ఇదివరలో ఎంతో మందితో నేను కాఫీలూ, చిరుతిళ్ళు, హెవీ టిఫిన్లు లాగించివుండొచ్చు కానీ ఆమెతోనే అసలయిన పని జరిగింది. ఫుల్ మీల్స్ మాత్రం ఆ అమ్మాయితోనే తిన్నాను. ఆమె అప్పట్లో మా ఇంట్లో పని చేస్తుండేది. మా ఇంట్లోనే వుండేది. అలా మూడు, నాలుగు ఏళ్ళు వుంది. అయితే మా కలయిక మాత్రం చివరి మూడు, నాలుగు నెలల్లో జరిగింది. అప్పుడు నా వయస్సు 21, 22 వుంటుండవచ్చు. ఎంతో చక్కటి అమ్మాయి, చక్కటి వ్యక్తిత్వం, మంచి మనస్సు ఆమెది. సాధారణ అందమే అయినా కూడా మాంఛి వయస్సులో వుండేది కాబట్టి ఆకర్షణీయంగా అనిపించేది. నవ్వుతూ, ఆప్యాయంగా, గౌరవంగా మాట్లాడేది. అందరు చెప్పిన పనులూ శ్రద్ధగా చేసేది.
మొదటి మూడేళ్ళూ నన్ను సోదరభావంతో చూస్తోందనుకొని ఆమెను అలా పట్టించుకోలేదు. అయితే మా ఇంట్లో కిరాయికి వుండే ఓ అబ్బాయి ఆమెకు లైన్ వేసి పడేసి వాడుకుంటున్న విషయం నాకు తెలిసింది. అయినా సరే ఆ అమ్మాయితో నాకు అలాంటి అవగాహన లేదు కాబట్టి ఆమె విశేషాలు మాత్రం ఆ అబ్బాయితో కనుక్కొంటూ, అతగాడిని ప్రోత్సహిస్తూ వుండేవాడిని. అలా నడుస్తుండగా మా పక్కింట్లోనే వుండే మా పెద్దక్కయ్య వాళ్ళింట్లోకి ఓ పనిమనిషి వచ్చి చేరింది. ఆమె పేరే అచ్చి. ఓ ఏడాది క్రితం ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ టపా వేసాను - కొందరికయినా గుర్తుండే వుంటుంది :) ఆమె ఎర్రగా, అందంగా, మాంఛి వయస్సులో వుండేది. ఆమె నామీద మనసు పడి నాకు సిగ్నల్స్ ఇస్తుండటంతో ఆమెతో చనువుగా వుండనారంభించాను. దాంతో బాలకు ఈర్ష్య పుట్టింది. ఇంట్లో వున్నవారిని పట్టించుకోరు కానీ పొరుగింటివారికోసం అయితే ప్రాకులాడుతారు అంటూ విమర్శనాస్త్రాలు సంధించింది. దాంతో ఆమెకు నా మీద మనస్సుందని అర్ధమయ్యింది. నామీద నీకు ఇష్టం వుందా అని అడిగాను. అవును అంది చిరునవ్వుతో. అరెరే, ఆ విషయం తెలియక ఇన్నేళ్ళు వృధా చేసానే అనుకున్నాను.
ఇంకేం, ఇంట్లోని మనిషి. అందువల్ల చాలసార్లు మాకు ఏకాంతం దొరికేది. అప్పుడు మా నాన్న గారు వేరే పట్టణంలో పని చేస్తూ అక్కడే వుండేవారు. ఇంట్లో ఇక అమ్మ ఒక్కతే వుండేది కాబట్టి తను బజారుకో, వేరే ఊరికో వెళ్ళినప్పుడల్లా మేము సయ్యాట లాడుకునేవారం. అప్పుడప్పుడు ఇతర మిత్రులతో కలిసి సామూహికంగా కూడా ఆటలాడుకునేవారం. ఒక్కోసారి అచ్చితో, బాలతో సంయుక్తంగా గడిపేవాడిని. కొన్ని రాత్రులు అర్ధరాత్రి లేచి ఆమె నా గదిలోకి వచ్చేది. కొంతకాలం అయ్యాక మా అమ్మకు అనుమానం వచ్చింది. పక్కనే కింద చాప వేసుకొని పడుకొనే బాల కనిపించకపోవడంతో బాత్ రూముకి వెళ్ళిందేమో అని చాలాసేపు వేచి చూసి ఇంకా రాకపోయేసరికి నా మీద అనుమానం వచ్చింది. నా గదికి వచ్చి అడిగింది అమ్మ. నాకేం తెలియదని చెప్పాను. అమ్మ అటువెళ్ళగానే నా మంచం క్రింద దాచిన బాలను అటు పంపించాను కానీ అలా ఇంట్లోకి వెళుతూ అమ్మ కంటపడింది.( నా గది ప్రధాన కట్టడానికి కాస్త దూరంలో వుండేది లెండి). అలా నా వ్యవహారమూ బట్టబయలు అయ్యింది.
