నవతరంగంలో వచ్చే చాలా కామెంట్లకి జోశ్యుల రిప్లయ్ ఇస్తున్నట్టున్నారు కదా. వారి రిప్లయ్ లు చూస్తే మీకేం అనిపిస్తుందేంటీ? అహ మీకేమనిస్తుందో జస్ట్ తెలుసుకుందామని అంతే...
గొర్రెల మందలో ఒక గొర్రె ఏ దారిన వెళ్తే మిగితా గొర్రెలు అదే దారిన వెళ్తాయి. నవతరంగంలో ఒక రివ్యూయర్ ఏది బాగుంది అంటే పది మంది అదే బాగుంది అంటారు. ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అంటే మొదట్లో నేను నమ్మేశాను. నిన్న థియేటర్ కి వెళ్లిన తరువాత ఫ్లాప్ కాదని తెలిసింది.
I agree that an author, especially a reviewer, should be contained in his response to vulgar comments. At the same time, in this particular case (Orange review), my sympathy is with Mr. Josyula. Those commentators are getting what the deserve.
వ్యాఖ్యాత:కొత్తపాళీ బ్లాగు : నవతరంగం టపా: ఓ రేంజ్ బోర్ కథ ‘ఆరెంజ్’ వ్యాఖ్యనించిన తేది: 28-11-10 08:23:23
జోస్యులగారికి, సైట్ నిర్వాహకులకి ఒక ఉచిత సలహా. వచ్చే వ్యాఖ్యలు నచ్చకపోతే కామెంట్ మాడరేషన్ పెట్టుకుంటే మంచిది. వచ్చిన వ్యాఖ్యకి ప్రతి వ్యాఖ్య చేసేటప్పుడు కొంచెం సంయమనం పాటించాలి. వ్యాఖ్య చేసేవాళ్ళు అమర్యాదగా మాట్లాడారని వ్యాసకర్తలూ సైట్ నిర్వాహకులు కూడా అలాగే ప్రతి వ్యాఖ్యలు చేస్తే, కన్నుకి కన్ను ప్రతీకారం అయినట్టు అందరమూ గుడ్డివాళ్ళమయి కూర్చుంటాము.
@ కొత్తపాళీ మీ రెండో అభిప్రాయమే నాది. నవతరంగం నిర్వాహకులు అనుకుంటున్నదానికంటే మించిన గౌరవం, నమ్మకం ఆ సైటు మీద కొంతమందికయినా వుందన్న నిజాన్ని ఆ నిర్వాహకులు గుర్తించి అందుకుతగ్గట్టుగా హుందాగా వుంటే బావుంటుంది. వ్యక్తిగత బ్లాగుకీ దానికీ తేడా లేదని వారనుకుంటున్నా కొంతమంది అయినా అది ఓ అభిరుచి కలిగిన సైటు అని నమ్ముతున్నందువలన/ఆకాంక్షిస్తున్నందువలన ఆ తేడాని గుర్తించి ఆ విశ్వాసాన్ని నిలబెడితే బావుంటుంది.
అయితే మా సైటు ఎలా వుంటే నీకెందుకు అని వారంటారేమో. నేనేం వ్రాసుకుంటే వారికెందుకు? వారి సైటులో ఏమయినా వ్రాసానా? నా ఐపిలు ఎలాగూ బ్లాక్ చేసేరుగా ;)
వారు నా ఐపి అడ్రసు ఒక దానిని బ్లాక్ చేసినందున నేను అక్కడ వ్యాఖ్యానిస్తే బావుండదని మీ అక్కడి కామెంటు ఎత్తుకొచ్చి ఇక్కడ వేసి వ్యాఖ్యానిస్తున్నాను.
ఇహ జోష్యుల మీద సమీక్షకులుగా ఎంతో కొంత గౌరవం సహజంగా నాకుండేది ఇదివరలో కానీ వారి అహంభావపూరితమయిన పలు వ్యాఖ్యలు చూసాక వారిమీద గౌరవం చాలా తగ్గింది.
మంచి సినిమా ఫ్లాప్ అని అర్థం వచ్చేలా రివ్యూలు వ్రాయడం, అది ఫ్లాప్ కాదు అని చెపితే ఫ్లాప్ అని మేము అనలేదు అని సమాధానాలు చెప్పడం మిస్లీడింగ్ కాదా? మొదట ఆ సినిమా కథ వెరైటీగా ఉందని a2zdreams బ్లాగ్ లో చదివిన తరువాత థియేటర్ కి వెళ్లి చూశాను. లేకపోతే నవతరంగంలో వ్రాసినది నిజం అనుకుని మంచి సినిమా మిస్ అయ్యేవాణ్ణి. నేను థియేటర్ కి వెళ్లి చూసే సినిమాలు తక్కువే. పాత సినిమా సిడిలు కంప్యూటర్ లో పెట్టుకుని చూస్తుంటాను. నవతరంగం వ్రాసే ఏకపక్ష రివ్యూలు చదివితే ఆ సినిమాలు ఫ్లాప్ అనుకుని జనం నిజంగా థియేటర్ కి వెళ్లరు.
