నేను స్త్రీవాదిని. ఆడవారికి అది లేదు కాబట్టి మొగవారికి అది కోసెయ్యాలీ!

సాధారణంగా స్త్రీ వాదులు స్త్రీల అభ్యున్నతికీ, ఆత్మాభిమానానికీ కృషిచేస్తుంటారు. వారిపట్ల, వారి కృషిపట్ల నాకు ఎనలేని గౌరవం వుంది. అయితే అప్పుడప్పుడు ఆ స్త్రీ పైత్యం ముదిరి విచిత్రమయిన, పనికిమాలిన వాదనలు తలకు ఎత్తుకొని ఇతరులకు, ముఖ్యంగా చాలామంది మగవారికి చిరాకు తెప్పిస్తుంటారు. అలాంటి వాదాలతో తమ శ్రమనూ, ఫోకసునూ వృధా చేస్తుంటారు. స్త్రీల సంక్షేమం కోసం మగవారి తోడ్పాటూ తీసుకునేబదులు కొండొకచొ మొగవారిని పలు రకాలుగా, పలు విధాలుగా ద్వేషిస్తూవుంటారు.

సుప్రీం కోర్టు జడ్జిలు కీప్ అన్న పదం ఔపయోగించారని స్త్రీవాదులు కొంతమంది గొడవ చేస్తున్నారు కదా. వారియొక్క ముఖ్యమయిన వాదన ఏంటంటే మొగవాళ్ళకి అలాంటి పేరు లేదు కదా, మరి ఆడవారికి ఆ పేరు ఎందుకట. పురుషులకు అలాంటి పేర్లు లేకపోతే సృష్టిద్దాం. కావాలంటే ఆ కృషికి నేనూ బోల్డు సహకరిస్తాను. అంతే గానీ మగపదాలు, ఆడపదాలు అని విడదీసి అవి రెండు లింగాల్లోనూ లెవ్వు కాబట్టి వాటిని బోడిలింగం చేసెయ్యాలనే వాదన ఎందుకో నాకు కొద్దిగా చిత్రంగా అనిపిస్తోంది. మరి మీకో?

అయ్బాబోయ్ ఈ స్త్రీవాద పైత్యం ముదిరితే ఇంకేమన్నా వుందా. మాకు లేదు కాబట్టి మీకు కోసెయ్యాలని కత్తిలాంటి వారినీ, కత్తులనూ పట్టుకొని మన పురుషుల వెంటబడరూ. వీరి దృష్టిలో ఆడ, మగ తేడాలుండకూడదు. దానికి ఒకటే సంపూర్ణ పరిష్కారం. శిశువు పుట్టగానే ఆ ప్రాతాన్ని పూడ్చేసో, కోసేసో ఆయా ప్రాంతాలని సమతలం చేస్తే ఓ పని అయిపోతుంది. అప్పుడు వేధింపులూ, రేపులూ గట్రా వుండవు. వుండేది ఏకలింగం, అదీ బోడ/బోడి లింగం కాబట్టి ఇహ స్త్రీ వాద సంఘాలు అప్పుడు తమ దుకాణాలని ఎత్తేసుకొని తృప్తిగా, ప్రశాంతంగా జీవించొచ్చు.

అంచేత నేను అనుకునేదేమంటే ఎంత స్త్రీవాదులయినా సరే సృష్టిలో జెండర్ తేడాలున్నాయి కాబట్టి వాస్తవిక దృక్పధంతో మెలగుతూ స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేస్తుంటే అందరి మన్ననా వుంటుంది. ఒంటెద్దుపోకడతో పోతే అభ్యున్నతి ఏమోగానీ అవహేళనలు గ్యారంటీ. దట్స్ ఆల్ యువరానర్.

40 comments:

 1. మగవాడికి "keeper" అని ఒక పదం సృష్టిస్తే పోయే.

  ReplyDelete
 2. @సాధారణంగా స్త్రీ వాదులు స్త్రీల అభ్యున్నతికీ, ఆత్మాభిమానానికీ కృషిచేస్తుంటారు.
  నిజమండీ.. సంధ్య గారు దీనికి ఉదాహరణ? ఎవరని అడక్కండి.. ఆమె మీరు పైన చెప్పిన జాబితాలో కి వచ్చే ఫెమినిస్ట్, social worker. ఇక్కడ వీళ్ళు చేసేవన్నీ కాల్క్షేపం కొసమని నా హనుమానం.. ఓ అమ్మ సీరియల్స్ అంటది.. ఇంకో అమ్మ అదే వాదమంటది..

