కంటి పరీక్షంటే ఇలావుండాలంటాను ;)


4 comments:

 1. మా మలక్పేట్ లో మంచి కంటి డాక్టర్ ఎవరన్నా తెలుసా నీకు ?

  ReplyDelete
 2. మలక్పేటలోనా మీరు వుండటం. మాది ఎల్ బి నగర్ లెండి.

  మలక్‌పేట రౌడీని అడిగిచూడండి.

  ReplyDelete
 3. [b]^[/b] hmm... "మలక్పేట్ రౌడీ" గారికి మలకపేట
  కి సంబంధం లేదు ; జమున టవర్స్ లో శ్రీరాములు గారు,
  దిల్సుఖ్ నగర్ లో సాంబశివరావు గారు, వెంకటేశ్వర్లు గారు
  చక్కటి కంటి వైద్యులు

  ReplyDelete
 4. @మా మలక్పేట్ లో మంచి కంటి డాక్టర్ ఎవరన్నా తెలుసా నీకు...
  అక్కడ ఈ బొమ్మలు గట్రా ఊ౦డవండీ శాస్త్రి గారూ...

  ReplyDelete