@ ప్రవీణ్ ఒక సమీక్ష చిత్ర విజయాన్ని ప్రభావితం చెయ్యదు అని నవతరంగం వారు అంటారు కానీ మా దేశాలల్లో మాత్రం సమీక్షలు చిత్ర విజయాలని ప్రభావితం చేస్తాయి. చాలామందిమి చిత్ర సమీక్షలు చూసే అది పైరేటేడ్ సినిమాకి పెద్దదా, సిన్మాకి సిన్నదా అనే అంచనాకు వస్తాము. అయితే డబ్బులు తీసుకొని సమీక్షలు వ్రాస్తున్నారనీ, డబ్బులు ఇవ్వకపోతే నెగటివుగా వ్రస్తున్నారనే అనుమానాలు వస్తూవుండటంతో నేనయితే ఎక్కువగా బ్లాగర్ల అభిప్రాయాలమీద ఆధారపడి ఇక్కడ సినిమాలు చూస్తున్నాను.
శరతన్నో ఒక మంచి మాట చెప్పనా మూడు గంటలు ఖర్చు పెట్టి మూడొందలు ఖర్చు పెట్టి ఒక సినిమా చూడటమే ఒక దండగ పని దాని మీద రివ్యూ రాయడం వల్ల ఒక గంట దండగ దానికి కామెంట్ రాయడం ఒక పది నిమషాలు దండగ దాని మీద నువ్వు రెండు లైన పోస్ట్ రాసి ఒకొక్క కామెంట్ మాడరేషన్ చూసుకోవడం ఇంకో దండగ పని ఈ కామెంట్ నువ్వు అనుమతిస్తావో లేదో కానీ నేను అయిదు నిమషాలు టైపు చేయడం ఇంకో దండగ పని
రివ్యూ రాయడం కోసమే సినిమా కి వెళ్ళే వాళ్లకి అంత ఖర్చు పెట్టి సినిమా చూడకుండా దానిని బ్లాగ్ రాయాలనుకునే వాళ్లకి నా ప్రగాఢ సానుభూతి (శరత్ అన్నో నువ్వు పెట్టిన పుల్లకి నేను ఇంకో పుల్ల రాజేసా)
@ శివ వ్యాపార పోర్టళ్లలో వచ్చే సమీక్షలు అక్కడెందుకో అర్ధం కాదు. ఏమన్నా అంటే మా సైటు మా ఇష్టం అంటారు కానీ సమీక్షకులు ఒక్కరే అయినా కాపీ పేస్టు సమీక్షల వల్ల క్రెడిబిలిటీ కోల్పోతున్నామని వారు గ్రహించరు.
మీరు పేర్కొన్నటువంటి సమీక్షల వల్లనే కొంతమందికయినా పొర్టళ్ళ సమీక్షల మీద నమ్మకం సన్నగిల్లింది. సమీక్షలు అన్నీ చదివి సమీక్షించుకొని వెళ్ళాల్సివస్తోంది. ఒక్క వ్యాపార సమీక్షను గట్టిగా నమ్మి సినిమాకు వెళ్ళే పరిస్థితి లేదిప్పుడు.
నేను థట్స్ తెలుగు వెబ్ సైట్ చూడలేదు. నవతరంగంలో వ్రాసే రివ్యూలకీ, సినిమాలకీ పొంతన ఉండడం లేదని థియేటర్లకి వెళ్లి చూసిన తరువాత అర్థమయ్యింది. తమకి నచ్చితే సినిమా బాగుందని వ్రాస్తారు, నచ్చకపోతే బాగాలేదని వ్రాస్తారు. నిన్న శనివారం కదా, ఆది వారం నిద్ర లేట్ గా లెగిచినా ఫర్వా లేదని సెకండ్ షోలో ఆరెంజ్ సినిమాకి వెళ్లాను. ఖలేజా సినిమా కూడా సెకండ్ షోలోనే చూశాను. ఉద్యోగాలూ, వ్యాపారాలు చేసుకునేవాళ్లం కదా. సెలవు రోజుల్లో తప్ప మనకి సినిమాలు చూడడానికి టైం దొరకదు. అందుకే చాలా మంది సినిమాలు చూడక నవతరంగంలో వ్రాసేది నిజం అని నమ్మేస్తారు. నేనూ అలాగే నమ్మేశాను.
@ అప్పారావ్ చెత్త సినిమా అంటే ఎలాగూ పైరేటెడ్ కాపీ చూస్తాం కానీ మంచి సినిమా కూడా మూడొందల రూపాలు పెట్టిచూడలేని సినిమా వైరాగ్యం ఏంటి బాబూ?
యెహే, నేను పుల్లపెట్టడం ఏంటీ? పుల్ల పెట్టడానికి ఐపి అడ్రసు కావద్దో? మనలో మనమాట ఇప్పుడు తరంగం నిర్వాహకులు ఈ ఐపి కూడా పీకిపడేస్తారంటావా?
@ వినయ్ నిజమేనండి. ఎల దొరుకుతారో నవతరంగానికి గానీ చాలామంది అటువంటివారే దొరుకుతారు ఆ సైటుకి. అలాకాకుండా కాస్త వినయం, హుందాతనం వుంటే ఎంతో చక్కని సైటు అయివుండి మనలాంటివారిని ఇంకా అలరించేది.
శివ గారు అన్నట్టు ఈ రివ్యూయర్స్ నిర్మాతలని బ్లాక్ మెయిల్ చేస్తారా? ఒకవేళ స్టోరీ లీక్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తే వీళ్ల మీద కాపీరైట్ కేసు పెట్టొచ్చు.
