బుధవారం 22 డిసెంబర్ 2010

అచ్చమ్మకి జన్మదిన శుభాకాంక్షలు!

నేను ప్రేమగా అచ్చి అని పిలుచుకునే అచ్చమ్మ జన్మదినం ఈ రోజు. నేను సూర్యాపేటలో వుంటున్న రోజుల్లో మా ఇంటి పక్కనే వున్న మా పెద్దక్కయ్య ఇంట్లో పని అమ్మాయిగా వుండేది. లంబాడా అమ్మాయి ఈమె. పని అమ్మాయిగా ఆమె పడుతున్న కష్టాలని చూసి కరిగిపోయి అప్పట్లో ఆమెకి చాలా సుఖాలని ఇచ్చి దీన జనోద్ధారణ చేసేనని తృప్తి పడ్డాను.


ఈ రోజు ఆమెని గుర్తుకు తెచ్చుకొని బ్లాగ్ముఖంగా ఘనంగా మీ అందరి సమక్షంలో పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తున్నాను. మరో రకంగా తెలపాలంటే కర్సవుద్ది కాబట్టి సీపు అండు బెస్టుగా ఇలా తెలిపేస్తున్నానన్నమాట. సహృదయులు ఎవరయినా నాతో పాటు ఈ బ్లాగులో కానీ, ప్రత్యేకంగా టపా వేసి గానీ మన అచ్చమ్మకి గ్రీటింగ్స్ తెలిపితే ఈ అల్పసంతోషి తెగ ఆనందపడుతాడు. Please!

అప్పీ,
నువ్వు గనుక మన అచ్చమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టెయ్యలేదనుకో మిమ్మల్ని బ్లాకు లిస్టులో వేసేస్తానంతే!  మరి నాకేటీ, నాకేటి సంబంధం, నేనేటి సేసినాను అని ధర్మ ప్రశ్నలు వేసారనుకోండి - అలా ఎన్ని పెసినలు అడిగితే అన్ని సార్లు మీ పేరు నా బ్లాకు బుక్కులోకి ఎక్కిస్తానని హెచ్చరించడమయినది.

37 comments:

తుంటరి చెప్పారు...

అచ్చమ్మ కి జన్మదిన శుభాకాంక్షలు

అజ్ఞాత చెప్పారు...

మీ అచ్చి కి జన్మదిన శుభాకాంక్షలు
ఈశ్వర్

అజ్ఞాత చెప్పారు...

అచ్చమ్మకి ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు! అచ్చమ్మది ఎంతో త్యాగ హృదయం! ఎంతో సహన శీలి.నలుగురికీ ఉపయోగపడాలని ఎంతో తహ తహ లాడేది. అచ్చమ్మ ఈ లోకానికి చేసిన సేవలు అపూర్వం!

మంచు చెప్పారు...

మీరు ఒకటి పట్టుకుంటే వదలరు కదా :-)))))
ఆఖరు కామెంట్ రాసిన అజ్ఞాత .... LOLLL

Jamakaaya చెప్పారు...

అచ్చమ్మ కి జన్మదిన శుభాకాంక్షలు..
Address ఎమైనా ఉందా... ఏమీ లేదు ..పర్సనల్ గా విష్ చెస్తె బావుంటుంది కదా..

శరత్ 'కాలమ్' చెప్పారు...

వార్నీ, ఊరూ వాడా మీకు తెలియని అచ్చమ్మకే ఇంత ఫాలోయింగు వుంటే... శానా సంతోసంగా వుందబ్బయ్యలూ. మీ గ్రీటింగ్స్ అన్నీ మళ్ళో సారి అచ్చమ్మను కలిసినప్పుడు ఆ సమయంలో పేరు పేరున ప్రత్యేకంగా మీ పేర్లు పలవరించీ మరీ చెబుతాను. శుభాకాంక్షలు చెప్పేస్తున్న మీ అందరికీ బోలెడన్ని థేంకులే థేంకులు.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ తుంటరి
మీ పేరు అచ్చి వైటు లిస్టులోకి ఎక్కించేసా.
@ ఈశ్వర్
మీ పేరు కూడా పై లిస్టులోకి ఎక్కింది
@ అజ్ఞాత
లెస్స పలికితిరి కానీ అన్నీ అబద్ధాలే. అచ్చిది మరీ ... అంత విశల హృదయం కాదు. అప్పట్లో నాకు మాత్రమే అంకితమయ్యింది. మా అక్కయ్య వాళ్ళింటికి అచ్చి కొద్ది రోజుల పనికే వచ్చింది కాబట్టి కాబట్టి విశాల భావాలు ఎక్కించలేకపోయాను. అప్పటి మా ఇంటి పనమ్మాయ్ బాల(మ్మ) ది నిజంగా విశా..ల హృదయం. ఎంత విశాల హృదయమో ఆమె పుట్టిన రోజు నాడు ప్రస్థావించుకుందాం. రేపో, ఎల్లుండో ఆమె పుట్టిన రోజు కూడా రాక పోదు. అన్నట్లు అచ్చి, బాల మాంఛి మిత్రురాళ్ళు. అప్పుడప్పుడు జాయింటుగా వాళ్ళిద్దరి కష్టాలూ తీర్చేవాడిని, ఓదార్చేవాడిని.

