అందరు మంత్రులకూ ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి

ప్రస్తుత రాజకీయాలపై నా అభిప్రాయాలు

http://www.youtube.com/watch?v=UUzz--9d2jc

3 comments:

 1. మరి ఆ లక్ష కోట్ల అవినీతి పై ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు ?
  తెలంగాణ మాత్రం రావాల్సిందే ... ఎక్కడో బయట ఉన్న వాళ్ళం ఏదో చేసే వారిలా మాట్లాడకండి.. ప్రతి సమస్య మీదా పోరాడటం కాని పని.. అందుకని .. తెలంగాణా ని విడగొడితే రెండు రాష్ట్రాలు వస్తయి..పోయేదేముంది... అప్పుడు చూద్దాం మీ నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య లాంటి వాటిని... ఇంత డెడ్లీ సమస్య యాభై ఏళ్ళ తరువాత కూడా ఉంది అంటే మీకు ఏమీ అనిపించతం లేదా ? బాతు రోడ్డు దాటడానికి కార్ ఆపి పొంగి పోయే మీకు మనుషుల కాళ్ళూ చేతులూ వంకర అయ్యే పరిస్థితి కనిపించటం లేదా.. ఎందుకు మీరు తెలంగాణ ఏర్పాటు ని వ్యతిరేఖిస్తున్నారో నాకైతే అర్థమవట్లేదు .?

  ReplyDelete
 2. ఈ ఉపముఖ్యమంత్రి గొడవ మూలంగా, ఇన్నాళ్ళూ దేశాన్ని పట్టి పీడించిన "అగ్రవర్ణాల ఆభిజాత్యం" అనే కాన్సెప్ట్ కి కాలం చెల్లిందని అందరూ గమనించాలి ;)

  ఈ దేశంలో రెడ్డిగా బతకటం కంటే, మాలగా నో మాదిగగా నో బతకటమే బెటర్ అని గీతా రెడ్డి అనే ఆవిడ, తన పేరులోని "రెడ్డి" ని తొలగించుకున్నారు.

  ఇక మన బ్లాగర్లు వర్ణశాలలు/పానశాలలు/పూరిపాకలు పీకి పందిరేసుకోవచ్చు ;)

  ReplyDelete