ఈ రోజు కబుర్లు మరియు చలం, రంగనాయకమ్మలపై తిట్లు

గమనిక: ఈ టపా ఎప్పటికప్పుడు కబుర్లతో రోజంతా అప్డేట్ చేయబడుతుంది.

చలాన్ని మలం అనీ, రంగనాయకమ్మ గారిని లంగనాయకమ్మ గారు అనీ, ఇన్నయ్య గారినీ గన్నయ్య అనీ, అలాగే మిగతా మార్క్సిస్టు నాయకులనీ, ప్రగతిశీల వాదులనీ కొంతమంది రకరకాలుగా అవహేళన చేస్తూ వస్తున్నారు. మాలాంటి నాస్తికులకూ, హేతువాదులకూ, ప్రగతిశీలురలకూ, వామపక్షాల వారికీ కూడా మనస్సులుంటాయి, అవీ గాయపడుతాయని ఇతరులు గమనించాల్సిందిగా మనవి. ఇలా పేర్లు పెట్టి తిట్టడం, ఆయా వ్యక్తులని పలువిధాలుగా అవహేళన చేయడం భావస్వేఛ్ఛ ఆని మీరు అనుకుంటే ఆ స్వేఛ్ఛ మాకూ వుంటుందనుకుంటా.   

- నాగవల్లి అనుకున్నత బావోలేదని చాలామంది అంటుండగా గ్రేటాంధ్రా మాత్రం గ్రేట్ అని వ్రాసింది. ఎన్ని డబ్బులు ముట్టాయో మరి. దట్స్‌తెలుగు జోశ్యుల రివ్యూలో చివర్లో తమ పైత్యాన్ని చూపించారు, ఒక వ్యాఖ్యాత దాన్ని చీదేసారు. సినిమా అంత బాగోలేదని వారు వ్రాసారు. ఎందుకలా వ్రాసివుంటారంటారు?

- తెలంగాణా గర్జన బ్రహ్మాండంగా విజయవంతం అవుతోందిట. హుం. చిందబర రగిలించిన కాష్టం బాగానే రగులుతోంది.


- జై జగన్. ఇండియాలో వుంటే నేనూ ఆ కృష్ణమ్మ చెంతన నిరాహార దీక్షకి వెళ్ళివుండేవాడిని. ఎందుకోగానీ నాకు పాలిట్రిక్స్ చేరాలని ఉబలాటం పుడుతోంది. నేను రాజకీయాలకి ఫిట్టు అవుతాననే అనిపిస్తోంది. ఇండియాలో వుంటే జ 'గన్ను' తో చేరిపోయివుండేవాడినేమో. అనవసరంగా కెనడియను అయిపోయాను. ప్చ్!

- బ్లాగర్లూ, ఎవరన్నా MLA కండి నాయనా. పొరపాటున బ్లాగర్ల మీద కేసులు ఎప్పుడన్నా పడితే అసెంబ్లీలో మీరు ధర్నా చేసి బ్లాగర్ల మీది కేసులు మాఫీ చేయించొచ్చు.

-తెలుగు బ్లాగుల్లో ఆగ్ల పాపులు ఎక్కువయ్యారు. ఈ తెలుగు బ్లాగుల్లోని తెల్ల దొరలు కాస్త తగ్గి ఆంగ్లాన్ని ఈ టెల్గూ ప్రపంచంలో తగ్గిస్తే బావుంటుంది. సరే తెలుగు సరిగ్గా రాని వారు  ఫోనుల్లోంచి కామెంట్లు వేసేవారు అంటే అర్ధం చేసుకోవచ్చు.  కానీ శుబ్బరంగా తెలుగు వచ్చిన వారికి ఈ ఇంగ్లీషు దురద ఏంటీ? మళ్ళీ వారిలో శానామంది తెలుగు వీరులు - భాషాభిమానులు!  వీళ్లలో కొంతమంది విదేశాల్లో వుంటున్నా మాతృదేశం సంస్కృతి మీద ఓ బోల్డెంత మక్కువ కానీ అది భాషలో ఎందుకు కానరాదో నాకర్ధం కాదు. వీళ్ళల్లో కొంతమందికి తెలుగు బూతులన్నా చిన్న చూపే. తెలుగు బూతులు రాకుండా బేబీ సిట్టింగు చేస్తారు కానీ ఇంగ్లీషులో మాత్రం కొత్త కొత్త బూతు ప్రయోగాలు చేస్తుంటారు - ఆంగ్ల బూతులు ధారాళంగా వదులుతుంటారు. భాష మీద అభిమానం వున్నప్పుడు అది బూతుల మీద కూడా చూపించాలి. ఏం తెలుగులో మాత్రం భీభత్సమయిన బూతులు లేవా? ఇలా అన్నానని అవన్నీ నా మీద ప్రయోగించేరు - ఎదవగోల - ఆల్రెడీ నన్ను ఎంగిలిపీసులో కెలకబోయారు - అది గుర్తుకువచ్చే ఈ తెలుగులో కెలుకుడు.