బై ద వే, మీ పేరు లిస్టులో టాపులో రాసేసా.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ మంచు
వదలడానికా పట్టుకునేది :))

మా అచ్చికి మీరు గ్రీటింగ్స్ చెప్పలేదు. మీ పేరు బ్లాకు లిస్టులోకి ఎక్కిపోయింది. మీ పుట్టిన రోజు నాడు అచ్చి కూడా మీకు చెప్పదు. మీతో అచ్చికి పచ్చి అంతే. ఆ.

@ జామకాయ
ఆయ్. ఎంత కుట్ర, ఎంత కుట్ర. గ్రీటింగ్స్ చెప్పే పేరిట మీరు చెయ్యబోయే మోసం, దగా, కుట్రా గట్రా గట్రా నేను గమనించలేననుకున్నారా? నా దగ్గర అలాంటి పప్పులేం ఉడకవు. మీరు నా ద్వారా మాత్రమే వెళ్ళాలి.

ఇదివరలో నల్లగొండ జిల్లాలో సూర్యాపేటకు కొంత దూరంలోని ఒక తండాలో వుండేది కానీ ఇప్పుడెక్కడ వుంటున్నదో నాకు తెలియదు. ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడు తెలుసుకోవాలి. ఆ అమ్మాయి తండ్రి మా బావ వాళ్ళకి జీతగాడుగా పనిచేసేవాడు.

అజ్ఞాత చెప్పారు...

అన్నా అన్నా అన్నా .. శరత్తన్నా .. నువ్వు గ్రేట్‌ అన్నా .,.. ఐ లవ్‌ యూ .. ఐ లవ్‌ యూ ..
ఏమి అవిడియాలన్నా .. ఏమి అవిడియాలన్నా .. ఎక్కడ మంట పెడతావో తెలవదు .. ఎవరికి మంట పెడతావో తెల్వదు .. నువ్వు గ్రేట్‌ అన్నా ..
బొంగు లేకపోతే నీ బ్లాగుని విమర్శించే ధైర్యమా? ఈ యదవ గోల చూడలేక చచ్చిఫొతన్నాం .. రేపు మా ఇంటి పక్క బుచ్చమ్మ పుట్టీనరోజు దానికి కూడా చెప్పు శుభాకాన్స్కలు

Mauli చెప్పారు...

kharmaa raa baboo kharma...title choosi yevarido muddu peru anukoni...chadivaa...


commentla kosaam ...blglokam ni intha gggaa avamaaninchalaa :)


tapaa suuuuperrrr :D

అజ్ఞాత చెప్పారు...

నిజ్జం చెప్పు... అచ్చమ్మ అనే ఒక కారేక్టర్ అస్సలు ఉందా? ఉన్నా..తన పుట్టినరోజు ఈ రొజేనా? నీకు గుర్తుందా?

నువ్వు ఎక్కుపెట్టిన బాణం..బ్లాగుల్లో పుట్టినరోజు "శుభాకాంక్షలు" అన్న కాన్సెప్ట్ మీద కదా?

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
"నీ బ్లాగుని విమర్శించే ధైర్యమా"

విమర్శించడంలో తప్పు లేదు తమ్ముడూ. ఎవరిలోనయినా లోపాలు వుంటాయి. కానీ సమయం సందర్భం చూసుకోనక్కరలేదా? వినయంతో ఓ విన్నపం చేసినప్పుడు నచ్చితే స్వీకరించవచ్చు, నచ్చకపోతే అది చెప్పెయ్యవచ్చు - అంతేకానీ నువ్వు అప్పుడు అలా చెయ్యలేదా, ఇలా చెయ్యలేదా అని దాడికి దిగడం హుందాగా అనిపించుకోదు - పిల్ల చేష్టల్లాగా అనిపిస్తుంది.

