వీణా మాలిక్ కు అభినందనలు

మగవారి మ్యాగజైన్ FHM పత్రిక కవర్ పేజీకి నగ్నంగా ఫోజ్ ఇచ్చిన వీణా మాలిక్ కి అభినందనలు. కేవలం టాప్ లెస్ గానే ఫోజ్ ఇచ్చానని ఆమె అంటోంది కానీ అలా అయినా సరే ఒక మత చాందస దేశం నుండి వచ్చి మరీ ఇలా స్వేఛ్ఛగా ప్రవర్తించడం చక్కని  సాహసవంతమయిన విషయం. అందమయిన ఆడది తన చూడచక్కని శరీరాన్ని  ప్రదర్శించడంలో ఎలాంటి పొరపాటూ లేదు - అలాగే అలాంటి అందాల్ని తనివి తీరా మన నయనాలతో జుర్రుకోవడంలో అంతకంటే పొరపాటు లేదు.

పనిలో పనిగా అదే పత్రికకి టాప్‌లెస్ ఫోజు ఇచ్చిన ఇతర నటీమణులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కాజల్ కి. ఆ టాప్‌లెస్ ఫోటోలొ అమాయకమయిన ముఖంతో ఎంత ముద్దొచ్చిందో ఆ అమ్మడు. ఆ ఫోజ్ తనదని ఒప్పుకోవడం లేదన్నది వేరే విషయం. ఆమె మాటని నేనయితే నమ్మట్లేదు. అదంతా ఒల్లెక్కం మాట కాదూ?

4 comments:

 1. Annay.....photo shoot chesevadu and others(photographer) vallani Nude ga chusthadu antava....

  Kajal Topleess ga naku matram nachhaledu.....but veena malik matram super.

  ReplyDelete
 2. @ అజ్ఞాత తమ్ముడూ
  అబ్బే నగ్నత్వాన్ని వాళ్ళు ఎందుకు చూస్తారూ? కళ్ళకు గంతలు కట్టుకొని ఫోటోలు తీస్తారు :))

  నాకయితే టాప్లెస్ కాజల్ అమాయకమయిన ముఖం ఎంత బాగా నచ్చిందో. వీణా ఫోటో నగ్నంగా వున్నా కూడా నాకయితే అంత గొప్పగా అనిపించలేదు.

  ReplyDelete
 3. వీరోయిన్లు అందరూ ఈ విషయం లో పోటీ పడి ఫోటోలకు ఫోజులు ఇస్తే బాగుండు :)))))))))

  ReplyDelete
 4. @ అప్పి
  అందరూ వద్దులేబ్బా. ఈ ఈరోయిన్లలో కొందరు నాకస్సలు నచ్చరు. ఆ పైన వారిని మళ్ళీ దిగంబరంగా చూడాలంటే ఇబ్బందే. అయినా అందరూ అలా విడిచేస్తే ప్రత్యేకత ఏముంటుంది? అప్పుడు మళ్ళీ బట్టలు కట్టుకున్నవారే సెక్సీగా అనిపిస్తారు కాదూ.

  ReplyDelete