శుక్రవారం 29 అక్టోబర్ 2010

హ్యాండిచ్చిన గుంటూరు గర్ల్‌ఫ్రెండు :(

ఆమె పదవతరగతి నుండీ ఆమెతో పరిచయం వుంది. నేను ఖమ్మంలో వున్నప్పుడు కొంతకాలం నా గదిలోనే వుంది కానీ అప్పుడు నేను ఏక ప్రియురాలి వ్రతంలో వుండటం మూలాన ఆమెతో వెధవ్వేశాలేమీ వెయ్యలేదు. దానితో ఆమెకు నేనంటే మహా గౌరవం, నమ్మకం పెరిగిపోయాయి. తరువాత నేను పూణే, కెనడాలకి రావడంతో ఆమె కాంటాక్ట్స్ పోయాయి. ఓ నాలుగేళ్ళ క్రితం ఇండియా వెళ్ళినప్పుడు అనుకోకుండా వాళ్ళ బంధువు కలవడంతో ఆమె గురించి అడిగాను. ఆమెకు ఇద్దరు పిల్లలు అని చెప్పి ఆమె భర్త గురించి మాత్రం అడగొద్దన్నాడు. అదేంట్రా అని నొక్కి అడిగితే భర్త లేడు అని చెప్పాడు. ఏమయ్యాడు అంటే నాకు తెలియదన్నాడు. అతని దగ్గర ఆమె ఫోను నంబర్ తీసుకొని కాంటాక్ట్ చేసాను. ఆమె భర్త కనపడకుండా పొయేడంట! మానవుడు మరి ఇంటినుండి పారిపోయేడేమో తెలియదు.

ఇదేదో బాగానే వుందని మళ్ళీ ఆమెతో స్నేహం మొదలెట్టి చిగురింపజేసాను.  ఆ ట్రిప్పులో ఆమెని ఒకసారి కలిసాను గానీ మామధ్య వేరే అండర్స్టాండింగ్ ఏమీలేకపోవడంతో క్యాజువలుగానే మాట్లాడుకున్నాం. అప్పుడు నాకు సమయం కూడా ఎక్కువ వుండిది కాదు. అప్పుడు ఇండియాలో ఒక్క వారమే వున్నాను. నేను కెనడాకి వెనక్కు వచ్చాక ఫోనులల్లో మాట్లాడుకుంటూ మా స్నేహం బాగా చిక్కనయ్యింది. ఆమెది కూడా నాలాంటి ఆనందమార్గమే అని అర్ధమయ్యింది. ఎప్పుడూ ఇండియాకి - గుంటూరుకీ రారమ్మని పిలుస్తుండేది. వస్తే ఎలా ఆందించవచ్చో స్కెచ్చు గీసి చెబుతుండేది.

అయితే మనకు వేలు బెట్టే సందిస్తే కాలు పెట్టడానికి ప్రయత్నిస్తాము కదా. నా పైత్యాలు కొన్ని వెళ్ళబెట్టాను. మనవి మామూలు పైత్యాలు కావు కదా - ముందు భయపడింది, తరువాత తటపటాయించింది, ఆ తరువాత వర్చువలుగా ఒప్పుకుంది. గుంటూరు వచ్చాక ఆ ప్రయోగాలు చెయ్యడానికి ఓయ్యెస్ అంది. మధ్యమధ్యలో ఎందుకులే వద్దు అనేది. కొన్ని రోజులు విశ్రాంతి ఇచ్చి మళ్ళీ ఆ టాపిక్కులు ఎత్తేవాడిని. అలా రోలర్‌కోస్టరులా మా మధ్య ఆ విషయాలు నలుగుతుండేవి. 

మరి ఆమె ఒట్ఠి మాటలు చెబుతున్నదేమో అని ఆమెను నిజంగా పరీక్షించదలిచాను. నేను యు ఎస్ లో వుండి ఆమెను టెస్ట్, టేస్టూ చెయ్యడం ఎలాగా? ఇక్కడినుండి ఇండియాకు వెళుతున్న నా లైక్ మైండెడ్ స్నేహితులనూ, అక్కడి లైక్ మైండెడ్ స్నేహితులనూ ఆమె దగ్గరికి ఉరమాయించాను. మా వాళ్ళు వెనిల్లాలు. ఆమేరకు వాళ్ళు నాకు ఆమె గురించి సక్సెస్ రిపోర్టూ, కొన్ని సార్లు లైవ్ రిపోర్టూ ఇవ్వడంతో నాకు ఆమె మీద మాంఛి కాన్ఫిడెన్స్ ఏర్పడింది. ఎప్పుడు గుంటూరు వెళ్ళాలా అనీ ఓ రెండు, మూడేళ్ళ నుండి ఉవ్విళ్ళూరుతూ వచ్చాను.  నాకు తగ్గట్టుగా ఆమె కూడా బాగా ఊరించేది.