అలాంటి వేషాలు వెయ్యొద్దని అమ్మ నన్ను హెచ్చరిచింది. అలాగే అని చెప్పి లైట్ తీసుకున్నాను. అయినా సరే మేము ఆగకపోవడంతో అమ్మ ఈ విషయం తెలియజేస్తూ మా నాన్నకి ఉత్తరం వ్రాసింది. మా నాన్న నాకు ఉత్తరం వ్రాసి హెచ్చరించారు. మా నాన మాటలు కూడా పెడచెవిన పెట్టి మా వ్యవహారం సాగించాం. వీళ్ళు ఇహ ఆగేట్టు లేరని చెప్పి మా అమ్మ ఆ అమ్మాయిని పనిలోనుండి తీసేసింది. నేను ఆగుతానా, ఆ ఆమ్మాయి వాళ్ళ ఊరు వెళ్ళి ఆమెతో గడిపేవాడిని. నా ఇంకో మిత్రుడు కూడా ఆమెతో గడుపుతూ వుండేవాడు. కొంతకాలం తరువాత ఆమె హైదరాదులో పనికి కుదిరింది. ఆ తరువాత ఆమెకి పెళ్ళయ్యింది. అలా ఆ చక్కనమ్మ ఇహ చిక్కలేదు. ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడన్నా ఆమె గురించి పరిశోధించి ఆ మట్టిలోని మాణిక్యాన్ని మళ్ళీ వెలికి తీయాల్సివుంది. చక్కటి వ్యక్తిత్వంతో నాకు ఎంతో చక్కటి తృప్తిని ఇస్తూవుండేది. ఆమెతోనే మొదటి అనుభవం కనుక ఆమెను ఎన్నటికీ మరవలేను.
మొత్తమ్మీద ఆ మూడు, నాలుగు నెలల్లో ఆమెతో 40, 42 సార్లు పూర్తి స్థాయిలో గడిపాను. అప్పుడు డైరీ వ్రాస్తుండేవాడిని కాబట్టి ఆమెతో గడిపిన మధురక్షణాలు అన్నీ నా చరిత్రలోకి ఎక్కించాను లెండి. ఎప్పుడన్నా నా డైరీలోని ఆ పేజీలూ తేదీలతో సహా మీతో పంచుకుంటాలెండి.

12 comments:
Entha Adrustavathudivi annay....
Full meals super....Nenu Tifins ki entho kastapadlsi vachhedi ma inti venuka ammayi tho....
చూస్తుంటే మీ అనుభవాలు అన్నీ అయిపోయినట్టున్నయ్..
ఒక పాయింట్ నాకు తోస్తుంది.. పెద్దలకు కుల మతాలు లేక పోతే.. పిల్లలు చాలా సులభం గా తమ గాఢ మైన కోరికలు తీర్చుకోవడానికి సమాజం లోని అందరికీ సమాన విలువ ఇస్తారు.. కాకపోతే ఆ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు దిగజారకుండా, అర్థవంతం గా కోరికలు(చిన్నవైనా పెద్దవైనా) తీర్చుకునే వ్యవహారం పెద్దవాళ్ళే అలవాటు చేయాలి..
మరి బాల లాంటి అమ్మాయిలు... పెళ్ళి చేస్కోకుండా మోసం చేశాడు ఫలానా శరత్ అని డప్పు కొట్టలేదా ?
@ అజ్ఞాత
ఇంకో విషయం మీరు గమనించినట్లు లేరు. నేను ఫుల్ మీల్స్ తినడమే కాకుండా ఆకలి మీద వున్న ఇతరులకు అనగా నా ఫ్రెండ్సుకు కూడా భోజనం పెట్టించేవాడిని. అలా ఎంతో నిస్వార్ధంగా దేశసేవ చేస్తుండేవాడిని :) మరి మీరు మీ తోటివారికి టిఫిన్లు అయినా పంచారా లేదా?
@ సింహం
అనుభవాలు అయిపోయాయని ఎందుకు అనిపిస్తోందీ? మరీ అన్నీ పలు కారణాల వల్ల బయటపెట్టుకోలేకపోయినా కూడా మిగతావయినా నెమ్మదిగా వచ్చేస్తాయి.
పలు అమ్మాయిలతో గడిపినా కూడా అలా వారు డప్పు కొట్టడాలూ. మౌన పోరాటాలు చేయడాలూ ఇంతవరకూ జరగలేదు. మౌనపోరాటాలు జరిగితే మాత్రం ఏముంది? శుబ్బరంగా పెళ్ళి చేసుకొనేవాడినే. అందరం ఆనందం ఇచ్చిపుచ్చుకున్నాం - ఇక అన్యాయాల మాట, పోరాటాల బాటలతో వాళ్లకు పనేం వుంది? ఇందులో ఎవరినీ మోసం చెయ్యడం అంటూ ఏమీ లేదు కదా. పరస్పర అంగీకారంతోనే అవన్నీ నడిచేవి. అయితే అవతలి వారు గొడవ చేసే రిస్క్ ఎప్పుడూ వుంటుంది. ఆ రిస్కుకి నేను సిద్ధపడే వుంటాను. టెక్ కేర్ కాదు నా పాలసీ - టేక్ రిస్క్. అయితే మనం తీసుకొనే రిస్క్ కాల్‌క్యులేటెడ్ రిస్క్ అయి వుండాలి. లేకపోతే దుస్సాహసం అవుతుంది.