ఉదాహరణకు మీ లాంటి ఓ తమ్ముడు వచ్చి అన్నా నీ క్రాఫ్ స్టైల్ బాలేదన్నా అని అన్నాడే అనుకోండి. మనం ఏమనాలి. ఒక సారి చూసుకొని మనకు మన క్రాఫ్ చక్కగానే అనిపిస్తే బాగానే వుంది కదరా అంటాము. వాడు చెప్పింది నిజమనిపించింది అనుకోండి - క్రాఫ్ సరిచేసుకుంటాం. అంతే కానీ ఓరే చవటాయ్, ఏణ్ణర్ధం క్రిదట నీ క్రాఫ్ ఎలా ఏడ్చిందీ, 6 నెలల క్రితం నీ క్రాఫ్ ఎంత దరిద్రంగా ఏడిచిందీ, ఇప్పుడు మాత్రం నీ క్రాఫ్ ఏమన్నా బావుందా భడవాయ్ అని నొక్కులు నొక్కం కదా.

అజ్ఞాత చెప్పారు...

he he he meeku bhale avidiyalu vastayandi sarath garu

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ మౌళి
"commentla kosaam ...blglokam ni intha gggaa avamaaninchalaa"

మీరు మా అచ్చమ్మ మనోభావాలని గాయపరుస్తున్నారు అధ్యక్షా :))

@ అజ్ఞాత

అచ్చమ్మ అనే క్యారెక్టర్ నిజంగా వుంది. ఈమె గురించి ఇదివరలో కూడా ఒకసారి నా వీడియోలోనో, టపాలోనో ప్రస్థావించినట్లున్నాను. ఆమె గురించి చెప్పినదంతా నిజమే. కాకపోతే వాళ్ళు నిరక్ష్యరాస్యులు కాబట్టి తన పుట్టిన రోజు ఏంటో తనకే తెలియదు. పుట్టిన రోజు తెలియని వారు ఏదో ఒక రోజు తమ పుట్టిన రోజుగా నిర్ణయించుకొని పండగ చేసుకుంటారు కదా. అందుకే నా అచ్చి తరఫున ఈ రోజును తన పుట్టిన రోజుగా డిసైడ్ చేసి బ్లాగులో వేడుక జరిపిస్తున్నా. మీకేమయినా అభ్యంతరమా?

నేను ఎక్కుపెట్టిన ఇంతకుముందటి బాణం బూమరాంగులా తిరిగివచ్చి పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యినట్లు నన్నే గాయపరచింది కాబట్టి నా మనస్సు మార్చుకున్నాను. నేను కూడా మార్గదర్శిలో చేరి ఒక గ్రీటింగ్ కార్డ్ కొనుక్కున్నాను. నేనూ ఇహపై అందరికీ గ్రీటింగ్స్ చెబుతాను. ఆ కోవలోనిదే ఈ టపా. ఇంకా చాలా మందికి గ్రీటింగ్స్ చెప్పాల్సివుంది.

మంచు చెప్పారు...

అచ్చమ్మకి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు! అచ్చమ్మది ఎంతో త్యాగ హృదయం అని శరత్ చెప్పగా తెలిసింది ఎంతో సహన శీలి.నలుగురికీ ఉపయోగపడాలని ఎంతో తహ తహ లాడేది అని కూడా అర్ధం అయింది. అచ్చమ్మ ఈ లోకానికి , శరత్ కాలానికి చేసిన సేవలు అపూర్వం అమోఘం. అడ్రస్స్ ఇచ్చిఉంటే పర్సనల్ నా కాల్ చేసి చెప్పెవాడిని...అయినా శరత్ బ్లాగ్ లొ చెబితే ఒకటి ..పర్సనల్ గా చెబితే ఒకటా అని సర్దిచెప్పుకున్నాను.

అచ్చమ్మ గారు
Wishing you all the great things in life, hope this day will bring you an extra share of all that makes you happiest.

Lotsa love
manchu

మంచు చెప్పారు...

