శుక్రవారం 30 డిసెంబర్ 2011

ఆంధ్రప్రదేశ్ లోని స్త్రీలందరికీ బురఖాలు వెయ్యాలి!

గౌరవనీయులయిన డిజిపీ దినేష్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తుంటే స్త్రీలందరికీ బురఖాలెస్తే గానీ పోలీసులకు శ్రమ తప్పేట్టుగా లేదు. నిజమే. స్త్రీలను ఇండ్లల్లోనుండి బయటకి రాకుండా చేసి, ఒహవేళ తప్పని పరిస్థితులో రావాల్సి వచ్చినా సరే వారికి ఘోషాలు తగిలిస్తే  వారి మీద బలాత్కారాలు వుండవు. బలాత్కారాలు తగ్గించాలంటే ఏపిలో తాలిబాన్ పాలన ప్రవేశ పెట్టాలి. ఆడపిల్లలకు చదువు చెప్పకూడదు. అమ్మయిలు చదువుకుంటే స్టయిల్ ఎక్కువవుతుంది, ఫ్యషన్లు ఎక్కువవుతాయి. అందువల్ల ఆడవారి మానసిక ఎదుగుదలను మొగ్గలోనే తుంచివెయ్యాలి.

అసలు ఆడది బలాత్కారానికి గురి అయ్యిందంటే నేరం ఆ స్త్రీదే అని చట్టం చెయ్యాలి. ఎందుకంటే శుబ్బరంగా ఇంట్లో పడి మగ్గక బయటకి వచ్చినందువల్లే కదా ఆ తిప్పలు. అలా ఆడది బరితెగించి బయటకి వస్తే అది ఆ ఆడదాని తప్పే అవుతుంది కానీ బలాత్కరించిన మగవాడి తప్పెలా అవుతుంది? కదా. అందువల్ల మగవాడు ఎన్ని రేపులు చేసినా హాయిగా వదిలెయ్యాలి. కదా డిజిపీ గారూ!

అఫ్ఘనిస్తానులో ఈమధ్య ఒక యువతిని అరెస్టు చేసారు. ఎందుకంటే అక్కడ అక్రమ సంబంధాలు నిషిద్ధం. అయితే ఆమె విషయంలో ఒక ట్విస్ట్ వుంది. ఆమెను ఒక పురుషుడు రేప్ చేసాడు. అయినా సరే అది భర్తతో సంబంధం కాకుండా తనకు ఇష్టం లేకపోయినా, బలవంతంగా అయినా సరే పరపురుషుడితో గడిపింది కాబట్టి ఆమెను అక్రమ సంబంధాల చట్టం క్రింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదీ వాళ్ళ న్యాయం. అలా ఆమె ఓ పురుషుడి బలాత్కారానికి గురి అవడమే కాకుండా ఆ దేశపు చట్టం యొక్క బలాత్కారానికీ గురయ్యింది. ఆ నేరం నుండి తప్పించుకొవాలంటే ఆ రేపిస్టును ఆమె పెళ్ళి చేసుకోవాల్సిందేనంట. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా మనలాంటి వారు నిరసనలు వ్యక్తం చెయ్యబట్టి ఆమెను జైలు నుండి వదిలేసారు. 

ఈ  AP DGPకీ ఆ అఫ్గాన్ పోలీసులకూ నాకైతే ఏం తేడా కనపడటం లేదు. మీకు ఏమయినా తేడా తెలుస్తోందా?!

అన్నా - పదేపదే దీక్షలు చెయ్యకన్నా

అసలే మన రాజకీయ నాయకులు ప్రతి దానికీ దొంగ దీక్షలు చేసి అవంటేనే అభాసు పాలు చేసారు. అలాంటి స్థితిలో మీరు నిజాయితీగా చేసే దీక్షల వల్ల మీ దీక్షలంటే భారత దేశ ప్రజల్లో మంచి గౌరవం, ఆదరణ లభించాయి. అలా అని పిల్లికీ, పిడుగుకీ ఒకే మంత్రంలా మీరు కూడా పదేపదే దీక్షాస్త్రం సంధిస్తుంటే దాని శక్తి పలుచయిపోతూవుంది.  అలాంటి బ్రహ్మాస్త్రాలు అరుదుగా ఉపయోగిస్తేనే  యుక్తి, శక్తి ఇతరులకి ఆసక్తి వుంటుంది. లేకపోతే జనాలూ పలుచనయిపోతారూ, మీరూ పలుచనయిపోతారు మరి.

నా పదకొండేళ్ళ ప్రాయంలో...


(ఈ ఫోటో నాది కాదు)

ఆ వయసులో ఓ రోజు మా చుట్టాల ఇంట్లో పడుకున్నాను. ఆ అంటీ, అంకుల్, వారి చిన్న పిల్లలూ, నేనూ అందరం కలిసి హాల్లో పడుకున్నాము. నేను చిన్న పిల్లాడినని భావించి, నిద్రపోయానని భావించి  ఆ దంపతులు ఇద్దరూ గుసగుసలాడుకోసాగారు. మధ్యలో ఎందుకో నాకు మెలకువ వస్తే వారిద్దరి వేడివేడి కబుర్లు వినపడుతుండటంతో నాకు ఇక నిద్రపట్టలేదు. నిద్ర నటిస్తూనే వారి ముచ్చట్లూ, శబ్దాలూ వింటూండిపోయాను. తిరిగి చూసేంత ధైర్యం అప్పుడు నాకు లేదు లెండి.

బహుశా అప్పటినుండే అనుకుంటా నాకు సెక్స్ అంటే ఏమిటో తెలిసివచ్చింది. అలా అలా ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తితో సరసమయిన కథలు ఎక్కడ కనపడ్డా చదివేవాడిని. అందం ఎక్కడ కనిపించినా ఆరాధించేవాడిని. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు నాకు ఓ బూతు పుస్తకం దొరికింది. ఇంకేం పండగే నాకు. దాన్ని జగ్రత్తగా దాచిపెట్టి ఒంటరిగా చదువుండేవాడిని. వళ్లంతా ఒహటే తాపంగా వుండేది కానీ ఏం చెయ్యాలో, ఏం చేసుకోవాలో ఆ వయస్సులొ అర్ధం అయ్యేది కాదు.

అప్పట్లో నేను పుట్టిన గ్రామంలోనే నివసిస్తుండేవాడిని. మాకు నాలుగు ఎకరాల స్థలంలొ పెద్ద ఇల్లు వుండేది. అందులో ఒక పక్కన రేకుల ఇల్లు వుండేది. దాని పక్కన పెద్ద జామ చెట్టు వుండేది. ఆ రేకుల ఇల్లు ఎక్కి ఆ జామ చెట్టు నీడన ఏకాంతంగా ఆ పుస్తకం చదువుతూ బూతు పారాయణం చేసేవాడిని. ఆ తరువాత ఏం చెయ్యాలో అర్ధం కాక నా లాగు విప్పేసి పడుకునేవాడిని. ఆ తరువాత ఏం చెయ్యాలో అర్ధం కాక మళ్లీ లాగు పైకి లాక్కునేవాడిని. అవండీ నా పదకొండేళ్ళ  ప్రాయపు పాపాలూ.

బుధవారం 28 డిసెంబర్ 2011

వాడు నా కొడుకేనా...?

ఒక బీరకాయ పీచు బంధువు నాకు మరదలు అవుతుంది. ఈమె పేరు జలజ అనుకుందాం. అన్నీ దొంగపేర్లు పెట్టలేక సచ్చిపోతున్నానండీ బాబూ. మళ్లీ ఎవరికేపేరు పెట్టానో గుర్తుంచుకోవాలి కూడానాయే. ప్రేమ అని కాకున్నా మాకు ఒకరంటే ఒకరికి బాగా  ఇష్టం వుండేది. అలా ఇష్టంగా ముచ్చట్లు చెప్పుకునేవారం. ఆమె అమ్మమ్మ ఇంట్లో కూడా కబుర్లు చెప్పుకునేవారం. ఒకరంటే మరొకరికి ఇష్టం అని ఆమెకూ తెలుసులెండి.  మేమిద్దరమూ పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల కుదర్లేదు. ఆ తరువాత ఆమెకు పెళ్ళయిపోయింది. ఆ తరువాత ఆమెకు ఒక కొడుకు అని తెలిసింది. తరువాత నా పెళ్ళి అయినప్పుడు కొడుకును తీసుకొని వచ్చింది. తెల్లగా, బక్కగా, ముద్దుగా వున్నాడు ఆ అబ్బాయి.   

ఆ తరువాత కొన్నేళ్ళ తరువాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆమె కొడుకు కాస్త పెద్దవాడయ్యాడు. ఆమె అమ్మమ్మ (నాకు నానమ్మ వరుస అవుతుంది లెండి) నన్ను పక్కకు పిలిచి ఆ పిల్లాడు (తన మనుమడు)  నీ కొడుకే అని సందేహమనీ, అన్నీ నీ పోలికలే వున్నాయని చెప్పింది. వేరేవారు వస్తున్న అలికిడి వినిపించడంతో ఓ నవ్వు నవ్వి అక్కడనుండి వెళ్ళాను. ఆమెకు అవుననీ చెప్పలేదు, కాదనీ చెప్పలేదు. అయితే అంత దృశ్యం లేదు లెండి. ఆ అమ్మాయీ, నేనూ ఎన్ని సార్లు శారీరకంగా కలుసుకోవాలని అనుకున్నా కూడా  కేవలం అల్పాహారాల వరకు మాత్రమే పరిస్థితులు అనుకూలించాయి - భోజనాలు దక్కలేదు - ఇంకా నావల్ల అజీర్తి చేసి వాంతులేం వస్తాయి?

అబ్బో చెప్పాలంటే ఈమె గురించి బోలెడన్ని కబుర్లు వున్నాయి లెండి. ఎంత విశాల హృదయమో తనది. నా పేరు చెప్పుకొని అంటే శరత్ ఇండియాకి వస్తున్నాడు, నిన్ను సిద్ధంగా వుండమన్నాడు అని మా ఫ్రెండ్ ఒకరు పిలిపించి తనని వాడేసుకునేవాడు. ఆమె అతనితో గడుపుతూ ఈ విషయం శరత్ బావకి తెలియనివ్వకు అని చెప్పేది. నా విశాల భావాలు ఆమెకు తెలుసుకానీ ఆడ అబద్దాల బుద్ధి పోనిచ్చుకుంది కాదు;) అతను బుద్ధిగా తల ఊపి ఆ మాటలు నాకు అప్పజెప్పేవాడు :)) ఈ జలజ పురాణం ఒక సిరీసు లాగా మరోసారి చెప్పుకుందాం. 

కట్ చేస్తే ఒక స్నేహితురాలి కొడుకు అచ్చం నాలాగే వుంటాడు. మా ఇద్దరికీ పరస్పరం బాగా ఇష్టం. ఆమె దగ్గర కూడా దొంగ చిరుతిళ్ళు బోలెడన్ని  సార్లు హెవీగా తిన్నాను కానీ పరిస్థితులు అనుకూలించక భోజనాలు చెయ్యలేదు. తన పిల్లాడు పెరిగి పెద్దయ్యాక నాకు చెప్పింది - నా కొడుకు అచ్చం నీలాగే వుంటాడని. ఫోటో కూడా పంపించింది. ఆ తరువాత ఆ అబ్బాయిని చూసాను - అన్నీ నా పోలికలే! మనిద్దరం శారీరకంగా కలవనే కలవలేదు కదా - అలా ఎలా పోలికలు వచ్చాయి అని అడిగాను. గర్భం ధరించిన రోజుల్లో నిన్నే బాగా తలుచుకున్నా అని చిరునవ్వుతో చెప్పింది :)

రాజ్యలక్ష్మి ఇప్పుడు ఏం చేస్తోందంటే...