దాదాపు ఇదే టపా సంవత్సరం కింద వేశారు.. చెప్పినవే మళ్ళీ చెప్తుంటే.. సీరియల్ రిపీట్ చేస్తున్నారని..
@ సింహం
ఓ, ఆల్రెడీ ఈమె గురించి వ్రాసేసానా! ఎన్నో వ్రాస్తుంటా కాబట్టి ఎప్పుడు ఏం వ్రాసానో నాకు లెక్క వుండదు. ఈ మధ్య బాల మీద ఒక సిరీస్ లాగా వ్రాస్తున్నా లెండి.
మాటలల్లో పెట్టి.. నెమ్మదిగా రంగంలోకి దింపుతారనుమాట.. ఏమి జరిగినా తమ తమ సమ్మతి తోనే జరుగుతోంది అని అమ్మయిలతో అనిపించేలా కన్ ఫర్మ్ చేస్కుని... పని కానిచ్చేస్తారన్నమాట..మీరింత కమినే అనుకోలేదు..
కాకపోతే అలా ముగ్గు లోకి దింపడం ఎలాగో కొంచెం వివరిస్తారా..... గురువు గారు..
28 యేళ్లు వచ్చి, అన్నీ అందుబాటులో వున్న అమెరికా లో వున్నా కూడా మాకు టిఫిన్స్ కే దిక్కు లేదు, మీకు మాత్రం 21 యేళ్లకే అన్ని రుచులా ............
@ సింహం
అది సాధారణంగా పురుషులకు సహజసిద్ధంగా వుండే విద్యే అది. ప్రత్యేకంగా వివరించడం అంటూ ఏమీ వుండదు. ప్రయత్నించెయ్యడమే.
@ సిద్ధార్ధ్
సర్లెండి. బాలతో పోలిస్తే మనమెంతా? ఆమెకు నేను మొదటివాడిని కాదని అర్ధమయ్యాక ఆమె జీవితంలోకి మొదటి వ్యక్తి మా ఇంట్లో రెంటుకి వుండే అబ్బాయా అని అడిగాను. కాదు అని నవ్వుతూ చెప్పింది. మరి ఎవరూ అని అడిగాను. ఏమో మరి నా చిన్నప్పటినుండీ మా తండాలోని కుర్రాళ్ళు తండోపతండాలుగా తగులుతూనేవున్నారు - మరి ఎవరి పేరని చెప్పనూ అంది.
మనకంటే గ్రామీణులే నయం. ఎలాంటి భేషజాలు లేకుండా ఎంచక్కా కుర్రవయస్సు నుండే ఆనందించడం మొదలెడతారు. వారితో పోటీ పడలేము.
బహుశా ఆ కాలం లో ఇప్పుడున్న రోగాలు గట్రాలు లేవేమో. మరి మీరయినా సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చేవారా లేదా ? సామూహిక పనులకు సహకరిచడానికి మీకు మంచి మగ/ఆడ సర్కిల్ వున్నట్టుంది. అప్పుడే ఇన్నిరకాల ఎక్స్పరిమెంట్స్ చేసారంటే మీరు చాలా టాకిటివ్ అనుకుంటా ...
ఏది మొదటిదో ఎక్కడ గుర్తు ఉంటుంది స్వామీ?ఊహ తెలిసినప్పటికే మొగ్గ తొడిగి ఉంటారు...కాబట్టి...నాకు ఊహ తెలిసాక మొదటి అనుభవం అని మొదలు పెట్టండి....అన్నట్టు ఇక్కడ షకీలా ఫ్యాన్స్ క్లబ్ పెడుతున్నాం...మీరు...అధ్యక్ష స్ఠనం మీద కూర్చోవాలని ఆ బరువు భాద్యతలు మీకు అప్పగించాలని అనుకుంటున్నాం....:)
@ సిద్ధార్ధ్
ఆ రోజుల్లో ఎయిడ్స్ భయం అంతగా వుండేది కాదు - మిగతా వాటిని పెద్దగా పట్టించుకునేవారం కాదు. ఎయిడ్స్ గురించి బాగా తెలిసాక జాగ్రత్తలు తీసుకోవడం మొదలెట్టాను. అలాటి సర్కిల్ని సృష్టించుకున్నాను. గ్రూపు వ్యవహారాలని నడిపాను. ఈ టపాలో ప్రస్థావించిన స్నేహితులు కూడా బైలే. నాతోనూ గడిపేవారు.
@ KVSV
చిరుతిళ్ళకి ఎప్పుడు, ఎవరితో మరిగానో గుర్తుకులేదు కానీ తొలి భోజనం బాగా గుర్తుకువుంది లెండి.
అంతటి బరువు బాధ్యతలు మాకు వద్దులెండి అధ్యక్షా, మీరే అట్టేసుకోండి. నాకు షకీలా నచ్చదు కూడానూ.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి