:))

శరత్ ఎందుకు నవ్వాడు? ఎవరిలాగా నవ్వాడు? ఇది ఒక ఆంశం కాదులెండి - ఎదవగోల. కావాలంటే నాతో పాటు మీరూ నవ్వండి. సరదాగానో, సరసంగానో, నిరసనగానో, నిస్పృహతోనో ఓ నవ్వు నవ్వేసెయ్యండి. నేను నవ్వడానికి నా కారణాలు నాకున్నాయి కానీ అవేంటని అడక్కండి. ఎందుకూ అంటే ఏం చెప్తాం? ఏమీ చెయ్యలేక, ఏమీ చెప్పలేక, ఎవరికీ చెప్పలేకనే కదా ఓ నవ్వు నవ్వేసి ఊరుకునేది? మన (బ్లాగుల్లో) పరిస్థితి మీద మనం జాలిపడ్డప్పుడు అలా ఓ వెర్రి నవ్వు వస్తూవుంటుందంతే. ప్చ్!

17 comments:

 1. :)) బావుందండీ పోస్టు. నేను కూడా సేం టు సేం ఒక వెర్రి నవ్వు తప్ప చెయ్యటానికీ, చెప్పటానికీ ఏమీ లేదు.

  ReplyDelete
 2. :-) navvamannaarani navvenu. intakee vishayam endo cheppeste truptigaa vuntundi kada.

  ReplyDelete
 3. @ వీకెండ్
  :))

  @ భారారే
  :) హమ్మా! ఆశ, దోశ, అప్పడం, టపా, బ్లాగు ...

  ReplyDelete
 4. అలా ఒక నవ్వు నవ్వి కూడలి ఎడ్మిన్ కి మెయిలు కొడితే వీవెన్ గారు ఈ లింక్ ఇచ్చారు http://veeven.wordpress.com/2009/06/10/koodali-new-features/ అది చూసి మళ్ళీ :))

  ReplyDelete
 5. మచ్చల మనిషిFebruary 14, 2011 at 2:56 PM

  "బొంగులో కాలమ్ - తొక్కలో వనం"

  http://bongu-tokka.blogspot.com

  ReplyDelete
 6. @ అజ్ఞాత
  అలాంటి వ్యాఖ్యలు ఎందుకులెండి. అందుకే ప్రచురించలేదు.

  ReplyDelete
 7. @ మచ్చలమనిషి
  ఏదో మన శక్తి కొలది మానవతా దృక్పథంతో చిరు ప్రయత్నం చేసిచూడగలం కానీ ఇరు పక్షాలూ వినిపించుకోనప్పుడు ఇహ దానిగురించి యుద్ధాలేం చేస్తాం? నా వల్ల, నా వీలు అయినది అంతే మరి.

  @ కుమార్
  :)

  ReplyDelete
 8. మీ ":))" పోస్ట్‌పై [Edited] ajnata క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

  [Edited]

  హిందువులారా , మన అయ్యని చూసి వెక్కిరించడమే కాక, వ్యాఖ్య ల ద్వారా మనకి ఇంకా తీరని మనోవేదన కలిగిస్తున్నది మీకు కనిపించడం లేదా ...

  ర౦డి ,ఈ నీచాన్ని చీల్చి చె౦డాడ౦డి ,మీ కోపం మొకాలని ఇక్కడ పెట్టి బాగా బెదిరి౦చి వెల్ల౦డి

  ReplyDelete
 9. మొత్తం మీరే చేశారట శరత్ గారు .. ఇంక చాలు.. మీరు మాకు కమెంటిన నిట్టుర్పులు, చిరునవ్వులు ఇంక చాలు.

  "ఇంకా అర్థం కాలేదా మీకు?? .మీ ..... నిట్టుర్పులు మీరే విడుస్తారు, ..చిరునవ్వులు మీరే నవ్వుతారు. మాకు ఎలా ఉంటుందో తెలుసా.... నిట్టుర్పులు కాదు, ఏదన్నా చేయండి ఎదో ఒకటి చేసి ఈ పోస్ట్లని ఆపండి అని అరవాలనిపిస్తుంది.
  ..పోస్ట్లు చదవండి అని పబ్లిష్ చేస్తారు .. మేము ఏదో చదువుదామని వస్తాము , మీరు నిట్టుర్పులతో, చిరునవ్వులతో పోస్ట్లు ముగిస్తారు.

  చిరునవ్వులు పెట్టి , మమ్మల్ని ఎలా బాధ పెట్టాలో మీకు తెలుసు .. ఆ నవ్వులు చూసి , ఎంత బాధ పడ్తున్నామో మాకు తెలుసు.. అంతా మీరే చేశారట శరత్ .. అంతా మీరే చేశారట. "

  bommarillu style just kidding. :))

  ReplyDelete
 10. అక్కడ మొత్తం శరత్ చేసారు అని ఎవ్వరూ అనలేదు, ..పాపం భయపడిన ఒక వర్గము వ్యాఖ్య ల ద్వార, ఆ టపా లో ఉన్న శరత్ ఒక్క పేరునే,అదీ ప్రస్తావిస్తూ పడే పాట్లు నవ్వు తెప్పిస్తున్నాయి ..

  ReplyDelete
 11. @ రమణి
  నా ఆ టపాలు నాకే బూమరాంగుల్లా తగులుతాయని ఎన్నడూ ఊహించలేదండీ :)

  ReplyDelete
 12. Ramudu simhaasanaadheesudaina nindu sabha lo okka saarigaa Hanuma pakkuna navvaadanta..., anthe sabha loni saamaanya pourulu, adhikaaruloo, manthruloo... aakharaku Sita Devi tho sahaa andaroo Hanuma navvuku kaaranam rakarakaalugaa thamaku anvayinchukuni, aa navvutho thamanu kinchaparachaademo nani anumaaninchaaranta...

  Ramayanam lo pidakala veta... ante idenemo..., ayithe sorry...

  ReplyDelete
 13. @mirchbajji


  kevvvvv ...

  ReplyDelete