మా విజయవాడ సహజీవనం ముగిసాక సూర్యాపేటలో వున్న నన్ను అప్పుడప్పుడు అర్ధరాత్రుళ్ళు వచ్చి కలుస్తుండేది అని చెప్పాగా. కొన్ని నెలల తరువాత మా ఊరి బస్సుస్టాడులో కలరింగ్ (అనగా జుట్టుకి రంగు అనుకునేరు. కాదు. అలా బస్సుస్టాండుకి వెళ్ళి ప్రయాణీకుల అందాలు ఆరాధించడానికి మేము ఆ పేరు పెట్టాము లెండి) వేసుకుంటున్న నాకు విజయవాడలోని VK కాంప్యూటర్స్ ఫ్రెండ్ కనపడ్డాడు. అతనూ ఆ హాస్టల్లో వుండేవాడు. విజయవాడ విశేషాలు చెబుతూ నా రాజి గురించి కూడా చెప్పాడు. నేను ఇటు వచ్చేసాక ఆమె అక్కడ కనపడితే తనూ, ఇంకో మా కామన్ ఫ్రెండూ కలిసి ఆమెతో పరిచయం ఇంకా బాహ్గా పెంచేసుకున్నారుట. ఆమెతో ఎలా గడిపారో చెప్పుకువచ్చాడు. అందరూ కలిసి బహు బాగా ఆనందిస్తున్నందుకు నేను చాలా సంతోషించాను. అంతలోకే నాకు ఓ అనుమానం వచ్చి నివృత్తి చేసుకున్నాను. మేమిద్దరం కలిసి ఆమెతో గడిపాము అని చెప్పాడు కదా. మీరిద్దరూ కలిసి సమిష్టిగా ఆమెతో గడిపారా లేక విడివిడిగా ఆమెతో గడిపారా అని అడిగాను. అతను తెల్లబోయి లేదండీ బాబూ, విడివిడిగానే గడిపాము అని అన్నాడు. విడివిడిగా మీరు గడిపినా కూడా సమిష్ఠిగా కూడా ఆమెతో గడిపివుంటే ఇంకా ఎంత బావుండేదో చెబుతూ జ్ఞానబోధ చేసాను. ఆమెతో మళ్ళీ అవకాశం వస్తే అలాగే చెస్తాం గురువు గారూ అని హామీ ఇచ్చేడతను. ఆ తరువాత అతను ఎప్పుడూ మళ్ళీ నాకు కనపడలేదు!

నా పెళ్ళయ్యాక ఒకసారి హైదరాబాదులో మా చిన్న అక్క ఇంటి దారిలోనే నీళ్ళ పంపు దగ్గర కనపడింది. ఆ ఇంటిదారిలోనే ఓ చిన్న గది అద్దెకు తీసుకొని వుంటోంది. గదిలోకి పిలిచి కమ్మని తేనీరు ఇచ్చింది. ఏం చేస్తున్నావ్ అంటే సుమన్ తో సినిమాల్లో నటిస్తున్నా అని చెప్పింది. అంటే హెక్కడికో వెళ్ళిపోకండేం. సినిమా పాటలలో వెనకాల తయ్యతక్కలాడుతారే ఆ జూనియర్ ఆర్టిస్ట్ వేషాల్లెండి. సినిమా రంగం మంచిది కాదమ్మా, ఇళ్ళకు వెళ్ళండి ఆ సుమన్ మహానుభావుడు సుభాషితాలు చెబుతూవుండేవాడుట. ఎంజాయ్ చేస్తున్నావా అంటే హబ్బే, హవన్నీ హెప్పుడో మానివేసా అంది. నాకు తీరిక లేక ఇక ఆ విషయాలు గెలక్కుండానే వచ్చేసాను. ఆ తరువాత మా అక్క వాళ్ళో, ఆమెనో ఇళ్ళు మారడంతో అక్కడ మళ్ళీ ఆమె కనపడలేదు.

ఓ ఏడేళ్ళ క్రితం కెనడా నుండి ఇండియా ట్రిప్పుకి వెళ్ళినప్పుడు ఆమె బంధువునుండి ఆమె నంబర్ తీసుకొని మాట్లాడాను. ఓ చిన్న సినిమా, టివి నటుడిని పెళ్ళి చేసుకుందిట. ఒక కూతురు అని చెప్పింది. ఇంకా ఆ వెధవ్వేషాలు వేస్తున్నావా అని అడిగితే అమాయకంగా అవును అని అన్నాను. ఇకనయినా మానెయ్ అని నీతి బోధలు చెప్పనారంభించింది. అలాగే అని ఆమె ఫోను హడావిడిగా పెట్టేసాను. ఓ అయిదేళ్ళ క్రితం మళ్లీ ఇండియా వెళ్ళినప్పుడు ఆమె ఏం చేస్తోందో, ఎక్కడుంటోందో కనుక్కున్నాను.  ఒక చిన్న షాప్ పెట్టుకుందిట. ఆ అడ్రసు కనుక్కొని ఆమె దగ్గరికి వెళితే ఆశ్చర్యపడిపోయి ఆనందపడింది. కాస్త ఛాయ తగ్గింది, కాస్త వళ్ళు చేసింది కానీ ఆమె అందం మరియు పరువాలు దాదాపుగా అలాగే కవ్వింపుగా వున్నయ్. ఆమె కూతురు కూడా తనతో పాటే వుండటంతో ఆ ముచ్చట్లు ఏమీ మాట్లాడుకోలేదు కానీ స్నేహపూర్వకంగా, ఆత్మీయంగా మాట్లాడింది. నాతో పాటే వచ్చిన మా చిన్నమ్మాయితో చక్కగా ఆడి తినుబండారాలు కొనిచ్చింది. దగ్గర్లో వున్న ఆమె ఇంటికి కూడా తీసుకువెళ్ళింది. భర్త ఏదో ఊరు వెళ్ళాడుట.  కాస్సేపు మాట్లాడి వచ్చేసాను.  

యు ఎస్ కి వచ్చాక ఫోన్లు చేస్తే కొన్ని సార్లు దొరికి కొద్దిసేపు మాట్లాడింది. మరి కొన్ని సార్లు భర్త వున్నాడనీ, తరువాత చెయ్యమని చెప్పి పెట్టేసింది.  ఇదేదే జరిగే వ్యవహారం కాదులే అని చెప్పి నేనూ కాల్ చెయ్యడం మానివెసాను. మళ్లీ ఎప్పుడో నేను ఫోన్ చేస్తే నంబర్ మార్చినట్లు అర్ధమయ్యింది. ఈ మధ్యే ఆమె బంధువుకి ఫోన్ చేస్తే ఆమె యొక్క లేటేస్ట్ విశేషాలు చెప్పాడు కానీ అవి మీతో పంచుకోతగ్గవి కాదులెండి :) 

మంగళవారం 27 డిసెంబర్ 2011

మా నీలి చిత్రరాజముల కథా కమీషూనూ

నీకు కొన్ని స్పైసీ ఫోటోలు చూపిస్తా, మా ఇంటికి రా అని నేను సూర్యాపేటలో వుంటున్న కాలంలో మా ఫ్రెండు ఒకడు పిలిచాడు. ఎగేసుకుంటూ వెళ్ళాను. అవి చూసి షాక్ అయ్యాను. ఈ ఫోటోలు నేను చింపేసానుగా, నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడిగాను. అతను కొన్ని రోజులు బాగా ఊరించి, ఊరించి అప్పుడు చెప్పాడు. ఒక అమ్మాయితో మా మిత్రులతో కలిసి సమిష్టిగా నేను వున్న ఫోటోలే అవి. ఆ ఫోటోలు తీసి, మాకు బాగా తెలిసిన ఫోటోగ్రాఫర్ దగ్గర ప్రింట్ చేయించి ప్రింట్లూ, నెగటివ్లూ మేము తెచ్చుకున్నాం. కొంతకాలం వాటిని చూసి సరదాపడ్డాము. మా విజయవాడ ఫ్రెండ్స్ వస్తే కూడా చూపించాను. ఆ తరువాత ఇంకా అవి ఎందుకులే - ఎక్కడయినా బయటపడితే ఇబ్బంది కదా అని వాటిని చింపివేసి నిశ్చింతగా వున్నాం. అలాంటి స్థితిలో ఆ ఫోటోలు అతని దగ్గర వుండటం చాలా విస్మయాన్ని కలిగించింది.

అయితే ఆ స్టుడియో స్నేహితుడు మాకు తెలియకుండా ఒక కాపీ అతని దగ్గరే పెట్టుకున్నాట్ట. అతనికీ మా గ్రూపులో వున్న ఒక ఫ్రెండ్ తమ్ముడికీ బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్. మీ అన్న చేసిన ఘనకార్యం చూస్తావా అని ఊరించి ఆ తమ్ముడికి ఆ ఫోటోలు అందించాడు ఆ స్టుడియో మిత్రుడు. అయితే ఆ తమ్ముడు కూడా నాకు మంచి స్నేహితుడే, బాగా సరదా అయిన మనిషే కాబట్టి సమస్య ఏమీ కాలేదు.  అయితే అప్పుడు మీరు చేస్తున్నప్పుడు మీరు నాకు కూడా చెప్పొచ్చుకదా, నేనూ జాయిన్ అయేవాడిని కదా అని బాగా గులిగాడు. పండంటి అవకాశం మిస్ అయినందుకు చాలా జివ్వుజివ్వున బాధపడ్డాడు.  అప్పట్లో నువ్వు కాస్త జూనియరువు అందుకే నీకు చెప్పకుండానే మీ అన్నతో కలిసి ఆ వేషాలు వేసాను అని అతడిని బాగా ఊరడించాను.

అయితే ఇంకో విధంగా కూడా ఆ అమ్మాయి మిస్ అయినందుకు చాలాసేపు, చాలా సార్లు తియ్యతియ్యగా బాధపడ్డాడు. అతను హైదరాబదులో వాళ్ళ పిన్నాన వాళ్లింట్లో వుండేవాడు. అదే అమ్మాయి వాళ్ళింట్లోనే వుండేది కానీ ఆమె చాహ్లా అమాయకురాలని భావించి ఆమెని ప్రయత్నించలేదుట. ఈ ఫోటోలు అప్పుడే తెలిసివుంటే ఆ అమ్మాయిని అప్పుడే బాగా వాడుకునివుండేవాడిని కదా అని లబోదిభొమన్నాడు.  సెత్, ఏడ్వకులే  అని ఊరడించి మళ్ళీ ఆ అమ్మాయిని వెతుకుదాంలే అని చెప్పాను. అయితే అప్పటికే ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయి పత్తాలేకుండా అయిపోవడంతో ఆ తరువాత ఆమె అతనికి దొరకలేదు.

ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే మా ఇంట్లో పనిచేసే పని అమ్మాయి బాల. మా ఇంట్లోనే వుండేది. ఆమె సిరీస్ ఎప్పుడయినా వ్రాస్తా కానీ ప్రస్తుతం క్లుప్తంగానే ప్రస్థావిస్తాను. మంచి అమ్మాయి ఆమె. చక్కటి వ్యక్తిత్వం. ఆరోగ్యంగా, అందంగా వుండేది.  మా ఇంట్లో మూడేళ్ళు వున్నా ఆమెని చెల్లిలాగానే భావిస్తూ ఆమెని తాకలేదు. అయితే పక్కింటి పనిమనిషికి లైన్ వేస్తుంటే చూసి ఇంట్లో వున్నవారు మీకు కనపడరు కదా అని దీర్ఘాలు తీసింది. దాంతో ఆమెకు నామీద అలాంటి మనస్సుందని అర్ధమయ్యి ప్రొసీడ్ అయిపోయా. నా క్లోజ్ ఫ్రెండ్స్  ఇద్దరిని కూడా ప్రొసీడ్ అవమన్నాను. మేము కొన్నిసార్లు గుంపుగా ఆనందించేవారం.  అలాంటి ఓ సందర్భంలోనే సరదాగా ఫోటోలు తీసుకున్నాం.  ఆ తరువాత ఆమెతో నా నిర్వాకం మా అమ్మకి తెలియడంతో ఆమెను పనిలోనుండి ఫైర్ చేసింది.   మొత్తమ్మీద అమెతో ఓ మూడు నెలల్లో ఓ నలభై సార్లు ఆమెతో పూర్తిగా గడపడానికి వీలయ్యింది. అప్పటి అనుభవాలు, లెక్కలు అన్నీ నా డైరీలో వ్రాస్తుండేవాడిని.

మా ఇంట్లో ఆమె పని మానేసాక హైదరాబాదులో ఒకరింట్లో పనికి చేరింది అని తెలిసింది. ఇప్పుడు ఫోటోలు చూపించిన స్నేహితుని చిన్నాన ఇల్లే అది. అప్పట్లో ఆ ఇంట్లో వుండే ఇతను చదువుకునేవాడు కానీ అప్పట్లో ఈ బాల ఇంత ముదురు అని అతనికి తెలియదు.   ఇప్పటికీ ఇండియా వెళ్ళినప్పుడల్లా ఆ మిత్రుడు నన్ను ఇంటికి పిలిచి ఆ ఫోటోలు చూపించి నన్ను తియ్యగా ఏడిపిస్తుంటాడు, అంత చక్కటి అమ్మాయి తన ఎదురుగా వుండికూడా దక్కనందుకు అతను కూడా తియ్యతియ్యగా ఏడుస్తుంటాడు. ఆ ఫోటోలు చించెయ్యమంటే చించెయ్యడు, నాకు ఇవ్వమంటే ఇవ్వడు. మరి అలా ఇంకా ఎన్నేళ్ళు దాచేస్తాడో ఏమో ఈ చిలిపి స్నేహితుడు ;) ఏమయినప్పటికీ నా తియ్యటి జ్ఞాపకాలు అతని వద్ద కూడా భద్రంగా వున్నయ్.

మా ఇంట్లో రాజ్యలక్ష్మి

...అలా విజయవాడలో మేము సహజీవనం చేస్తున్న కాలంలో వాళ్ళ ఆఫీసు కోలీగుకి ఒకతనికి సన్నిహితం అయ్యింది కానీ సంబంధం వున్నట్లుగా ఒప్పుకోలేదు.  ఏదయినా వుంటే చెప్పు కలిసి ఆనందిద్దాం అనేవాడిని కానీ ససేమిరా తమ మధ్య ఏమీ లేదనేది. అయితే నేను ఊర్లో లేని రాత్రుళ్ళు అతను మా గదిలోనే గడిపేవాడు. అది మా ఇంటి ఓనర్ చెప్పగా తెలిసింది. నువ్వు ఒక్కడివే అంటే ఫర్వాలేదు కానీ మిగతావాళ్ళు కూడా ఎందుకూ అని ఆ ముసలి ఒంటరి ఓనర్ గులిగాడు.  అయినా సరే మా మధ్య ఏమీ లేదని బుకాయిస్తూనే ఆమె అతడిని తెచ్చుకోవడం, ఇంటి ఓనర్ నాతో అభ్యంతరం తెలపడం జరుగుతూవుండేది. నాకు అలాంటి విషయాలు అభ్యంతరం లేకపోయినా కూడా, ఇష్టం అయినా కూడా మరుగుపరుస్తూ వుండటంతో ఆమె మీద చిరాకు వేసింది కూడానూ. హాయిగా ఆ విషయం చెప్పేస్తే ఇంటి ఓనర్తో సమాస్య లేకుండా ఏర్పాట్లు చేసేవాడిని. అలా అని చెప్పినా ఆమె వినలేదు. అలా ఎందుకో అర్ధంలేని మొండితనం ప్రదర్శిస్తూవుండేది. ఇక లాభం లేదని ఆ గది ఖాళీ చేసాను. ఆమె తన స్నేహితురాలి గదికి మారింది. నేను మళ్ళీ VK కంప్యూటర్స్ హాస్టల్లోకి మారిపోయాను.  ఎప్పుడన్నా ఒకసారి కలుసుకుని కబుర్లు చెప్పుకునేవారం.

ఆ తరువాత కొన్ని నెలలకి నేను సూర్యాపేట్ మారిపోయాను. బస్ స్టాండుకి దగ్గర్లోనే మా ఇల్లు వుండేది. అప్పుడప్పుడు విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతూనో లేక హైదరాబాదు నుండి విజయవాడ వెళుతూనో మధ్యలో నన్ను కలవడం కోసం రాత్రిళ్ళు ఆగి నా దగ్గరికి వచ్చేది. చాలా పొడవుగా ఒక వీధి నుండి వెనుక వున్న మరో వీధి వరకూ మా ఇల్లు వుండేది.  అందులోని మా ముందు గది నాకు ప్రత్యేకంగా వుండేది. మా అమ్మా, నానలు ఇంటి వెనుక భాగంలో ఎక్కడో వుండేవారు. అందువల్ల రాత్రుళ్ళు ఈమె వచ్చి వెళ్ళిపోయిన విషయం మా వాళ్లకి తెలిసేది కాదు. మళ్లీ ఆమెను పెందరాళే లేపి బస్సెక్కించేవాడిని. ఒకసారి హైవేమీద ఖళీ లారీ ఆగి కనపడితే అందులో ఎక్కి విజయవాడ వెళతా అంది. చీకట్లో వాళ్ళు నిన్నేమయినా చెయ్యగలరు - వద్దులే అని నేను అంటే ఏముందీ - మీరు చేసేదే వాళ్ళూ చేస్తారు కదా అని తేలిగ్గా అనేసింది. నేను షాక్ తినేసి అంతొద్దులే, హాయిగా బస్సులోనే వెళుదువు గానీ అని బస్సు ఎక్కించి వచ్చేశా.

సూర్యాపేట్లో B అనే ఒక మంచి మిత్రుడు వుండేవాడు. నాకంటే తక్కువ వయస్సు. చాలా హేండ్సం గా వుండేవాడు. నాకు ఎవర్నయినా చూడు శరతూ అని కోరేవాడు. రాజ్యలక్ష్మి నా దగ్గరికి వచ్చినప్పుడు రెండు రాత్రులు అతడికి కూడా అప్పగించాను. అతను అందగాడు కావడంతో ఆమెకీ బాగా నచ్చేడు. నేను ముందు గదిలో పడుకుంటే వాళ్ళు రెండవగదిలో ఆనందించేవారు. నేను మీతో కలుస్తాను అంటే అతను సిగ్గుపడి వద్దు అనేవాడు. అతనికి అదే తొలి అనుభవం కావడంతో చాలా సిగ్గుపడేవాడు. అతనికి ఆమే దారిచూపించింది. వేకువఝాము అవుతుండటంలో ఆమెని లేచి బస్సెక్కమని చెప్పేసరికి అతని కౌగిలి నుండి విడివడలేక నా మీద చిరాకు పడేది. మా అమ్మ నిద్రలేచి ఈమెని గమనిస్తే గొడవ అవుతుంది కాబట్టి ఆమె చిరాకును భరిస్తూనే బలవంతంగా నిద్రలేపి పంపివేసేవాడిని.  

ఒకసారి ఆమె వచ్చిందని తెలిసి విజయవాడలో ఆమెతొ గడిపిన ఆమె బంధువు వచ్చాడు కానీ అతగాడు ఎంత బలవంతం చేసినా ససేమిరా అతనితో గడపలేదు. అతను ఒత్తిడి చేస్తే అతడిని బాగా రక్కేసి పంపించేసింది. ఇక లాభం లేక అతను బయటకు వచ్చేసాడు. విజయవాడలో వున్నప్పుడు ఆమె అతనితో ఒక రాత్రంగా ఆనందంగా గడిపి కూడా ఆ రోజు ఎందుకు అలా మొండికేసిందో మాకు ఇద్దరికీ బొత్తిగా అర్ధం కాలేదు. అసలు ఆడవారినే అర్ధం చేసుకోవడం కష్టం అనుకుంటే ఆమెను అర్ధం చేసుకోవడం మరీ కష్టంగా అనిపించేది. అయితే చాలా విషయాల్లో ఎంచక్కా సహకరించేది లెండి.

శనివారం 24 డిసెంబర్ 2011

లోకపాల్ సభ్యులూ అవినీతిపరులు అయిపోతే...ఇదీ పరిష్కారం!


ప్రధానినీ, రాష్ట్రపతినీ, న్యాయాధికారులనూ, CBI నీ, అవినీతి నిరోధకక శాఖ వారినీ, ఇక వాళ్ళూ వీళ్ళూ అనే తేడాలెందుకులెండి, మిగతా వాళ్ళెమో పత్తిత్తులా కాబట్టి అలా అందరినీ లోక్‌పాల్ బిల్లులో చేర్చాలి. అప్పుడు లోక్పాల్కి తిరుగులేని అధికారం, దర్పమూ ఏర్పడి, భయం ఆమెడ దూరానికి పోయి వాళ్ళు ఎంచక్కా సూపర్ అవినీతిపరులు అవడానికి రాజమార్గం ఏర్పడుతుంది. మరి వాళ్ళ మీద కూడా నిఘా కావాలి కదా. వాళ్ళూ మానవోత్తములే కదా, వారిలో కూడా మానవత్వం అనగా మానవతత్వం మిగిలేవుంటుంది కదా, అందువల్ల వారూ అవినీతిపరులు ఖచ్చితంగా అవుతారు కదా. మరి ఎలా? వుంది, దానికో బమ్మాండమయిన పరిష్కారం వుంది. అదేమనగా...


బ్రిటిష్ వారికి భారత్ ను పరిపాలించిన విశేషమయిన అనుభవం వుంది కాబట్టి వారిని సూపర్ లోక్‌పాల్ గా నియమించాలి. మరి వారూ అవినీతి పరులు అయినట్లయితే...? అది భారద్దేశ సమస్య కాదు కదా, అది బ్రిటిష్ దేశ సమస్య. వాళ్ళూ వాళ్ళూ చూసుకుంటారు, ఆ దేశ పౌరుల అవినీతి గొడవ మనకెందుకులెండి. మన లోక్పాలూ, సూపర్ లోక్పాలూ సల్లగుంటే సాలు. 