@ ప్రవీణ్ కథ లీక్ చేస్తామని బెదిరించడం కాదు. సమీక్ష చెడ్డగా వ్రాస్తామని బెదిరంచేవారుండవచ్చు. ఎందుకంటే మాలాంటి దేశాలలో మంచి సమీక్షలమీదనే చిత్ర విజయాలు ఆధారపడివుంటాయి. సినిమాకు వెళ్ళేముందు అది ఎలా వుందా అని చిత్ర సమీక్షలు చూసి మాత్రమే సినిమాలకు వెళుతుంటాం. సినిమా బాగోలేదంటే అన్నిన్ని డాలర్లు పెట్టి సినిమాకు వెళ్ళడానికి పెద్దగా ఎవరూ ఉత్సాహం చూపరు.
Praveen Sarma , పూరి జగన్నాద్ తీసిన "నేనింతే" సినిమా లో వీరి గురించి చాలా ఉంది. అలాగే రివ్యూవర్స్ కి ఖరీదైన కార్లు లాంటివి ఇచ్చినట్లు పలుమార్లు వార్తలు వచ్చాయి. ఈ మద్య గాసిప్స్ సైట్శ్ పెరగడం కుడా ఇలాంటీ ఆదాయాలకోసమే.paid news lagaa paid reviews. vyatirekamgaa vraastu unte nirmatala kantlo padataaru.appudu nirmaatale veellato beeraalaki vastaaru.asalayina review ante pros and cons raayaali. reviewer swantha abhipraayaalu raaste adi review avvadu. opinion avutundi.
జోస్యుల సూర్య ప్రకాశ్ చెవుల్లో పువ్వులు పెడుతున్నాడు. ఖలేజా సినిమా బాగున్నా నేను సికండ్ షోలో చూసినప్పుడు థియేటర్ సఘం ఖాళీగా ఉండేది. ఆరెంజ్ సినిమాకి సెకండ్ షోలో కూడా థియేటర్ ఫుల్. జోస్యుల సూర్య ప్రకాశ్ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే గుడ్డిగా నమ్మేశారు (మొదట్లో నేను కూడా అలాగే నమ్మేశాను) . ఎద్దు ఈనింది అంటే దూడని కట్టెయ్యమన్నాడట. ఆ సామెతలా ఉంది.
@ ఎనానిమస్సూ మీ బ్లాగులోని టపాలో నాకు ప్రశంసా పత్రం ఇచ్చేరన్న మీ కామెంటు నేను పబ్లిష్ చేయకపోవడానికి రెండు కారణాలు వున్నాయి. మీ బ్లాగు చూస్తూనే వున్నా కూడా పాల్గొనపోవడానికీ అవే కారణాలు. అవేంటో ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తాను.
ఒకొక్క సారి వారి ప్రతి వ్యాఖ్యలు చాలా సిల్లీ గా ఉంటాయి. సమీక్ష చదివిన తరువాత రీడర్ నువ్వేంటి సమీక్ష రాయడం బోడి చేతనైతే ఒక సినిమా తీసి చూపించు అన్నట్టు మాటాడితే సినిమా తీయడం వేరు సమీక్ష రాయడం వేరు అదొక ఆర్టు ఇదొక కళ అని చెప్తారు. పైగా ఆ వ్యాఖ్య రాసిన వాడ్ని వెర్రి వెధవకింద, మూర్ఖుడిలాగా జమకట్టి మాట్లాడుతారు. సరే అంతవరకు బానే ఉంది. మరి సమీక్ష మీద విమర్శ చేసిన వాళ్ళను నువ్వొక సమీక్ష రాసి చూపించు అనడం కూడా అలాంటి మూర్ఖత్వమే కదా మీరు కూడా అంతకన్న సిల్లీ ఫెలోసే కదా చెప్పండి సారు అని జోస్యుల వారిని కత్తి గారిని అడిగితే ఇద్దరు కనపడటం లేదు అదేంటొ. కనీసం ఇక్కడన్నా తొంగి చూసినప్పుడు జవాబు చెప్పండి.
@శరత్: నవతరంగంలో ownership of the article is with the writer, if he wishes to respond to bricks with stones, how can that choice be denied?
నవతరంగంకి రోజుకి వచ్చే హిట్స్ దాదాపు 500-1000 వరకూ. These are not the numbers that will influence any major change for the film. పరిశ్రమకు ఈ వెబ్ సైట్ insignificant if you compare it with NRIs favorite website idlebrain.
నవతరంగంలో సమీక్షలు నిస్పాక్షికంగా ఉంటాయి. ఒకే సినిమా గురించి పద సమీక్షకు రాసే అవకాశం ఉంది. సినిమా బాగుంది అనే వాళ్ళు ఎందుకు బాగుందో తెలిపే సౌలభ్యం ఉన్నప్పుడు సమీక్షకుడ్ని పట్టుకుని తప్పు బట్టడం నిజంగా అవసరమా? nonsense will be met with same intensity, if a writer wants to. That's what freedom of expression is all about.
సినిమా చూడకుండా రివ్యూ బాగుందని సర్టిఫై ఎలా చేశారు కొంత మంది పాఠకులు? ఆ మధ్య కొంత మంది ద్రౌపది నవలలోని ఒక్క పేజి కూడా చదవకుండా విమర్శిస్తే విమర్శకులని విమర్శించిన మహేశ్ గారే సినిమా చూడకుండా రివ్యూ బాగుందని సర్టిఫై చెయ్యడం ఆశ్చర్యం కలిగించింది. ఎద్దు ఈనింది అంటే దూడని కటెయ్యండి అనే సామెతలా చేస్తే ఇలాగే ఉంటుంది.
