగిరీ ప్రకారం కూడాలి కూడానూ. అంటే కాపీలు ఎంతమందితో, టిపినీలు ఎంతమందితో, ప్లేట్ మీల్సులు ఎంతమందితో, ఫుల్లు ఎంతమందితో లెక్కెయ్యాలి కదా. ఇవాళే ఓ టపా వేసి లెక్కించేద్దాం. ఏదయినా మరచిపోతే అంటే టపాలో వ్రాసి కూడా అది లెక్కించకపోతే గుర్తుచేద్దురుగానీ.

@ అజ్ఞాత
తప్పకుండా

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ సింహం
మీ విరహవేదన చూస్తుంటే మా ఫ్రెండ్ ఒకడు ఒక సామెతని ఉటకించి మరీ పడే విరహవేదన గుర్తుకొస్తోంది. ఆడది అయితే చాలు గానీ ... అయినా పర్లేదనేవాడు :)) ఆ ఖాళీ మీరే పూరించుకోండి. అది బూతు పదం ఏమీ కాదు గానీ ఓ ప్రాణి పదం. ఎందుకయినా మంచిదని సెన్సార్ చేసా.

నేను ఇన్ని చేసానంటే నేనేదో కాసనోవాని అని కాదు. కొంత ఆసక్తి, ఇంకాస్త చొరవ అంతే. అంతంత మాత్రం అందం, దానికి తోడు కొంత మానసిక మాంద్యంతో అవస్థ పడుతూనే ఇవానీ సాధించాను.

నాకయితే ఇక్కడికంటే ఇండియాలోనే సౌకర్యంగా వుంటుంది. అందుకు పలు కారణాలు చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఆడదాని వెనకాల ఓ చట్టం వుంటుంది. ముందు దాని సంగతి చూసి ఆ తరువాత ఆడదాని సంగతి చూడాలి. ఇక్కడ రిస్క్ ఎక్కువ, ఫలితం తక్కువ. మీలాగా స్ట్రిప్పు క్లబ్బులూ, మసాజుల్లాంటివాటికి కొదవ వుండదు గానీ వాటితో ఏం ఆనందం వుంటుంది? కొన్ని సార్లకయితే అవి ఓకే కానీ ఆ తరువాత వాటిలో మజా రాదు. ప్రత్యేకంగా ఇలాంటి సాహసాల కోసం ఓ నెల సెలవు తీసుకొని ఇండియా వెళ్ళిరండి. అక్కడ అనుభవం, టెక్నిక్ నేర్చుకొని వచ్చి ఇక్కడ ఉపయోగిద్దురు కానీ, ఆడవారినయినా, ఎవరినయినా నిజాయితీగా ప్రభావితం చెయ్యడానికై డేల్ కార్నెగీ పుస్తకం How to win friends and influence people' చదవండి. విజయీభవ. అభీష్ట సిద్ధిరస్తు :)

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ సింహం
ఆడవారిని ఈ రకంగా ఎలా ప్రభావితం చెయ్యాలో చెప్పమని ఓ సారి అడిగారు. పరపరాగ సంపర్కం కోసం తహతహలాడే ప్రతి పురుషులందరికీ అది తెలిసిన విషయమే అని చెప్పి మీ రిక్వెస్టును లైట్ తీసుకున్నాను. సరే, మీకోసం, మీలాంటి వారికోసం నాకు తెలిసినవన్నీ వ్రాయలేనేమో గానీ కొన్ని చిట్కాలు, పద్ధతులు ఒక సిరీసుగా త్వరలోనే వెలువరిస్తాను. ఓకే. అందరూ అవే పద్ధతులు వాడతారని కాదు గానీ నా పద్ధతులు, టెక్నిక్కులు నావి.

సింహం చెప్పారు...

ఇంతకుముందు చెప్పినపుడే కొన్నా.. ఆ పుస్తకం.. కానీ.. అందులో ఇలాంటి ఇంటరెస్ట్ కనిపించలేదే..
..అంటే కొన్ని మొదటి పేజీలు చదివి ఆపాను లెండి..

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ సింహం
అబ్బా, ఆ పుస్తకంలో మరీ ఆడాళ్లకి లైన్లు వెయ్యడం ఎలా అని వుండదండీ బాబూ. మనుషులని మచ్చిక చేసుకోవడం ఎలాగో చెబుతుంది. ఎదుటివారు మన మాట వినాలీ, మనకు పడాలీ అంటే ముందు మనం అంటే వారికి ఇష్టం కలగాలి కదా. అందుకే స్టార్టింగ్ పాయింటుగా ఆ పుస్తకం సూచించాను. ఆ పుస్తకంలోని టెక్నిక్స్ మీకు అనుకూలంగా అన్వయించుకొని ప్రయత్నించవచ్చు. ప్రత్యేకంగా ఈ విషయమై ఆడాళ్లని ప్రభావితం చేయడం గురించి కూడా ఏవొ పుస్తకాలు వుండేవుండవచ్చు కానీ నేనెప్పుడూ ఆ పుస్తకాల కోసం ప్రయత్నించలేదు కాబట్టి నాకు తెలియదు.

మీరు కొంత చదివి ఆపేసారంటే ఇహ ఆ పుస్తకం మీకు వేస్ట్. ఆ విషయం ఆ రచయితే ఇంకొన్ని పేజీల తరువాత చెబుతాడు. కనీసం అందాకా అయినా చదవండి.

Siddharth చెప్పారు...

మనమంటే ఇష్టపడే వాళ్లని కనిపెట్టగలిగితే చాలా వరకు పనులు సులువుగా జరిగిపోతాయి. నన్ను ఆడవాళ్లు ఇష్టపడినంతగా మగవాళ్లు కూడా ఇష్టపడ్డారు/పడతారు. కొందరు ఆడవాళ్లు డైరెక్టుగా మనసులోని మాటని చెప్పారు కూడా. కాని నాకు ఇష్టం లేక ప్రొసీడ్ కాలేదు. ఇక మగవాళ్లు అలా చెప్పలేరు కనుక చాలా మందినే తెలియకుండా మిస్ అయ్యా :(

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ సిద్ధార్ధ్
హేండ్సంగా వుంటే అమ్మాయిల అవకాశాలు వెల్లువలా వచ్చిపడే ఆస్కారం వుంటుంది. వారు ఆ ఆపర్చునిటీలను వినియోగించుకుంటారా లేదా అన్నది వేరే విషయం. దానికి తోడు ధనం వుంటే ఇంకా చెప్పఖ్ఖర్లా. హేండసమూ కానీ, రిచ్చూ కానీ నాలాంటి వారు మాటకారితనం లాంటి ఇతర నైపుణ్యాలపై ఆధారపడాల్సిందే.