ఇంకానయ్యం మనవాళ్ళు అమెరికా, రష్యా, చైనా అధ్యక్షులను కూడా లోక్‌పాల్ బిల్లులో చేర్చాలని డిమాండ్ చెయ్యలేదు. థేంక్స్. 

అన్నా హజారేని కూడా లోక్‌పాల్ బిల్లులో చేర్చాలి! (End Of Message)


శుక్రవారం 23 డిసెంబర్ 2011

మరుసటి రోజు జరిగింది ఇదీ!

ముందు ఈ టపా చదవండి:
http://sarath-kaalam.blogspot.com/2011/12/blog-post_23.html

మేడ మీది ఆంటీ ఇంటి నుండి ఉదయం రాజ్యలక్ష్మి వచ్చేసరికి మాకు మెలకువ వచ్చింది. ఆమె ఏం చేస్తుందో చూద్దామని నా ఫ్రెండూ, నేనూ అలాగే మెదలకుండాపడుకున్నాము. ఆమె మామూలుగానే కాలకృత్యాలు తీర్చుకొని తన ఉద్యోగానికి వెళ్లడానికి సంసిద్ధం కాసాగింది. ఆమె ఓ చిరుద్యోగం చేస్తుండేది లెండి. మేము ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ దుప్పటి కప్పుకొని ఓరగా ఆమెను గమనిస్తున్నాం. ఆమె రెడీ అయిపోయింది. మాలో ఉత్కంఠ పెరిగిపోయింది. 

ఉద్యోగానికి బయలు దేరుతూ ఆమె పర్స్ చేతిలోకి తీసుకుంది. అది బరువుగా వుండటంతో ఆశ్చర్యపోయింది. ఏంటబ్బా అని జిప్ తెరిచి చూసింది. నిండా నీళ్ళు వున్నాయి. అనుమానం వచ్చి వాసన చూసాక విషయం అర్ధమయిపోయింది. ఆమె పర్స్ కొద్దిగా పెద్దగా వుండేది లెండి. విసురుగా మావైపు చూసింది. మేము బుద్ధిగా నిద్ర నటిస్తున్నాం. తన ఆఫీసుకి సమయం అవుతుండటంతో ఇహ చేసేది లేక గులుగుకుంటూ వెళ్ళి టాయిలెట్ గదిలో ఆ ద్రవాన్ని పారబోసి, పర్సును బాగా శుభ్రం చేసి గుడ్డతో తుడిచేసింది.  తన వస్తువులు వెతుక్కొని పర్సులో పెట్టుకొని హడావిడిగా బయటకి వెళ్ళిపోయింది. 

మెల్ల మెల్లగా మళ్ళీ మొదలెట్టాను - వ్యాయామం

కొన్ని నెలల క్రిందట సెక్స్ ప్యాక్ అదేనండీ సిక్స్ ప్యాక్ పెంచేద్దామని జిమ్ముకి వెళ్ళి ఉధృతంగా  ఉదయమూ, సాయంత్రమూ బరువులు గట్రా ఎత్తేసాను. అంత ఆనందంగా బరువులెత్తితే వచ్చే అనర్ధాల గురించి  బ్లాగ్మిత్రులు కానీ, జిమ్ము శిక్షకురాలు కానీ, మరెవరూ కానీ చెప్పక, నాకు తెలియక ఓవర్ ట్రనింగ్ సిండ్రోం బారిన పడ్డాను. హలాంటి సిండ్రోం ఒకటి వుంటుందని అందులో పడ్డాక గానీ నాకు తెలిసిరాలేదు. అదీ నాకెవరూ చెప్పలేదు లెండి - నా లక్షణాలను బట్టి నెట్టులో రెసెర్చ్ చేస్తే అర్ధమయ్యింది. ఆ సిండ్రొం వల్ల మానసికంగా, శారీరకంగా బాగా చితికి పోయాను. ఈమధ్య బ్లాగులు వ్రాయకపోవడానికీ అదే కారణం. ఆ సిండ్రోం అందరికీ తలెత్తుతుందని కాదు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దాని బారిన పడే అవకాశం వుంది. వివరాల కొరకు ఈ క్రింది లింక్ చూడండి.


మిగతా వ్యాయామాలకీ, వెయిట్ ట్రైనింగుకీ తేడా వుందని తెలియక, నేను బరువులెత్తున్నా అని తెలియజేసినా కూడా మీలాంటి వారయినా నాకు చెప్పకపోవడం వల్ల అన్ని విధాలుగా క్రుంగిపోయాను. అయితే ఆ కృంగుబాటు వల్ల కొంత మేలు కూడా జరిగింది.  నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకొనే అవకాశం కలిగింది.  నాలో వున్న కొన్ని లోపాలు అవగతం అయ్యాయి. వాటికి సవరణలు మొదలు అయ్యాయి. ఉదాహరణకు నాలో స్పిరుచువాలిటీ బొత్తిగా లేదని అర్ధమయ్యి అటువేపు కూడా ఫోకస్ పెట్టి ఓషో భావాలకి అభిమానిని అయ్యాను. 

కొంతకాలం విశ్రాంతి మరియు మందులూ, మాకులు వాడి మళ్ళీ కొద్దికొద్దిగా మామూలు మనిషిని అవుతున్నాను. ఇంఫెక్షన్స్, స్ట్రెస్ చాలా తగ్గాయి, ఇంకా తగ్గుతున్నాయి. నెర్వస్ బ్రేక్‌డవునులోనుండి మెల్ల మెల్లగా తేరుకుంటున్నాను.  మళ్లీ మెల్ల మెల్లగా వ్యాయామం మొదలెట్టాను. ఇప్పుడు జాగ్రత్తగా అలసట రాకుండా, చెమట బొట్టు రాలకుండా సుతారంగా బరువులెత్తుతున్నాను. ఖర్మండీ బాబూ, సినిమాల్లోనూ, ప్రకటనల్లోనూ, తోటివారూనూ ఓ రెచ్చిపోయి పంప్ కొట్టడం చూసి నేనూ అలా చెయ్యవచ్చనుకున్నాను. సిక్స్ ప్యాకులు తెచ్చుకుంటున్న యువహీరోలను చూసి ఉత్ప్రేరణ పొంది నేనూ ఎగబడ్డాను కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లయ్యింది. అందుకే కుయ్ కుయ్ మంటూ మెల్లమెల్లగా నడిపించేస్తున్నా.

చూడబోతే ఈ సిండ్రోం గురించి చాలామందికీ, డాక్టర్లకీ కూడా అంతగా తెలియనట్లుంది. నా సమస్య ఏంటో నేనే చెప్పి చికిత్స తీసుకుంటున్నాను. ఇప్పుడే కాదు నా యుక్త వయస్సులో కూడా, ఆ తరువాత కూడా ఇది ఎఫెక్ట్ అయ్యింది కానీ నాకు అప్పుడు ఇది అని తెలియదు. వ్యాయామం చేస్తే మనుషులు బెటర్ అవుతారు కానీ దిగజారిపోతారని నాకు ఎందుకు అనుమానం వస్తుంది? ఎవరూ కూడా ఇలా సూచన ప్రాయంగా కూడా చెప్పలేదాయే.  అప్పట్లో గుంటూరులో జిమ్ము చేస్తున్నప్పుడు నర్వస్ బ్రేకడవునుకి గురి అయ్యాను. వ్యాయామం చేస్తే బెటర్ అవాలి కానీ ఇలా అయిపోతున్నా ఏంటా అని విస్మయం చెందా కానీ అసలు విషయం తెలియక వేరే వాటిమీదికి ఆ కారణం తోసివేసాను.  అలా అలా ఆ కాస్కేడీంగ్ ఎఫెక్ట్స్ వల్ల నా ప్రేమను విఫలం చేసింది, ప్రేయసిని దూరం చేసింది. ఆ బ్రేక్డవున్ నుండి తేరుకోవడానికి పెళ్ళే మార్గం అని తలచాను కానీ ఆమె తన చదువుకే ప్రాధాన్యం ఇచ్చి రెండేళ్ళయ్యాకనే పెళ్ళి అంటే ఆమెకో నమస్కారం పెట్టి సెలవు తీసుకున్నాను. ఆ తరువాత మళ్ళీ నా పెళ్ళయ్యాక ఓ సారి జిమ్ములో చేరినప్పుడు కూడా ఈ సిండ్రోం ఎఫెక్ట్ అయ్యింది కానీ అప్పుడు కూడా అది నాకు తెలియదు, ఎవరూ చెప్పలేదు. ఇంట్లోని సమస్యల వల్ల నాలో స్ట్రెస్ ఎక్కువయ్యిందేమోలే అనుకున్నా.

నా పరిస్థితిలో మీరే వుంటే ఏం చేస్తారేంటీ :))

విజయవాడలో రాజ్యలక్ష్మితో సహజీవనం చేస్తున్నప్పుడు నా యొక్క మరో స్నేహితునితో నా ప్రోత్సాహంతో ఆమె (విడిగా) గడిపింది. ఆ ఎపిసోడ్ కొంతకాలం క్రితం ఈ బ్లాగులో వ్రాసాను కానీ తొలగించాను. అందులోని ట్విస్ట్ సాధారణ ప్రజలు జీర్ణం చేసుకోలేరు కాబట్టి తీసేసాను. ఒకటి రెండు వారాల తరువాత మళ్ళీ అతను వచ్చాడు. ఈ సారి ఇంకాస్త ఎడ్వాన్సుడుగా వెళ్ళాలని నా మిత్రుడూ, నేనూ అనుకున్నాం.  మేమిద్దరం సమిష్టిగా ఆమెతో గడపాలని అనుకున్నాం. కానీ ఎంత బ్రతిమలాడినా ఆమె అందుకు తిరస్కరించింది.

నేను కోరిన చాలావాటికి ఆమె తన విశాల హృదయంతో, సహృదయంతో ఒప్పుకునేది. మంచి అందం, మాంఛి ఛాయ, మంచి ఆరోగ్యంతో మిసమిసలాడుతూ వుండేది.   ఉత్సాహంతో తొణికిసలాడుతూ వుండేది. కొన్ని కొన్ని విషయాల్లో ఆమె చేసే మొండితనం నాకు నచ్చేది కాదు కానీ చాలా విషయాల్లో ఆమె సహకరించేది. జీవితాన్ని పండగ చేసుకోవాలనేది ఆమె అభిప్రాయం. అందుకు గాను తనకు నచ్చినట్లుగా ధైర్యంగా, మొండిగా జీవించేది. ఆమెలో మాంఛి ఆత్మవిశ్వాసం తొణికిసలాడేది.  ఏవరేమనుకున్నా, ఏమన్నా లెక్కచేసేది కాదు. తనకు నచ్చిన రీతిలోనే జీవించేది. మా ఈడూ, జోడూ చాలా బావుందని అందరూ అనే వారు. ఆమెని పెళ్ళి చేసుకుంటే ఎలా వుంటుందని చాలా ఆలోచించాను కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఆమె నాకు, నా లాజిక్కుకు అర్ధం కాకపోయేది. అందుకే మేమిద్దరం పెళ్ళి అంత దూరం వెళ్ళలేకపోయాను. స్నేహానికీ, సహజీవనానికీ తప్ప సంసారానికి ఆమె సరిపడదని నిశ్చయించుకున్నాను.
 