47 comments:

 1. చలం గారిని మలం అని రంగనాయకమ్మ గారిని లంగనాయకమ్మ అని యవరు అన్నరొ కాస్త వివరాలు చెప్పండి

  ReplyDelete
 2. title dwArA meeru yemi sAdhincha daluchukonnadi telidu :(


  please...try to change it, painfull to see the same


  @Haaram team..


  don't we have any limitations for the title or content??? I find rasagna titles are atleast irrelavent to many bloggers than these ..


  @Sarath gaaru


  Please do not take it to person.

  ReplyDelete
 3. Sarath,

  You are amazing. Those words Malam and Langanaayaki were said in 2 or 3contexts a year ago.


  Now you have given this so much publcity in your title that people who didnt know this, would now know :))

  ReplyDelete
 4. Okay Sarath. Here is a quote for you. I will see you around. Watch for it. :)

  "Let me get this straight: You think that your client, one of the wealthiest, most powerful men in the world, is secretly a vigilante who spends his nights beating criminals to a pulp with his bare hands. And your plan is to blackmail this person? Good luck. " -- Lucius Fox, Dark Knight.

  ReplyDelete
 5. what sharathjee you posted anytime contravorsy items.

  ReplyDelete
 6. what sharath jee every time you posted contravorsy item.

  ReplyDelete
 7. Dear Bro,
  y dnt u goback n bcum a politician.. we can knw hw u can influence ppl..

  thts not a blogworld.. only top priority issues will be given importance.. we can see hw ur ways work in implementation...

  ReplyDelete
 8. @ రామమోహన్
  కొంతకాలం క్రితం దాకా అలాంటి అవహేళనలు వినపడుతుండేవి. అందువల్ల కూడా కొంతకాలంగా ఆ బ్లాగులూ, ఆ బ్లాగులు వచ్చే సంకలినిలు చూడటం లేదు. ఒహవేళ అప్పుడప్పుడూ ఆ సంకలినులు చూసినా అందులోని వ్యాఖ్యలు చూడటం లేదు. (ఇహపై ఆ అగ్రిగేటర్లు కూడా విరివిగా వాడతానేమో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నా దృష్టిలో భావపరంగా అన్నీ ఒకటే కాబట్టి) అందువల్ల ఆయా బ్లాగుల్లో ఇంకా అవహేళనలు కొనసాగుతున్నాయో లేదో నాకు తెలియదు. ఎనీ వే ఇకముందు అయినా మనం అభిమానించే వ్యక్తులని హేళన చేయకుండా వుంటే బాగుంటుందనేదే ఈ విజ్ఞప్తి.


  మీరు ప్రొఫయిల్లో పెట్టుకున్న పెద్దాయన గురించి అయితే ఈమధ్య కూడా అవహేళనలు చూసినట్లు గుర్తు. ఏ బ్లాగులో అన్నది నాకు గుర్తుకులేదు.

  ReplyDelete
 9. @ మౌళి
  మీరు టపా చదివి వ్యాఖ్యానించారా లేక కేవలం హెడ్డింగ్ చదివి వాఖ్యానించారా?

  @ పానుగంటి

  నాకు ADHD.

  @ కాయ
  మనం రాజకీయాల్లోకి వెళ్ళాలనుకునేదే అందుకు - మనం అనుకున్నవే టాప్ ప్రయారిటీ చెయ్యాలని :))

  ReplyDelete
 10. అవును నేను నిన్నమొన్నటి నుంచి మీ టపాలు చదువుతున్నాను. ఈ రోజు హెడ్డింగు మాత్రమే పరిశీలించాను. మీ కామెంటు చూశాక పూర్తిగా మీ టపా చదివాను. అయితే ఓ కే.