  @వుండేది ఏకలింగం, అదీ బోడ/బోడి లింగం కాబట్టి ఇహ స్త్రీ వాద సంఘాలు అప్పుడు తమ దుకాణాలని ఎత్తేసుకొని తృప్తిగా, ప్రశాంతంగా జీవించొచ్చు.
  :)).. ఇంతకీ ఆధిపత్యం అంటే అది ఉండడమేనా?


  మొత్తమ్మీద శరత్తు లాగా చెప్పారు

  ReplyDelete
 3. నిన్న..ఆ బ్లాగ్ చదివిన తరువాత...దాదాపు ఇలాంటి కాన్సెప్ట్ తోనే కామెంటుదాం అనుకున్నా ...సరేలే శరత్ అన్నయ్య చూసుకుంటాడు అని వదిలేసా...మీరు కుమ్మేసారు...

  Well Said:)

  ReplyDelete
 4. ఇంతకీ శరత్తుగారు నాకో హనుమానం.

  ఈ పండు గా మారిన కాయ , బ్లాగులో కాయ మీ తోటలో పెంచిన కాయలేనా?
  మీకు మంచిగా దరువేస్తున్నాయి అందుకే:)

  ReplyDelete
 5. @ రాజేష్
  :)
  @ పండు
  కదా. ఆ మాత్రం దానికి అంత గొడవెందుకు చెప్మా. కావాలంటే మొగవాళ్లనే కీపులుగా ఉంచుకుంటామని పోరాడాలి గానీ...
  @ కాయ
  దీనికి స్పందిస్తారని అనుకోను. స్పందిస్తే వారి ఆత్మాభిమానం ఏమయిపోవాలి?

  ReplyDelete
 6. @ రాజేష్ జి
  ఆధిపత్యానికి మూలం/మూలకారణం అదే కదా. దాన్నే పెకలించివేస్తే ఇంకా మగవాడిగా ఏముంటుందేంటీ :)
  @ శ్యాం
  ఎంత నమ్మకం నీకు నామీద తమ్ముడూ :)
  @ రాజేష్ జి
  వుండవయ్యా బాబూ, వాళ్ళిద్దరూ ఒకటేనా లేక వేరువేరా అని నేను గోక్కొని ఛస్తుంటే. అయినా వాళ్ళు నాకు అప్పుడప్పుడు తప్ప డప్పు కొట్టడం లేదు కదా - నా డోలు చించేస్తున్నారు కానీ.

  ReplyDelete
 7. హ హా శరత్ మీపోస్టు చూసి ముందు మీతోనే మొదలుపెడతారామే :-).. అయినా నాకెందుకులే బాబు, మీకు ఏదిలేకున్నా ఇబ్బందేమీ వుండదుగా :-) [ సరాదాకు మాత్రమే అని గమనించాలి ]

  ReplyDelete
 8. @ భా రా రే
  ఏదివున్నా లేకున్నా నాకు మనస్సుంటే చాలు. మీకు తెలుసుకదా మనస్సే గొప్ప లైంగికాంగం అని :) వాళ్ళు మరీ నవరంధ్రాలనీ పూడ్చేస్తారని అనుకోను - ఏ ఒక్కటి మిగిలి వున్నా చాలు ఈ బ్రతుక్కి :D

  ReplyDelete
 9. This comment has been removed by the author.

  ReplyDelete
 10. జగమంత కుటుంబం నాది అనే పాటలో ఒక వాక్యం ఉంటుంది "నాతో నేను రమిస్తూ" అని, ఇన్ని రోజులు ఎలాగబ్బా అనుకొనేవాడిని ఈ రోజు శరత్ గారు కళ్ళు తెరిపించారు :)

  ReplyDelete
 11. @ భా రా రే గారు
  :))
  @వాళ్ళు మరీ నవరంధ్రాలనీ పూడ్చేస్తారని అనుకోను
  ఎంటీ? మనస్సు కూడ ఒక రంధ్రమా? ఇది అసైన్స్ ఆ లేక కుసైన్స్ ప్రకారమ? ...

  అవును, శరత్తు మీరు మరీ మంచివారు కాని.. లేకపోతే ఎందులొనైనా "అది" అవసరమే కదండి? భా రా రే అన్న "అది లొ" ఇంక ముఖ్యం గదా :)

  ReplyDelete
 12. "శిశువు పుట్టగానే ఆ ప్రాతాన్ని పూడ్చేసో, కోసేసో ఆయా ప్రాంతాలని సమతలం చేస్తే ఓ పని అయిపోతుంది".....సమథలం అయిథె ఇంక ఎక్కడి పిల్లలు?no generations

  ReplyDelete
 13. @ వెంకట్
  మనస్సుంటే చాలు - రంధ్రం వుంటుందండీ ;)
  @ రాజేష్ జి
  అది ఎదుటివారికి అవసరం. వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు. ఆ గోల నాకేల?
  @ పిల్లాడు
  ఇంకా ఎందుకండీ సన్నాసులకి/సన్యాసినులకి పిల్లలూనూ. హాయిగా మిగిలిన జనాలకి జనోద్ధారాణ చేసుకుంటూ క్రిష్ణా, రామా అంటూ కూర్చోక.

  ReplyDelete
 14. @ రాజేష్ జి
  అయినా అది లేకపోయినంత మాత్రాన లోకం గొడ్డు పోయిందా ఏంటీ? కృత్రిమంగా ఎన్ని లేవు? ఆ షాపుల్లోకి వెళ్ళినా మస్తు దొరుకుతాయి. ఈ అతి స్త్రీ వాదులు అక్కడా తయారవ్వరని ఆశిద్దాం. ఆ షాపుల్లో కూడా సమతలం అంటే వాళ్ళూ ఆ దుకాణాలు ఎత్తెయ్యాల్సివుంటుంది మరి.

  ReplyDelete
 15. అన్నీ బానే వున్నాయి కానీ వాళ్లకు లేదని మనది కోయమండమే కొంచం వయొలెంటుగా వుంది. ఇది హింసాత్మక ధోరణి అని నేను తెలియజేసుకుంటున్నానధ్యక్షా.

  ReplyDelete
 16. ఆ పండెవడో నాకు తెల్వదు... ఐపీ అడ్డ్రస్స్ లతో పట్టుకో అన్నాయ్.. నేను అట్లాంటా నుండి..

  ReplyDelete
 17. ఆడామగా తేడాలు భౌతికం. కానీ మగాడు - మహిళ constructs సామాజికం. పోరాటం వాటిలోని వివక్షకు సంబంధించి. భౌతిక స్థితికి సంబంధించి కాదు. My be you are taking the argument to silly proportions without understanding the difference.

  ReplyDelete
 18. vaammo KOSEYYADAM ante yemo annukuni chadavaa....

  ReplyDelete
 19. నా కామెంటు తొక్కేసి నా గొంతు ఎందుకు నొక్కేసారు?? మీకూ మాలికని నడిపేటొల్లకీ తేడా లేదు! ;)

  ReplyDelete
 20. @రాజేష్
  మరీ ద్వందార్ధాలు ఎక్కువయితే బావుండదని మీ కామెంట్లు కొన్ని ప్రచురించలేదు. బ్యుజీగా వుండటం వల్ల మీకు అది తెలియజేయడం ఆలస్యం అయ్యింది.

  @ఎనానిమస్సు
  మీ కామెంటు కూడా పబ్లిష్ చెయ్యలేదా? గుర్తులేదు కానీ పై కారణం వల్ల అయ్యుంటుంది.

  ReplyDelete
 21. @ కత్తి
  భౌతిక తేడాలే సమస్యకి బేస్మెంటు లాంటివి. అందువల్ల బేస్మెంటు సమతలం చేసి మూల కారణాన్ని రూపుమాపితే సామాజిక సమస్యలు వాటికవే భూస్థాపితం అవుతాయి. సమస్య యొక్క మూల కారణాన్ని గుర్తించి సమతలం చెయ్యకుండా సామాజికం అని సొక్కడం నాకయితే సిల్లీగానే వుంది. ఆడా, మగా మధ్య వున్న తేడాని ముందు మీరు గుర్తించాలి అధ్యక్షా! విషవృక్షం యొక్క కొమ్మలు నరకడం కాదు చెయ్యాల్సింది - విషవృక్షాన్ని వ్రేళ్ళతో సహా పెకిలించిపారెయ్యాలి. ఏమంటారూ?