మేము మరింత బ్రతిమలాడటంతో ఇహ మేము ఇద్దరం కలిసి బలవంతం చేసేస్తామని అనుమానం వచ్చి టాయిలెటుకు వెళ్ళివస్తానని చెప్పి ఆ గది నుండి బయటపడి పైన డబా మీద వున్న ఆంటీ ఇంటికి వెళ్ళింది. ఎంతసేపయినా తిరిగి రాదే! బయటకి వెళ్ళి చూద్దాం అనుకుని తలుపు తెరవబోతే రాలేదు. బయట నుండి గొళ్ళెం వేసి వెళ్ళింది. వార్నీ. సరేలే కొద్దిగా ఆలస్యంగానయినా వస్తుంది కదా అని మేమిద్దరం చేతులు పిసుక్కుంటూ కూర్చున్నాం (ఎవరివి వాళ్లవే లెండి - మా మధ్య ఆ అవగాహన లేదు మరి). ఎంతసేపయినా ఆమె రాలేదు. ఇహ ఆ రాత్రికి ఆమె ఆ ఆంటీ ఇంట్లోనే పడకేసిందని అర్ధమయిపోయింది.

సరేలే ఏం చేస్తాము అనుకొని ఇక మేము నిద్రకి ఉపక్రమిద్దాం అనుకున్నాం. పడుకునేముందు టాయిలెటుకు వెళ్ళి రావడం నా అలవాటు. అయితే అక్కడ టాయిలెట్టు గది బయట వుంది. గదినుండి బయటకి రావాలంటే ఆమె బయటనుండి గొళ్ళెం వేసి వెళ్లడంతో కుదరడం లేదు. ఏం చెయ్యాలబ్బా అని  మళ్లీ నా చేతులు నేనే నులుపుకున్నాను. నాకేమో మూత్రం ఆత్రంగా వస్తోంది. ఆ ఆత్రం తీరితే తప్ప నాకు నిద్ర పట్టేట్టుగా లేదు. ఇహ లాభం లేదని అది తీర్చుకోవడానికి ఆ గదిలోనే ఓ పని చెయ్యాలని నిర్ణయించుకున్నాను. అదేంటో బహుశా మీరెవరూ గెస్ చెయ్యలేరనుకుంటా. ఈ ఎపిసోడ్ కూడా ఇదివరలో వ్రాసానా లేదా గుర్తుకులేదు. వ్రాసివుంటే నేను ఏం చేసానో మీకు తెలిసేవుండవచ్చు. ఎనీ వే, ఆ స్థితిలో మీరు అయితే ఏం చేస్తారు?

నేను ఏం చేసానో, తరువాత ఏమయిందో తరువాత చెబుతాను. అందాక మీరు గెస్ చెయ్యండి మరీ.

గురువారం 22 డిసెంబర్ 2011

మా మెట్ట వేదాంతి మిత్రుడితో...

(ఉపయోగం లేదు)

మావాడు చాలా వెరయిటీ మనిషి. అన్నమయితేనేమిరా సున్నమయితేనేమిరా, ఈ పాడుపొట్టకు  అన్నమే పడవేయురా అనేటువంటి మెట్ట వేదాంతం బాగా వల్లిస్తుంటాడు. పని చెయ్యడు, ఏమీ చెయ్యడు. మాటలు మాత్రం చెబుతూ బ్రతికేస్తుంటాడు. తండ్రిలేడు, తల్లికి కొద్దిగా పెన్షన్ వస్తుంటుంది. అలా తల్లి మీద ఆధారపడి బ్రతికేస్తుంటాడు. మా వాడి పరిస్థితి అలా ఏడిచింది కాబట్టి ఏళ్ళూ గడుస్తున్నా పిల్ల నివ్వడానికి ఎవరూ ముందుకు రాక చేతులు నులిపేసుకుంటూ బ్రతుకు వెళ్ళదీస్తుండేవాడు. అప్పట్లో నన్ను మాత్రం నులిపేసేవాడనుకోండి.

ఇండియా వెళ్ళినప్పుడు అతడిని అన్ని విధాలుగా కలుస్తుండేవాడిని కానీ కాస్త అతని మనస్థత్వం నచ్చక నెమ్మదిగా  పక్కన పెడుతూ వచ్చాను. అందువల్ల బొత్తిగా టచ్ లొ లేకుండా అయిపోయాడు. కొన్నేళ్ళవుతోంది అతడిని కలిసి. ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, పెళ్లయ్యిందో లేదో, ఇంకా తల్లి మీదే ఆధారపడి బ్రతికేస్తున్నాడో తెలియదు.  మా మిత్రులెవరూ కూడా అతని గురించి ప్రస్థావించట్లేదు అంటే అతను వారికి కూడా కనపడటం లేదన్నమాటే. 

అతనితో కాలక్షేపం మాత్రం బాగా అవుతుండేది. అతని ఇంటిపక్క అమ్మాయిల గురించీ, ఆంటీల గురించీ రసవత్తరమయిన ముచ్చట్లు ఎన్నో చెప్పేవాడు. అందులో కొంతమందికి లైన్ వెయ్యాలని చూసేవాడు కానీ పాపం అతని అందానికి నేను తప్ప మరెవ్వరూ పడలేదు. ఇక్కడి నుండి నన్ను పదేపదే ఫోన్ చెయ్యమనేవాడు అప్పట్లో కొరేవాడు. ఎందుకంటే వాళ్లింట్లో ఫోన్ వుండేది కాదు. పక్కింట్లో వుండేది. నా ఫోన్ కాల్ పేరు చెప్పి అయినా ఆ ఆంటీకి లైన్ వెయ్యొచ్చని అతని ఆశ.  ఆమె బావుంటుంది.  అలాంటి స్నేహితునికి సహకరించకపోతే పాపం చుట్టుకుంటుంది కాబట్టి అతనికి బుద్ధిగా ఫోన్లు చేసేవాడిని.  చాలానే కష్టపడ్డాడు కానీ ఆ పక్కింటి ఆంటీ మాత్రం మా వాడికి పడలేదు. పడని ఆంటీ పతివ్రత ('వృద్ధనారీ పతివ్రత' అనే లెవల్లో చదువుకోగలరు)  అనే సామెతతో సర్ధి చెప్పుకొని మళ్లీ చేతులు నులుపుకుంటూ వుండిపోయేవాడు.

బ్లూ బ్రా ఉద్యమాన్ని సమర్ధిద్దాం రండి

ఈజిప్ట్ ఉద్యమంలో మరో అధ్యాయం అవుతున్న బ్లూ బ్రా ఉద్యమాన్ని నేను సమర్ధిస్తున్నాను. ఆ మహిళల హక్కులను నేను ప్రోత్సహిస్తున్నాను.వివరాలకు ఈ వార్తాంశాన్ని చదవండి:

http://www.cnn.com/2011/12/22/opinion/coleman-women-egypt-protest/index.html?hpt=hp_c2

రాజన్న Vs మల్లన్న

రాజన్న సినిమా బావుందని సమీక్షలు వస్తున్నాయి కానీ సినిమా హాళ్ళలో జనాలు అంతగా లేరని తెలుస్తోంది. తెలంగాణా రజాకార్ ఉద్యమం గురించి విన్నప్పుడు నాలో ఉద్వేగం ఎలుగెత్తుతుంది. ఎందుకంటే మా నాన్నగారు తెలంగాణా పోరాట యోధులు. యోధులే కాకుండా నాయకులు కూడానూ. సోదర యోధులు అందరూ మల్లన్నా అని పిలిచేవారు. నా చిన్నప్పుడు నాన్నగారు నన్ను వడిలో కూర్చోబెట్టుకొని వారి యొక్క ఉద్యమ సాహసగాధలు వినిపించేవారు. మా అమ్మగారు కూడా అప్పటి విశేషాలు మా అందరికీ చెబుతూ నాన్నగారికీ, ఆ పోరాటానికి తను ఎలా సహకరించిందో, ఎన్ని కష్టాలు పడిందో చెప్పుకువచ్చేవారు.

అయితే రాజన్న లాగా మల్లన్న పాటలు పాడలేదు కానీ వివిధ క్యాంపుల నిర్వహణలో పాలుపంచుకున్నారు. అందులో ముఖ్యమయినది పాలేరు క్యాంపు. ఎన్నో సాహస గాధలు చెప్పారు కానీ చాలావరకు మరిచేపోయాను. కొన్ని మాత్రం గుర్తుకువున్నాయి. రజాకార్ల కంటపడకుండా వారు రాత్రి పూట ఎలా జాగ్రత్తగా సంచరించేవారో, అప్పుడు ఒకసారి రోడ్డుపక్కన వున్న నీటిలో కనిపించిన చంద్రుడిని చూసి అది రజాకార్ల టార్చ్ లైట్ అని భయపడి పరుగులు తీసిన వైనం లాంటివి కొన్ని గుర్తుకువున్నాయి. 

నాన్నగారు జరిగిపోయి కొన్నేళ్ళవుతుంది కాబట్టి ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడు మళ్ళీ మా అమ్మగారితో ఆ గాధలు చెప్పించుకోవాలి. అవన్నీ విని బ్లాగస్థం (గ్రంధస్థం లాగా  చదువుకోవాలి) చెయ్యాలని వుంటుంది కానీ అది జరిగేదేప్పుడో. అంతకంటే మా అమ్మ చెబుతూ వుంటే వీడియో తీసి యూట్యూబులోకి ఎక్కించడం సులభం అనుకుంటాను. చూద్దాం.

ఆ అవకాశం వినియోగించుకోని ఆ మిత్రుడు...

రాజి (రాజ్యలక్ష్మి) తో విజయవాడలో సహజీవనం చేస్తున్న రోజులవి. విజయవాడలోనే నా సన్నిహిత మిత్రుడు, పదవతరగతి నుండీ స్నేహితుడు  J కూడా వుంటాడు. అతను కాస్త అమాయకుడు. అంతవరకూ అతనికి ఆరంగేట్రం కాలేదు. నాది ఎలాగూ విశాల హృదయం కాబట్టి రాజితో అతనికి ఆరంగేట్రం చేయించాలని డిసైడ్ చేసేసా. రాజి అలాంటివాటికి సాధారణంగా సంసిద్దమే కాబట్టి కాస్త నచ్చచెప్పగానే సరే అంది. J కాస్త బిడియస్తుడు. ముందు వద్దన్నాడు. నేను ప్రోత్సహిస్తే సరే అన్నాడు.

ఒకరోజు నాకు ఇంటికి (సూర్యాపేట్) వెళ్లాల్సిన పని పడింది. ఆ రోజు అయితే వారిద్దరికీ ముహూర్తం బావుంటుందని నిశ్చయించాను. ఆ రోజు రాత్రి మా గదికి వెళ్ళమని నా మిత్రుడికి చెప్పాను. ఆ రోజుల్లో ఫోన్లు, సెల్ ఫోన్లు మాకు లేవు కాబట్టి మరుసటి రోజు విజయవాడకి వెళ్ళాక రాజితో విశేషాలు కనుక్కున్నాను. వచ్చాడు...వెళ్ళాడు అని చెప్పింది. మరి ఆ మధ్యలో...? ఏమీ కాలేదు అని అంది. ఎందుకు అంటే ఏమో అంది. 

