నిఖితకి నీరాజనం

ఈ టపా కొద్దిరోజుల నుండి వ్రాద్దామనుకుంటూనే ఆలస్యం యిపోయింది. ఈలోగా ఆ నటిపై వున్న నిషేధం తొలగించారు. ఏ నిర్మాతతోనో సంబంధాలున్నాయని  ఈ నటిని నిర్మాతల సంఘం నిషేధించడాన్ని ఏవగించుకున్నాను. ఆ నటికి మద్దతు పలికిన ఖుష్బూ, రాజమౌళి తదితరులను అభినందిస్తున్నాను. అది ఆయా వ్యక్తుల వ్యక్తిగత విషయం మరియు ఏదయినా తప్పు వుంటే నిర్ధారించాల్సింది కోర్టు కానీ నిర్మాతల సంఘం కాదనే ఖుష్బూ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. 

కన్నడ నిర్మాతల సంఘం పొరపాటు సవరించుకున్నందుకు సంతోషం. 

1 comment:

  1. శరత్ గారు మెచ్చుకున్నా ఆ పిల్ల ఆందమయనదని అని ఆతరువాత మానవహక్కులు........ యెమిటొ...ఈమానవ బుద్ధి

    ReplyDelete