  ReplyDelete
 11. @ మలక్
  హెడింగులో అన్ని పేర్లూ పెట్టలేను కదా. ఆ రెండు పేర్లూ వాడి కొంతకాలం అయ్యుండొచ్చుగానీ ఇతరుల పేర్లను అవమానపరచడం ఇంకా చూస్తున్నాను (అది మీరు కాకపోయ్యుండొచ్చు). అందుకే వ్రాసాను. కనీసం ఆ రెండు పేర్లనన్నా వదిలివేస్తున్నందుకు ధన్యవాదాలు.

  ఇలాంటి నెగటివ్ టైటిల్ పెట్టడం వల్ల చెప్పాలనుకున్న మెసేజ్ అందరికీ బలంగా వెళుతుంది. సదుద్దేశంతోనే అలా పెట్టాను కాబట్టి సహృదయులకు కోపం రాకూడదు. అందుగ్గాను మీలాంటివారు సంతోషించినా ఫర్వాలేదు :))

  ReplyDelete
 12. Naa They are not my words. My word in this context is
  Chenganaayakamma and I already defined what Chenga meant

  ReplyDelete
 13. The amazing part is...

  You were talking about credibility of some people a few weeks back and they ended up losing whatever they had. Today you wanted to sympathize with the two writers but your title got mote publicity than your post.

  ReplyDelete
 14. @ మలక్

  అంటే నా మాటలు ఐరన్ లెగ్గు లాంటివనా మీ ఉద్దేశ్యం :))

  అదే నిజమయితే కనుక మీ మీద, ఆర్కే మీద కూడా క్రెడిబిలిటీ కుట్ర చెయ్యాల్సొస్తుంది జాగ్రత్త :))

  ReplyDelete
 15. హహ. అన్న చివర్లో నన్నేసుకున్నావ్గా.

  ReplyDelete
 16. అబ్బ టైటిల్ చూసి మీరేనా ఇలా రాస్తున్నారు...ఒకవేళ చలం ని, రంగనాయకమ్మని మీరే ఏదైనా అంటూ ఉంటే మాత్రం ఏకిపారేద్దామని గబగబా వచ్చాను....చూస్తే ఇది. :)))

  కానీ ఈ పొస్ట్ ఎందుకు రాసారో మాత్రం అర్థం కాలేదు.

  ReplyDelete
 17. - తెలంగాణా గర్జన బ్రహ్మాండంగా విజయవంతం అవుతోందిట. హుం. చిందబర రగిలించిన కాష్టం బాగానే రగులుతోంది.
  -------

  Yemi brahmandanga jaragatamo teliyadu... nenu vundey jagadgiri gutta (Hyd)lo, 10 buses vesi manishiki 500 ichi teesukuvellaru ( biryani packet common)... maa veedhi lo ki vachi adugutundaga chusi telusukunnanu!

  aa maha sabha ki vellina vaarilo yentha mandi samaikyaandrulu(?) vunnaro...

  ReplyDelete
 18. @ సౌమ్య
  :) క్రింది లింక్ చదవండి - ఇంకొద్దిగా అర్ధం కావచ్చు.
  http://pramodavanam.blogspot.com/2010/12/blog-post_17.html


  @ శ్రీకాంత్
  తెలుగు (వ్రాయడం) సరిగ్గా రాని వారు అని మిమ్మల్ని వదిలేసాను కదండీ :)

  @ అజయ్
  ఇప్పుడిస్తే జనాలు రావడానికీ, డబ్బుల్లేకుండ జనాలు రావడానికీ తేడాల్లేకుండా అయిపోయింది. జనాలు వచ్చారా లేదా అన్నదే ముఖ్యం అన్నయ్యా. అన్ని డబ్బులిచ్చి అంతమందిని తోలుకెళ్ళే కెపాసిటీ వుందన్నమాటే కదా వారికి.

  ReplyDelete
 19. శరత్,
  >>ఎందుకోగానీ నాకు పాలిట్రిక్స్ చేరాలని ఉబలాటం పుడుతోంది.