ఇదేంటబ్బా అనుకొని Jని ఆ సాయంత్రం కలిసి కనుక్కున్నాను. ఏంటీ ఏం జరగలేదంటా అని అడిగేసాను. అవును చాలాసేపు ఆమె కాం గా వుంది, నేనూ కాం గా వున్నాను అని చెప్పాడు. ఆ తరువాత...? నేను చెయ్యి వేస్తుంటే వద్దు, వద్దు అంది, ఆగిపోయాను అని చెప్పాడు. వద్దు, వద్దు అనకపోతే (చాలామంది) ఆడాళ్ళు రా...రా... అని మీదకి లాక్కుంటారు అనుకున్నావా అని అతడిని సరదాగా ఏడిపించాను.

 ఆ తరువాత వాళ్ళిద్దరికీ మళ్ళీ ముహూర్తం పెడదామనుకున్నాను కానీ కుదరలేదు. అలా మావాడి ఆరంగేట్రం ఓ బ్యాచిలర్ జీవితకాలం లేటయ్యిందన్నమాట. పెళ్లయింతర్వాత కానీ ఆ రైలు ఎక్కలేకపోయాడు. ఇంకా నయ్యం మరి, అతని రైలు ఓ జీవితకాలం ఆలస్యమేమీ కాదులెండి. ఇంకో మిత్రుడు N వుండేవాడు. నాకు తెలిసినంతవరకు ఇంతవరకూ 'ఆడవారి'తో ఆరంగేట్రమూ కాలేదు, పెళ్ళీ కాలేదు. చాలా ఏళ్ళుగా నాతో 'టచ్'లో లేడు. అందువల్ల అతగాడి తాజా సమాచారం నాకు తెలీదు.

బుధవారం 21 డిసెంబర్ 2011

ఆ వర్షం కురిసిన రాత్రి...ఏమీ జరగలేదు!

ఈ విషయం ఇంతకుముందు వ్రాసానో లేదో గుర్తుకులేదు. నేను అప్పట్లో ఖమ్మంలో వుంటూ కంప్యూటర్ కోర్స్ చేస్తున్నాను. ఒక గది అద్దెకు తీసుకొని వుంటున్నాను. ఇంటి ఓనర్ వాళ్ళతో నాకు చక్కని స్నేహం వుంది. ఓ మిత్రుని (కజిన్) చెల్లెలితో నాకు స్నేహం వుండేది. ఆమెది ఖమ్మం కాదు లెండి. సూర్యాపేట్ దగ్గర ఒక ఊరు. నా దగ్గరికి వస్తాను అంటే సరే రమ్మన్నాను. ఒక రోజు ఉదయం వచ్చింది. ఆ రోజంతా స్నేహపూరితంగా కాలక్షేపం చేసాం. సాయంత్రం వెళ్ళిపోతానని అంటుందేమో అనుకున్నా కానీ వుంటా అంది. ఇంటి ఓనర్ వారికి నేను బుద్ధి మంతుడిని అనే ఇంప్రెషన్ వుంది కాబట్టి ఆమె నాతో రాత్రులు వున్నా వారితో ఇబ్బందేమీ లేదు. ఆ కాంపుండ్ లో వుండే చాలా మంది ఆంటీలు, అమ్మాయిలతో స్నేహపూర్వకంగా మాత్రమే వుంటూ (ఓనర్ వాళ్ళ ఇద్దరు అమ్మాయిలతో సహా) ఎలాంటి వెధవ్వేషాలు వెయ్యనందున నన్ను చాలా మంచబ్బాయ్ అని ఆ కంపౌండులోని వారందరూ అనుకునేవారు.

ఆ రోజు రాత్రి బాగా వర్షం పడుతోంది. వాతావరణం చల్లగా వుంది. కాస్త దూరంగా పక్కలేసుకొని పడుకొని ముచ్చట్లు చెప్పుకుంటూ నిద్రపోయాము. మధ్య రాత్రి మెలకువ వచ్చి చూస్తే నేను ఆమెని హత్తుకొని వున్నాను. ఆమె చాలా బావుంటుంది. నేను అంటే ఆమెకి ఇష్టం అనీ, నాకోసమే ఆమె వచ్చిందనీ అర్ధం చేసుకోగలను. నేను ముందుకు వెళితే ఆమెకి అభ్యంతరం వుండదని తెలుసు. అయినా నాలో సంఘర్షణ. అందమయిన ఆమె వెచ్చని శరీరం, చల్లచల్లని గాలులూ, వర్షపు హోరూ ఒక వైపూ,  నా నిబద్ధత   మరోవైపూ నన్ను పట్టి లాగ సాగాయి. చివరకి బలవంతంగా నా మనస్సు కూడదీసుకొని ఆమెకి దూరం జరిగి పడుకున్నాను.

ఉదయం లేచాక రాత్రి అలా ఎందుకు దూరం కావాల్సివచ్చిందో ఆమెకు ఇండైరెక్టుగా చెప్పాను. ఆమె మౌనం వహించింది. ఇంకో రెండు రోజులు నాతో వుండి వెళ్ళింది. అప్పట్లో నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తుండేవాడిని. నా ప్రేయసి ఆజ్ఞ ప్రకారం ఓ మూడేళ్ళు అమ్మాయిలతో ఎంతయినా స్నేహం చెయ్యొచ్చుకానీ ఆ రకమయిన వేషాలు వెయ్యకూడదు. నా ప్రేయసికి ఇచ్చిన మాట మేరకే ఆ అమ్మాయితో అయితేనేమీ, ఆ కాంపవుండులో వున్న వారితో అయితేనేమీ ఇతరులతో అయితేనేమీ ఆ మూడేళ్ళూ బుద్ధిగా గడిపాను. మూడేళ్ళయ్యాక ఏమయ్యిందేమిటి? ఎంచక్కా నా వ్యవహారాలు నేను మళ్ళీ మొదలెట్టా. ఆ మూడేళ్ళ గడువు తీరిపోయాక  అదే అమ్మాయి నేను విజయవాడ లబ్బీపేటలో వుంటుండగా  వచ్చింది. అప్పుడు వికె కంప్యూటర్స్ కి హాస్టలు వుండేది. ఒక గది నాకు ప్రత్యేకంగా వుండేది. ఇంకేం. అందులో పాత బాకీతొ సహా తీర్చేసి ఫండగ చేసుకున్నాను. కొద్దిరోజులు గడిపి వెళ్లిపోయింది. ఆ తరువాత ఆ అమ్మాయి విజయవాడలోనే వుంటానంటే మా కొసం వేరే గది తీసుకొని కొన్ని నెలలు అక్కడ సంసారం చేసేసాం. 

అ మూడేళ్ళ తరువాత మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చానని మీకు సందేహం రావచ్చు. రెండేళ్ళకే మా ప్రేమలో విభేదాలు వచ్చి స్నేహపూర్వకంగా విడిపోయాము. అయినా సరే ఆమెకి ఇచ్చిన మాటకు కట్టుబడి మరో ఏడాది బుద్ధిగా గడిపి రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసిపోయానన్నమాట.  

గురువారం 15 డిసెంబర్ 2011

US లో 20% మంది స్త్రీలు బలత్కార(యత్నా)నికి బలయ్యారుట

ఏం లెక్కలో, ఏమేం సమీకరణాలో కానీ 9 వేలకు మందికి పైగా స్త్రీలని సర్వే చేసి మరీ తేల్చారు ఆ విషయాన్ని. లైంగిక నేరాల గురించి కఠిన మయిన చట్టాలూ, అమలూ వున్న ఈ దేశంలోనే ఇంతటి పరిస్థితి వుందంటే ఇండియా లాంటి దేశాల్లో ఇంకెంత వుంటుందో.  వీరి సమీకరణాలతోనే అక్కడా సర్వే చేస్తే వచ్చే శాతం ఎక్కువగా వుంటుందని నా అభిప్రాయం.  గత ఏడాదిలో పది లక్షలకు మంది పైగా US స్త్రీలు బలాత్కారానికి గురి అయ్యారుట.

స్త్రీల సంగతి అటుంచి మగ మహారాజుల అవస్థేంటో చూద్దాం.  ప్రతి 71 మంది పురుషులలో ఒకరు తమ జీవిత కాలంలో బలాత్కారానికి బలయ్యారుట. అలాంటి వారిలో 25% మంది పురుషులు తమకు పదేళ్ళు కానీ అంతకులోగా వుండగా కానీ రేప్ కు గురయ్యారుట. 7,420 మంది మగాళ్లను సర్వే చేసి ఈ సంగతులు కనుగొన్నారు. మరి అలా ఆ మగాళ్ళని రేప్ చేసింది మగాళ్ళా లేక ఆడవారా అన్న వివరాలు నేను చదివిన వ్యాసంలో లేవు. అయినా పురుషులను స్త్రీలు బలవంతంగా చేస్తే అది బలాత్కారం అవుతుందంటారా?!

శృంగారం అనేది పరస్పర ఆమోదంతో, సహకారంతో వుండాలి కానీ  ఇలా బలవంతంగా, బలత్కారయుతంగా వుండకూడదు. కొన్నిసార్లు ఆ హడావిడిలో బలాత్కారానికీ, సహకారానికీ వున్న సన్నని గీత చెరిగిపోతూవుంటుంది. కొంతమంది ఆడవారు టిఫిన్ల వరకూ ఓకే అనవచ్చు కానీ భోజనం చేస్తామంటే నో అనవచ్చు. అర్ధాకలితో ఆగమంటే మనం ఆగలేకపోవచ్చు. అప్పుడు వస్తుంది తంటా.

మిగతా వివరాల కొసం ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యండి. 

పోలీసు కారులో నా విహారం

అరెస్టయి పోలీసు కారులో వెనక కూర్చున్నాను అనుకోకండి. అదేమీ కాదు. పౌర పోలీసు శిక్షణలో భాగంగా మేము ఓ నాలుగు గంటలు ఒక పోలీసు అధికారికి తోడుగా వెళ్లవచ్చు. నేను సాయంత్రం 7 నుండి 11 గంటల వరకు సమయం ఎన్నుకున్నాను. కావాలంటే రాత్రి అంతా కూడా అలా తోడుగా తిరగవచ్చని పోలీసు అధికారులు అన్నారు కానీ మరుసటి రోజు పనికి వెళ్ళాలి కాబట్టి వారి సూచన తిరస్కరించాను. 

