మంగళవారం 30 నవంబర్ 2010

Top Traffic Sources

  నిన్నటి రోజు గణాంకాలు
శరత్ కాలం బ్లాగ్

  Sources      Visits       % visits


koodali.org       90       29.90%

maalika.org       71       23.59%

haaram.com      51      16.94%

google              24         7.97%

(direct)             23         7.64%


స్వప్న రాగలీన బ్లాగ్

Sources                                     Visits         % visits


koodali.org                                   108           43.03%

maalika.org                                    38           15.14%

haaram.com                                   35           13.94%

jalleda.com                                    28            11.16%

sarath-kaalam.blogspot.com          20              7.97%

25 comments:

Apparao Sastri చెప్పారు...

పుల్ల పెట్టారు కదా నారద మహర్షీ
నా బ్లాగ్ లో కూడా అంటే ఇంచుమించుగా

koodali.org 1,227
maalika.org 656
www.google.co.in 618
www.jalleda.com 298
www.haaram.com 245
www.maalika.org 188
haaram.com 177
www.google.com 83
draft.blogger.com 69
srikakulamonline.com 43

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అప్పూ భాయ

ఏంటివన్నీ ఒక్కరోజువే! శరత్ భాయ్ (నేనే) కుళ్ళుకుంటాడు.

Apparao Sastri చెప్పారు...

koodali.org 46
jalleda.com 24
(direct) 23
maalika.org 9
haaram.com 8
blogger.com 5
chaakirevu.wordpress.com 3
feedburner / feed 3
google / organic 3
by156w.bay156.mail.live.com 1
feed.mikle.com 1
google.com 1
Total 127

Apparao Sastri చెప్పారు...

నా రెండో కామెంట్ లో వి నిన్నటి గణాంకాలు
మొదటి కామెంట్ లోవి మే నుంచీ ఇప్పటి వరకు
కుళ్ళుకోకు భాయ్
అయినా హిట్లు ఫట్లు కామెంట్స్ పట్టించుకునే అలవాటు లేదు మనకి. మనసులో ఉన్నది రాసామా లేదా ? అంతే
మనసాచ్చి అంటారే అది

Apparao Sastri చెప్పారు...

ఈ బ్లాగ్ ద్వారా మీరు ఏమి చెప్పదలుచుకున్నారు ?
నా కామెంట్ ద్వారా నేను ఏమి చెప్పదలుచుకున్నాను?
సిదంబర రహస్యం

శరత్ 'కాలమ్' చెప్పారు...

@అప్పిభయ్
మనం కూడా హిట్లు ఎన్నటికి పట్టించుకోవాలి గానీ మరీ ఆస్ట్రోనమికల్ ఫిగర్స్ చూసేసరికి వార్నీ అనిపించింది.

మనం హిట్ల కౌంటర్ పెట్టుకోకుండా తిట్ల కౌంటర్ పెట్టుకుంటే బావుంటుందేమో అప్పయ్యా.

మీ బ్లాగుకి జల్లెడ నుండి చాలామని వస్తున్నారే. రెండో స్థానంలో వుందదీ. నా బ్లాగుకి అటేపు నుండి వచ్చేవోరు శానా తక్కువ.

సత్. నాకు మీలాగా సిదంబరం రహస్యాలేం లేవు. మనము సానా ఫెయిరూ.

శరత్ 'కాలమ్' చెప్పారు...

మీ "Top Traffic Sources" పోస్ట్‌పై రెడ్‌ క్లిఫ్‌ క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:

నువ్వు చెప్పాలనుకున్న విషయం నాకు అర్ధమైంది శరత్తన్నా, మరీ ఈళ్ళకి సిగ్గు లజ్జ లేకుండా పోయింది. మా బ్లాగులో జనాలు సమ్యమనం అదీ ఇదీ అని ఆపేస్తున్నారు కానీ 24 గంటలు నన్ను నాకొదిలేస్తే ఈ [Edited] అనిపిచేలా హింసిస్తాను.

Apparao Sastri చెప్పారు...

>>24 గంటలు నన్ను నాకొదిలేస్తే

నిన్ను నాకి వదిలెయ్యాలా ?
:))

శరత్ 'కాలమ్' చెప్పారు...

@రెడ్ క్లిఫ్
మీరు వల్గరుగా ఏమీ వ్రాయకపోయినా వ్యాఖ్యని ఎడిట్ చేసాను. నా బ్లాగుకి సంకలినుల ట్రెండ్ తెలియజేస్తూ అప్పుడప్పుడూ గణాంకాలు ఇస్తుంటాను. ఆ కోవలోనిదే ఇది కానీ వేరే ఉద్దేశ్యాలు లేవు.

శరత్ 'కాలమ్' చెప్పారు...

ఓకే గయ్స్. సినిమాకి వెళ్ళి జిమ్ము చూసొస్తా. ఊప్స్. జిమ్ము కెళ్ళి సినిమా చూసొస్తా. మళ్ళీ ఊప్స్. జిమ్ము చేస్తూ నా నెట్టుబుక్కులో సినిమా చూస్తూ కామెంట్లొస్తే అప్రూవ్ చేస్తుంటా.

