ద్రౌపది (నవల) ఎవరిక్కావాలి?

నేను చదివేసిన యార్లగడ్డ వ్రాసిన ద్రౌపది నవల ఇది. ఒకసారి చదవొచ్చు కానీ మళ్ళీమళ్ళీ ఈ పుస్తకం చదివేంత ఆసక్తి లేదు. US లొ ఎవరికయినా కావాలంటే వారి అడ్రస్ పంపిస్తే పోస్ట్ చేస్తాను. $4 కంటే ఎక్కువగా పోస్టేజీ ఖర్చులు కావు అనే అనుకుంటున్నాను. ఒహ వేళ అయితే మాత్రం పంపించను.  ఒకటి కంటే మించి ఈ పుస్తకం కోసం విజ్ఞప్తులు వస్తే మాత్రం నా విచక్షణను అనుసరించి ఒకరికి పంపిస్తాను.

అలాగే మీ దగ్గర మీరు వదిలించుకోవాలనుకుంటున్న లేదా తీసివేయాలనుకుంటున్న పుస్తకాలు ఏమయినా వుంటే నాకు తెలియజేయండి. నాకు ఆసక్తి వున్నవి తెలియజేస్తాను. అవి మీరు నాకు పోస్ట్ చేస్తే ఆ ఖర్చులు మీకు చెల్లించగలను.

Email ID: sarathn at hotmail dot com.

1 comment:

  1. ఇద్దరు ఈ పుస్తకాన్ని అడిగారు. అందులో ఒకరికి ఈ పుస్తకం ఇస్తున్నాను. కొద్ది రోజుల్లో మరికొన్ని పుస్తకాలు తెలియజేస్తాను.

    ReplyDelete