నాకు తోడుగా వున్న అధికారి మంచి స్నేహశీలి. ఇద్దరం తొందరగానే మంచి మిత్రులం అయ్యాము. స్క్వాడ్ కారులో తిరుగుతూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము. యుఎస్ లో పోలీస్ కల్చర్ గురించీ, ఇండియాలో పోలీస్ కల్చర్ గురించీ అభిప్రాయాలు మార్పిడి చేసుకున్నాం. పోలీస్ పెట్రోలింగ్ అంటే ఎలా వుంటుందో, ట్రాఫిక్ వయలేషన్స్ ఎలా పట్టుకుంటారో నాకు తెలియజెప్పాడు. ఆ నాలుగు గంటలలో ముగ్గురు కారు డ్రయివర్లని ఆపి టికెట్లు ఇచ్చాడు. ఏమాత్రం అనుమానం వున్నా అనుమానాస్పదమయిన కారు యొక్క నంబర్ ప్లేట్ నంబరుతో ఆ కారు యొక్క, ఆ కారు యొక్క యజమాని యొక్క సమాచారం అంతా ఎలా లాగవచ్చో వారియొక్క డేటాబేసులు వెతుకుతూ నాకు చూపించాడు. షికాగో పరిసర ప్రాంతాల్లో ఆ రాత్రి ఏమేం నేరాలు జరిగాయో, ఎవరెవరు అరెస్ట్ అయ్యారో వారి డేటా బేసులల్లో చూపించాడు. 

పోలీసు స్క్వాడ్ కార్ల గురించి నాకు ఇప్పుడు నాలెడ్జ్ వచ్చేసింది కాబట్టి నా వెనక పోలీసు కారు కనపడితే నాకు టెన్స్ గా వుంటోంది. ఎందుకంటే నా వెనకే వస్తూ వాళ్ళు ఏం గమనిస్తారో నాకు ఇప్పుడు తెలిసిపోయింది. నన్ను ఎప్పుడు ఆపడానికి అవకాశం వుందో అర్ధమవుతోంది. పార్కింగ్ ప్లేస్ వున్న ప్రాంతానికి దగ్గర్లో వాళ్ళు మనల్ని ఆగమన్నట్లుగా పోలీసు లైట్లు వేస్తారు. అప్పుడు ఆ పక్కనే వున్న పార్కింగ్ ప్లేసులో మన కారు ఆపాలి. ఇదివరలో అయితే ఏదో మామూలుగా వచ్చేస్తున్నార్లే అనుకునేవాడిని. ఇప్పుడు ఏదయినా పోలీసు కారు నా వెనకాలే వస్తుంటే జాగ్రత్త పడుతున్నాను. నాలెడ్జ్ ఈజ్ పవర్ అనే సామెత వుంది కానీ నాకయితే నాలెడ్జ్ ఈజ్ ఏంగ్జయిటీ అనిపిస్తుంటుంది.   అయితే నా 12 ఏళ్ళ డ్రైవింగ్ అనుభవంలో  ఇంతవరకూ నన్నెప్పుడూ ఏ పోలీసూ ఆపలేదనుకోండి.

అలా పోలీసు కారులో తిరుగుతూ వుంటే ఈ రోజు మాంఛి మసాలా పిలుపు వస్తే నాకు డెమో ఇవ్వడానికి బావుంటుంది అన్నాడు కానీ మరీ అంత మసాలా పరిస్థితి ఏమీ రాలేదు. కాకపోతే ఒక చోట ఒక వ్యక్తిని ఇద్దరు పోలీసు అధికారులు అరెస్ట్ చేస్తే  ఆ వ్యక్తిని మా కారు వెనకాల కూర్చోపెట్టి తీసుకొని వచ్చి పోలీసు స్టేషనులో హండోవర్ చేసాం. తాము పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఏఏ ఆంశాలు పరిశీలిస్తామో, అత్యవసర 911 కాల్స్ ఎలా వస్తాయో, ఎలా స్పందిస్తారో ఆ అధికారి నాకు వివరిస్తూ వెళ్ళాడు.  మధ్యలో మా పెట్రోలింగ్ రోటీన్ అయిపోయి కాస్త బోరు కొట్టినా కూడా మొత్తమ్మీద మా రైడ్ ఎలాంగ్ సరదాగా, ఉత్సాహంగా, సమాచారయుతంగా, ఎగ్జయిటింగుగా జరిగింది. నేను ఎన్నో ప్రశ్నలు వేసి ఎన్నో సందేహాలు, ఫందేహాలు తీర్చుకున్నాను. నా ప్రశ్నలన్నింటికీ ఓపికగా వివరణ ఇచ్చాడు. 

మా రైడులో ఒక సరదా విషయం జరిగింది. అప్పటికి చీకటి పడింది. ఒక కారుకి లైట్లు వేస్తే ఆ డ్రయివర్ పక్కనే వున్న పార్కింగ్ ప్లేసులో ఆపాడు. అది మేము తరచుగా వెళ్ళే తెలుగు గ్రోసరీ షాప్ ముందే. ఆ గ్రోసరీ షాప్ యజమని నాకు మిత్రుడే.  చాలా హడావిడి మనిషి. అధికారి వెళ్ళి కారులో వున్న ఆతనికి టికెట్ ఇస్తుంటే మా మిత్రుడు షాప్ బయటకి వచ్చి చూసి హర్రే, మన షాప్ ముందుకి పోలీసు కార్ వచ్చిందే అని తన పక్కనున్న వారితో పెద్దగా అన్నాడు. పోలీసు కారులో వున్న నేను అతనికి చెయ్యి ఊపాను. నా ఫ్రెండ్ విస్మయం చెందాడు. ఈ లోగా తిరిగివచ్చిన అధికారి నేను అతనికి విష్ చెయ్యడం చూసి "అతను నీకు తెలుసా" అన్నాడు. "అవును, ఆ షాప్ యజమని అతనే" అన్నాను. "కలుస్తావా" అన్నాడు. "సరే" అన్నాను. పోలీసు కారుని రయ్యిమని మా ఫ్రెండ్ ముందు ఆపడంతో నా మిత్రుడు కంగారు పడ్డాడు. నేను పక్కనుండి హలో అంటూ తెలుగులో పలకరించేసరికి ఉలిక్కిపడి "శరతూ, నువ్వు పోలీసు కార్లో..." అని కంగారు పడుతూ నా పక్కకి వచ్చాడు. పౌర పోలీసు శిక్షణ గురించి నేను క్లుప్తంగా వివరించడంతో అతని కంగారు తగ్గింది. నా పక్కనే వున్న అధికారిని పరిచయం చేసాను. వారిద్దరూ క్లుప్తంగా మాట్లాడుకున్నారు. అలా పోలీసు రైడులో వుండగా నా మిత్రుడిని కలవడం నాకు సరదాగా అనిపించింది. 
  
ఈ పూట అయినా  జాగ్రత్తగా కారు నడపమనీ -  లేకపోతే నేనే నీకు టికెట్ ఇవ్వాల్సి వస్తుందని మా ఆవిడతో జోక్ చేసానని ఆ అధికారికి చెబితే అతనూ సరదాగా నవ్వాడు. ఆ అధికారికి పెట్రోలింగ్ డ్యూటీ మా ఇంటి వైపే పడింది కాబట్టి మా ఇంటి చుట్టూ ఎన్నో రవుండ్లు వేసాము. ఆ నాలుగు గంటలు పూర్తి అయ్యాక అతను నాకు చక్కగా వీడ్కోలు ఇచ్చాడు. మంచి సమాచారం  నాకు అందించినందుకు ఆ అధికారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. పౌర పోలీసు శిక్షణలో చేరి కమ్యూనిటీకి, పోలీసు వారికి సహకరిస్తున్నందుకు తాను నాకు థేంక్స్ చెప్పాడు. ఏ అవసరం వున్నా తమని కాంటాక్ట్ చేస్తుండమని చెప్పాడు. మా పౌర పోలీసు శిక్షణ పూర్తయినందువల్ల  ఆ పోలీసు స్టేషను వారు మమ్మల్ని తమలో భాగంగా గౌరవిస్తున్నారు. పోలీసు ఆలెమ్నీ అసోషియేషనులో కూడా మేము సభ్యులుగా చేరవచ్చు కానీ అంతెందుకులే అని నేను చేరలేదు. పౌరపోలీసు ఆకాడెమీలో కూడా చేరి పోలీసు వారికి అనుబంధంగా కొన్ని విధులు నిర్వహించవచ్చు కానీ అది కూడా నేను తీసుకోలేదు. మిగతావారు దాదాపుగా అందరూ అలా చేరినట్లున్నారు. నేను ఇప్పటివరకూ చేసింది చాల్లే అని లైట్ తీసుకున్నాను. మళ్ళీ ఎప్పుడన్నా ఆసక్తి కలిగితే ఆ ఆకాడెమీలో చేరి పాల్గొంటాను.

బుధవారం 14 డిసెంబర్ 2011

మీ పర్స్ ఎక్కడ పెట్టుకున్నారు?

వార్షిక ఆరోగ్య పరీక్షల కోసమని నిన్న మా కుటుంబ వైద్యుని దగ్గరికి వెళ్ళాను. పలు రకాల ప్రశ్నలు వేస్తూ మీ వాలెట్ ఎక్కడ వుంది? అని అడిగాడు. నా వాలెట్ గురించి అతనికి ఆసక్తి ఏంటా అని ఆశ్చర్యపోయి ప్యాంట్ వెనుక జేబులో వుంది అని చెప్పాను. అలా పర్స్ వెనక జేబులో పెట్టుకుంటే తుంటి ఎముక అమరికల్లో మార్పులు వచ్చే అవకాశం వుంది అని చెబుతూ ప్యాంట్ ముందు జేబులో పెట్టుకోవాల్సిందిగా సూచించాడు. అలా వెనక జేబులో పెట్టుకుంటే కలిగే ఒత్తిడి ద్వారా వచ్చే అనర్ధాలు వివరించాడు.

నేను ఇండియాలో వున్నప్పుడు హాయిగా ఎంచక్కా అన్నీ చొక్కా జేబులో దూర్చేసేవాడిని. ఏదికావాలంటే అది ఠకీ మని షర్ట్ జేబులోంచి తీసే అవకాశం వుండేది. ఇప్పుడేమో ఏది కావాలన్నా వాలెట్ తెరచి మరీ తీసుకోవల్సివస్తోంది. ప్యాంట్ వెనుక జేబులో పెట్టుకున్న పర్స్ వల్ల ఇబ్బందితో కొద్దిరోజులు పర్స్ చొక్కా జేబులో పెట్టుకుని తిరిగాను కానీ అదీ సౌకర్యంగా అనిపించక మళ్ళీ ప్యాంట్ వెనక్కు వెళ్ళాను. ఎందుకో గానీ మా డాక్టర్ చెప్పేంతవరకూ ప్యాంట్ ముందు జేబులో కూడా పర్స్ పెట్టుకోవచ్చు అన్న ఆలోచన రాలేదు.

ఒకసారి నా వాలెట్ చూసి జార్జ్ కొస్టాంజా వాలెట్ లాగా వుందే అన్నాడు మా పాత కొలీగ్ సరదాగా. సేన్‌ఫీల్డ్ సీరియల్ చూసేవారికి జార్జ్ కొస్టాంజా తెలిసేవుంటుంది. అతగాడి పర్సులో ఎన్నో కూర్చేస్తుంటాడు. అందులో ఏదయినా అవసరం పడ్డప్పుడు అందులో వెతుక్కోలేక అవస్థపడుతుంటాడు. చిత్రంలో వున్నది అతడూ, అతగాడి పర్సూనూ. చాలా సరదా మనిషి లెండి. ఒకసారి ఓ యువతి పిజ్జా పూర్తిగా తినలేక డస్టుబిన్నులో పడేస్తే ఎవరూ చూడట్లేదు కదా అని అది లాగిస్తుంటాడు. అంతలోకే ఆయువతి ఎందుకో అటువైపు వచ్చి ఆ దృశ్యం చూడనే చూస్తుంది.  సేన్‌ఫీల్డ్ చూడకపోతే తప్పకచూడండి. చాలా ప్రజాదరణ పొందిన సరదా సీరియల్ అది. ఆ షో ఎందుగురించీ అంటే ఏం చెప్పలేం. ఎ షో ఎబవుట్ నథింగ్

మరి మీ పర్స్ ఎక్కడ పెట్టుకుంటారేంటీ? 

