గురువారం 31 మార్చి 2011

సంకలిని ఇప్పుడు బావుందే!

సెలవులకని వెళ్ళొచ్చాక ఇంతవరకూ అడిదం సంకలిని చూడటం కుదరలేదు. హారం మాత్రమే చూస్తున్నా. ఇవాళ అది చూస్తే ఎంతో మెరుగ్గా, కన్నులకు ఇంపుగా అనిపించింది. మీరూ ఓ సారి చూసెయ్యండి.
 
http://www.sankalini.org/

5 comments:

Apparao Sastri చెప్పారు...

థాంక్స్ శరత్ అన్న
"click here " అన్న చోట్ల క్లిక్ చేస్తే జల్లెడ ఫీచర్స్ , లేకపోతె కూడలి ఫీచర్స్ కనపడతాయి

కాకపొతే క్లిక్ హియర్ అని ఉన్న చోట్ల ఏమి పెట్టాలో తెలియడం లేదు

శరత్ 'కాలమ్' చెప్పారు...

మీరు చెప్పేదాకా క్లిక్ హియర్ అన్నది చూడలేదు. ఆ ఫీచర్ బావుందే. క్లిక్ హియర్ అన్నచోట 'వివరంగా చూడటం కొరకు' అని పెట్టవచ్చు. కాజా చైతన్య లాంటి వారి పోస్టులతో సంకలిని నిండిపోకుండా రోజుకి లేదా పూటకి ఇన్ని టపాలు అని ఏదయినా లిమిట్ పెడుతున్నారా?

a2zdreams చెప్పారు...

thanks Apparao Sastri.

అడగకుండానే బ్లాగు యాడ్ చేసారు. but నా బ్లాగు తీసుకొని వెళ్ళి కెలుకుడు బ్లాగులో పడేసారు. OFCOURSE which is better than
1) హారం వారు పేపర్లో వచ్చే హెడ్డింగ్సే కదా ని రిజక్ట్ చేసారు ..
2) మాలిక వారు రెస్పాండే లేదు ..

అజ్ఞాత చెప్పారు...

@a2zdreams

you are hounerd to be at kelukudu section, so you get longer life @viewers.

Appaji should charge from Kelukudu blogs :D (for special service)

కొత్త పాళీ చెప్పారు...

it's pretty good. congratulations.