@ kvsv :) @ కత్తి నవతరంగంలోని వ్యాసాలకు వ్యాసకర్తే హాక్కుదారు అయినప్పటికీ నవతరంగానికీ హక్కుదారు వుంటారు కదా. ఒక సైటు అడ్మినుగా వారికి సైటులోని కాంటెంటును, ప్రవర్తనను నియంత్రించే, నిర్దేశించే బరువు, బాధ్యతలూ వుండవా? సర్లెండి - ఇక మీ సైటు నిర్వహణ గురించి మీకు పాఠాలు చెప్పడం బావుండదు కానీ వదిలేద్దాం.
క్యూరియాసిటీతో అడుగుతున్నాను. ఆ క్యూరియాసిటీ ఎందుకో మీరు అర్ధం చేసుకోవచ్చు. నవతరంగం ప్రధాన నిర్వాహకులు ఎవరు? ఇతర నిర్వాహకులు ఎంతమంది? వారెవరు?
కానీ నామీద ఛండాలమయిన వ్రాతలు వ్రాసినా పరిస్థితి అంతే కదా. అలాంటి బాధ్యతారాహిత్యమయిన బ్లాగులల్లో పాల్గొనాలంటే నాకు ఇచ్చగించదు. ______________________________
appreciate your response.
just curios, is pramaadavanam not a బాధ్యతారాహిత్యమయిన బ్లాగు?
నవతరంగం ప్రధాన నిర్వాహకులు ఎవరు? ఇతర నిర్వాహకులు ఎంతమంది? వారెవరు?" ________________________________
అది మొదలెట్టిన రోజుల్లో, శివారెడ్డో ఇంకో రెడ్డో నన్ను అక్కడ రాస్తారా అని అడిగారు. మనకంత టైం లేదులే అని వొద్దన్నా. అంతా వేస్ట్ గాల్లు తయారైనట్టున్నారక్కడ.
@ ఎనానిమస్సు మిగతావారివిషయంలో, మిగతా విషయాల్లో నేను చెప్పలేను కానీ నాపైన ఏవయినా మరీ అసభ్యకరమయిన, అభ్యంతకరమయిన వ్యాఖ్యలు వుంటే నేను కోరగానే ప్రమాదవనం వారు తొలగించారు. అయితే నేను అలా కోరిన మరియు కోరే సందర్భాలు చాలా తక్కువ.
@ వివాదవనం/ఎనానిమస్సు (ఇంతకుముందే వేసిన కామెంటును కొద్దిగా ఎడిట్ చేసి మళ్ళీ వేస్తున్నాను) 1. మీ ఆ వ్యాఖ్యని ప్రచురించి ఆ వివాదవనం పోస్టులో పేర్కొన్నది నిజమయినా కాకపోయినా ధృవపరచదలుచుకోలేదు. అంటే కొన్ని కారణాలవల్ల ఆ పోస్టుకి నా ద్వారా వెయిట్ ఇవ్వడం నాకు ఇష్టం లేకపోయింది. 2.మీ బ్లాగులో కామెంటు మోడరేషను లేదు - ఇప్పుడు వుందేమో తెలియదు. అభ్యంతరమయిన కామెంట్లు వచ్చినా ఎప్పుడో తీరిక ఓపిక వున్నప్పుడు తొలగిస్తామన్నారు. అలాంటి బ్లాగుల్లో ఇతరుల మీది టపాలు చదవడం నాకు సమ్మగానే వుండవచ్చు కానీ నామీద ఛండాలమయిన వ్రాతలు వ్రాసినా పరిస్థితి అంతే కదా. అలాంటి బాధ్యతారాహిత్యమయిన బ్లాగులల్లో పాల్గొనాలంటే నాకు ఇచ్చగించదు. అయితే మీరు మీ బ్లాగు విధానాన్ని పునహ్ పరిశీలిస్తున్నట్లు చదివాను. సంతోషం.
36 comments:
గొర్రెల మందలో ఒక గొర్రె ఏ దారిన వెళ్తే మిగితా గొర్రెలు అదే దారిన వెళ్తాయి. నవతరంగంలో ఒక రివ్యూయర్ ఏది బాగుంది అంటే పది మంది అదే బాగుంది అంటారు. ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అంటే మొదట్లో నేను నమ్మేశాను. నిన్న థియేటర్ కి వెళ్లిన తరువాత ఫ్లాప్ కాదని తెలిసింది.
I agree that an author, especially a reviewer, should be contained in his response to vulgar comments. At the same time, in this particular case (Orange review), my sympathy is with Mr. Josyula. Those commentators are getting what the deserve.
Comment on ఓ రేంజ్ బోర్ కథ ‘ఆరెంజ్’ by కొత్తపాళీ
వ్యాఖ్యాత:కొత్తపాళీ బ్లాగు : నవతరంగం టపా: ఓ రేంజ్ బోర్ కథ ‘ఆరెంజ్’ వ్యాఖ్యనించిన తేది: 28-11-10 08:23:23
జోస్యులగారికి, సైట్ నిర్వాహకులకి ఒక ఉచిత సలహా. వచ్చే వ్యాఖ్యలు నచ్చకపోతే కామెంట్ మాడరేషన్ పెట్టుకుంటే మంచిది. వచ్చిన వ్యాఖ్యకి ప్రతి వ్యాఖ్య చేసేటప్పుడు కొంచెం సంయమనం పాటించాలి. వ్యాఖ్య చేసేవాళ్ళు అమర్యాదగా మాట్లాడారని వ్యాసకర్తలూ సైట్ నిర్వాహకులు కూడా అలాగే ప్రతి వ్యాఖ్యలు చేస్తే, కన్నుకి కన్ను ప్రతీకారం అయినట్టు అందరమూ గుడ్డివాళ్ళమయి కూర్చుంటాము.
