రెండక్షరాల అమ్మాయిల పేర్లు కావాలి

మా మేనల్లుడికి కొద్దిరోజుల క్రితమే కుమార్తె పుట్టింది. వాళ్ళకు రెండక్షరాల పేర్లు కావాలిట. నేను కొన్ని సూచించాను కానీ మరిన్నిటి కోసం మిమ్మల్ని అడుగుతున్నాను. ర తో వచ్చే పేర్లు అయితే ప్రాధాన్యత.

నేను సూచించిన పేర్లలో ముఖ్యమయినది రిథ. రిధం Rhythm కి షార్ట్ అది. ఆ పేరు తల్లికి బాగా నచ్చింది. అయినా సరే ఇంకా మరిన్ని పేర్ల కోసం వారు చూస్తున్నారు. నేను సూచించిన మరి కొన్ని పేర్లు రాగ, ధార, శబ్ద, ఆజ్ఞ, తీర్ధ, హృద్య, శ్రీ (ఒక్క అక్షరం పేరు), సిరి, నిధి, ప్రఖ్య.  వారికి రాగ, ధార కూడా బాగా నచ్చాయి.

51 comments:

  1. Reeti, rOma, roobi, raksha, rashmi

    ReplyDelete
  2. తను ..అని ..నిజ..సుజ..మహి..సహి..స్వర ..వర..

    ReplyDelete
  3. ఈ మధ్య అన్నీ షార్టు కట్లే కదా కిందవి చూడండి ఇతిహాస స్త్రీల పేర్లకి షార్టు కట్లు (విన్న వాళ్ళ తల బొప్పి కట్టు)


    గమనిక: షా.క. అనగా షార్టు కట్టు)

    సూయ(అనసూయ కి షా.క)

    ధారి(గాంధారి కి షా.క.)

    తర(ఉత్తర కి షా.క.)

    ససా(సతీ సావిత్రి కి షా.క.)

    రుమి(రుక్మిణి కి షా.క.)


    సుభ(సుభద్ర కి షా.క.)

    వల(వర లక్ష్మి కి షా.క.)

    ఇంకా సింపుల్ అంటారా అల,వల,బల,కల,విల,గల...ఆలోచించాలే కానీ బోలెడు
    (సరదాగా రాసాను ఏమీ అనుకోకండే....మీరు స్పోర్టివ్ అనిపించి ఇలా మీ బ్లాగు లో కామెంటాను. నచ్చకపోతే తీసెయ్యండి)

    ReplyDelete
  4. ముగ్ధ,మేఘ,ధన్య,ప్రఙ్న,వర్ష,మాయ,వేద,ఇషా,గ్రీష్మ,లిపి,లాస్య,మాన్వి,తన్వి,హిత,కృతి,ముక్త,పూర్వి,స్మృతి,యుక్తి

    :)

    ReplyDelete
  5. రాష్మీ, రాగ, రేను

    ReplyDelete
  6. Raji.. no options.. this is too good..

    ReplyDelete
  7. 1. రి౦దు (Rindu)
    *మహారాష్ట్రలో రి౦దాదేవి అనే అమ్మవారి పేరు.
    **మలేషియన్ భాష, మలయ్ లో "రి౦దు" అ౦టే జ్ఞాపక౦, ఊసులు అని అర్థ౦.
    2. రస
    * ఇక ఈ పేరు అర్థ౦ తెలిసి౦దే, కానీ స్కూల్లో ఫ్రె౦డ్స్ రస౦, రస౦ అని ఏడిపి౦చే ప్రమాద౦ ఉ౦ది !

    ReplyDelete
  8. 1. రి౦దు
    * మహారాష్ట్రలో కొలువై ఉన్న రి౦దాదేవి అనే అమ్మవారి పేరు.
    ** మలేషియన్ భాష బహాసా మలయ్ (Bahasa Malay)లో రి౦దు (Rindu) అ౦టే జ్ఞాపక౦, గుర్తుకు రావడ౦, ధ్యాస అని అర్థ౦.
    2. రస
    * ఈ పేరుకు అర్థ౦ తెలిసి౦దే. కానీ,స్కూల్లో ఫ్రె౦డ్స్ రస౦ రస౦ అని ఏడిపి౦చే ప్రమాద౦ ఉ౦ది.

    ReplyDelete
  9. మరీ అలా రెండక్షరాలు, ర తో ఐతే మంచిది అని మాత్రమే చెప్తే ఎలా? కొంచెం స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే, మంచి అర్ధం ఉండాలా/అవసరం లేదా? పోష్ గా ఉండాలా/అవసరం లేదా? , అచ్చతెలుగు పేర్లా, ఇండియన్ పేర్లా లేక ఇంగ్లీషు పేర్లైనా ఓకే నా ఇలా.... ఇంతకూ "రూత్" ఎలా ఉందంటారు ??? :)

    ReplyDelete
  10. పేర్లు సూచించిన వారందరికీ ధన్యవాదాలు. పేర్లు కొత్తగా వుండాలి, అర్ధం ఎంత బావుంటే అంత మంచిది. తెలుగు లేదా ఇండియన్ పేర్లు కావాలి. ఇంగ్లీషు పేర్లు వద్దండోయ్ :)

    ఇప్పటివరకు మీరు అందరూ సూచిన పేర్లలో కొన్ని పాత పేర్లు తీసివేసి మా వాళ్లకి పంపించాను.

    ReplyDelete
  11. చివరికి వారు ఏ పేరు పెట్టారు అన్నది పేరు నిశ్చయం అయిన తరువాత తెలియజేస్తాను. చూద్దాం మీలో ఎవరయినా గెలుస్తారో లేక నేను గెలుస్తానో లేక ఇంకెవరయినా గెలుస్తారో.

    ReplyDelete
  12. bhoomi, hima,veda, mahi, priya, rani, roja,susi, seema, sradda

    ReplyDelete
  13. @ మిర్చిబజ్జీ
    తల్లి పేరే ఆ పాపకి పెట్టడం బావుండదేమో :)

    ReplyDelete
  14. Raksha

    Rashmi

    Reshma

    Raaga

    ReplyDelete
  15. Yuktha and Yajushi kuda baaguntayi

    ReplyDelete
  16. సాద్య..... I daughter name...

    ReplyDelete
  17. ritha vaddu. It is too close to sanskrit word which means "untruth" or "false"

    ReplyDelete
  18. ఆ సంస్కృతం పదం ఏంటండీ?

    ReplyDelete
  19. వివశ", షార్ట్ గా "వివా"

    ReplyDelete
  20. ఈమధ్య సూచించబడిన పేర్లు మా మేనల్లుడికి ఇప్పుడే పంపించాను.

    ఇతరులు సూచించిన పేర్లలోనుండి రెండు పేర్లు, బ్లాగర్లు సూచించిన పేర్లలోనుండి రెండు పేర్లు, నేను సూచించిన వాటిలోనుండి రెండు పేర్లు షార్ట్ లిస్ట్ చేసేరుట. ఈమధ్య మీరు సూచించిన పేర్లు కూడా ఏవయినా షార్ట్ లిస్టుకి వెళతాయేమో చూద్దాం.

    ReplyDelete
  21. మీకు సాధారణంగా మంచి పేర్లే తడతాయి కదా. మరీ 'రిథ' ఏంటి? దానికేమన్నా అర్ధం ఉందా?

    కొత్తదనం అనుకుంటూ అర్ధం పర్ధం లేని పేర్లు పెట్టటం ఫ్యాషన్ ఐపోయిందీ మధ్య. నాకు తెలిసినోళ్ల పిల్లల పేర్లు కొన్ని: వృషిత్, హర్షిత్ (ఈ పేరు ఫర్లేదు కానీ అబ్బాయి అమెరికాలో పెరిగే వాడు. అతని క్లాస్‌మేట్స్ ఎలా ఏడిపిస్తారో ఊహించుకోండి ఓ సారి), ఇయన, నిహిల్, నిహిత, రోచన్ (ఇంకానయం .. ముందు విక్టరీ సింబల్ తగిలించలేదు), వృషణ్ (కెవ్వ్.....), రిద్ధి .... వగైరా.

