ముందు ఇది చదవండి:
అమెరికాలం: నగ్న స్త్రీలతో నా తొలి క్షుద్ర పూజలు
నేను మా ఫ్రెండూ కలిసి ఆ పూజా మందిరం లోనికి ప్రవేశించాం. మాలాంటి క్షుద్ర భక్తులు చాలామందే వున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే కొంతమంది స్త్రీలు కూడా వున్నారు. వార్నీ స్త్రీలల్లో కూడా క్షుద్ర భక్తులు వుంటారా అని ఆశ్చర్యం వేసింది. వాళ్ళు తమ మొగుళ్ళతోనో, ప్రియుళ్ళతోనో వచ్చారు. వంటరిగా వస్తే పూజని చూడటం ఏమోగానీ తామే పూజింపబడతామని వారికి బాగానే తెలిసివుంటుంది.
భక్తుల మీద నుండి త్వరగా కళ్ళు తిప్పి అసలు ఐటెంల కోసం పూజాస్థలి వైపు చూసాను. కాస్త ఎత్తయిన వేదికే, కొద్దిగా విశాలంగానే వుంది. ఆ స్త్రీ చూడటానికి ఎంతో బావుంది. కళ్ళు తెరచుకొని అలాగే చూడసాగాను. వివస్త్రగా అ స్థలి మీద గెంతులేస్తోంది. నా నవనాడులూ స్థంభింపజేసి శ్రద్ధంగా ఏకాగ్రతగా ఆమెను చూడసాగాను. "పిచ్చొనివా, పద కూర్చుందాం" అని నా మిత్రుడు అనేసరికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి ఆ సుదరి బాగా కనపడేలా ఆమెకు సరిగ్గా ఎదురుగ్గ వుండేట్టుగా మాంఛి టేబుల్ చూసుకొని కూర్చున్నాము. దేశీలను నగ్నంగా కొంతమందిని చూసేవున్నా కూడా ఇలా పాలకోవా లాంటి తెల్లపిల్లను ఇలా దిగంబరంగా, విశృంఖలంగా చూడటం అదే ప్రధమం.
కాస్సేపటికి ఎందుకో అనుమానం వచ్చి నా ఫ్రెండు వైపు చూసాను. అతడు ఆమెను చూడటం లేదు - నన్ను చూస్తున్నాడు. ఆమెను నేను ఎలా చూస్తున్నానో చూస్తున్నాడు. నేనేమో చొంగ కార్చుకుంటూ, నోరూ వెళ్ళబెట్టి, కళ్ళు మిటకరిస్తున్నట్టు ఆబ ఆబగా ఆమెను చూస్తున్నానాయే. మరీ ఇంత సొల్లా అని మా వాడు అనుకుంటాడని వెంటనే సిగ్గుపడి కర్చీఫ్ తీసి హి హీ అని ఓ వెర్రి నవ్వు నవ్వి నా చొంగ నేను తుడుచుకున్నాను. నాకు తెలుసు అతను ఏమనుకుంటున్నాడో నన్ను చూసి - 'పిచ్చోనివా '.
అంతలోకే మహా వయ్యారంగా ఓ తెల్లపిల్ల సగం సగం దుస్తులతో కనీ కనిపించని అందాలతో విందు చేస్తూ వచ్చి మీకు ఏం కావాలని తియ్యగా అడిగింది. నువ్వే అనబోయి నోరు నొక్కేసుకొని నాకిష్టమయిన తీర్ధం బ్రాండు చెప్పాను. మావాడు కూడా చెప్పాక కొద్దిసేపట్లో మేమడిగిన తీర్ధం మాకు తెచ్చి ఇచ్చింది. ఆ తీర్ధం తాగుతూ ఆ స్త్రీ ఆరాధనా కార్యక్రమాన్ని మిగతా భక్తులతో కలిసి చూస్తూవుంటే నాలోని నిద్రాణమయివున్న పిశాచం నాట్యం ఆడసాగింది. మరీ వత్తొత్తుగా నేను నాట్యం చేస్తే మళ్ళీ నా ఫ్రెండుకి బుక్కవుతానేమో అని నాలోని పిశాచాన్ని ఓ మొట్టికాయ వేసి కూర్చోబెట్టాను.