@ కొత్తపాళీ
మీ రెండో అభిప్రాయమే నాది. నవతరంగం నిర్వాహకులు అనుకుంటున్నదానికంటే మించిన గౌరవం, నమ్మకం ఆ సైటు మీద కొంతమందికయినా వుందన్న నిజాన్ని ఆ నిర్వాహకులు గుర్తించి అందుకుతగ్గట్టుగా హుందాగా వుంటే బావుంటుంది. వ్యక్తిగత బ్లాగుకీ దానికీ తేడా లేదని వారనుకుంటున్నా కొంతమంది అయినా అది ఓ అభిరుచి కలిగిన సైటు అని నమ్ముతున్నందువలన/ఆకాంక్షిస్తున్నందువలన ఆ తేడాని గుర్తించి ఆ విశ్వాసాన్ని నిలబెడితే బావుంటుంది.
అయితే మా సైటు ఎలా వుంటే నీకెందుకు అని వారంటారేమో. నేనేం వ్రాసుకుంటే వారికెందుకు? వారి సైటులో ఏమయినా వ్రాసానా? నా ఐపిలు ఎలాగూ బ్లాక్ చేసేరుగా ;)
వారు నా ఐపి అడ్రసు ఒక దానిని బ్లాక్ చేసినందున నేను అక్కడ వ్యాఖ్యానిస్తే బావుండదని మీ అక్కడి కామెంటు ఎత్తుకొచ్చి ఇక్కడ వేసి వ్యాఖ్యానిస్తున్నాను.
ఇహ జోష్యుల మీద సమీక్షకులుగా ఎంతో కొంత గౌరవం సహజంగా నాకుండేది ఇదివరలో కానీ వారి అహంభావపూరితమయిన పలు వ్యాఖ్యలు చూసాక వారిమీద గౌరవం చాలా తగ్గింది.
గాసిప్స్, బూతులు వ్రాసే THATSTELUGU లో వ్రాసే రివ్యూ నే నవతరంగం లొ వస్తుంది. సాదారణంగా ఇలాంటీ REVIEWERS నిర్మాతలను బ్లాక్ మెయిల్ చేస్తారని టాకు.
అన్నో శానా కాలం తర్వాత శరత్ కాలం కొచ్చినా
పుల్ల పెట్టినట్టున్నావ్ కదా
జర చూసి చెప్తా
మల్లోస్తా
మంచి సినిమా ఫ్లాప్ అని అర్థం వచ్చేలా రివ్యూలు వ్రాయడం, అది ఫ్లాప్ కాదు అని చెపితే ఫ్లాప్ అని మేము అనలేదు అని సమాధానాలు చెప్పడం మిస్లీడింగ్ కాదా? మొదట ఆ సినిమా కథ వెరైటీగా ఉందని a2zdreams బ్లాగ్ లో చదివిన తరువాత థియేటర్ కి వెళ్లి చూశాను. లేకపోతే నవతరంగంలో వ్రాసినది నిజం అనుకుని మంచి సినిమా మిస్ అయ్యేవాణ్ణి. నేను థియేటర్ కి వెళ్లి చూసే సినిమాలు తక్కువే. పాత సినిమా సిడిలు కంప్యూటర్ లో పెట్టుకుని చూస్తుంటాను. నవతరంగం వ్రాసే ఏకపక్ష రివ్యూలు చదివితే ఆ సినిమాలు ఫ్లాప్ అనుకుని జనం నిజంగా థియేటర్ కి వెళ్లరు.
@ ప్రవీణ్
ఒక సమీక్ష చిత్ర విజయాన్ని ప్రభావితం చెయ్యదు అని నవతరంగం వారు అంటారు కానీ మా దేశాలల్లో మాత్రం సమీక్షలు చిత్ర విజయాలని ప్రభావితం చేస్తాయి. చాలామందిమి చిత్ర సమీక్షలు చూసే అది పైరేటేడ్ సినిమాకి పెద్దదా, సిన్మాకి సిన్నదా అనే అంచనాకు వస్తాము. అయితే డబ్బులు తీసుకొని సమీక్షలు వ్రాస్తున్నారనీ, డబ్బులు ఇవ్వకపోతే నెగటివుగా వ్రస్తున్నారనే అనుమానాలు వస్తూవుండటంతో నేనయితే ఎక్కువగా బ్లాగర్ల అభిప్రాయాలమీద ఆధారపడి ఇక్కడ సినిమాలు చూస్తున్నాను.
శరతన్నో ఒక మంచి మాట చెప్పనా
మూడు గంటలు ఖర్చు పెట్టి మూడొందలు ఖర్చు పెట్టి ఒక సినిమా చూడటమే ఒక దండగ పని
దాని మీద రివ్యూ రాయడం వల్ల ఒక గంట దండగ
దానికి కామెంట్ రాయడం ఒక పది నిమషాలు దండగ
దాని మీద నువ్వు రెండు లైన పోస్ట్ రాసి ఒకొక్క కామెంట్ మాడరేషన్ చూసుకోవడం ఇంకో దండగ పని
ఈ కామెంట్ నువ్వు అనుమతిస్తావో లేదో కానీ నేను అయిదు నిమషాలు టైపు చేయడం ఇంకో దండగ పని
రివ్యూ రాయడం కోసమే సినిమా కి వెళ్ళే వాళ్లకి
అంత ఖర్చు పెట్టి సినిమా చూడకుండా దానిని బ్లాగ్ రాయాలనుకునే వాళ్లకి నా ప్రగాఢ సానుభూతి
(శరత్ అన్నో నువ్వు పెట్టిన పుల్లకి నేను ఇంకో పుల్ల రాజేసా)
very arrogant people...