సోమవారం 12 డిసెంబర్ 2011

కార్నింగ్ యూట్యూబ్ వీడియో: అద్దంలాంటి భవిశ్యత్తు

ఈ వీడియో మా పెద్దమ్మాయి నాకు చూపించింది. నాకు నచ్చిన ఆ వీడియో మీ కోసం. మన ఫ్యూచర్ ఎలా వుండబోతోందో ఆ వీడియో రుచి చూపిస్తోంది. ఇప్పటికి ఈ వీడియోను 16,498,785 సార్లు చూసారు.

http://www.youtube.com/watch?v=6Cf7IL_eZ38

శనివారం 10 డిసెంబర్ 2011

యువ ఈజిప్ట్ బ్లాగర్ అలియా మగ్ద ఎల్మదీకి అభినందనలు


నగ్న సౌందర్యం ప్రదర్శించడంలో తప్పేమీ లేదని లోకానికి తెలియపరుస్తూ తన బ్లాగులో ఆమె నగ్న చిత్రాన్ని వుంచేసిందిట. ఆమె చేసిన సాహసం ఏమిటో, ఆమె అభిప్రాయాలు ఏంటో ఈ CNN వార్తాంశంలో చూడండి.

http://www.cnn.com/2011/11/19/world/meast/nude-blogger-aliaa-magda-elmahdy/index.html?hpt=hp_t3

శుక్రవారం 9 డిసెంబర్ 2011

నా నెచ్చెలికి ఇచ్చా ఓ సలహా - కానీ ఇంకా మెచ్చలేదు మరి!

నా అత్మీయ స్నేహితురాళ్లలో ఒకరికి ఈమధ్య ఓ సమస్య వచ్చింది. వాళ్ళాయన, ఇంకో ఆవిడా కలిసి లావ్వాడేసుకుంటున్నారని ఓ చిన్న ఆధారం వల్ల అనుమానం కలిగి అది పెనుభూతమయ్యింది. ఏం చెయ్యాలి అని అడిగింది. భర్తను ఆ విషయం మీద నిలదియ్యాలనుకుంటున్నా అని చెప్పింది. అప్పుడు ప్రేమ మీద ఓషో సూక్తులు కొన్ని చిలక పలుకుల్లా ఆమెకు వల్లించాను. ప్రేమ ఎప్పుడూ ఒకరి మీదనే లేదా ఒక్కరి మీదనే వుండక్కర లేదనీ, పలు వ్యక్తుల మీదకి ప్రసరిస్తూ వుంటుందని, అర్ధం చేసుకోవాలని, ప్రోత్సహిస్తూపోవాలని సెలవిచ్చాను. నిన్నొక్కదానిని మాత్రం ప్రేమించాలని ఇబ్బంది పెట్టడం వాస్తవ దూరం అవుతుందని, అందువల్ల నీ పట్ల బయటకి దొంగ ప్రేమ, లోపల విముఖత్వం ఏర్పరచుకోవచ్చని చెప్పాను. ఎంచక్కా ప్రోత్సహిస్తే నీ యొక్క అర్ధం చేసుకొనే మనస్సుని మెచ్చి నిన్నూ ఇంకా గొప్పగా ప్రేమిస్తాడని గంభీరోపన్యాసం ఇచ్చాను. ఇహపై నీకు వారి వ్యవహారాలు ఏమాత్రం తెలియకుండా జాగ్రత్తపడుతూ వారి సంబంధం కొనసాగించే అవకాశం వుంటుందని, నీకు ఇంకా మానసికంగా దూరం అయ్యే పరిస్థితి వుండవచ్చని చెప్పాను. ఇలాంటి సందర్బాల్లో దాదాపుగా అందరు భార్యలూ భర్తని కడిగెయ్యాలనే చూస్తారు కానీ నువ్వు విశాల భావాలతో ప్రవర్తించవచ్చు అని సూచించాను.

నా ఉపన్యాసం విని "ఆమెను తీసుకువచ్చి మా ఆయన దగ్గర పడుకోబెట్టాలా?" అని అడిగింది అసహనంగా. "పెట్టూ,  తప్పేం వుందీ" అన్నాను చల్లగా (నువ్వు నాతోనూ, ఇతరులతోనూ చాలా సన్నిహితంగా వుంటే పొరపాటు లేదు కానీ మీ ఆయన ఇతరులతో అలా వుంటే పొరపాటు ఎలా అవుతుంది అని అడుగుదామనుకున్నాను కానీ ఆమాత్రం సందేహం ఆమెకు వుండదా అని అడగలేదు). ప్రేమలో పొజెసివ్నెస్ వుండకూడదని విడమరచి చెప్పాను. ఎన్నేళ్ళని పాతచింతకాయ పచ్చడి లాంటి పెళ్ళాన్నే మీ ఆయన ప్రేమిస్తూ వుంటాడని ప్రశ్నించాను. ఆమె మౌనం వహించింది. ప్రేమ మీద ఓషో సూక్తులు పంపిస్తాను చదవమని చెప్పాను. పంపించు చదువుతా అంది. పంపించాను. తన సమస్య మీద తాను ఎలాంటి ధోరణి అవలంబించబోతోందో నాకు ఇంకా తెలియదు. ఆమె అనుకున్నట్లుగా తన భర్తను ఆ విషయం మీద నిలదీయబోతోందో లేక నేను చెప్పినట్లుగా అర్ధం చేసుకోబోతోందో ఇంకొద్ది రోజులయితే కానీ నాకు తెలియదు.

ఇబ్బందికరమయిన ఆ నిశ్శబ్దం

మా పట్టణంలో ఒకరు మెడిటేషన్ మీటప్పులు నిర్వహిస్తుంటారు. ప్రతి వారం ఆదివారం సాయంత్రం ఆ కలయికలు వుంటాయి. 7 గంటల నుండి ఒక గంట ధ్యానం వుంటుంది. ఆ తరువాత స్పిరిచువల్ విషయాల్లొ చర్చలు వుంటాయి. 20 మంది వరకు రావచ్చు. ఒక్కోసారి అంతకు మించి సభ్యులు ఆసక్తి చూపించినా ఆ రోజుకి అవకాశం వుండదు. నేను ఎప్పుడో ఒకసారి వెళుతుంటాను కానీ వెళ్ళినప్పుడల్లా దేశీని నేను ఒక్కడినే వుంటుండేవాడిని.

నిర్వహణ కానీ, ధ్యానం కానీ, చర్చలు కానీ, ఇతర సభ్యుల సహకారం కానీ బాగానే వుంటుంది కానీ నాకో చిన్న ఇబ్బంది ఏర్పడింది. ధ్యాన సమయంలో అందరూ పూర్తి నిశ్శబ్దంగా వుంటారు. అప్పుడప్పుడు మాత్రం ఇతరుల కదలికలు కొన్ని వినపడుతుంటాయి.  అలా పూర్తిగా ఏమాత్రం శబ్దం రాకుండా వుండగలనా అని నాకు సందేహంగా వుంటుంది. ఏమాత్రం కదిలినా, దగ్గినా, తుమ్మినా ఇతరుల ధ్యానానికి ఇబ్బంది కలుగుతుంది కదా అనే అనుమానం పీడిస్తూ నా ఏకాగ్రతని చెడగొడుతూవుంటుంది. అలా పూర్తి నిశ్శబ్దం కాకుండా ధ్యానానికి తగ్గట్టుగా వుండే లైట్ మ్యూజిక్ ఏదయినా వినిపిస్తుంటే బావుండు అనిపిస్తుంది. అలాగే అగరువత్తుల పరిమళమూ సోకుతూ వుంటే ఇంకా చక్కగా అలౌకిక ఆనందంలోకి వెళ్ళవచ్చు అనిపిస్తుంది. ఆ రెండు విషయాలూ ఈ సారి వెళ్ళినప్పుడు సూచించి చూస్తాను.

ఈ మధ్య ఒకసారి చికాగోలొ వున్న షిర్డీ సాయిబాబా గుడికి మా కుటుంబంతో వెళ్ళాను. ఆ సాయిబాబా మా ఆవిడ ఇష్ట దైవం. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణంలో, షీర్డీ సాయి స్త్రోత్రాలు వినపడుతూ వుండగా, అగరొత్తుల సుగంధ పరిమళాలు పీల్చుకుంటూ ఎంచక్కా ధ్యానంలోకి వెళ్లిపోయాను. 

నా చిన్నప్పుడు మా గ్రామానికి దగ్గర్లో వున్న మరో గ్రామంలో వుండే మల్లన్న దేవుని గుడికి మా అమ్మతో కలిసి వెళ్ళేవాడిని. అక్కడ సాయం సమయంలో భక్తులందరూ భజనలు చేసేవారు, కోలాటాలూ వేసేవారు. అలా శరీరం అలసిపోయిన తరువాత ధ్యానిస్తే ఎంతో బావుంటుంది కదా అనిపిస్తుంది. అందుకే అలా అలిసిపోవడానికనే ఓషో ఏక్టివ్ మెడిటేషన్లు సూచించాడు. అయితే దానికి కొద్దిగా గుంపు వుంటేనే ఉత్సాహంగా వుంటుంది. అందరితో కలిసి ఆడుతూ పాడుతూ అలౌకిక ఆనందంలోకి వెళ్ళవచ్చు.



గురువారం 8 డిసెంబర్ 2011

వీణా మాలిక్ కు అభినందనలు

మగవారి మ్యాగజైన్ FHM పత్రిక కవర్ పేజీకి నగ్నంగా ఫోజ్ ఇచ్చిన వీణా మాలిక్ కి అభినందనలు. కేవలం టాప్ లెస్ గానే ఫోజ్ ఇచ్చానని ఆమె అంటోంది కానీ అలా అయినా సరే ఒక మత చాందస దేశం నుండి వచ్చి మరీ ఇలా స్వేఛ్ఛగా ప్రవర్తించడం చక్కని  సాహసవంతమయిన విషయం. అందమయిన ఆడది తన చూడచక్కని శరీరాన్ని  ప్రదర్శించడంలో ఎలాంటి పొరపాటూ లేదు - అలాగే అలాంటి అందాల్ని తనివి తీరా మన నయనాలతో జుర్రుకోవడంలో అంతకంటే పొరపాటు లేదు.

పనిలో పనిగా అదే పత్రికకి టాప్‌లెస్ ఫోజు ఇచ్చిన ఇతర నటీమణులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కాజల్ కి. ఆ టాప్‌లెస్ ఫోటోలొ అమాయకమయిన ముఖంతో ఎంత ముద్దొచ్చిందో ఆ అమ్మడు. ఆ ఫోజ్ తనదని ఒప్పుకోవడం లేదన్నది వేరే విషయం. ఆమె మాటని నేనయితే నమ్మట్లేదు. అదంతా ఒల్లెక్కం మాట కాదూ?