    ReplyDelete
  22. @ ఆబ్రకదబ్ర
    మా మాజీ టర్కిష్ కోలీగ్ పిల్లల పేర్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూవుండేవాడు. వెనకా ముందూ అన్నీ చూసుకోవాలిట. లేకపోతే తోటి పిల్లలు ఏడిపిస్తారుట. ఆ ఇబ్బందే వాళ్ళమ్మాయికీ వచ్చిందంట. వాళ్ళ అమ్మాయి పేరు అడగ్గా అడగ్గా చెప్పేడు. Suna. వెనక్కి తిప్పి చదువుకోండి.

    ReplyDelete
  23. sri tho modalaiyye ammai peru kavali

    ReplyDelete
  24. naaku baby girl dt:23 august 2012 time 8.34AM
    Please find the beautiful name starting with ""THA"

    ReplyDelete
    Replies
    1. నాకు పూ, ష, తో వచ్చే పేర్లు కావాలి దయచేసి సహాయం చేయండి

      Delete
  25. theju, tharuni, thanu sri, thanmayi, thejaswini, theja sri,
    thulasi,

    ReplyDelete
  26. ridhhi lakshmi devi peru.

    ReplyDelete
  27. maku oka babu puttadu, puba nakshatram mida 'MO' letter vachindi . maku sari ayena peru dorakatam ledu. makosam manchi artam vunna peru chupinchagalaraa?

    ReplyDelete

  28. Dear Sir,
    నాకు Twin boys పూ, ష, తో వచ్చే పేర్లు కావాలి దయచేసి సహాయం చేయండి

    ReplyDelete
  29. Dear sir
    naaku baby girl dt:31 august 2013 time 11.45AM
    Please find the beautiful name starting with "JAN"
    manchi artam vunna peru chupindi sir.

    ReplyDelete
  30. కో......... అనే అక్షరంతో అద్భుతమైన తెలుగు పేరు కావాలి

    ReplyDelete
  31. Dear sir
    నాకు మార్చి 21 ఉగాది రోజున మధ్యాహ్నం 1 : 20 ని : లకు భీమవరం ఊర్లో అమ్మాయి పుట్టింది. దయచేసి " దె " అక్షరం మొదలు మూడు అక్షరాలతో మంచి అర్థం కలిగిన మోడరన్ పేరు ను సూచించ గలరు.మీ సలహాకై ఏదురు చూస్తాను.

    ReplyDelete
  32. దేవయాని అనే పాత పేరు మాత్రమే ప్రస్థుతం గుర్తుకువస్తోందండీ. అయినా పురాణకాలం పేర్లనే ఇప్పుడు పెట్టడం ఫ్యాషన్ అయ్యింది కాబట్టి ఆ పేరు ఏమయినా పనికి వస్తుందేమో చూడండి. దేవయానికి అర్ధం మాత్రం నాకు తెలియదు.

    ఇంకా ఎవరయినా ఏదయినా పేరు సూచిస్తారేమో చూద్దాం.

    ReplyDelete
  33. ఏవరైన టా తో మెుదలై ఆడ పిలల పేరూలు చెబుతార

    ReplyDelete
  34. NAKU ''SO'' THO START IENA PERU KAVALI

    ReplyDelete
  35. మా పాప కు థ అనె ఆఁక్శరామ్ తో పేర్ల సూచించండి.

    ReplyDelete
  36. sri tho modalayye perlu sichinchagalarani manavi

    ReplyDelete
  37. కా తో అమ్మాయి పేరు సూచించండి

    ReplyDelete
  38. Please suggest modern names for my girl kid with letters పు,ష

    ReplyDelete