@ శివ
వ్యాపార పోర్టళ్లలో వచ్చే సమీక్షలు అక్కడెందుకో అర్ధం కాదు. ఏమన్నా అంటే మా సైటు మా ఇష్టం అంటారు కానీ సమీక్షకులు ఒక్కరే అయినా కాపీ పేస్టు సమీక్షల వల్ల క్రెడిబిలిటీ కోల్పోతున్నామని వారు గ్రహించరు.
మీరు పేర్కొన్నటువంటి సమీక్షల వల్లనే కొంతమందికయినా పొర్టళ్ళ సమీక్షల మీద నమ్మకం సన్నగిల్లింది. సమీక్షలు అన్నీ చదివి సమీక్షించుకొని వెళ్ళాల్సివస్తోంది. ఒక్క వ్యాపార సమీక్షను గట్టిగా నమ్మి సినిమాకు వెళ్ళే పరిస్థితి లేదిప్పుడు.
నేను థట్స్ తెలుగు వెబ్ సైట్ చూడలేదు. నవతరంగంలో వ్రాసే రివ్యూలకీ, సినిమాలకీ పొంతన ఉండడం లేదని థియేటర్లకి వెళ్లి చూసిన తరువాత అర్థమయ్యింది. తమకి నచ్చితే సినిమా బాగుందని వ్రాస్తారు, నచ్చకపోతే బాగాలేదని వ్రాస్తారు. నిన్న శనివారం కదా, ఆది వారం నిద్ర లేట్ గా లెగిచినా ఫర్వా లేదని సెకండ్ షోలో ఆరెంజ్ సినిమాకి వెళ్లాను. ఖలేజా సినిమా కూడా సెకండ్ షోలోనే చూశాను. ఉద్యోగాలూ, వ్యాపారాలు చేసుకునేవాళ్లం కదా. సెలవు రోజుల్లో తప్ప మనకి సినిమాలు చూడడానికి టైం దొరకదు. అందుకే చాలా మంది సినిమాలు చూడక నవతరంగంలో వ్రాసేది నిజం అని నమ్మేస్తారు. నేనూ అలాగే నమ్మేశాను.
@ అప్పారావ్
చెత్త సినిమా అంటే ఎలాగూ పైరేటెడ్ కాపీ చూస్తాం కానీ మంచి సినిమా కూడా మూడొందల రూపాలు పెట్టిచూడలేని సినిమా వైరాగ్యం ఏంటి బాబూ?
యెహే, నేను పుల్లపెట్టడం ఏంటీ? పుల్ల పెట్టడానికి ఐపి అడ్రసు కావద్దో? మనలో మనమాట ఇప్పుడు తరంగం నిర్వాహకులు ఈ ఐపి కూడా పీకిపడేస్తారంటావా?
@ వినయ్
నిజమేనండి. ఎల దొరుకుతారో నవతరంగానికి గానీ చాలామంది అటువంటివారే దొరుకుతారు ఆ సైటుకి. అలాకాకుండా కాస్త వినయం, హుందాతనం వుంటే ఎంతో చక్కని సైటు అయివుండి మనలాంటివారిని ఇంకా అలరించేది.
శివ గారు అన్నట్టు ఈ రివ్యూయర్స్ నిర్మాతలని బ్లాక్ మెయిల్ చేస్తారా? ఒకవేళ స్టోరీ లీక్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తే వీళ్ల మీద కాపీరైట్ కేసు పెట్టొచ్చు.
@ ప్రవీణ్
కథ లీక్ చేస్తామని బెదిరించడం కాదు. సమీక్ష చెడ్డగా వ్రాస్తామని బెదిరంచేవారుండవచ్చు. ఎందుకంటే మాలాంటి దేశాలలో మంచి సమీక్షలమీదనే చిత్ర విజయాలు ఆధారపడివుంటాయి. సినిమాకు వెళ్ళేముందు అది ఎలా వుందా అని చిత్ర సమీక్షలు చూసి మాత్రమే సినిమాలకు వెళుతుంటాం. సినిమా బాగోలేదంటే అన్నిన్ని డాలర్లు పెట్టి సినిమాకు వెళ్ళడానికి పెద్దగా ఎవరూ ఉత్సాహం చూపరు.
>>>కథ లీక్ చేస్తామని బెదిరించడం కాదు. సమీక్ష చెడ్డగా వ్రాస్తామని బెదిరంచేవారుండవచ్చు.
మీ మీద కామెంట్స్ చెండాలంగా రాస్తానని నేను మిమ్మల్ని బెదిరిస్తున్నా
Praveen Sarma , పూరి జగన్నాద్ తీసిన "నేనింతే" సినిమా లో వీరి గురించి చాలా ఉంది. అలాగే రివ్యూవర్స్ కి ఖరీదైన కార్లు లాంటివి ఇచ్చినట్లు పలుమార్లు వార్తలు వచ్చాయి. ఈ మద్య గాసిప్స్ సైట్శ్ పెరగడం కుడా ఇలాంటీ ఆదాయాలకోసమే.paid news lagaa paid reviews. vyatirekamgaa vraastu unte nirmatala kantlo padataaru.appudu nirmaatale veellato beeraalaki vastaaru.asalayina review ante pros and cons raayaali. reviewer swantha abhipraayaalu raaste adi review avvadu. opinion avutundi.