Apparao Sastri చెప్పారు...

మాలికకి "బ్లాగాదరణ" లేదనేనా ఈ పోస్టు ?
నీ నెట్టుబుక్కు లో కాకిరెట్ట వెయ్య
మా మాలిక ని తక్కువ చేస్తావ ?

మా జగనన్న ఊప్స్ మలకన్న చూస్తె నీ చెత్త కాలాన్ని ఊప్స్ శరత్ కాలాన్ని పీకేస్తాడు


ఉమ్ము వేస్తూ ఊప్స్ జిమ్ము చేస్తూ నా కంమేట్ ని ఆమోదించు

ఎనానిమస్సు చెప్పారు...

మీరు ఏమి చేస్తున్నాసరే బ్లాగు వదిలేట్టులేరే :)

Apparao Sastri చెప్పారు...

అన్యా నా కామెంట్ ఏది ?

Apparao Sastri చెప్పారు...

ఏనానిమస్సో
మీది మాస్ కెలుకుడు
మాది ( శరతన్నది) క్లాసు కెలుకుడు
అన్నట్టు కొత్త పాళీ గారికి మాస్ కి క్లాస్ కి తేడా ఏందీ అని ఒక డౌట్ వచ్చింది

మీరు కెలుకుడు మాస్
అన్న కెలుకుడు క్లాసు

>>>మీరు ఏమి చేస్తున్నాసరే బ్లాగు వదిలేట్టులేరే :)
బెదిరింపులకి భయపడడు అన్న, కావాలంటే దేబురించు ఊప్స్ బెదిరించు చూద్దాం

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ ఎనానిమస్సు
వర్కవుటవ్వదు కానీ మిడ్డునైటు మసాలాతో సహా రియాలిటీ షో ఇచ్చేవాడినే మరి ;)

@ అప్ భయ్యా
"అన్యా నా కామెంట్ ఏది ?"

జిమ్ము కెళుతున్నా అని మర్యాదగా చెప్పేవెళ్ళానా లేదా? అహా చెప్పానా లేదా? జిమ్ముకేళ్ళాక నెట్బుక్కు తెరుస్తానన్నాను కానీ మెడలో వేలాడేసుకొని చూసుకుంటూవెళతా అన్నానా? అహ అన్నానా? అంత ఆత్రమయితే ఎలాగయ్యా అప్పయ్య శాస్త్రీ :))

కూడలికో, మాలికకో లేదని కాదు భాయ్ సాబ్ - హారానికి పెరుగుతోందనేది సారాంశం తమ్మీ. ఇదివరలో 10% లోపుగా వుండేది. కొన్ని నెలలనుండీ 10 - 20% హిట్స్ హారం నుండే వస్తున్నాయి.

ఫలానావాడు లంగా అంటే మాసు కెలుకుడు - మీ పక్కనున్నోడు మంచాడు బాబాయ్ అంటే క్లాసు కెలుకుడు. రాణిగారి పెద్ద భార్య మంచిది లెవల్లో చదువుకోవాలి.

a2zdreams చెప్పారు...

తెలుగు బ్లాగులు చదివే వాళ్ళ కంటే వ్రాసే వాళ్ళు ఎక్కువ

అజ్ఞాత చెప్పారు...

koodallo manakunna following asuntidi mari :p

ఎనానిమస్సు చెప్పారు...

తెలుగు బ్లాగులు చదివే వాళ్ళ కంటే వ్రాసే వాళ్ళు ఎక్కువ
____________________________

కామెంట్లు పెట్టే వాళ్ళు ఎక్కువేమో ;)

http://vivaadavanam.blogspot.com/

Apparao Sastri చెప్పారు...

ఏనానిమస్సో
>>>కామెంట్లు పెట్టే వాళ్ళు ఎక్కువేమో ;)

హారం కామెంట్స్ చూస్కో నేను ఒక్కడినే కామెంట్స్ పెట్టేది
రోజుకి 40

శరత్ 'కాలమ్' చెప్పారు...

Testing...testing

Hello World

శరత్ 'కాలమ్' చెప్పారు...

Test 2


Hello...hello

Apparao Sastri చెప్పారు...

దేనికి టెస్టింగు ?
మా సహనానికా ?

శరత్ 'కాలమ్' చెప్పారు...

blockquote బ్లాగర్లో పనిచెయ్యడం లేదు. ఒట్టి కోట్ పెడితే ఎరర్ రావడం లేదు గానీ కామెంటులో ఎఫెక్టేమీ కనిపించడం లేదు.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@డ్రీంస్
ఎంత ఎక్కువమంది బ్లాగులు వ్రాస్తే అంత మంచిదే కదా. బ్లాగర్లయినా పెరగాలని కోరుకుందాం. అప్పుడు బ్లాగర్లూ, రీడర్లూ పెరుగుతారు.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అప్పు
కాదు. మీ హననానికి ;)