అచ్చితొ రాజీ ప్రయత్నాలు లే శరత్ గారు. మీరు ఎమీ అనుకొకండి :-)

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ మంచు
ఏం రాజీ ప్రయత్నాలో ఏంటో. కొన్ని పదాలు తప్పితే అంతా నాకు ఓ సంతాప సందేశంలా అనిపిస్తోంది. మళ్ళీ వ్రాసుకురండి. అన్నట్లు ఈ డిక్టేషను మీదే మీ శక్తి సామర్ధ్యాలు అన్నీ వృధా చెయ్యకండి. దశల వారీగా ఇంకా చాలా పుట్టిన రోజులు రిలీజ్ చెయ్యబోతున్నాను.

కాకి చెప్పారు...

అడ్రస్ ఇస్తే ఫోన్ ఎలా చేస్తారు ?

కాకి చెప్పారు...

@మంచు
అడ్రస్ ఇస్తే ఫోన్ ఎలా చేస్తారు ?

పిచ్చుక చెప్పారు...

మీ విశాల భావాలకి నా మనసు (ఇంకా ఏవో) ఉప్పొంగి, ఆ అచ్చమ్మని ఇయ్యాల్ల సంతోషపెట్టాలనుంది. సూర్యాపేటకి బండెసుకెల్లొత్తా, అడ్రస్సంపించుకోండి

అజ్ఞాత చెప్పారు...

మీ అచ్చమ్మ పుట్టినరోజు కి కేక్ కటింగ్ ఏమీ చెయ్యట్లేదా? ఆ ఫొటో ని అప్ లోడ్ చెయ్యండి

పిచ్చుక చెప్పారు...

అచ్చమ్మ పుట్టిన రోజు సందర్భంగా, శరత్ కొత్త సంకలిని ను కూడా అచ్చమ్మ తో ఓపెన్ చేయించాము

అచ్చమ్మ చెప్పారు...

హి..హి..హి.. ఇంత పకడ్బందీగా ప్లానింగ్ చేసినందుకు బెస్ట్ కెలుకుడు బ్లాగర్ అవార్డు ఇచ్చేస్తున్నా.హమ్మయ్యా! నా బాధ్యతలు కొంచెం తగ్గాయి..

శరత్ 'కాలమ్' చెప్పారు...

video songs choostoo jog chestunnaa

మంచు చెప్పారు...

కాకి ... :-) ఎదొ ఫ్లొ లొ వచ్చింది ఫాలొ అయిపొవాలి కానీ క్వశ్చన్స్ అడగకూడదు అన్నమాట :-)

మంచు చెప్పారు...

నేను మళ్ళీ రాసుకొస్తా కానీ... అందరికీ రాయాలంటే కుదరదు బాబు... ఒక టెంప్లేట్ రాస్తున్నా... కేవలం పేర్లు మార్చడమే ఇక... కాస్త ఆ బ్లాక్ లిస్ట్లొ నుండి నా పేరు తొలగించగలరు...
అయినా శరత్ గారు.... మీరు కేవలం బ్లాగర్లకే చెప్పాలి కానీ ఇలా ఇంట్లొవాళ్లకి పక్కింట్లొవాళ్ళకీ కూడా ఎంటండీ....

Weekend Politician చెప్పారు...

:)))))))))))) too good.

Achchi, have a great day.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ పిచ్చుక, అచ్చమ్మ
మీరు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కాక తల బరుక్కున్నా కానీ కొన్ని కామెంట్లు చూసాక వెలిగింది.

@ అజ్ఞాత
కేక్ కటింగు ఫోటో పెట్టొచ్చు కానీ దానిమీద అచ్చమ్మా... అని పేరు వుండాలి కదా. నాకేమో అలా పేర్లు డిజిటలుగా డెకోరేట్ చేసేంత కళలు లేవు. ఎవరయినా పుణ్యాత్ములు ఆ పని చేసి ఫోటో పంపిస్తే బ్లాగులోకి ఎక్కించుకొని తృప్తి పడతాను.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ మంచు
ఆ ఏంటండీ మీ ఉద్దేశ్యం. బ్లాగేతరులకు పుట్టినరోజులు వుండవా? వాళ్ళు మనుషులే కదా. బ్లాగేతరులకూ ఓ మనస్సుంటుంది, దానికీ వ్యాయామం కావాలి అని బ్లాగర్లు ఎప్పుడు గుర్తిస్తారో ఏమో. మీ మాటలు వింటే పాపం ... అచ్చి ఎంత కుమిలికుమిలిపోయేదో. బ్లాగేతరులని మానవులుగా గుర్తించని బ్లాగులోకాన్ని చూసి అసహ్యించుకునేది. నేను ఎలాగోలా ఓదారుస్తాలెండి, తప్పుద్దా.