అన్నా, అందరితో ఏకీభవించి... నా బలాగులో ఏకీభవించలేదు.. కనీసం నా పబ్లిసిటీ కామెంట్లు కూడ పబ్లిష్ చెయ్యట్లేదు...
ఇలాగైతే నెక్స్ట్ పోస్టులో నిన్నే ఏకుతా జాగర్త ;)
http://vivaadavanam.blogspot.com/
వారి రిప్లయ్ లు చూస్తే మీకేం అనిపిస్తుందేంటీ? ...బాగా కాలి...జవాబిచ్చినట్టు అనిపించింది..ఎలా అయినా సహనంగా వుండడం అంత వీజీ కాదు గురూ గారూ..
జోస్యుల సూర్య ప్రకాశ్ చెవుల్లో పువ్వులు పెడుతున్నాడు. ఖలేజా సినిమా బాగున్నా నేను సికండ్ షోలో చూసినప్పుడు థియేటర్ సఘం ఖాళీగా ఉండేది. ఆరెంజ్ సినిమాకి సెకండ్ షోలో కూడా థియేటర్ ఫుల్. జోస్యుల సూర్య ప్రకాశ్ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే గుడ్డిగా నమ్మేశారు (మొదట్లో నేను కూడా అలాగే నమ్మేశాను) . ఎద్దు ఈనింది అంటే దూడని కట్టెయ్యమన్నాడట. ఆ సామెతలా ఉంది.
@ ఎనానిమస్సూ
మీ బ్లాగులోని టపాలో నాకు ప్రశంసా పత్రం ఇచ్చేరన్న మీ కామెంటు నేను పబ్లిష్ చేయకపోవడానికి రెండు కారణాలు వున్నాయి. మీ బ్లాగు చూస్తూనే వున్నా కూడా పాల్గొనపోవడానికీ అవే కారణాలు. అవేంటో ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తాను.
ఒకొక్క సారి వారి ప్రతి వ్యాఖ్యలు చాలా సిల్లీ గా ఉంటాయి.
సమీక్ష చదివిన తరువాత రీడర్ నువ్వేంటి సమీక్ష రాయడం బోడి చేతనైతే ఒక సినిమా తీసి చూపించు అన్నట్టు మాటాడితే సినిమా తీయడం వేరు సమీక్ష రాయడం వేరు అదొక ఆర్టు ఇదొక కళ అని చెప్తారు. పైగా ఆ వ్యాఖ్య రాసిన వాడ్ని వెర్రి వెధవకింద, మూర్ఖుడిలాగా జమకట్టి మాట్లాడుతారు. సరే అంతవరకు బానే ఉంది.
మరి సమీక్ష మీద విమర్శ చేసిన వాళ్ళను నువ్వొక సమీక్ష రాసి చూపించు అనడం కూడా అలాంటి మూర్ఖత్వమే కదా మీరు కూడా అంతకన్న సిల్లీ ఫెలోసే కదా చెప్పండి సారు అని జోస్యుల వారిని కత్తి గారిని అడిగితే ఇద్దరు కనపడటం లేదు అదేంటొ. కనీసం ఇక్కడన్నా తొంగి చూసినప్పుడు జవాబు చెప్పండి.
@శరత్: నవతరంగంలో ownership of the article is with the writer, if he wishes to respond to bricks with stones, how can that choice be denied?
నవతరంగంకి రోజుకి వచ్చే హిట్స్ దాదాపు 500-1000 వరకూ. These are not the numbers that will influence any major change for the film. పరిశ్రమకు ఈ వెబ్ సైట్ insignificant if you compare it with NRIs favorite website idlebrain.
నవతరంగంలో సమీక్షలు నిస్పాక్షికంగా ఉంటాయి. ఒకే సినిమా గురించి పద సమీక్షకు రాసే అవకాశం ఉంది. సినిమా బాగుంది అనే వాళ్ళు ఎందుకు బాగుందో తెలిపే సౌలభ్యం ఉన్నప్పుడు సమీక్షకుడ్ని పట్టుకుని తప్పు బట్టడం నిజంగా అవసరమా? nonsense will be met with same intensity, if a writer wants to. That's what freedom of expression is all about.
సినిమా చూడకుండా రివ్యూ బాగుందని సర్టిఫై ఎలా చేశారు కొంత మంది పాఠకులు? ఆ మధ్య కొంత మంది ద్రౌపది నవలలోని ఒక్క పేజి కూడా చదవకుండా విమర్శిస్తే విమర్శకులని విమర్శించిన మహేశ్ గారే సినిమా చూడకుండా రివ్యూ బాగుందని సర్టిఫై చెయ్యడం ఆశ్చర్యం కలిగించింది. ఎద్దు ఈనింది అంటే దూడని కటెయ్యండి అనే సామెతలా చేస్తే ఇలాగే ఉంటుంది.
@ kvsv
:)
@ కత్తి
నవతరంగంలోని వ్యాసాలకు వ్యాసకర్తే హాక్కుదారు అయినప్పటికీ నవతరంగానికీ హక్కుదారు వుంటారు కదా. ఒక సైటు అడ్మినుగా వారికి సైటులోని కాంటెంటును, ప్రవర్తనను నియంత్రించే, నిర్దేశించే బరువు, బాధ్యతలూ వుండవా? సర్లెండి - ఇక మీ సైటు నిర్వహణ గురించి మీకు పాఠాలు చెప్పడం బావుండదు కానీ వదిలేద్దాం.
క్యూరియాసిటీతో అడుగుతున్నాను. ఆ క్యూరియాసిటీ ఎందుకో మీరు అర్ధం చేసుకోవచ్చు. నవతరంగం ప్రధాన నిర్వాహకులు ఎవరు? ఇతర నిర్వాహకులు ఎంతమంది? వారెవరు?
మీ "నవతరంగంలో జోశ్యుల సూర్యప్రకాశ్ (ప్రతి)వ్యాఖ్యలు ....." పోస్ట్‌పై avinash క్రొత్త వ్యాఖ్యను ఉంచారు:
babayi,
Mail chudaleda, waiting ikkada!
@ అవినాశ్
మీ మెయిల్ చూసాను. నిన్ననే రిప్లయ్ ఇచ్చాను - చూడలేదా? ఈరోజు మళ్ళీ ఇస్తాను.
కానీ నామీద ఛండాలమయిన వ్రాతలు వ్రాసినా పరిస్థితి అంతే కదా. అలాంటి బాధ్యతారాహిత్యమయిన బ్లాగులల్లో పాల్గొనాలంటే నాకు ఇచ్చగించదు.
______________________________
appreciate your response.
just curios, is pramaadavanam not a బాధ్యతారాహిత్యమయిన బ్లాగు?
నవతరంగం ప్రధాన నిర్వాహకులు ఎవరు? ఇతర నిర్వాహకులు ఎంతమంది? వారెవరు?"
________________________________
అది మొదలెట్టిన రోజుల్లో, శివారెడ్డో ఇంకో రెడ్డో నన్ను అక్కడ రాస్తారా అని అడిగారు. మనకంత టైం లేదులే అని వొద్దన్నా. అంతా వేస్ట్ గాల్లు తయారైనట్టున్నారక్కడ.
ఏనానిమస్సు
ఆళ్ళు ఆళ్ళు దోస్తు గాళ్ళు భై
ఏమన్నా నడుస్తాయ్
మా నారద బలాగు లో కూడా సక్కగా కామెంట్ రాసేటోడు శరత్తన్న
మరి నీ బలాగులో సెయ్యి ఎట్టాలంటే ఆలోసిత్తన్నాడు
నువ్వు 2G అని మన రాజేసు గాడు అంటున్నాడు అందుకే
ఓపాలి ఆడ్ని ఓ సూపు సూడు
@ ఎనానిమస్సు
మిగతావారివిషయంలో, మిగతా విషయాల్లో నేను చెప్పలేను కానీ నాపైన ఏవయినా మరీ అసభ్యకరమయిన, అభ్యంతకరమయిన వ్యాఖ్యలు వుంటే నేను కోరగానే ప్రమాదవనం వారు తొలగించారు. అయితే నేను అలా కోరిన మరియు కోరే సందర్భాలు చాలా తక్కువ.
@ Sarat
yeah, noted. wrt my blog, i understand your predicament too. i was just kidding with my earlier comment. (& of course publicity too..)
never mind, I dont have any serious long term plans to continue blogging.
@ Appi
I'll have to repeat బ్లాగ్ వీక్షణం's dialogue for him ;)
@శరత్ : నవతరంగాన్ని జాతికి అంకితమిచ్చి దాదాపు సంవత్సరం అయ్యింది. కాబట్టి నవతరంగానికి హక్కుదారు ఎవరూ లేరు. ఎవరు బాధ్యత తీసుకుంటే హక్కు వారిదే.
@ వివాదవనం/ఎనానిమస్సు
(ఇంతకుముందే వేసిన కామెంటును కొద్దిగా ఎడిట్ చేసి మళ్ళీ వేస్తున్నాను)
1. మీ ఆ వ్యాఖ్యని ప్రచురించి ఆ వివాదవనం పోస్టులో పేర్కొన్నది నిజమయినా కాకపోయినా ధృవపరచదలుచుకోలేదు. అంటే కొన్ని కారణాలవల్ల ఆ పోస్టుకి నా ద్వారా వెయిట్ ఇవ్వడం నాకు ఇష్టం లేకపోయింది.
2.మీ బ్లాగులో కామెంటు మోడరేషను లేదు - ఇప్పుడు వుందేమో తెలియదు. అభ్యంతరమయిన కామెంట్లు వచ్చినా ఎప్పుడో తీరిక ఓపిక వున్నప్పుడు తొలగిస్తామన్నారు. అలాంటి బ్లాగుల్లో ఇతరుల మీది టపాలు చదవడం నాకు సమ్మగానే వుండవచ్చు కానీ నామీద ఛండాలమయిన వ్రాతలు వ్రాసినా పరిస్థితి అంతే కదా. అలాంటి బాధ్యతారాహిత్యమయిన బ్లాగులల్లో పాల్గొనాలంటే నాకు ఇచ్చగించదు. అయితే మీరు మీ బ్లాగు విధానాన్ని పునహ్ పరిశీలిస్తున్నట్లు చదివాను. సంతోషం.
he is a perfect movie critic. I like his reviews.
He should not respond to comments.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి