ఇవాళ... వ్రాయడానికేమీ లేదు!

ఎందుకు లేదూ, వ్రాయాలనుకుంటే ఎన్నయినా,ఎంతయినా  వ్రాయొచ్చు. కానీ ఏం బ్లాగులో ఏంటో, ఏవయినా వ్రాయడానికి ముందు ఎన్నెన్నో ఆలోచించాలి. ఇంకా నయ్యం. నేనలా తక్కువగా ఆలోచిస్తుంటాను లెండి. ఇష్టమయినవన్నీ వ్రాయలేము, కష్టమయినవన్నీ ఇష్టం కావు. ఎలా చెప్మా!

ఏమయినప్పటికీ ఈ మధ్య కాస్తంత ఎమోషనల్ రోలర్ కోస్టరులో  వుంటున్నా కాబట్టి ఏవయినా వ్రాసే మూడ్ వున్నప్పుడు వ్రాసేస్తుంటానేం. నేను టపాలు వ్రాయకపోతే ఏవో కొంపలు మునిగిపోతాయని కాదుగానీ నాకున్న కొద్దిమంది శ్రేయోభిలాషుల కొరకే ఈ సమాచారం.

6 comments:

  1. That is true annai! Neeku oka pedda fans association undhi and infact anamaka fans inka ekkuva madhi unnaru. Nuvvu raayatam aapeyyaku.

    ReplyDelete
  2. శరత్తు గారు,

    వ్రాయడానికి ఏమీలేదని మరీ 'కసరత్తు' చేసేసారు ఆ 'కో' తల ల తో !!


    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  3. Anny....atleast 4 times i will open ur bog for any any posts....How many hits u will get daily annay...

    ReplyDelete
  4. Two days nundi entabba rayaledhu anukunna !!!

    ReplyDelete
  5. @ అజ్ఞాత
    మరీ అంతొద్దు తమ్ముడూ - కొద్దిగా చాలు మనకి :)

    @ జిలేబీ
    ఈ శరత్తుకి కసరత్తు అవసరం లేదండీ, అలవోకగా, ఆశువుగా అలా, ఇలా తన్నుకు వచ్చేస్తాయంతే :) అలా కసరత్తు చేసి వ్రాయాలంటే రోజుకి మూడు కాకుండా, మూడు రోజులకి ఓ టపా విడుదల చెయ్యాల్సి వుంటుంది మరి! ఇలా అలవోకంగా వ్రాస్తేనే నా టపాలు (కూడా) చాలావరకు బావుంటాయని కొద్ది మంది అంటుంటారు - ఇహ కృషి చేసి వ్రాస్తేనో! అంత అవసరమూ, ఆనందమూ నాకు లేదు లెండి - ఊరకే అంటున్నా.

    ReplyDelete
  6. @ అజ్ఞాత
    హిట్స్ గురించి ఏం చెప్పమంటారు? ఒక్కో టపాకి ఒక్కో రకంగా వుంటాయి. సరాసరిన చెప్పాలంటే ఒక్కో టపాకీ 250 వుంటాయేమో. హిట్స్ ఎక్కువగా కావాలని వ్రాయాలంటే అలా కూడా వ్రాయొచ్చు కానీ అంత ఆనందం నాకు లేదు. హిట్స్ గురించి పట్టించుకోకుండా నాకు నచ్చింది నచ్చినట్లు వ్రాసుకుపోవడమే మన పద్ధతి. బ్లాగులేమీ నాకు వృత్తి కాదు కదా - కేవలం ప్రవృత్తి అంతే!

    @ వంశీకృష్ణ
    నా జీవితంలోని గొప్ప అనుభవాల్లో ఒకటి అయిన దాని గురించి వీలయితే ఇవాళే వ్రాస్తాను. అలాంటి అనుభవాలు జరగడం చాలా రేర్. ఒకే ఒక్కసారి నాకు అలాంటి వైవిధ్యమయిన రోజు దొరికింది. ఓ కుటుంబ వేడుకలో కలిసిన అయిదు జంటల ఆనందకేళి అది :)

    ReplyDelete