సబితా ఇంద్రారెడ్డి - హోం శాఖ !?

సబితమ్మగారు ఇన్నిరోజులు హోం మంత్రిగా వెలగబెట్టిన సమర్ధతను మెచ్చుకొని మళ్ళీ హోం శాఖ ఇచ్చారు. ఇహ ఆవిడగారే ఉపముఖ్యమంత్రీ అవుతారేమో. ఇహ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాలు మీద కాలు వేసుకొని నిశ్చింతగా, ఏ భయమూ లేకుండా కాలం గడపవచ్చు. రాష్ట్ర శాంతి భద్రతలు చూసుకోవడానికి సబితమ్మగారున్నారు కదా.

కిరణ్ కుమారుకూ మోకాల్లో బుర్రుందనేది కొద్దికొద్దిగా అర్ధం అవుతోంది. థేంక్స్.

24 comments:

  1. అన్నా హోం శాఖ అంటే ఉప ముక్ష్య మంత్రి కిందే లెక్క
    అది తెలంగాణా వారికి ఇవ్వాలి అని ఒప్పందం

    రాష్ట్ర శాంతి భద్రతలు సబితమ్మ
    దేశ శాంతి భద్రతలు సోనియమ్మ
    చూసుకొంటారు

    మనం ప్రశాంత వాతావరణం లో బ్లాగింగు చేస్కోవచ్చు హాయిగా

    ReplyDelete
  2. తెలంగాణాకే ఇవ్వచ్చు గానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇంత అసమర్ధురాలికి హోం ఇవ్వాలా! వేరే ఎవ్వరూ లేరా? సమర్ధులకు ఇస్తే తనకు పోటీ అవుతారని కిరణ్ భయమేమో. హుం. ప్చ్.

    ReplyDelete
  3. ఈ ఆట ఏదో బాగా ఉండేలా ఉంది .. మనం కూడా కొన్ని పదవులు ఏర్పాటు చేస్కుని ఆడుకుంటే మజా ఉంటదేమో ? .. అన్నకు స్పీకర్ పదవి... నాకు ముఖ్యమంత్రి సీటు , అప్రావ్ కి భారీ పరిశ్రమల శాఖ

    ReplyDelete
  4. శరత్ అన్నా
    (లేని) టాలెంటు చూపిస్తున్నావ్ కదా, రాజకీయాల మీద
    సమర్దులకి హోం మంత్రి ( కీలక పదవులు) ఇస్తారా ?
    అందులోనూ కాంగ్రెస్ ??
    మన్మోహన్ , రోశయ్య , తివారీ ఇలా ఇస్తారు
    కాంగ్రెస్ వొళ్ళు

    @ కాకి
    నాకు "భారీ" పరిశ్రమల శాఖ వద్దు
    "సన్న చిన్నకారు పరిశ్రమల శాఖ , చేతి వృత్తుల పరిశ్రమ శాఖ" కావాలి

    ReplyDelete
  5. అన్న అంటే ఎవర్? నన్నేనా? సెత్ నాకు స్పీకర్ పదవా సెండాలంగా. నాకు గవర్నర్ గిరీ ఇప్పిన్సెయ్యండి - నే పండగ సేసుకుంటా.

    ReplyDelete
  6. మొదట సబితకు అది ఇచ్చినప్పుడు ఆమెని అడ్డం పెట్టుకొని వైయెస్ హోమ్ శాఖ మీద అధికారం చెయ్యాలనుకున్నాడని అనుకున్నా. రోశయ్య మంత్రివర్గంలో కూడా ఆమె అదే శాఖలో కొనసాగినప్పుడు రోశయ్యకి దమ్ములేక ఆమెని తీసెయ్యలేకపోయాడనుకున్నా, ఇప్పుడు కిరణ్ కూడా అమెనే ఆ శాఖలో పెట్టినాక "ఇదంతా సోనియా బలవంతం" అని కొద్దికొద్దిగా అర్థమయింది. మగవాళ్ళు అధిరోహించే అన్ని కష్టమైన పదవులూ ఆడవాళ్ళు కూడా చేస్తూంటే చూడాలనుకునే వెఱ్ఱి కుతూహలం అది. కానీ సబితమ్మ ఆ స్థానానికి పూర్తిగా అనర్హురాలని, చవట అనీ మన యొక్క గత 18 నెలల అనుభవం ఘోషిస్తోంది. కిరణ్ కూడా రోశయ్యలాగానే ఒక పనికిమాలిన కాంగీ సీయమ్ అనీ, ఆయన ఈ రాష్ట్రానికి అదనంగా ఏమీ చేయలేడనీ ఆయనగారి మంత్రుల ఎంపిక చూస్తేనే అర్థం కావట్లే ?

    ReplyDelete
  7. ఇంకా లేటెస్ట్ న్యూస్ తమకందలేదా?

    10 మంది మత్రులు రాజీనామా చేసి రెబెల్ కాంప్ మొదలెట్టరు.

    ఇక రచ్చ రచ్చ

    ReplyDelete
  8. హి. హి. హి. అక్కడ సినిమా కొత్త ట్విస్టు తిరుగుతుంది చూడండి.

    ReplyDelete
  9. @మగవాళ్ళు అధిరోహించే అన్ని కష్టమైన పదవులూ ఆడవాళ్ళు కూడా చేస్తూంటే చూడాలనుకునే వెఱ్ఱి కుతూహలం అది. కానీ సబితమ్మ ఆ స్థానానికి పూర్తిగా అనర్హురాలని, చవట అనీ మన యొక్క గత 18 నెలల అనుభవం ఘోషిస్తోంది. కిరణ్ కూడా రోశయ్యలాగానే ఒక పనికిమాలిన కాంగీ సీయమ్ అనీ, ఆయన ఈ రాష్ట్రానికి అదనంగా ఏమీ చేయలేడనీ ఆయనగారి మంత్రుల ఎంపిక చూస్తేనే అర్థం కావట్లే....
    no doubt...ఈ సీ ఎమ్ కూడా ఏమీ చేయలేడు అనడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలు..
    లెక్కలూ తొక్కలే తప్ప ఈ దేశాన్ని బాగు చేయాలన్న కోరిక ఏలేవారికీ లేదూ ...ఈ గాడిద జనాలకస్సలు లేదు...

    ReplyDelete
  10. @ kvsv

    అన్నా, కొంచెం ఎక్కువయ్యిందే..... జనాలు వెల్లి కనీసం వోటేస్తారు. గాడిదలు కేవలం బలాగులు రాసుకుంటారు ;)

    http://vivaadavanam.blogspot.com/

    ReplyDelete
  11. race - hindi film - choostoo jog chestunnaa :((

    ReplyDelete
  12. btw,

    వట్టి వసంతకుమార్ OUT
    కోమటిరెడ్డి On the line
    బొత్స, ధర్మానా to follow soon
    వట్టి sitting with 10 ministers who may quit 2maro

    పాయే! కిరణ్ రెడ్డి పాయే
    http://vivaadavanam.blogspot.com/

    ReplyDelete
  13. @ race - hindi film - choostoo jog chestunnaa :((

    మీకు జాగింగ్ చేయ్యటానికి కూడా boosters కావాలా ;)

    http://vivaadavanam.blogspot.com/

    ReplyDelete
  14. @@ no comm moderation. update

    అంత సీను లేదన్నా. అక్కడంతా తొంగున్నారు.....ఒక్క సోనియమ్మ అసిస్టెంటు అహ్మద్ పటెల్ & కిరణ్ కుమార్ రెడ్డి తప్పా! అక్కడ రేప్పొద్దుటిదాకా ఏమీ కాకపోవచ్చు

    అంచేత నువ్వు లగెట్టు.

    http://vivaadavanam.blogspot.com/

    ReplyDelete
  15. కోమటి రెడ్డి OUT


    అన్నిటికంటే ఇంటరెస్టింగేటంటే, జగన్ దెబ్బని ఎక్స్పెక్ట్ చేసి, సిరంజీవిని దువ్వారు....