అప్పుడు నాకో ధర్మ సందేహం వచింది. మరి దానిని క్షుద్ర సందేహం అనాలో ఏమో తెలియదు. క్షుద్ర పూజలల్లో నగ్న స్త్రీలను కూర్చోబెట్టో, నిలబెట్టో ఆరాధిస్తారు కానీ ఇలా తైతక్కలాడిస్తారా అని. నన్నెక్కడ మళ్ళీ పిచ్చోనివా అంటాడేమోనని తటపటాయిస్తూనే నా ఫ్రెండుని అడిగాను. ఏ కళనున్నాడో గానీ నన్ను అలా గౌరవంగా పిలవక "ఇది క్షుద్ర 2.0 వర్శన్. లేటెస్ట్ రిలీజ్" అని చెప్పాడు. మరి నెక్స్ట్ మైనర్ రిలీజ్ ఎప్పుడు విడుదల అవుతుందేమిటీ అని అడగాలనుకొని మరీ ఎక్కువ క్షుద్రసందేహాలు రావడం మంచి లక్షణం కాదేమో అనుకొని క్షుద్రమంతుడిలా ఆ నాట్యాలను చూస్తూ వుండిపోయాను.
అలా ప్రతి పదినిమిషాలకూ ఓ అందగత్తె వచ్చి ఓ పాటకు అనుగుణంగా నాట్యం చేసి వెళుతుంటే, అలా అలా తీర్ధం సేవిస్తొ వారిని ఆరాధిస్తుంటే మీకు ఇక్కడ చెప్పలేని ఆనందం కలగసాగింది. మళ్ళీ ఆ సుందరాంగుల్లో ఎన్ని జెనెర్ లనుకున్నారూ! తెళ్ళోళ్ళు, నళ్ళోళ్ళు, చింకీలు, యూరపోళ్ళు అలా అలా వున్నారు. దేశీలెవరూ లేరు - నాకు కొద్దిగా అసంతృప్తి వేసింది. బ్యూటీలెంతమంది వున్నా మన వాళ్ళ అందం చూస్తే వచ్చే కిక్కు మన దేశీలకు బయటివారిని చూస్తే రాదనుకుంటాను. నాకయితే నల్లవారు కానీ, చింకీలు కానీ నచ్చలేదు. అంటే వాళ్ళు అందంగా వుండరని కాదు గానీ ఇక్కడ పూజకని తీసుకువచ్చిన వారు బాగాలేరు. అలా వారు నాకు నచ్చకపోవడంతో తంత్ర నియమాలను కాస్సేపు పక్కనపెట్టి కళ్ళు మూసుకొని అంతకు ముందు చూసిన వారిని రివైండ్ చేసుకున్నను. మావాడు మాత్రం ఒక్కరినీ వదలకుండా అందర్నీ చూసేసాడు. ఎదవన్నెర ఎదవ. తాగాను కదా కాస్త తిట్లు వస్తాయిలెండి - మీరేం అనుకోకండి. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగే రకం. నా డబ్బులతో తింటూ, తాగుతూ మోక్షం పొందాలనుకుంటున్నాడు - ఎదవ.
అలా అలా రాత్రి ఒంటిగంట వరకు ఆయా పూజాదికాలలో పాల్గొని తగిననంత తీర్ధం సేవించి కొద్దిగా తూలుకుంటూ ఇంటిదారి పట్టాము. కొంత దూరం తరువాత బై చెప్పుకొని విడిపోయి ఎవరి గదులకు వాళ్ళం బయల్దేరాము. ఆ చిక్కని చలిలో, చక్కటి తలపులతో ఆ అర్ధరాత్రి నడుస్తూవుంటే మోక్షం ఎప్పుడా ఎప్పుడా అని నాలోని అసురగణాలు తాండవం చెయ్యనారంభించాయి. నా మనస్సులొని భూత ప్రేతాలు నర్తించసాగాయి. ఎలాగో వాటిని నిభాయిస్తూ గదికి వచ్చి చేరాను.
