(ఈ ఫోటో నాది కాదు)
ఆ వయసులో ఓ రోజు మా చుట్టాల ఇంట్లో పడుకున్నాను. ఆ అంటీ, అంకుల్, వారి చిన్న పిల్లలూ, నేనూ అందరం కలిసి హాల్లో పడుకున్నాము. నేను చిన్న పిల్లాడినని భావించి, నిద్రపోయానని భావించి ఆ దంపతులు ఇద్దరూ గుసగుసలాడుకోసాగారు. మధ్యలో ఎందుకో నాకు మెలకువ వస్తే వారిద్దరి వేడివేడి కబుర్లు వినపడుతుండటంతో నాకు ఇక నిద్రపట్టలేదు. నిద్ర నటిస్తూనే వారి ముచ్చట్లూ, శబ్దాలూ వింటూండిపోయాను. తిరిగి చూసేంత ధైర్యం అప్పుడు నాకు లేదు లెండి.
బహుశా అప్పటినుండే అనుకుంటా నాకు సెక్స్ అంటే ఏమిటో తెలిసివచ్చింది. అలా అలా ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తితో సరసమయిన కథలు ఎక్కడ కనపడ్డా చదివేవాడిని. అందం ఎక్కడ కనిపించినా ఆరాధించేవాడిని. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు నాకు ఓ బూతు పుస్తకం దొరికింది. ఇంకేం పండగే నాకు. దాన్ని జగ్రత్తగా దాచిపెట్టి ఒంటరిగా చదువుండేవాడిని. వళ్లంతా ఒహటే తాపంగా వుండేది కానీ ఏం చెయ్యాలో, ఏం చేసుకోవాలో ఆ వయస్సులొ అర్ధం అయ్యేది కాదు.
అప్పట్లో నేను పుట్టిన గ్రామంలోనే నివసిస్తుండేవాడిని. మాకు నాలుగు ఎకరాల స్థలంలొ పెద్ద ఇల్లు వుండేది. అందులో ఒక పక్కన రేకుల ఇల్లు వుండేది. దాని పక్కన పెద్ద జామ చెట్టు వుండేది. ఆ రేకుల ఇల్లు ఎక్కి ఆ జామ చెట్టు నీడన ఏకాంతంగా ఆ పుస్తకం చదువుతూ బూతు పారాయణం చేసేవాడిని. ఆ తరువాత ఏం చెయ్యాలో అర్ధం కాక నా లాగు విప్పేసి పడుకునేవాడిని. ఆ తరువాత ఏం చెయ్యాలో అర్ధం కాక మళ్లీ లాగు పైకి లాక్కునేవాడిని. అవండీ నా పదకొండేళ్ళ ప్రాయపు పాపాలూ.

4 comments:
విధి ఎంత చిత్రమైనది గురువు గారు... లాగు లాగటం స్థాయి తరువాత మీకు మంచిగ లంగాల ఆటలకు దారి చూపాడు.. పాపం కొందరికేమో.. దూరం నుంచి చూసే భాగ్యం మాత్రమే ఇస్తాడు..
దేవుడెందుకండీ ఇలాంటి తప్పులు చేస్తాడు. ? I hate god...
@ సింహం
ఇదివల్ల నాకు అర్ధమయ్యిందీ ఏంటంటే మీరేదో దూరంగా చూసి తరించారని. అదేదో మాకూ చెబుదురూ! ఓ పని అయిపోతుంది మీకు.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నదానికి మీరు perfect example :-)
@ అజ్ఞాత
పుట్టగానే పరిమళించానా! లేదే, పదకొండేళ్ళ తరువాత కదా! మీ వుద్దేశ్యం అర్ధమయ్యింది లెండి ;) మొక్క పుట్టగానే పువ్వు పుట్టదు కదా. అలాగే నేను పుట్టడం, నాకు పువ్వు పుట్టడం వేరు కదా. మీరు అన్నది నిజమే :)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి