నేను భువనగిరిలో చదువుతూ సెలవుల్లో సూర్యాపేటకు దగ్గర్లో వున్న మా ఊరికి వస్తుండేవాడిని. అక్కడ మా అమ్మమ్మ, తాతయ్యలు వుంటూండేవారు. నేను 7 వ తరగతి వరకు మా ఊరిలోనే చదివాను కాబట్టి నాకు అక్కడ బాల్య స్నేహితులు బాగానే వుండేవారు. ఓరోజు మా ఇంటికి దగ్గర్లోని ఓ స్నేహితునితో మాట్లాడుతూ, మాట్లాడుతూ నా గదిలోకి తీసుకువెళ్ళి దగ్గరయ్యాను. అతనికి ఈ వ్యవహారాలు చాలా కొత్త. బెరుకు మరియు ఆసక్తితో నాకు సహకరించాడు కానీ తొందర్లోనే నీరు కారిపోయాడు...
...దాంతో మా పని ముందుకు జరుగలేదు. అలా ఆ రోజుకి విడిపోయాం. మళ్ళీ ఎప్పుడూ అతనితో అలాంటి ముచ్చట్లు కానీ, వ్యవహారాలు కానీ పెట్టుకోలేదు. అతని మీద నాకు అలాంటి ఆసక్తి లేకపోవడం అందుకు కారణం. నేను ఇండియా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు అతడినీ కలుస్తుంటాను. నామీద మంచి అభిమానం అతనికి. చక్కగా మాటలాడుకుంటాం కానీ ఇలాంటి ముచ్చట్లుగానీ, అమ్మాయిల ముచ్చట్లు కానీ పెట్టుకోము.

0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి