గురువారం 20 జనవరి 2011

ఆడ వేషాలు

ఇంటర్నెట్టులో చాట్లు కానీ  కేం టు కేం చేసున్నవారికి గానీ మగవారి ఆడవేషాలు దాదాపుగా తెలిసేవుండాలి. బ్లాగుల్లో కూడా ఫేక్ ఆడవారు వుండకపోతారా అన్న సందేహం వస్తుండేది. "ఆడ లేడీ బ్లాగర్స్ అందరూ ఆడాల్లేనా" అన్న టపా ఎప్పటినుండో వ్రాయాలనుకొంటూనే వ్రాయలేకపోయాను. శుభాకాంక్షలూ, సంతాపవాక్యాల గ్రూపులో కొన్నేళ్ళ క్రితం    ధూం జొరబడి అక్కడి నీళ్ళ కొలాయి దగ్గర పెట్టుకునే తరహా లాంటి ముచ్చట్లు లాంటివి కొన్ని లీక్ చేస్తే ఆ మధ్య రచ్చ రచ్చ అయింది మీకు తెల్సివుంటుంది. వాడికి పాడె గట్టాలి అన్న డవిలాగు ఆ రకంగా విశేష ఖ్యాతి పొందిందని మీకు తెలిసే వుంటుంది. ఆ తరువాత అయినా శుభాకాంక్షల గ్రూపు వారు ఏమయినా జాగ్రత్త పడి ఫేక్ సభ్యులను ఫిల్టర్ చేస్తారేమో అనుకున్నా కానీ లేటేస్టు దుమారం నిజమయైతే కనుక అలాంటి దాఖలాలు ఏమీ అనిపించడం లేదు.

అదేం ఆనందమో గానీ ఛాట్ గదుల్లో కొంతమంది మగవాళ్ళు ఆడవారి పేరిట చాట్ చేస్తుంటారు. ఇంకొంతమంది నమ్మకంగా ఫోటోలు కూడా పంపిస్తుంటారు. అయితె మొదట్లో కంఫ్యూజ్ అయినా కూడా త్వరలోనే ఎదుటివారిది ఏ లింగమో తెలిసిపోతూవుంటుంది. కొన్నేళ్ళ క్రితం ఒకరితో కలిసి క్యాం టు క్యాం చేస్తుండేవాడిని. ఎదురుగ్గా ఓ జంట వీడియో కెమెరా ముందర వుందంటే చాలు అన్నీ, సంభోగంతో సహా చూపించే చాలా దేశీ జంటలు, తెలుగు జంటలూ వుండేవారు. అలా ఎన్నో చూస్తుండేవారం. అలాంటప్పుడు కొందరు ఫేక్ వారూ వచ్చేవారు. తాము జంట అని విశ్వసింపజేయడానికి చాలా ప్రయత్నించేవారు. వారి వేషాలు అర్ధమయ్యి ముందే కెమెరా కట్ చేసేవారం.   

ఇహ ఇంకొంతమంది అయితే మరీ. తాము యువతులమని మమ్మల్ని నమ్మింపచేసి మమ్మల్ని చూడటానికి ఓ జాకెట్ వేసుకొని చెయ్యి మాత్రం కనిపించేలా కూర్చునేవారు :))   ఆ తరువాత యాహూ ప్రైవేట్ చాట్ గ్రూపులు మూసివెయ్యడంతో, కేం టు కేం చాట్లు రికార్డ్ చేసి నెట్టులో పెట్టడం మొదలవడంతో అలాంటి ఫ్రీ కేం టు కేం షోలు బాగా తక్కువయ్యాయి. ఇప్పుడు మరీ నమ్మకం వున్నవారితో మాత్రమే జరుగుతూ వున్నాయనుకుంటాను. ఇదివరకు యాహూ ప్రైవేటు చాట్ గదుల్లాంటి సౌకర్యం ఇప్పుడు ఏ సైటులోనన్నా వుంటే నాకు చెప్పండి. ఎన్నొ సైట్లలో చాట్ వుంటుందనుకోండి కానీ ఆ యాహూ చాట్ గదులు సౌకర్యంగా అనిపించేవి. అక్కడికి ఎన్నో జంటలు వస్తుండేవి.

ఓ మూడేళ్ళ క్రితం న్యూజెర్సీలో ఓ కంపెనీ గెస్టు హవుజులో బెంచ్ మీద వుంటుండేవాడిని. అప్పుడు మా రూమ్మేట్ అలా ఆడ వేషాలు వేసి చాలామందిని సరదాగా చాటుల్లో ఏడిపించేవాడు. తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చేవాడు. అవతలి వారు ఫోన్ చేస్తే తియ్యగా, కవ్వింపుగా ఆడగొంతుతో  మాట్లాడేవాడు. ఎదుటి వారు పిచ్చి సన్నాసులేమో అమాయకంగా ఇతడిని నమ్మేసేవారు. అలా కొన్ని రోజులు ఆడుకున్నాక ఇదీ నా ఫోటో అని ఓ బీభత్సమయిన ఫోటో పంపించేవాడు. ఈ విషయం ఇదివరలో ఒక టపాగా వ్రాసాను.   

కొన్ని వారాల క్రితం బ్రహ్మచారి టపా వ్రాసాక నాదీ అదే సమస్య అని ఇండియాలో ఒక యువతి నుండి ఈమెయిల్ వచ్చింది. వ్రాతపోతలు స్త్రీలవి లాగే వున్నా నా అనుమానం అనుమానమే. నెమ్మది నెమ్మదిగా ధ్రువపరచుకున్నాను. ఫోటోలు కూడా పంపించింది. ఫోటోలు ఏముంది లెండి ఎవరయినా ఎవరివయినా కూడా పంపిచొచ్చు. చివరికి నిన్న రాత్రి కేం టు కేం లో ఒక్క ముఖం ఏం ఖర్మ - అన్నీ చూపించింది. అలా అలా మా మధ్య చక్కని అనుబంధం ఏర్పడింది.   ఇప్పుడు ఆమె నాకు చక్కని మిత్రురాలు. నేను మళ్ళీ ఇండియా వచ్చి వెళ్ళడానికి మరో బలీయమయిన కారణం దొరికింది. ప్రస్తుతం అయితే డిసెంబరుకి పెట్టాను ముహూర్తం - మరి చూడాలి.

17 comments:

అజ్ఞాత చెప్పారు...

ఈ కేం టు కేం అనగానేమి? ఈ ప్రక్రియ గూర్చి సోదాహరణముగా వివరిస్తారా గురూగారు?

అజ్ఞాత చెప్పారు...

I am a bit lost. What happened actually?

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
అలాగలాగే. దానిదేం వుందీ. రేపే వ్రాసేద్దాం.
@ Ajnaata
http://priyamainamaatalu.blogspot.com/2011/01/blog-post.html

అజ్ఞాత చెప్పారు...

అమ్మ తోడు ...అక్కడ ఏం జరుగుతోందో ఒక్క ముక్క అర్ధం కాలేదు...కానీ అర్ధం అయింది ఎమిటి అంటే...ఎవరో ఒకరు, జనాలందరినీ ఎదవలని చేసారు అని మాత్రమే...మొదట జ్యోతి అన్నావిడ ఈ విషయం (ఎవరో ప్రియ అనే అమ్మాయి పోయింది అని) రాసినప్పుడు నేను కూడా చాలా బాధ పడ్డాను... కానీ ఇదంతా ఒక నాటకం అని తెలిసినప్పుడు, "ఆక్ థూ" అని ఉమ్మాలనిపించింది..."మలక్" ఇదంతా సొల్లు అని బయటపెట్టే వరకు నాకు అస్సలు తెలీనే తెలీదు ...కామెంట్లు చదివినా కొంత అర్ధం అయింది కొంత అర్ధం కాలేదు..మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని ..పూర్తి పాఠాన్ని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తారా?

@ మలక్,
మీరంటే మొదట్లో ఒక రకమైన అభిమానం, గౌరవం ఉండేది...తర్వాత మీది అహంభావం అని కాస్త గౌరవం తగ్గింది ...కానీ ఈ విషయాన్ని చిటెకలో పసిగట్టి మీ మీద ఉన్న గౌరవానికి పునర్వైభవాన్ని తీసుకు వచ్చారు. మీరు సార్ధక నామధేయులే (మలక్పేటరౌడి)

Praveen Sarma చెప్పారు...

ఈ లింక్‌లో చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది http://www.google.com/profiles/112626493743574736490

Praveen Sarma చెప్పారు...

ఫేక్ ఐడిలని కనిపెట్టడం సులభమే. గీతాచార్య తన ఫేక్ ఐడిలన్నిటిలోనూ ఒకే రకం బాష వాడాడు. అందుకే అప్పలరాజుకి, మలక్పేట్ రౌడీకి అనుమానం వచ్చింది. గూగుల్ బజ్‌లో ఫాస్టిన్ డొన్నేగల్ అని కొత్త ఐడి పెట్టాడు. అది కత్తి మహేశ్ గారి చుట్టు తిరగడంతో అదీ గీతాచార్య ఫేక్ ఐడియేనని నాకు అనుమానం వచ్చింది. గీతాచార్య నవతరంగంలో కత్తి మహేశ్ గారి రివ్యూలు చదివి కత్తి గారికి ఫ్యాన్ అయ్యాడు. నేను కేవలం దళితవాదం విషయంలోనే కత్తి మహేశ్ గారికి ఫ్యాన్ కానీ అతని సినిమా రివ్యూలు నాకు నచ్చలేదు. మహేశ్ గారిని అందరికంటే ఎక్కువగా అభిమానించేది గీతాచార్యే. http://www.google.com/profiles/107985178774229841312

అజ్ఞాత చెప్పారు...

Story బాగానే వుంది, ఈ వ్యక్తి కి తమిళ్ పేర్ల fascination ఏంటో అర్ధం కావడం లేదు. కొన్ని serious pyshcological issues వున్నట్టు అనిపిస్తొంది

అజ్ఞాత చెప్పారు...

ఇదంతా "జ్యోతి" ఇచ్చిన పబ్లిసిటినే. కనీసం తను రాసె దానిలో నిజం ఎంతుందో తెలియకుండా అబ్బో మావేలె జాలి గుండెలు అని పెద్ద పోస్టెత్తింది. బ్లాగుల్లో రాసెది నిజమో కాదో తెలికుండా పోతుంది

హే జస్ట్ ఏ మినట్, ఒన్ డౌట్, అవును ఇది చరత్తేనా!

Praveen Sarma చెప్పారు...

ప్రియా అయ్యంగార్ అనేది గీతాచార్య సృష్టే అని నాకు ముందు నుంచి తెలుసు కానీ రాత్రి గూగుల్ కేచ్‌లో ఫొటోలు చూసిన తరువాత కన్ఫర్మ్ అయ్యింది. రాత్రి రహ్మానుద్దీన్ గారు నాకు ఫోన్ చేశారు. ఎలాగూ నిద్ర లెగిచాము కదా అని కంప్యూటర్ ముందు కూర్చుని చూస్తే నాకు వచ్చిన డౌట్లు వేరేవాళ్లకి వచ్చాయా అని ఆశ్చర్యపోయాను.

Mauli చెప్పారు...

@అజ్నాత

చ౦ద్రముఖి సినిమా చూపిస్తున్నాడు ..more to come

అజ్ఞాత చెప్పారు...

Praveen Sarma నేను కేవలం దళితవాదం విషయంలోనే కత్తి మహేశ్ గారికి ఫ్యాన్.
అబ్బ చెవుల్లోఆమృతం పోసావనుకో.ఆగురువుని ఇంకొదిలెయ్.
ప్రవీన్ నువ్వు కాస్త భరధ్వాజ్ బుజ్ కి వెళ్ళి గీతాచార్యతో మాట్లాడి నిజాలు కక్కించు. పాపం అక్కడ వాళ్ళంతా కలిసీ ఏమీ చెప్పించలేకపోయున్నారు. ఒక్కడు అందరికీ పూలు పెట్టేస్తున్నాడు. వెళ్ళి నీ స్టైల్ లో నాలుగు కడిగేసేయ్ ఆ గీతాచార్యని.
అవునూ ఆమధ్య ఏదో సినిమా రివ్యూ పై కామెంటు చేస్తే గీతాచార్య నీకు ఫోన్ చేసి తిట్టాడని రాశావు కదూ!?

Praveen Sarma చెప్పారు...

అవన్నీ నేను చదివేశాను కానీ మీరు ఎంత అమాయకులో ఆలోచించండి. గీతాచార్య మెక్సికో సమీపంలో అట్లాంటిక్ సముద్రం మీద ఒక ఇంటివాడు కాబోతున్నాడంటే మీరు ఎలా నమ్మేశారు? ఇండియాలాగే మెక్సికో ఒక మూడవ ప్రపంచ దేశం. అక్కడా ప్రత్యేకంగా ఆకర్షణలేమీ ఉండవు. పెళ్లి ఏర్పాట్లకి మెక్సికో దాక వెళ్లడం అవసరమా? హిందూ మహా సముద్రంలో మాల్దీవులలో చేసుకున్నాడని చెప్పినా నమ్మొచ్చు కానీ మెక్సికోలో చేసుకున్నానని చెపితే ఎలా నమ్మేశారు? అమెరికా ఖండంలో USA, కెనడా, క్యూబా తప్ప ఏ దేశంలోనూ ప్రత్యేకంగా ఏ ఆకర్షణలూ ఉండవు. పెళ్లి చేసుకోవడానికి ఇండియా నుంచి ఎవరూ అక్కడికి వెళ్లరు.

అజ్ఞాత చెప్పారు...

sarele praveen,
idi ceppu అవునూ ఆమధ్య ఏదో సినిమా రివ్యూ పై కామెంటు చేస్తే గీతాచార్య నీకు ఫోన్ చేసి తిట్టాడని రాశావు కదూ!? em matladadu?

Praveen Sarma చెప్పారు...

ఆ విషయం ఎప్పుడో చెప్పాను కదా. http://navatarangam.com/2009/08/kikk ఈ పోస్ట్ చదివి అతన్ని దెయ్యాల బూతాచార్య అని తిట్టాను. అందుకని ఫోన్ చేశాడు. నీ పోస్ట్‌లో ఒక్క ముక్కా అర్థం కాలేదు సరి కదా, ఎవరికైనా గుండెల్లో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పరిగెడుతుంది అని ఫోన్‌లో అన్నాను. టైటిల్ మారుస్తానన్నాడు. ఏమీ మార్చలేదు. అప్పట్లో రెండు నంబర్లకి ఫోన్లు చేశాడు. ఒకటి 08942-645664, ఇంకొకటి 08942-278374

అజ్ఞాత చెప్పారు...

Praveen Sarma అంతే మాట్లాడుకున్నారా? ఫారిన్ వాళ్ళ రచనలతో ఇక్కడ తను తీయబోయే పత్రికకు నిన్ను సబ్ ఎడిటర్ చేస్తానని చెప్పాడేమో అనుకున్నా! ఇంత మంచి రచయితతో ఆ గీచా మాట్లాడింది అంతేనా! కనీసం నీ రచనల గురించి చర్చించలేదా! మీ అమ్మగారి జీతంఎంత, మీకెన్ని ఆస్తులున్నాయి, నీ బ్యాంకు వివరాలు, మీ ఇంట్లో డబ్బులు దాచే చోటు ఇవ్వన్నీ చెప్పావాలేదా?

అజ్ఞాత చెప్పారు...

పై అజ్ఞాత :)))

అజ్ఞాత చెప్పారు...

"తోటరాముడు" గారి కధల్లో "దినకర్" పాత్ర చూసి, ఈయన హాస్యం పండించడానికి చెపుతారు గానీ, ఇలాంటి వాళ్ళుంటారా అని అనుకునేదాన్ని ..మన "ప్రవీణుడు" ఆ సందేహాన్ని తీర్చేసాడు.

ప్రవీణ్, నువ్వు కేక ప్రవీణ్.