శుక్రవారం 20 జనవరి 2012

ద్వితీయ పురుషుడు

మా పొరుగూరి వాడతను. ఫ్రెండే కానీ మరీ క్లోజ్ ఫ్రెండేమీ కాదు. నేను సూర్యాపేటలో వుంటున్నప్పుడు నాతో పాటు చదువుకుంటూ మూడు, నాలుగు నెలలు మా ఇంట్లోనే వున్నాడు. ఒకరోజు కలిసి మా ఊరికి వెళ్ళాము. మా అమ్మమ్మ, తాతయ్య తప్ప వేరే ఎవరూ ఆ ఇంట్లో లేరు. మేమిద్దరమూ ఒకే మంచం మీద పడుకున్నాం. అప్పుడు అతను నన్ను వశపరుచుకున్నాడు. 

మరునాడు లేచాక నడుచుకుంటూ దగ్గర్లో వున్న మరో ఊరికి బయలుదేరాము. అక్కడ మా బంధువులు వుంటారు. నొప్పితో సరిగ్గా నడవలేకపోయాను. అదే విషయం అతనికి సిగ్గుపడుతూ చెప్పాను. అతను సరదాగా నవ్వాడు. ఆ రోజు రాత్రి చుట్టాల ఇంట్లో కూడా అతనితో మళ్ళీ నా పనయ్యింది.

సూర్యాపేటకు తిరిగివచ్చాక వీలున్నప్పుడల్లా మేము గడిపేవారం. వార్షిక పరీక్షలు అయిపోయాక అతను వారి ఊరు వెళ్ళిపోయాడు. తరువాత కొన్ని సార్లు కనపడ్డాడు కానీ ఆ ప్రస్థావన మా మధ్య రాలేదు. అతను కానీ, అతని మనస్థత్వం కానీ నాకు నచ్చేవి కాదు కాబట్టి అతగాడిని ఆ తరువాత అంతగా పట్టించుకోలేదు. తనని చూసి చాలా ఏళ్ళవుతుంది. అతను ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా తెలియదు.

ఇతను నా జీవితంలో రెండవవాడనుకుంటాను.

6 comments:

అజ్ఞాత చెప్పారు...

avunu ilaantivi cheste lubrication undadu kada...chaala pain untundi kada..meekeppudu blood raaledaa, leka piles laanti diseases raaledaa

Siddharth చెప్పారు...

మీ టపా కంటెంట్ కీ, టైటిల్ కీ పొంతన లేనట్టు వుంది మాష్టారూ. అయితే మీరు పదిహేనేళ్లకే ఫుల్ మీల్స్ లాగించేసారన్నమాట.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
అవును. అక్కడ లూబ్రికేషన్ వుండదు కాబట్టి కష్టంగానూ, నొప్పిగానూ వుంటుంది. అందుకే బాగా వాజ్‌లేన్ కానీ, జెల్లీలు కానీ వాడాలి. వాటర్ బేస్డ్ జెల్లీలు అయితే ఇంకా మంచిది అని వైద్యులు అంటారు. అయితే అన్ని వేళలా అవి అందుబాటులో వుండక సాధారణంగా లాలాజలంతో నడిపిస్తారు కాబట్టి అంతగా జారుడు వుండక రక్తం రావడం కద్దు. నాకు తెలిసినంతవరకూ సరి అయిన వ్యాయామం లేనందువల్ల, ఫైబర్ వున్న ఆహారం తిననందువల్ల పైల్స్ వస్తాయి.

@ సిద్ధార్ధ్
సరి అయిన టైటిల్ తోచక అది పెట్టాను. ఇప్పుడు మరో దానికి మార్చాను.

ఫుల్ మీల్స్ లాగించలేదు - ఇచ్చేసాను ;) అయినా ఇది రెండవ వ్యక్తితో కదా. నా ప్రధమ పురుషుడు పదమూడేళ్ళకే నా కుర్రత్వాన్ని (కన్యాత్వం లా చదువుకోవలయును) ఫుల్లు ఫుల్లుగా దోచేసేడు లెండి.

Siddharth చెప్పారు...

మరి ఆ మొదటి అనుభవం చెప్పలేదే ? పల్లెటూర్లలో కూడా ఆ కాలంలోనే అంత ఫాస్ట్ జనాలున్నారన్నమాట. నాకెప్పుడూ ఇలా పరపురుషుల పక్కన పడుకునే అవకాశం ఎక్కువగా రాలేదు కనుక ఇలాంటి అనుభవాలు జరగలేదు. హాస్టల్ లో వున్నప్పుడు ఒకసారి పడుకుంటే, నా పని గోవిందా అయ్యింది.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ సిద్ధార్ధ్
పల్లెటూర్లలోని జనాలే ఈ విషయాల్లో ఫాస్టుగా వుంటారు - ఆడవాళ్లయినా, మగవాళ్లయినా సరే. పట్నాల్లో అమ్మాయిలకి లైన్ వెయ్యాలంటే సాధారణంగా కొంత సమయం పడుతుంది. అదే పల్లెలో అయితే ఒక్క డైలాగుతో అర్ధం అవుతుంది. నచ్చిన యువతితో "ఏం సంగతి?" అని అడిగితే చాలు మన భావం ఎదుటివారికి ఈజీగా అర్ధం అవుతుంది. అప్పుడు అవతలి వారు సంగతేముంది అని చిరాగ్గానో, దులిపించుకున్నట్టు అన్నారంటే మనమీద ఇష్టం లేదన్న మాట. సంగతేముంది అని సిగ్గుపడుతూ అన్నారంటే మనమీద ఇష్టం వుందన్నమాట. ఇక వారి చెయ్యి పట్టుకొని మనం లాక్కెళ్ళడమే ఆలస్యం. అలా పల్లెట్టూర్లలో అంత సులభంగా వ్యవహారాలు తేలుతాయి, తెములుతాయి. వాళ్ళు నిక్షేపంగా ఆనందిస్తారు. చదువుకున్నవారికే శషబిషలు ఎక్కువ.

ఆ ప్రధమ పురుషుడి గురించి ఎప్పుడో నా రసజ్ఞ బ్లాగులో వ్రాసా కానీ ఇప్పుడు అది ఉంచానో లేదో తెలియదు. మళ్ళీ త్వరలో వ్రాస్తాను.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
ఠాఠ్...నేనొప్పుకోను! అంతే అయితే నా లెక్కలో మీరు కుర్రత్వాన్ని కోల్పోయినట్లు కాదు. అలా లెక్కేస్తే అమ్మాయిల్లోనూ ఎంతోమంది కన్యాత్వాన్ని పోగొట్టుకున్నవారవుతారు. కన్యాత్వం కోల్పోకూడదనే చాలామంది అమ్మాయిలు పైపైన పనులకు మాత్రమే అవకాశం ఇచ్చి పెళ్ళయ్యాక పతివ్రతల్లా నటిస్తుంటారు. అమాయక చక్రవర్తులు అలా బోల్తాపడుతుంటారు.

కాఫీలో, టిఫినీలో ఇచ్చేసి కన్యాత్వాన్నో, కుర్రత్వాన్నో కోల్పోయామనుకుంటే ఎలా? నేనొప్పుకోనంతే. మీరు ఆ విషయం వరకయితే సతీవ్రతలే. కోల్పోవడం అంటే మాటలో, బూతులో, మూతులో కాదు! చిరిగిపోవాలంతే!!