అంతలో నా ఫోను మ్రోగింది. ఇంత అర్ధరాత్రి, ఈ చలిలో, మోక్షానికి ఆమడ దూరంలో వున్న నాకు ఫోను చేసిన తలకుమాసిన వెఢవ ఎవడా అని చూసాను. మా ఫ్రెండే. ఓ ఇంతకు ముందు జరిగిన ఆరాధనను నాతో కలిసి నెమరు వేసుకోవడానికి చేసివుంటాడులే అనుకొని హుశారుగా ఎత్తాను. ఈసారి ఎందుకో చాలా గౌరవంగా మాట్లాడాదు. తాగివున్నాడు కదా అందుకేనేమోలే అనుకున్నాను. "బాసూ ఆ పూజామందిరంలో నా వింటర్ గ్లోవ్స్ మరచిపోయాను" అని చెప్పి ఆగాడు.
"ఓ ఐ సీ" అన్నను కూల్గా
"ఐ సీ కాదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అవి తీసుకొని రావాలి. ఎవడన్నా అవి ఎత్తుకుపోతే కష్టం"
"నిజమే"
"నిజమే కాదు. నువ్వు వెళ్ళి అవి పట్టుకొని వచ్చి నాకు ఇచ్చి మీ గదికి వెళ్ళు" అన్నాడు
నాకు మత్తు, పిశాచాలూ, అసురగణాలూ దిగిగిపోయాయి. తాగివున్నా కదా మనవాడు ఒకటి చెబితే మరొకటి వినపడుతున్నదేమో అని ఏంటీ అన్నాను. మళ్ళీ అదే చెప్పాడు. అంత రాత్రి, ఆ చలిలో, అంతదూరం నడుచుకుంటూ వెళ్ళి ఆయనగారి గ్లోవ్స్ తెచ్చి ఆయనకు ఇచ్చివచ్చి నా గదికి రావాలంట! నాకు మండింది. "ఛ. నిజంగా! అంత ఆనందం నాకు లేదు బాబూ!" అని ఫోను పెట్టేసాను. అంతే కదా ఓడ దాటే దాకా ఓడ మల్లయ్య - ఓడ దాటిన తరువాత బోడి మల్లయ్య.
మళ్ళీ నాలోని అసురగణాలూ, భూత ప్రేతాలూ రుద్ర తాండవం చెయ్యనారంభించాయి. వాటిని సంతృప్తి చేసి మోక్షం పొందకపోతే నన్ను సరిగ్గా నిద్రపోనివ్వకుండా నా నిద్రను బలితీసుకొని చేసి ప్రతీకారం తీర్చుకోకమానవు అని బాగా అర్ధం అయ్యింది. బాత్ రూముకి వెళ్ళి వాటిని సంతృప్తి పరచి, అంత్యతృప్తితో మోక్షం సాధించి వచ్చి ఆ రోజుకో ఓ గొప్ప ఘనకార్యం చేసేనన్న ఆనందంతో వెచ్చని కంబళి కప్పుకొని తృప్తిగా బజ్జున్నాను. మరి క్షుద్రానందాలు అలాగే వుంటాయి మరీ. మనకందరికీ మోక్షం ముఖ్యం కానీ దాన్ని చేరవలసిన విధానం ముఖ్యమా చెప్పండి?
గమనిక: ఇందులో స్థూల విషయం వాస్తవమే అయినా వివరించిన తీరులో ఒక ఎఫెక్ట్ కోసమని కొంత కల్పన జోడించాను - గమనించగలరు.