కెనడాలో వున్నప్పుడు కొద్దిరోజులు ఒక తెల్ల వనిత ఇంట్లో పేయింగు గెస్టుగా వున్నాను. ఆమె చూడటానికి బావుండేది కాదు లెండి. గది ఇచ్చేముందు కొన్ని సూచనలు చేసింది. మీ మగాళ్లందరూ స్నానాల గదిలో ఊంచుతూ వుంటారు - అలా ఊంచవద్దు అని చెప్పింది. అలాగే అని అడ్డగాడిదలా తల ఊపాను కానీ ఆ తరువాత నాకో సందేహం వచ్చింది - అందులో ఏమయినా ద్వందార్ధం వుందా అని. ఆమె నోట్లో నుండి ఊంచడం గురించి చెప్పిందా లేక మరో చోట నుండి ఊంచడం గురించి చెప్పిందా అనేది నాకు అర్ధం కాలేదు. ఆమె మాటలకు తాత్పర్యార్ధాలూ, నానార్ధాలూ ఏం కోరతాం? దానికి పెడార్ధాలు తీసి పెడితేనో. ఆమె మనస్సు అంత మంచిది కాదు కూడానూ.
సరేలే వర్క్ టూ రూల్ అనుకొని ఆ స్నానాల గదిలో పైనుండి మాత్రం ఊంచేవాడిని కాదు కానీ క్రింది నుండి మాత్రం క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఉమ్మి వేసేవాడిని. నీళ్లకు కొట్టుకొనిపోయేది కాబట్టి అమెకు కనపడేది కాదు. ఆ తరువాత భుజాలెగరేసి బయటకి వచ్చేవాడిని.

5 comments:
ఉమ్మి వేయకుండా స్నానం ఎలా చేస్తారండి.. ఆడైనా, మగైనా ? "మీ మగాళ్లందరూ" అంది అంటే మీరు అనుకున్నదే అయి వుంటుంది.
@ సిద్ధార్ధ్
పెళ్లయిన మొగాళ్ళు రోజూ బాత్ రూముల్లో ఉమ్మేయాల్సిన అవసరం ఏంటబ్బా? వారికి సాధారణంగా రెడీమేడ్ ఉమ్మితొట్టిలు పడగ్గదుల్లోనే వుంటాయి కదా.
Anany Me post valla naku kuda oka dought vachhindi....
Nenu US ki vachhina kotthalo ma iti owner ekanga oka Brush chupinchi ,after every bath clean the bathroom ani cheppadu...but nenu okkasari kuda cheyaledu....
Does it... ANDUKOSAME cheyamani yuntadu antava?
మీరొక్కరే పేయింగ్ గెస్ట్ గా వున్నానన్నారుగా .... మరి అలాంటప్పుడు పెళ్లయినా, కాకపోయినా ఒకటే కదా
@ అజ్ఞాత
అతగాడు పట్టుమని మరీ బ్రష్ ఇచ్చినా కూడా మీరు ఆ పని చెయ్యకపోతే అతని మనోభావాలు ఇబ్బందిపడవూ! ఇంకా నయం మా ఓనరమ్మ నాకు బ్రష్షు ఇచ్చి మరీ కడిగేయమంది కాదు.
@ సిద్ధార్ధ్
నా విషయం నిజమే కానీ మీరు అందరినీ కలిపి అనేసరికి అలా అడిగాను.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి