మీ నగరం ఎక్కడ ( ఈ లిస్టులో)?

ప్రపంచంలోని మంచి నగరాల లిస్టులో కెనడాలోని వాంకూవర్ నగరం దాదాపుగా ఎప్పుడూ మొదట్లో వుంటుంది. ఈసారి కూడా మొదటే వచ్చింది. కెనడాకి వచ్చిన దగ్గరి నుండీ ఆ సిటీ చూసొద్దామని అనుకుంటూనే వున్నా కానీ ఇంతవరకూ కుదర్లేదు. మొదటి అయిదు నగరల్లో మా కెనడావే మూడు వున్నాయి - వాంకూవర్, టొరొంటో మరియు కాల్గెరీ.

కాల్గెరీ కూడా ఇంకా చూడలేదు నేను. టొరొంటోలో నాలుగేళ్ళు వున్నాను. ఇప్పటికంటే అప్పడే ఆ నగర ప్రమాణాలు ఇంకా బావుండేవి. ఆరోగ్య భీమా కూడా సదుపాయాలు కూడా అప్పుడే బావుండేవి. ఓంటారియో ప్రభుత్వం ఆరోగ్య భీమా సదుపాయాలకి ప్రతి ఏడూ కొంత కత్తెర వేస్తూనేవుంది.  అలాగే మిగతా శాఖలూ కొన్ని కత్తెరలకి గురవుతూనేవున్నాయి.  

http://www.economist.com/blogs/gulliver/2011/02/liveability_ranking

9 comments:

  1. మా నగరాన్ని కుట్ర చేసి మీరే తీసేసారు :)

    ReplyDelete
  2. @ భా రా రే
    మీ, మా (చికాగో) నగరాలు మధ్యలో ఎక్కడో 40, 50 మధ్యలో వుంటుండవచ్చు. పూర్తి లిస్టు చూద్దామంటే ఏదో ఫార్మ్ ఫిలప్ చెయ్యమంటోంది ఆ సైటు. ఆ రిపోర్ట్ మొత్తం చూడాలంటే $500 చెల్లించాలట. చాల్చాల్లే అనుకున్నాను.

    ReplyDelete
  3. మీ తాత కట్టిండా కెనడా ?

    ReplyDelete
  4. amsterdam at 13th place ... atleast we do not have terrorist attacks here ...:-)

    ReplyDelete
  5. idi choodandi ... vienna is the best
    http://www.citymayors.com/features/quality_survey.html

    ReplyDelete
  6. అన్న నిన్ను నిహారిక తిడుతుంది చూడు

    ========
    కూడలి యొక్క పెత్తందారీ తనాన్ని భరించలేక మాలిక పుట్టింది అన్నారు. ఇపుడు ఎవరి
    ఒత్తిడికి తలొగ్గి నా బ్లాగు తొలగించారో వారి విజ్జత కే వదిలివేస్తున్నాను. ఈ
    విషయం శరత్ కాలం గ్రహించాలి. నా బ్లాగు ని మాలిక లో కలిపిందీ వారే తీసేయించిందీ
    వారే.

    ఆడవాళ్ళు ముగ్గులేసుకోకుండా వేరే ఇతర విషయాలు వ్రాస్తే ఎలా ఉంటుంది వారు
    చూడాలని ఆశపడ్డారు. చూసారు. ఇపుడు వారికి తృప్తిగా ఉంటుంది. ఇక వారు
    తెలుసుకోవలసినది ఇంకొకటి ఉన్నది. నగ్నంగా నిలబడితే వారి అమ్మయినా, అమ్మలు అయినా
    ఒక్కలాగే ఉంటారు అన్నది ఆయన తెలుసుకోవాలి.


    http://ramyamgakutirana.blogspot.com/2011/02/weakend-politician-and-mauli.html

    ReplyDelete
  7. @ అజ్ఞాత
    ఆ పోస్ట్ నిన్ననే చూసాను - లైట్ తీసుకున్నాను.

    నేను గమనించినవరకయితే ఆ బ్లాగు మాలికలోనే కాకుండా హారం, కూడలి, జల్లెడలలో కూడా రావడం లేదనుకుంటాను.

    ReplyDelete