నాకు బ్లాగర్లూ, బ్లాగేతరులూ అనేటువంటి తరతమభేదాల్లెవండీ. ఎవరికయినా గ్రీటింగ్స్ చెప్పడమే. ఇంకొద్ది రోజుల్లో మేము తెచ్చుకొని వదిలివేసిన మూడు పిల్లులకూ కూడా నా బ్లాగులో జన్మదినోత్సవ వేడుకలు జరుపుతాను. ఇంకా కావాలంటే మా పక్కింటోడి కుక్కకీ జరిపిస్తాను...హేవనుకుటున్నారో? ఆయ్.

సరే కాస్సేపు మీరన్నట్లే అనుకున్నా బ్లాగు టాపిక్కులన్నీ బ్లాగర్ల మీదనే వుండాలి. ఏ కేసీఆర్ గురించో సిరంజీవి గురించో మనం మాట్లాడకూడదు మరి. బ్లాగేతరులకు గ్రీటింగ్స్ చెప్పిన దృష్టాంతరాలు కూడా చాలా వున్నయ్ లెండి. మొన్నటికి మొన్న నీహారిక గారు వాళ్ళ బంధువుల బాబుకి బ్లాగ్రీటింగ్స్ చెప్పారు కదా.

శరత్ 'కాలమ్' చెప్పారు...

ఒక ఉత్తమ పురుషుడు మన అచ్చి కోసం ఒక బర్త్ డే కేక్ పంపించారు. ఆ ఫోటో ఈ టపాకి ఎక్కించాను - చూడండి. దాని మీద అచ్చమ్మ పేరు కూడా అచ్చేయించారు. అయితే పొరపాటున (లేక నా మీది కుళ్ళుతో కావాలనేనేమో) 16 ఏళ్లకు బదులుగా 60 ఏళ్ళ క్యాండిల్ పెట్టారు. అంటే ఇప్పుడు అచ్చికి 16 ఏళ్ళు అని కాదు గానీ అప్పట్లో ఆమెకి అంత వయస్సుండేదనుకుంటా. ఇప్పుడు అందాజాగా 36 ఏళ్ళు అలా వుంటుండొచ్చు. అందుచేత ఆమె వయస్సుని 60 కి బదులుగా 16 కానీ లేదా 36 కానీ అనుకొని ఆ ఫోటో చూడాల్సిందిగా మనవి.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ వీకెండ్
సంతోషం :))

ఇంకా మిగతా అతిరధ మహారధులందరూ వచ్చి మా అచ్చిని దీవించడం లేదు. బ్లాకు లిస్టు శానా పొడవయ్యేట్టుగా వుందే. అచ్చికీ ఓ మనస్సుంటుందనీ, తనకీ అందరినుండి గ్రీటింగ్స్ పొందాలని వుంటుందని మిగతావారందరూ ఎప్పుడు గుర్తిస్తారో ఏమో. హ్మ్.

అజ్ఞాత చెప్పారు...

ఒక రోజు అచ్చమ్మ అంటారు...ఇంకో రోజు బాలమ్మ అంటారు..తర్వాత బాల "అమ్మ" అంటారు.. ఇలా రోజుకో పేరు చెప్పేబదులు...ఒక్కసారి మీరు "దీనజనోధ్ధారణ" చేసిన మొత్తం లిస్ట్ చెప్పండి. అవి అసలుపేర్లే అవ్వాల్సిన అవసరం లేదు. మా ఉద్దేశ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు...మీ విశాలహృదయం లో ఎంతమందికి చోటిచ్చారో తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం.

అంచేత ..ఎవరెవరితో ఎప్పుడెప్పుడు రమించారో, రతించారొ, భోగించారో వాళ్ళ పేర్లు వివరించగలరు.
నాకు తెలుసు ఇది ఎంత కష్టమైన, క్లిష్టమైన పనో ...టెండుల్కర్ ఏ ఏ పిచ్ లమీద అర్ధ శతకాలు సాధించాడో అతన్ని అడిగినా వెంటనే చెప్పడం చాలా కష్టమైన పనే ...
టెండుల్కర్ కైతే స్కోరర్లు ఉన్నారు ...మీకు మా బ్లాగ్గర్లున్నారు...మీరు చెప్పిన పేర్లన్నీ మా దత్తకోశం (డేటా బేస్)లో పొందుపరిచి..మీరు ఆ పేరెప్పుడైనా ప్రస్తుతించినప్పుడు, రెఫరెన్స్ గా ఉపయోగపడుతుంది...