  ReplyDelete
 22. నేనెక్కడ బూతు రాసాను సారూ?... రాసింది మీరు... నేనన్నది కేవలం దరియాగంజ్ లాంటి సమానత్వాన్ని కోరే వాల్లే మీతో ఎకీభవిస్తారు అని.

  ReplyDelete
 23. ఆడామగా తేడాలు భౌతికం. కానీ మగాడు - మహిళ constructs సామాజికం.
  _________________________________

  you can not limit the constructs with the constraints you want.

  the construct has the rest of the physical properties which you can not ignore.

  your hypotheses doesnt work in the real world (and thats what you end up fighting all along & in future) because you muted your construct.

  ReplyDelete
 24. @ ఎనానిమస్సు
  వేరే వాళ్ళు వ్రాస్తే అది బూతు అవుతుంది కానీ నేను వ్రాస్తే ఎట్టా అవుద్దీ? నేను బూతు వ్రాసానన్నవాడిని నా కామెంటుచ్చుకు కొడతాను!

  ఇప్పుడు గుర్తుకువచ్చింది మీ కామెంటు. దరియాగంజ్ ... అని తనని అన్న కామెంట్లతో తను ఫీల్ అయ్యే అవకాశం వుంది కాబట్టి ఎడిట్ చేసి మీ కామెంటు వేద్దామనుకున్నా కానీ మరచేపోయాను. సారీ.

  ReplyDelete
 25. @ కత్తి
  మీకు ఇచ్చిన స్పందనలో వ్రేళ్ళు అని నిద్ర మత్తులో వాగాను సారీ వాడాను. ఇప్పుడు కొద్దిగా దిగింది. వేర్లు అని చదవగలరు.

  ReplyDelete
 26. It is not about making everybody equal or same. It is about finding out an honarable and just way of coexisting with each other.

  If somebody tries to establish equality or oneness in physical and mental aspects then that is probably chasing a mirage and might be unjust too...

  ReplyDelete
 27. అయినా ఇదేందబ్బా! సీరియస్ పోస్టులొ సిల్లీ గా, సరదా పోస్టులో సీరియస్ గా మాట్లాడుతున్నట్టున్నాం మనమంతా!! :)

  ReplyDelete
 28. @శరత్తు గారు

  ఏంటీ, నే రాసినదాంట్లో బూతు ఉందా? ఇప్పుడు నే కూడా ఆ ఎనానిమస్సు లాగా పోరడాలా :).. సరే మరి.
  $మొదటి కామెంట్
  మీరు కృత్రిమమైనవి దొరుకుతాయి అన్నరు.. నేను వాళ్ళకు కూడా ఉన్నాయి.. అందులో ఒహటి "అది".. ఈ "అది" కి వీల్లిప్పుడు కొట్టుకుచస్తున్న పదానికి ఎవైనా సంబంధం ఉందా అని అడిగా?
  $రెండో కామెంట్
  నే కాయ కి సమధానం జెప్పా.. దీన్ని కూడ మీరు తినేసారు :(. ఇందులో బూతు ఎముంది??

  నాకో హనుమానం.. మీరు నిద్రళొ చిన్న పిల్లాడిలా అనీ తడిపేసి, చెరిపేసి ఇప్పుడు తీరికగా బూతు అని బుకాయిస్తున్నారా? కాదు అంటె మీరు ముందు బూతు ను డెఫైన్ చేయండి మహాఫ్రభో?

  ReplyDelete
 29. ఎనానిమస్సు
  $శరత్తు: వేరే వాళ్ళు వ్రాస్తే అది బూతు అవుతుంది కానీ నేను వ్రాస్తే ఎట్టా అవుద్దీ?

  సూసినావా.. శరత్తు గారు మాటల వరకే.. సమానత్వం, మనవతావాదం అంతా హుళక్కే.. అంతా భూస్వామ్య ఫూడల్ వ్యవస్తే బ్లాగులో కూడా.. నీ ముసుగు తీసి శరత్తు గారి మీద వెయ్యి:)

  ReplyDelete
 30. తనని అన్న కామెంట్లతో తను ఫీల్ అయ్యే అవకాశం వుంది కాబట్టి
  ________________________________

  ఏందీ?? మొన్నామధ్య..... ఏరేవోల్లు పీలయితే మాకేటీ..... మా బావప్రకటన స్వేచ్చా అంటా మా అందరిసేతా మాలికోల్లమీద రాల్లేయించారు? అప్పుడే ప్లేటు తిప్పేసారా?

