ఖలేజా ఫస్ట్ రిపోర్ట్

... గ్రేట్ ఆంధ్రాలో వచ్చింది. నిజమో కాదో గానీ స్టొరీ లైన్ కొంతవరకు అవతార్ లా వుంది.
 
http://greatandhra.com/ganews/viewnews.php?id=24078&cat=1&scat=4

19 comments:

  1. http://eenadu.net/story.asp?qry1=42&reccount=43

    మనం ఎదైనా చెయ్యగలమా? నా వంతు చేయడానికి నేను రెడీ ..... మార్గదర్శులు కండి....

    ReplyDelete
  2. You could use Keka for your short posts. Your posts on keka will show up in maalika's comments section.

    By doing this, other bloggers will get a chance to write posts and get traffic.

    ReplyDelete
  3. EXCELLENT MOVIE.

    ఫస్ట్ ఆఫ్ గిజిబిజిగా సాగినా, సెకండ్ ఆఫ్ టూ మచ్ వుంది. ఇదేమిటిరా ఇలా వుంది అనిపించే లోపల మన మనుసులోని మాటను మహేష్ బాబు చేతే చెప్పించి అదే ఫ్లోలో సినిమాను చివరి దాకా నడిపించిన విధానం అద్భుతం.

    ReplyDelete
  4. @a2zdreams
    అప్పుడే సినిమా చూసేసారా! ఎలాగబ్బా! ఇండియాలో ఇవాళ, యు ఎస్ లో రేపు కదా రిలీజూ? ప్రివ్యూ చూసారా ఏంటీ?

    ReplyDelete
  5. యు.ఎస్ లో అల్రడీ విడుదలయ్యింది, మేము చూడటం కూడా జరిగింది. మొదట యు.ఎస్ లోనే విడుదల.

    ReplyDelete
  6. marre intha slow ayithe ela mastaruu?

    ReplyDelete
  7. http://vasantasameeramla.blogspot.com

    4th comment meeke .

    ReplyDelete
  8. http://vasantasameeramla.blogspot.com/2010/10/momaith-khans-chalenge.html

    i think the 4th point aap keliye

    ReplyDelete
  9. @ అజ్ఞాతలు
    4వ పాయింటు నాదేగానీ ఆ అయిదవ పాయింటు కూడా నాకేనా కాదా అని బుర్రగోక్కుంటున్నాను. మరి ఇప్పుడు నేను స్కెచ్చు గీయాల్సిందేనంటారా?

    ReplyDelete
  10. @ అజ్ఞాత
    "marre intha slow ayithe ela mastaruu?"

    నేను స్లో ఖలేజా విషయంలోనా లేక బ్లాగు ఖలేజా విషయంలోనా? సినిమాల గురించి అయితే మరీ అంత పిచ్చి లేదు లెండి వాటిమీద - అందువల్ల స్లో అయినా ఫర్వాలేదు. ఇక ఖలేజా బ్లాగు విషయానికి వస్తే నేరం నాది కాదు హారంది. సాధారణంగా అదొక్కటే చూస్తాను. అందులో ఆ బ్లాగు వస్తున్నట్లు లేదు అందుకే మిస్సయ్యాను.

    ReplyDelete
  11. శరత్, ఎక్కడున్నారు మీరు?? అదే పోస్ట్ లొ ఆమె రాసిన కామెంట్ పరిశీలించండి. ఆమెకి యువతరం కావాలి . ఇంకా అర్ధంకలేదా ??? కుర్రాళ్ళు కావాలట!!!!

    ReplyDelete
  12. @ అజ్ఞాత
    "మనం ఎదైనా చెయ్యగలమా?"

    ఇప్పుడు నాకంత దృశ్యం లేదండీ. ఇండియాకి వెళ్ళొచ్చి నేనే దివాళా తీసాను. ఎవరయినా విరాళం ఇస్తే నేనే తీసుకుంటాను. నిజానికి నేను కిందామీదా పడి ఒకరి చదువు కోసం నాకు వీలయినంతగా సహాయం చేస్తున్నాను. అంతకు మించి ఇప్పుడు నాకు ఇతర సహాయాలు వీలుకావండీ. మీ మంచి మనస్సు చూస్తే ముచ్చట వేసింది. మీరు మరో విధంగా ప్రయత్నాలు చెయ్యగలరు.

    ReplyDelete
  13. >>హిందువులకు లేని దురద నాకెందుకంట. ప్రస్థుతానికయితే నేనూ సైడయిపోయి మిగతాది తెరమీద చూస్తుంటాను. >>
    చాలా మంచి పని. వీలు ఉంటే సంధి కుదర్చండి. గోరంత విషయం కొండంత అవుతుంటే చూడడానికి బాలా :(

    ReplyDelete
  14. @ అజ్ఞాత
    "శరత్, ఎక్కడున్నారు మీరు?? "

    అవును కదా. బ్లాగులోకంలో వున్న ఏకైక కుర్రాడిని నేనే కదా. నన్ను రెచ్చకొట్టకండి బాబోయ్.

    ఏమోనండి, ఆ టపాకు స్పందించాలో వద్దో అర్ధం కావడం లేదు. నీహారిక గారి మీద నాకు చాలా గౌరవ భావం వుంది. అయితే ఈమధ్యనే వారు బొత్తిగా అర్ధం కాకుండా అయ్యారు. ఇప్పుడు నేను ఏదయినా వ్రాస్తే వారు హర్ట్ అవచ్చు. మగవారి విషయంలోనయితే దూకుడుగా వెళ్ళొచ్చు కానీ ఆడవారి మనస్సులు బహు సున్నితం కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వుంటుంది. అయినా హిందువులకు లేని దురద నాకెందుకంట. ప్రస్థుతానికయితే నేనూ సైడయిపోయి మిగతాది తెరమీద చూస్తుంటాను.

    ReplyDelete
  15. @ విమల్
    కేకేస్తే కేవలం మాలికలోనే వస్తుంది కానీ మిగతావాటిల్లో రాదు కదా. అందుకే నేను ఒక మార్గం కనిపెట్టాను. అలాంటి సూక్ష్మ సందేశాలను కామెంటు రూపంలో ఇవ్వడానికై ప్రత్యేకంగా ఒక టపా వ్రాసి అవసరం అయినప్పుడల్లా ఆ టపాను ఉపయోగించుకుంటాను. అలా కొత్త టపా రాకుండా కొత్త కామెంటు మాత్రమే వస్తుంది.

    ReplyDelete
  16. bhale paddathi kanipettarandi..sarath jee

    ReplyDelete
  17. @http://vasantasameeramla.blogspot.com
    లింకులు పని చేయడం లేదు..

    ReplyDelete
  18. What i don't understood is actually how you're not really much more smartly-favored than you might be now.

    You're so intelligent. You already know therefore considerably on the subject of this
    matter, made me for my part believe it from so many various angles.
    Its like women and men are not fascinated unless it's one thing
    to do with Woman gaga! Your personal stuffs great.

    At all times handle it up!

    ReplyDelete