శుక్రవారం 13 జనవరి 2012

ఆ అమ్మాయితో చిరుతిళ్ళు

అప్పట్లో అప్పుడప్పుడు మా బంధువుల ఊరికివెళ్ళి కొద్దిరోజులు గడుతుండేవాడిని. ఆ ఇంటాయన చెల్లెలు కూడా ఆ ఇంట్లోనే వుంటుండేది. నాకు వరుస అవుతుంది కానీ నాకంటే పెద్ద వయస్సు.  మామూలుగా స్నేహపూరితంగా వుంటుండేది. ఆమె ఎలాంటిదో నాకు తెలియదు. నాకేమో ఆమె మీద బాగా మనస్సు పడింది కానీ ముందడుగు వెయ్యడానికి ధైర్యం చాలలేదు. ఏం చెయ్యాలో అర్ధం కాక పిసుక్కుచచ్చాను.  ఇహ లాభం లేదు దొంగతిళ్ళు తినక తప్పదని నిశ్చయించాను.

అది వేసవి కాలం కాబట్టి అందరం వసారాలో పక్కలు వేసుకొని పక్కపక్కనే పడుకునేవారం. అప్పుడప్పుడు ఆమె పక్కనే పడుకునేవాడిని కానీ తాకే ధైర్యం లేకపోయేది. ఒకరోజు మాత్రం పక్కనే పడుకొని నెమ్మదిగా, నిశ్శబ్దంగా చిరుతిళ్ళు ఆమె దగ్గరి నుండి దొంగిలించాను.  కాస్సేపటికి ఆమె నుసిలింది. ఆమె మామూలుగా నుసిలిందో లేక నా చేష్టలకి ఏమయినా మెలకువ వచ్చిందో తెలియదు.  నేను తినడం ఆపివేసాను. లేచి తిడుతుందేమో లేకపోతే కనీసం లేచి నావైపు కోపంగా చూస్తుందేమో అని ఊపిరిబిగపట్టాను. హేమీ జరగలా కానీ అంతకంటే అడ్వాన్స్ కావడానికి నాకు ధైర్యం చాలలేదు.  బహుశా ఆమె అప్పుడు నా వైపు కోపంగా కూడా చూసి వుండకపోవడం, మౌనంగా వుండడం ఆమె నుండి అర్ధాంగీకారం అయివుండవచ్చునేమో కానీ నిశ్చయంగా తెలియదు.  లేక నిద్రలో సహజంగా కదిలిందేమో. నేను మరీ ముందుకు వెళితే నా చెంప ఛెళ్ళుమనిపించవచ్చు లేదా పక్కనున్న పెద్దవాళ్లకి చెప్పవచ్చు. ఎందుకయినా మంచిదని ధైర్యం చాలక రిస్క్ తీసుకోలేక తోకముడిచేసి బజ్జున్నాను.  తెల్లారి లేచాక నన్ను కడిగేస్తుందేమో అని బిక్కచచ్చిపోయాను కానీ ఏమీ జరగనట్టే ప్రవర్తించింది. మరి నా దొంగతనం ఆమెకు తెలుసో లేదో నాకర్ధం కాలేదు. ఎందుకయినా మంచిదని, ఎవరికయినా చెబుతుందేమో అని మళ్ళీ ఎప్పుడూ కూడా ఆమె మీద అలాంటి ధైర్యం చెయ్యలేదు.

కట్ చేస్తే ఆ తరువాత కొన్నేళ్ళకి అనగా ఆమె పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక ఓ దృశ్యం నాకంట పడింది.  తన పిల్లాడిని ఎత్తుకొని మరికొంతమందితో కలిసి చుట్టం చూపుగా మా ఇంటికి వచ్చింది. అప్పుడు ఆమె భర్త రాలేదు కానీ ఆమెకు తోడుగా ఆమె మరిది వచ్చాడు. అతను నాకు ఫ్రెండే కానీ క్లోజ్ ఫ్రెండ్ కాదు. నేను నా గదిలోనుండి బయటకి వస్తుండగా అనుకోకుండా ఓ దృశ్యం కంటపడింది!  వసారాలో ఆమె కొడుకు బుగ్గగిల్లుతున్నట్లుగా దగ్గరికి వచ్చి ఆ మరిది ఆమెను ఎక్కడో గిల్లడం నాకు కనిపించింది. ఆమె వెనక వున్నవారికి అతగాడు బాబు బుగ్గలు గిల్లుతున్నట్లే అనిపిస్తుంది కానీ నేను ఇటువైపు నుండి అనుకోకుండా బయటకి రావడంతో అతని చేష్ఠ నాకు దొరికిపోయింది. అయితే అతని వెనుక నేను వుండటంతో అతను నా రాక గమనించలేదు. ఆమె నా ఎదురుగా వుండటంతో నన్ను చూసి చప్పున ఆ చెయ్యి తప్పించబోయింది కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అసలు విషయం నాకు తెలిసిపోయింది. అయితే అది  నేను చూసినా  చూడనట్లే నటించాను. ఆమె మళ్లీ చాలాసార్లు కలిసినా కూడా ఆ విషయాన్ని ఎడ్వంటేజిగా తీసుకోవడం కానీ, మరేరకమయిన చొరవ తీసుకోవడం కానీ నేను చెయ్యలేదు. ఎందుకంటే మా మధ్య మంచి స్నేహం వుంది. ఇలా ఎడ్వాన్స్ అయితే వున్న స్నేహం ఊడుతుందేమోనని బెరుకు. అయితే ఆమె చెల్లెలితో మాత్రం అంతా నడిపించాను. అది మరో సారి.

8 comments:

అజ్ఞాత చెప్పారు...

ఫోటో బాగుంది :-) నే చెప్పేది మఫిన్స్ గురించి కాదు కుక్క గురించి. ఇలాంటి చిరుతిళ్ళు తినేది అలాంటి కుక్కలే నా దృష్టిలో..

శరత్ 'కాలమ్' చెప్పారు...

అవును కుక్కనే. మగ కుక్కని. అందుకే ధైర్యంగా పెట్టాను ఆ ఫోటోను - మీలాంటి వారు ఇలా అనొచ్చని తెలిసి కూడా :) మీకు అందులో మఫిన్లు మాత్రమే కనపడుతున్నాప్పుడు తింటున్నది కుక్క మాత్రమే అని తోచడంలొ తప్పు లేదు లెండి ;)

సింహం చెప్పారు...

ఓషో వీడియోలు కొన్ని చూశాను.. ఆయన సమాజం లో సహ జీవనం ఉండాలి ఇంకా కుటుంబ వ్యవస్థ అవసరం లేదు అంటున్నట్లు తోచింది.. అట్లైతే సమాజం లో అందరూ కుక్కలే అవుతారేమో ?.. మరి మనిషి, ఇది నాది .. నాది మాత్రమే అనే అనే మైండ్ సెట్ నుంచి బయట పడగలడా ?..

వీటిపై తెలుసుకోడానికి పుస్తకాలు సూచించ గలరు..

అజ్ఞాత చెప్పారు...

అన్నాయ్, ఇది అర్ధం కాలేదు ..."మీకు అందులో మఫిన్లు మాత్రమే కనపడుతున్నాప్పుడు తింటున్నది కుక్క మాత్రమే అని తోచడంలొ తప్పు లేదు లెండి ;)

సింహం చెప్పారు...

@అజ్ఞాతా...
గురువు గారు ఏమంటున్నారంటే... అక్కడ తినడానికి రెడీ గా ఉన్న మఫిన్స్ కనిపించి నీలో ఆశ ని కోరికని కలిగించి నపుడు కోరికను చంపుకోకుండా.. ఆ మఫిన్స్ ని అందుకో ప్రయత్నించు.. దొరికితే తిను..

అట్లాగే ఒకమ్మాయి నచ్చి .. కొద్ది సేపు తనతో గడిపే అవకాశం వస్తే ఆ సందర్భం గుర్తుండేల చేసుకోవోయ్ నరుడా అని.. గురువు గారి అభిప్రాయం..
బాగా చెప్పానా గురువు గారు..?

Prashant చెప్పారు...

you didnt poste my views on your articles..may i know the reason,Mr.Sarath.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ సింహం
మనుషుల్లో కుక్కల కున్న విశ్వాసం వున్నా చాలు - సమాజం ఎంతో బాగుపడుతుంది. ఓషో పుస్తకాలంటూ ప్రత్యేకంగా నేను ఇంకా ఏమీ చదవలేదు. నెట్టులో వెదికి పలు వ్యాసలూ, వీడియోలూ చూసానంతే. ఓషో ఆన్లైన్ లైబ్రరీలో ఎన్నో పుస్తకలు వున్నాయి. అవి మీరు చదవవచ్చు.
http://www.osho.com/library/

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
అది సింబాలిక్ ఫోటో. ఆ మఫిన్లు మీకు ఏం గుర్తుకు తెస్తున్నాయి? అందువల్లే అవి మఫిన్లూ కాదనీ, అవి తింటున్నదీ కుక్కా కాదని, ఆఫోటోని సూచనప్రాయంగా తీసుకుంటే సెక్సీగా వుంటుందని చెబుతున్నా. అబ్బా, మరీ అంతా విప్పి చెప్పాలి కాబోలు మీకందరికీ ;)

@ ప్రశాంత్
మీ క్రితం కామెంట్ నాకు అభ్యంతరకరంగా తోచింది. అందుకే ప్రచురించలేదు.