  మీకంటే కత్తే నయ్యం. తిట్టినా, నా కామెంట్లన్ని అక్కడ పడ్డాయి.

  మీరు పేద్ద కమ్మ్యూనిస్ట్ రాజకీయ నాయకుడ్లా వున్నారే! మనకో రూలు, మిగిలినోల్లకి మాత్రం సోషలిజం.... హు!

  ReplyDelete
 31. btw, అందరికీ యాపీ దీపావళీసు..

  అప్పి బొప్పి లాగా వొల్లో టపాకాయలెట్టుకోకండి... డామేజీ ఐపోగలదు ;)

  ReplyDelete
 32. @ వీకెండ్ పొలిటీషియన్
  అవునండీ. అదే కదా మా పొరాటం. ఆడవారిని మగవారు ఉంచుకోవడం నచ్చకపోతే మగవారినే ఆడవారు ఉంచుకోవాలని ఉద్యమం చెయ్యాలి కానీ మగవారిదే తప్పనీ, అసలా మాటే తప్పనీ అగౌరవిస్తే ఎలా? అందుకే మా గౌరవం కోసం మేము పోరాడుతున్నాం. మీరు స్త్రీలా పురుషులా అన్నది సెల్ఫ్ చెక్ చేసుకోండి - ఈ మీన్ మీరు స్త్రీ వాదులకు మద్దతిస్తారా లేక పురుషవాదులకు మద్దతిస్తారా అన్నది తేల్చుకోండి ఇహ నయినా.

  మగవారిని కూడా ఆడవారు ఉంచుకోవడం ఉధృతం చేస్తేనే అందరికీ సమాన గౌరవం లభిస్తుంది. అప్పుడు రెండు జాతులూ చేసేదీ తప్పో/ఒప్పో కాబట్టి అప్పుడందరూ పరస్పరం గౌరవించుకుంటూ పచ్చగా జీవిస్తారు. ఒక్కరు చేస్తే తప్పు అవుతుంది కానీ అందరూ చేసేదీ తప్పే అయినప్పుడు దానిని తప్పు అనే దమ్ము ఎవరికీ వుండదు. ఇదీ ఆ సమస్యకి సులభ పరిష్కారం. ఎలా వుంది మన లాజిక్కూ?

  మీ కళ్ళకి ఇది సరదా పోస్టులా అనిపించిందా? మీకసలు సామాజిక మరియు భౌతిక స్పృహ వుందా అని మీ కళ్ళలోకి చూసి సూటిగా ప్రశ్నిస్తున్నా!

  ReplyDelete
 33. @ నరేశ్
  ఆ సర్జెరీ చేసేది ఆడవారే కాబట్టి నొప్పి తెలియదులే తమ్ముడూ.
  @ జగ్గంపేట
  మరి సమాన హక్కులు కావాలంటే అంతా సమానం కావాల్సిందేకదా.
  @ రాజేష్ జి
  మీరు, నేనూ వ్రాసేవి బూతులు కావు - ద్వందార్ధాలు. అవి మరీ మనం ఎక్కువవ్రాస్తే జనాల్లో తిరుగుబాటు రావచ్చు. అందుకే కాస్త కంట్రోల్ చేస్తున్నా, చేసుకుంటున్నా.
  @ ఎనానిమస్సు
  నాకొ మాలిక్కీ పోలికేంటి బాబూ. ఏదో రెండు బ్లాగులు పెట్టుకుని బ్రతుకు బండి లాగిస్తున్నానంతే.

  అవునూ అప్పి, బొప్పి కొత్త పోస్టులేమీ వెయ్యడం లేదే. నిజంగానే వళ్ళో ఏమయినా పేలిందా ఏంటి? పోస్టేసినా కామెంట్లు అన్ని అగ్రిగేటర్లలోనూ వస్తేగాని కామెంట్లు వెయ్యమని నేనూ, రాజేసూ భీష్మించుకొని కూర్చున్నాం కదా.

  ReplyDelete
 34. శరత్,

  Let me make it clear..

  1. ఆడోళ్ళు మగాళ్ళనీ, మగోళ్ళు ఆడొళ్ళనీ పిచ్చ పిచ్చ గా వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వుంచుకోవచ్చు లేదా సహజీవనం చేసుకోవచ్చు :)

  2. ఇద్దరికీ సమానమైన బాధ్యత ఉండేటప్పుడు ఏపేరైనా పెట్టు కోవచ్చు.