ఇట్లు,
మీ స్కోరర్

శరత్ 'కాలమ్' చెప్పారు...

ఆ ఉత్తం పురుష్ నాయందు దయతలచి 16 ఏళ్ళ కేకూ, 36 ఏళ్ళ కేకూ పంపించారు. అన్నీ పెట్టాను చూడండి. ఆమెను 16 ఏళ్ళ వయస్సున్నప్పుడే చూసాను - మళ్ళీ చూడటం తటస్థించలేదు కాబట్టి నేనయితే ఆమెకు ఎన్నేళ్ళొచ్చినా సరే అంటే 60 ఏళ్ళొచ్చేదాకా 16 ఏళ్ళే అని భావిస్తూ ఈ వేడుక జరుపుకుంటాను. ఆ తరువాత అబ్బే, మనం మరీ అంత సెంటిమెంటల్ కాదులెండి. తనకిప్పుడు నిజానికి ఓ 36 ఏళ్ళు వుండవచ్చు కాబట్టి మీ అందరి కొసం ఆ కేకూ పెట్టానేం.

బుల్లబ్బాయ్ చెప్పారు...

కన్యాశుల్కం గిరీశం బుచ్చమ్మతో వ్యవహారం నడిపితే, మన బ్లాగు లోకపు గిరీశం ఈ అచ్చమ్మతో కత నడిపాడన్నమాట. బాగుంది.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
స్ట్రీ జనోద్ధరణ, దీన జనోద్ధరణ విషయంలో నేను అభినవ కాసనొవానేమీ కాదులెండి. చాలామంది రసికులతో పోలిస్తే నా కవుంట్ చాలా తక్కువే వుంటుంది. నా ఫుల్ మీల్సుల లెక్క తక్కువే వున్నా, టిపినీలు, కాపీలు, టీలు లాంటి వన్నీ కలిపితే మాత్రం లెక్క పెద్దదే అవుతుంది. మన బ్లాగర్లలోనూ నాకంటే గొప్ప సంఘసేవకులు వుండేవుంటారు కానీ వారెవ్వరూ బయటపడరు - నేను బయటపడుతున్నానంతే.

ఆ మధ్య మేడ మీది ముచ్చట్లు ఓ నాలుగో అయిదో వుంటాయేమోలే అని మొదలెడితే తవ్విన కొద్దీ ఎన్నో గుర్తుకువస్తుండటంతో ఇహ ఆ సిరీస్ వదిలివేసాను. అలా జ్ఞాపకాల పొరలు దులిపినా కొద్దీ అమృత భాండాగారాల్లాంటి అనుభవాల అనుభూతులు ఎన్నో పిల్లరెమ్మెరలా స్పృశించిపోతుంటాయి. ఇహ ఆ పేర్లన్నీ చెప్పుకుపోవాలంటే ఓ ప్రాజెక్టే అవుతుంది. ఎందుకంటే ఒకేసారో, కొన్ని రోజులలోనో ఏక ధాటిగా గుర్తుకు తెచ్చుకునేంత తీరిక, ఓపిక మనస్సుకి వుండొద్దూ. అలా లెక్కలెందుకు లెండి గానీ ఇలాగే అప్పుడప్పుడూ చెబుతూ వుంటేనే ముచ్చటగా వుంటుంది. అన్నీ ఒకసారే చెప్పేస్తే ఒకేసారి విప్పేస్తే ఎలా చప్పగా వుంటుందో అలా చప్పగా అయిపోతుంది.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ బుల్లబ్బాయ్
మంచి విషయం అందించారు. అచ్చమ్మ లాంటి ప్రముఖమయిన పేరు ఎక్కడో విన్నటుందే అని నా మనస్సు గొణుగుతూనే వుంది కానీ కన్యాశుల్కం గుర్తుకురాలేదు. ఇంకా నా యొక్క మధురవాణిల పుట్టుపూర్వోత్తరాలూ, పుట్టిన రోజులూ కూడా నెమ్మదిగా గుర్తుకుతెచ్చుకుందాం లెండి.

Kathi Mahesh Kumar చెప్పారు...

This is your best post. :)