  You are on the right track then :)

  ReplyDelete
 20. టపా కూడా చదివాకే వ్యాఖానించాను :(

  కారణం ఏదైనా, మీ టపా లో వరకు పర్వాలేదు .. టైటిల్ లో వద్దు అని అబ్యర్ధన మాత్రమె, అందరికీ తెలియడం కోసం చెయ్య దగ్గ పని కాదు.....రంగనాయకమ్మ గారిని మీరు కూడా అన్నట్లు మేరు ఏ విధం గా వాదించినా ..సరిపోదు కాక సరిపోదు

  ReplyDelete
 21. మలక్పేట్ రౌడీ మొదటి నుంచి చలం వ్యతిరేకే. చలం గారి గురించి ఎవరు చెత్తగా వ్రాసినా సపోర్ట్ చేసేవాడు. నిజానికి అతనికి చలం గారి గురించి రెండు ముక్కలు మాత్రమే తెలుసు. చలం గారు మైదానం నవలలో పెళ్లైన స్త్రీ లేచిపోతున్నట్టు వ్రాసారు. అది మహేశ్, కొత్తపాళీ గార్లు చెపితే మలక్పేట్ రౌడీకి తెలిసింది కానీ అతను మైదానం నవల చదవలేదు. చలం గారు "స్త్రీ" పుస్తకంలో పెళ్లికి ముందు శీలం పోయిన స్త్రీని పెళ్లి చేసుకోవడం తప్పు కాదని వ్రాసారు. ఆ విషయం నేను చెపితే తెలిసింది. చలం గారి సాహిత్యంలో ఒక్క ముక్కా చదవకుండానే విమర్శించేవాళ్లు ఎక్కువ.

  ReplyDelete
 22. అయ్యా RK..
  కొద్దిగా తెలుగులో వ్రాయవయ్యా బాబు. ఆంగ్లం లో పెద్ద పెద్ద సమాసాలు అర్థం కాని మాలాంటి వాళ్లకు కొద్దిగానయినా అర్థం అయ్యేలా.

  ReplyDelete
 23. బ్లాగుల్లొ చలం గురించి ఎమీ తెలీకుండా, అతని రచనలు ఏమీ చదవకుండా విమర్శించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి కారణం నువ్వే ప్రవీణ్. అతని రచనలని నీ కొణం లొ విశ్లేషించి అతని పరువు తీసావ్. ఇది నీకు తెలిసిచేసుండకపొవచ్చు కానీ ఈ బ్లాగ్ లొకం లొ చలం పరువు ఎక్కువ తీసింది ఎవరు అంటే అది నువ్వే...

  ReplyDelete
 24. నేనేమీ నా సొంత అభిప్రాయాలు వ్రాయలేదు. చలం గారి రచనలలో ఉన్నవే యతాథంగా వ్రాసాను. చలం గారి గురించి ఒక్క ముక్కా తెలియని వాళ్లు ఢిల్లీ దమయంతిని ఆకర్షించడానికి తమకి చలం గురించి తెలిసినట్టు నటించారు.

  ReplyDelete
 25. ప్రవీణు నీకు గుర్రాలు ఎక్కడ దొరుకుతాయి? రెండు ఫొటోలు గుర్రాలతోనే దిగావు.

  ReplyDelete
 26. చలం గురించి : చలం రచనల్లొ నీ సొంత పైత్యం కలపడం వల్లే అలా తగలడింది. మాములుగా అయితే ఆయనకి చాలామంది అభిమానులున్నారు. అతని పేరు చెడగొట్టింది ముమ్మాటికి నువ్వే . నీ సొంత పైత్యం , సన్నాసి రివ్యూలు లేకపొతే ఇప్పటికి చాలామంది అభిమానులు ఉండేవారు. ఇప్పటికన్నా నువ్వు చలం గురించి రాయడం మానేస్తే అతనికి చాలా మేలుచేసిన వాడివవుతావు. అలొచించు ..నీ అభిమాన రచయత కొసం నోర్మూసుకుని ఉండలేవా... అతని పరువుని రక్షించలేవా....నీకు నీ నొటి దూల ముఖ్యమా లేక అతని పేరు ప్రఖ్యాతలు ముఖ్యమా....చెప్పు