  3. ఈ సంబంధాల్లో అదేదో కేవలం ఆడ వాళ్ళు మాత్రమే అపవిత్రమైపోతున్నట్టు చూసే ఆలోచనలు మారాలి. పవిత్రతైనా, అపవిత్రతైనా ఇద్దరికీ వర్తిస్తే సమస్యేం లేదు.

  4. సెక్సు అనేది కేవలం మగవాళ్ళు మాత్రమే ఆనందించే విషయంగా చూసే ఆలోచనలు మారాలి. ఇద్దరు మనుషులు వాళ్ళిద్దరికీ సమ్మతమైన, ఇతరులకి ఇబ్బంది లేని పని ఏదైనా చేసుకొనే స్వేచ్చ ఉండాలి.

  5. స్త్రీలు కేవలం పురుషుల సెక్సుకి పనికొచ్చే ఒక వస్తువులుగా మాత్రమే పరిగణించే పదజాలం అంతరించిపోవాలి. ఇది జరగాలంటే పై పాయింట్లన్నీ నెరవేరితేనే సాధ్యం.

  మీరెలాగూ నా కళ్ళల్లోకి సూటిగా చూసి మరీ ఇది సరదా పోస్టు కాదు అన్నారు కాబట్టి.. వేరే బ్లాగులో నా కామెంటు మరొక్కసారి మీ రిఫరెన్సు కోసం..:))
  ------------------------------

  ఆలోచింపజేసే వ్యాసం రాశారు. ఇక్కడ ముఖ్యమైన విషయం వాడే పదాలు కాదు, వాటి వెనక వున్న ఆలోచనల సుంకుచితత్వం.

  వ్యవస్థలో మార్పులకి మార్గనిర్దేశం చెయ్యవలసిన ఉన్నత స్థానాల్లోని వ్యక్తులే సంకుచితత్వాన్ని ప్రతిబింబించే పదాలు వాడడం దుదృష్టకరం. ఏ పదాలు వాడాలి? వెరే పేర్లు ఎందుకు పెట్టాలి అనేవి నా దృష్టిలో ఈ వ్యాసం స్ఫూర్తి కి సంబంధం లేని విషయాలు.

  మధ్య యుగాల నాటి ఆలోచనలనీ, భావాలనీ వదిలి ముందుకెళ్ళే క్రమంలో భాష లోని పదాలు వాటి వాడుకా కూడా మారాల్సిన అవసరం ఉంది. కాకపోతే, అటువంటి మార్పు Ground reality లో మార్పుకి సూచికగానే ఉంటుంది గానీ, కేవల పదజాలంలో మార్పు మాత్రమే Ground reality ని మార్చలేదు.

  మీరు ఉదహరించిన అవమానకరమైన సందర్భాల వల్ల మన సమాజంలో అంటే మనలో రావాల్సిన మార్పు చాలా ఉంది అనేది స్పష్టమవుతుంది.
  -----------------------------------

  ReplyDelete
 35. This comment has been removed by the author.

  ReplyDelete
 36. @ వీకెండ్ పొలిటీషియన్
  1. లెస్స పలికితిరి
  2. కదా
  3. అందరూ అపవిత్రమైన పనే చేస్తున్నప్పుడు దానిని పవిత్రంగానే భావిస్తే పోలా
  4. అవును. ఇహ నుండి సెక్స్ అంటే ఆడాళ్ళు ఆనందించే విషయంగా మాత్రమే చూడాలి
  5. స్త్రీలు కేవలం పురుషుల సెక్సుకు మాత్రమే పనికివచ్చే వస్తువుగా చూడొద్దు. ఒప్పుకుంటాను. స్త్రీలు స్త్రీల సెక్సుకు కూడా పనికివచ్చే వస్తువుగా చూడాలి.

  ReplyDelete
 37. ఉంచుకున్నది/డు.. అనే మాటలు మూడవ వ్యక్తులు ఉపయోగించేవే కదా.. మరి మూడవ వాడు ఏదో అనుకుంటే ఎందుకండి మనకి.. అని అనుకోండి..  బాగా చెప్పానా అన్నాయ్

  ReplyDelete
 38. ఇలా కోసుకుంటూ పోతే పెద్ద జాబితానే అవుతుంది :)

  ReplyDelete