    ఆడేమో దెప్యూటీ సిఎం కావాలని లొల్లెట్టాడు.... దాంతో మాదిగ అయిన దామోదరరాజనర్సిమ్మ కి చెయ్యిచ్చారు..

    పైగా రెడ్లకి ఎక్కువ పోశ్టులిచ్చారు...

    ఇహ సూస్కో.... రచ్చ రచ్చ

    http://vivaadavanam.blogspot.com/

    ReplyDelete
  16. చేతులెత్తేసిన సోనియమ్మ బంటు డీఎస్
    (అయినా బుర్రలేని సోనియా తప్పా, ఇంకెవడైనా DS/VH ల మాట వింటారా?)

    పాపం, కిరణ్ కుమార్ "రండర్రా మాట్లాడుకుందాం" అంటే, బొత్స "దొబ్బెహ" అన్నాట్ట

    మరి అనడేటి.... నిన్నటిదాకా వీల్లు సీనియర్ మంత్రులు. పెద్దాయన పాపాల్లో వాటాలున్నోల్లు. ఇయ్యాల ఈ బొక్కలో Kiran గాడిని ఆ ఇటలీ అమ్మ పంపిత్తే, వీల్లు వింటారేటి....

    బాబూ, VH/సర్వే ఎక్కడున్నార్రా...... ఆ నాకటం ఆపి, ఈ అలిగిన మంత్రులని కూడా నాకటానికి తయారు చెయ్యండి

    http://vivaadavanam.blogspot.com/

    ReplyDelete
  17. వార్నీ రేసు సినిమా కన్నా కన్నా కాంగి'రేసే' బావుందే.

    జగన్ ఇక రెచ్చిపో. రెచ్చిపోతే పోయేదేమీలేదు - నీ డబ్బులు తప్ప. నువ్వు (రెచ్చి)పోకపోతే పెజల పేనాలు పోయేట్టుగా వున్నయ్ (ఆత్మహత్యల ద్వారా!?)

    ReplyDelete
  18. జగన్ ఇక రెచ్చిపో. రెచ్చిపోతే పోయేదేమీలేదు - నీ డబ్బులు తప్ప.
    ____________________________


    నువ్వుండన్నా, ఇక్కడ కామెడీ కాదు, అంతా సీరియెస్సు!

    అట్నించి జగన్ ఏదో పావులు కదుపుతున్నట్టు నాకు అనుమానంగా వుంది.

    వట్టి (vasant), వట్టి(only) మంత్రిపదవికే కాదు, కాంగిరేసు సభ్యత్వానికి కూడా జెల్ల కోట్టాడు..

    ఇప్పుడు వాడితో ఇంకో 10మంత్రులు MLA క్వార్టర్సులో కూకొని ప్లాన్లేస్తన్నరు.

    ఇక జగడమే!

    http://vivaadavanam.blogspot.com/

    ReplyDelete
  19. Now the conspiracy theory:

    Is this drama all preplanned?

    Jagan is coming to Hyd at 10AM on Thursday?

    All the rebels to resign, embarrass congress high command, meet Jagan & split the party...

    ReplyDelete
  20. @ ఎనానిమస్సూ
    నేను సరదాగానే అన్నా సీరియస్సుగా కూడా అదేమాట. జై జగన్.

    ReplyDelete
  21. ఏ సైటులో అప్‌డేట్స్ బాగా ఇస్తున్నారేంటీ?

    ReplyDelete
  22. సబితా ఇంద్రారెడ్డికి హోం కావాలనే ఇచ్చారండీ. రేపు తెలంగాణ ఇష్యూలో పరిస్థతి శ్రుతి మించితే ఆవిడని ముందు పెట్టి వెనకనుంచి కిరణ్ కుమార్రెడ్డి చక్రం తిప్పొచ్చు. అదే సమర్థులైన నేతలకు ఆ పదవి ఇవ్వాలంటే... తెలంగాణ(లో సమర్థుడైన) నేతకు ఇస్తే ఒక తంటా, సీమాంధ్ర నేతకు ఇస్తే మరొక తంటా మరి

    ReplyDelete