  దమయంతి అని నువ్వు వ్యాఖ్యానించే ఆమె గురించి : సరే నువ్వు చెప్పినట్టే డిల్లీ దమయంతిని వాళ్ళు బుట్టలొ వేసుకున్నారు అనుకుందాం . తాను మంచిదే కానీ వాళ్ళ చెప్పుడు మాటలు విని తప్పుదారి పట్టిందే అనుకుందాం ...నువ్వు చెప్పింది ఒప్పుకుందాం. మరి నువ్వు పద్దాకా తనని డిల్లి దమయంతి అనడం ఎంతవరకు సబబు ? నిజం గా తను అమాయకురాలు అనుకుంటే నువ్వెందుకు తనని అదే పేరుతొ పిలుస్తూ కించపరుస్తున్నావ్. ఇదేనా నీ దిక్కుమాలిన స్త్రీవాదం ?

  ReplyDelete
 27. నేను ఎప్పటి నుంచో చలం గారి సాహిత్యం చదువుతున్నాను. నీకు తెలిసితెలియని విషయాలు మాట్లాడకు. ఎవరి ఎలాంటి టెక్నిక్‌లు పాటించారో నాకు తెలుసు. గూగుల్ బజ్‌లో కూడా మలక్పేట్ రౌడీ & కార్తీక్‌ల పోస్టులు చదివాను. మొదట నేను చలం గారి అభిమానినని సౌమ్యకి తెలియకుండా ఉండేందుకు జాగ్రత్త పడ్డారు. తెలిసిన తరువాత అన్నా, చెల్లి అంటూ లేని బంధుత్వాలు కలిపారు. నాకు సౌమ్య మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఆమె నన్ను అన్నయ్య అని పిలిచినా, బావ అని పిలిచినా నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. అయినా నెగటివ్‌గా ఏదో ఊహించుకుని ఆమె చేత నన్ను అన్నయ్య అని పిలిపించారు. ఈ విషయాలు అర్థం కానంత అమాయకుడినా?

  ReplyDelete
 28. నువ్వు అమాయకుడివే ప్రవీణు, అమాయకుడివే...

  .... కన్నీళ్ళు తుడుచుకుంటూ

  ReplyDelete
 29. ఎడిసావ్.. నీ మొహం ఎప్పుడన్నా అద్దం లొ చూసుకున్నావా ? ఎవర్ని ఎలా పిలవాలొ తనకి తెలీదా.. నీలా తింగరిది అనుకున్నావా. డాక్టరెట్ చేసింది నీలాంటి సన్నాసుల్ని బొల్డుమందిని చూసి ఉంటుంది. నువ్వు పెద్ద రాకుమారుడువి మరి...నువ్వు ఆకర్షించేస్తావ్ అని అందరికీ కంగారు... సిగ్గులేదా...
  నువ్వు చలం సాహిత్యం చాలా రొజుల నుండి చదువుతున్నావ్...కానీ నీవల్ల చాలామంది ఇక జీవితం లొ చలం సాహిత్యం చదవకూడదు అని నిర్ణయించుకున్నారు. చెప్పా కాదా.... పాపం చలాన్ని వదిలేయ్. అతని పరువు కాపాడు.

  ReplyDelete
 30. @ Praveen Sarma


  >>ఢిల్లీ దమయంతిని ఆకర్షించడానికి తమకి చలం గురించి తెలిసినట్టు నటించారు.<<

  >>మొదట నేను చలం గారి అభిమానినని సౌమ్యకి తెలియకుండా ఉండేందుకు జాగ్రత్త పడ్డారు.<<<

  వామ్మో ఎంత పెద్ద కుట్రలు చెశారు!!
  నువ్వువాళ్ళ వెనకపడి నీ రచనలు తగ్గించేశావు. వీళ్ళందరినీ పాత్రలుగా పెట్టి ఓ మాంచి కథ రాయి ప్రవిణ్. ఆ కథలో ఒక బైరాగి, ఒక అన్న, ఒక తమ్ముడు, ట్రయాంగిల్ ఊండాలి చూడు.
  నువ్వు కథలు రాయడం మొదలు పెట్టు వీళ్ళంతా కాకావికలై పోతారోలేదో చుడు. కెవ్వు కెవ్వు మంటూ జీవితంలో బ్లాగూ సాహిత్యం అనరు చూడు :)
  ఎవరినైనా ఎదుర్కోవడానికి నీ చేతిలో ఉన్న ఆయుధం నీ కథలె ప్రవిణ్.
  వాళ్ళు చాలా సున్నితమైన వాళ్ళు అందుకే అలా మొత్తుకుంటున్నారు. వరసగా ఓ ఇరవై కథలు రాసి ఎలాగైనా వాళ్ళతో చదివిస్తే ఇక జీవితంలో ఇంకేం చదవరు. నీ జోలికీ వచ్చే ఓపికా ఉండదు. ఇది నిజం నమ్ము.

  ReplyDelete
 31. నువ్వు అమాయకుడివి కాదు ప్రవీణ్, నువ్వు అమాయకుడివి కాదు,

  ...కన్నీళ్ళు కార్చుకుంటూ

  ReplyDelete
 32. నిజం అమాయకులు ఎవరు బాబు? ఎవరో ముఖ పరిచయం లేని అమ్మాయి అన్నయ్య అని పిలిస్తే నేను సిగ్గుపడిపోతాననుకున్నారు. వాళ్లు కదా నిజమైన అమాయకులు. వైజాగ్ కైలాసగిరి మీద సీ వ్యూ పాయింట్‌లో తియ్యించుకున్న ఫొటో రెడిఫ్ మాట్రిమోనీలో పెట్టాను. అమ్మాయి కావాలనుకుంటే మాట్రిమోనీ వెబ్‌సైట్లే చాలా ఉన్నాయి. ముఖ పరిచయం లేని వాళ్లని ట్రాప్ చెయ్యాల్సిన అవసరం ఏమిటి?

  ReplyDelete
 33. చలం గారి గురించి ఒక్క ముక్కా తెలియని వాళ్లు ఢిల్లీ దమయంతిని ఆకర్షించడానికి తమకి చలం గురించి తెలిసినట్టు నటించారు.
  _____________________________________________________

  Comment of the century! Way to go!!!!

  ReplyDelete
 34. @ ఎవరో ముఖ పరిచయం లేని అమ్మాయి అన్నయ్య అని పిలిస్తే నేను సిగ్గుపడిపోతాననుకున్నారు

  ప్రవీణ్ .. ముఖపరిచయం లేని అమ్మాయి అన్నయ్య అని పిలిస్తే సిగ్గుపడతారా ? ఎందుకు?

  ReplyDelete
 35. గూగుల్ బజ్‌లో "చిరు తిండి అంటే చిరంజీవి తినే తిండి అనుకునే చీపు ఎదవ" అనే కామెంట్ వ్రాసింది ఎవరో గుర్తు లేదా? బజ్‌లో మలక్పేట్ రౌడీ & కార్తీక్‌ల కామెంట్లన్నీ చదివాను. స్క్రీన్ షాట్లు, స్క్రీన్ వీడియోలు కూడా ఉన్నాయి.

  ReplyDelete
 36. దీనికి సమాదానం చెప్పలేదు

  @ ఎవరో ముఖ పరిచయం లేని అమ్మాయి అన్నయ్య అని పిలిస్తే నేను సిగ్గుపడిపోతాననుకున్నారు

  ప్రవీణ్ .. ముఖపరిచయం లేని అమ్మాయి అన్నయ్య అని పిలిస్తే సిగ్గుపడతారా ? ఎందుకు?

  ReplyDelete
 37. ముఖ పరిచయం లేని అమ్మాయి అన్నయ్య అని పిలిస్తే నేను సిగ్గు పడను. సైకిల్ చైన్‌తో తెలిసితెలియని ప్రయోగాలు చేసే కడప బ్రహ్మి సిగ్గు పడతాడు.

  ReplyDelete
 38. నీకు సిగ్గులేదు. ఆ విషయం అందరికి తెలుసు. కానీ అసలు ఎవరయినా ఎందుకు సిగ్గుపడాలి. ముఖపరిచయం లేని అమ్మాయి అన్నయ్య అని అప్యాయం గా పిలిస్తే సంతొషించాలి కదా.... అయినా ఆ అమ్మాయి నిన్ను అన్నయ్యా అని పిలిచేముందు నిన్ను అడిగింది కదా. నువ్వు పిలవమని పర్మిషన్ ఇచ్చేకా కదా నిన్ను పిలిచింది.

  ReplyDelete
 39. >>ముఖ పరిచయం లేని అమ్మాయి అన్నయ్య అని పిలిస్తే నేను సిగ్గు పడను.

  mati maatiki ninnu maa annayya ani cheppukone vijayanagaram ammayilaki matram bhale shock ichav praveen, malli anakundaaa :)

  ReplyDelete
 40. >>అయినా ఆ అమ్మాయి నిన్ను అన్నయ్యా అని పిలిచేముందు నిన్ను అడిగింది కదా. నువ్వు పిలవమని పర్మిషన్ ఇచ్చేకా కదా నిన్ను పిలిచింది.>>

  ప్రవీణ్యోయ్ నువ్వు పర్మిషన్ ఇచ్చావేంది, ఐతే ఆ పై హజ్ఞాత నీ సిట్టి సెల్లేనా

  ReplyDelete
 41. నాకు ఆమె మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అయినా అన్నయ్య అని పిలిస్తే సిగ్గు పడిపోవడానికి నేనేమీ బలహీనుడిని కాదు. సౌమ్యది విజయనగరం అని నాకు మొదట తెలియదులే. మొదట్లో నేను ఆమెది తూర్పు గోదావరి అనుకున్నాను. ఎందుకంటే ఆలమూరు రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్లే రూట్లో ఉంది. మేము రాజోలులో ఉన్నప్పుడు వైజాగ్ వెళ్లడానికి రాజమండ్రి వెళ్లి ట్రెయిన్ ఎక్కేవాడిని. రాజోలు-రాజమండ్రి బస్సులు ఆలమూరు మీదుగానే వెళ్లేవి. అలా ఆ ఊరు నాకు బాగా పరిచయం. అయినా ఆమె వ్యక్తిగత విషయాలు నాకు తెలియనప్పుడు ఆమెని ఏదో ప్రొపోజ్ చేస్తానని భయపడి అన్నయ్య అని ఎందుకు పిలిచింది?

  ReplyDelete
 42. >>స్క్రీన్ షాట్లు, స్క్రీన్ వీడియోలు కూడా ఉన్నాయి.
  నెత్తినేసుకుని తలంటుకో,
  ఇక్కడ టాపిక్ ఏమిటి నువ్వు రాసిందేమిటి? నీ జీవితం లో ఒక్కసారైనా టపాకు సంబంధించిన కామెంట్ పెట్టావా??
  ఇలా స్క్రీన్ షాట్లు సేవ్ చెయ్యడం వీడియోలు చెయ్యడం వృధ్ధ మహిళల వెంటపడటం కాకుండా అమ్మా/అబ్బకు కూడు పెట్టే పనులేమైనా చెయ్యి..
  నీ శ్రేయోభిలాషిగా ఒక విషయం చెబుతున్నా విను..
  నీకు ఎలాగూ హార్డ్ వేర్ పనులు గట్రా వచ్చు కదా.. ఏదైనా పెద్ద కంపెనీ డీలర్ షిప్ తీసుకుని ఆ పనులు చూసుకో.. అది నీ ఇంటర్నెట్ కం ప్రింటర్ కం డీ.టీ.పీ.కంటే బాగా నడ్స్తుంది..
  శ్రీకాకుళం లో దాదాపుగా 4-5 ఇంజినీరింగ్ కాలేజిలదాకా ఉంటాయి.. వాటిల్లో సంవత్సరానికి దాదాపుగా 1000మంది కొత్త వాళ్ళు చేరతారు.. వాళ్ళల్లో 250మందికి నువ్వు కంప్యూటర్లు అమ్మినా బాగా నడిచినట్లే, ఒక్క కంప్యూటర్ కు డీలర్ లెవెల్ లో 3-5 వేల దాకా మార్జిన్ ఉంటుంది.. అంటే సంవత్సరానికి దాదాపుగా 6-7 లక్షలు హీన పక్షం సంపాదించగలవ్.. ఆలోచించుకో!!
  నువ్వు మూర్ఖ సిఖామణివని అందరికీ తెలుసు, ఆ విషయం మళ్ళీ మళ్ళీ నిరూపించాల్సిన అవసరం లేదు, కనుక నే చెప్పిన బిజినెస్ గురించి ఆలోచించు.

  ReplyDelete
 43. ప్రవీణ్,
  ఈ ప్రపంచం లొ నువ్వు ప్రొపోజ్ చేస్తానని అనుమానం వచ్చినా, రాకపొయినా ఏ అమ్మాయి అయినా అంటీ అయినా నిన్ను అన్నయ్య అనే పిలిస్తుంది. నీకంత ఇమేజ్ ఉంది ఇక్కడ.
  అలానే నీ వదిన పిచ్చి తెలిసాక అప్పుడే మీసం వచ్చిన అబ్బాయి నుండి తాతగారి వరకూ ఎవరయినా నిన్ను అన్న అనీఅ పిలుస్తారు కానీ నిన్ను తమ్ముడనే దమ్ము ఎవరికీ లేదు.
  అందువల్ల నువ్వు అందరికీ అన్నే. (ఒక్క శరత్ గారికి తప్ప)

  మనలొ మనమాట... చూసిన ప్రతివాళ్ళమీద ఫీలింగ్స్ పెట్టుకుంటే వాళ్ళ కన్నవాళ్ళొ , కట్టుకున్నొడొ వచ్చి ఇరగదంతారు అదే మక్కెలిరగతంతారు.జాగ్రత
  పైన అజ్ఞాత చెప్పినట్టు నీ కుటుంబాన్ని ఉద్దరించు . తరువాత సమాజాన్ని ఉద్దరిందువుకానీ

  ReplyDelete
 44. @ మౌళి
  మీ సూచన అర్ధమయ్యింది. ఈ టపా టైటిల్ ఎప్పుడో మార్చేసాను - మీరు గమనించారనుకుంటాను. టైటిల్ మార్చినా హారంలో పాత టైటిలే కనపడుతుంది. ఆ లోపాన్ని భారారే సవరిస్తే బావుండును.

  ReplyDelete
 45. శ్రీకాకుళం లో దాదాపుగా 4-5 ఇంజినీరింగ్ కాలేజిలదాకా ఉంటాయి.. వాటిల్లో సంవత్సరానికి దాదాపుగా 1000మంది కొత్త వాళ్ళు చేరతారు.. వాళ్ళల్లో 250మందికి నువ్వు కంప్యూటర్లు అమ్మినా బాగా నడిచినట్లే, ఒక్క కంప్యూటర్ కు డీలర్ లెవెల్ లో 3-5 వేల దాకా మార్జిన్ ఉంటుంది.. అంటే సంవత్సరానికి దాదాపుగా 6-7 లక్షలు హీన పక్షం సంపాదించగలవ్.. ఆలోచించుకో!! //

  Interesting thought. I have few grads who is looking for work in Srikakulam. Let me see if I can implement this with their help.
  Thanks a lot for your idea.

  ReplyDelete
 46. మార్చాక చూసాను శరత్ గారు, థాంక్యూ

  ReplyDelete
 47. ఆలమూరు రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్లే రూట్లో ఉంది. మేము రాజోలులో ఉన్నప్పుడు వైజాగ్ వెళ్లడానికి రాజమండ్రి వెళ్లి ట్రెయిన్ ఎక్కేవాడిని. రాజోలు-రాజమండ్రి బస్సులు ఆలమూరు మీదుగానే వెళ్లేవి. అలా ఆ ఊరు నాకు బాగా పరిచయం.
  -------------------------------------

  ప్రవీణ్ గారూ!!!!
  అలా ఏవూరి మీదుగా ప్రయాణిస్తే ఆ వూరు బాగా పరిచయమేమిటీ!!
  ఆవూళ్ళో అమ్మాయిలూ ఎక్కడ కనిపించినా బాగా పరిచమే ఏమిటీ!!

  ప్రవీణ్ గారూ కథలు రాయండి ఇలాంటి సంభాషణలతో మీ సమయం వ్రుదా చేసుటుంటారేం.
  రాయండి వెంటనే మీ పెన్ను ఝులిపించండి.
  ఒక అమ్మాయి
  ఒక హీరో
  ఒక అన్నయ్యా
  ఒక రౌడీ
  ఒకగుండా
  ఒక బైరాగీ
  ఒక కామ్రేడ్
  ఇదీ స్టోరీ
  ఇక విచ్చలవిడిగా కథా రచన మొదలెట్టేయండి.

  ReplyDelete