రెండు నెలల క్రితం ఇండియాకి బయల్దేరుతున్నప్పుడు నేను వస్తున్నానని చెప్పి ఎన్ని సార్లు ఫోన్ చేసినా సరిగ్గా మాట్లాడకపోయేది. ఇంట్లో బంధువులు వున్నరనో, ఫ్రెండ్స్ ఇంట్లో వున్నాననో చెప్పి ముక్తసరిగా మాట్లాడుతుండేది. ఒకసారి సరేగానీ, నీ అడ్రసు ఇవ్వు అని అడిగాను. అప్పుడూ ఏదో కథ చెప్పింది కానీ తన అడ్రసు ఇవ్వలేదు. ఆమె నాకు మొండిచెయ్యి చూపిస్తోందని రూఢీ అయిపోయి మళ్ళీ ఆమెకు ఫోను చెయ్యలేదు నేను.  

ఓ అయిదారు మంది మిత్రులని పంపించేసి టెస్టు చేస్తే వారికి విజయవంతం అయి నా నోట్లో మాత్రం ఆమె దుమ్ము కొట్టడం ఏంటో నాకు అర్ధం కాక బుర్ర గోక్కుంటూ ఇండియా వెళ్ళాను. మా వాళ్ళు ఆమె ఇంటికి ఆల్రెడీ వెళ్ళివచ్చారు కాబట్టి గుంటూరుకి వెళ్ళి ఆమె ఇంటికి వెళ్ళడం ఆ రకంగా సమస్య కాదు. అలా ఆమెకు చెప్పాపెట్టకుండా ఆమె ఇంటికి వెళ్ళి నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా హ హ హా అని వికటాట్టహాసం చేద్దామనుకున్నాగానీ నాకు అస్సలు తీరికలేకపోవడంతో అటువెళ్ళలేకపోయాను. కష్టకష్టంగా వీలు చూసుకొని వెళ్ళినా ఆమె వుంటుందో లేదో, వున్నా అనుకున్నవన్నీ వర్కవుట్ అవుతాయో లేదో ఈ సమయంలో అలా కుక్క తోక పట్టుకొని  అంత దూరం గోదావరి ఈదడమెందుకులే అని ఆ వ్యూహం విరమించుకున్నాను. వెనిల్ల పనులకయితే ఒప్పుకొని వుండేది కానీ నా ఆసక్తులు అడ్వాన్సుడు అవడంతో భయపడివుంటుందని అనుకుంటున్నా.

ఎనీ వే, ఈ సారి తీరికగా ఇండియాకి వెళ్ళి ఆమెకు చెప్పాపెట్టకుండా గుంటూరులోని ఆమె ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. అక్కడా ఎదురు తిరిగితే మన గురువు గారు వుండేది గుంటూరులోనే కాబట్టి వారి విద్యల సహకారమూ తీసుకోవచ్చు. ఏమంటారు? ఈలోగా మళ్ళీ ఫోనులు చేసి ఆమె భయాలు తీర్చే ప్రయత్నమూ చేస్తుంటా అనుకోండి. సరే గానీ ఆమె అడ్రసూ, ఫోను నంబర్లు గట్రా నన్నడక్కండేం.

23 comments:

Apparao Sastri చెప్పారు...

అయితే మనం గుంటూర్ లో కలుద్దామ్

బ్లాగులో కాయ చెప్పారు...

అన్నాయ్,

నువ్వసలు మనిషివా..


రోబో వా..
ఇంకా , అలా చెప్పీ చెప్పకుండా నానిస్తే ఎలా ?... ఆ ప్రయోగాలు ఏంటో మాకెలా తెలుస్తాయ్ ..

అయినా ఇలా ప్రపంచాన్ని దున్నేయడం తప్పేమో ?..

పండు గా మారిన కాయ చెప్పారు...

అన్నాయ్,
పాపం, కాయ సందేహాలు తీర్చడం నీ ధర్మం.
@కాయ,
అన్నాయ్ పొలంగట్టు మీద కూర్చుని చెప్పడమే సరిపొయింది.... దున్నడం పాలేర్ల వంతు.

బ్లాగులో కాయ చెప్పారు...

ఇదేం పద్దతి అన్నాయ్... చాలా రోజుల తర్వాత కామెంట్ వెస్తే వెంటెనే ఒక ప్రొఫైల్ తయారు.. ఒక కామెంట్ ... అప్రూవ్ చెసిన 25 నిమిషాలకి ఇంత పని ఎలా సాధ్యం ... ?

ఎనానిమస్సు చెప్పారు...

అడ్రెస్సంపియండి....పొయ్యి ముసుగుతీసి చూసొస్తా :)

kvsv చెప్పారు...

నేను వస్తున్నానని చెప్పి ఎన్ని సార్లు ఫోన్ చేసినా సరిగ్గా మాట్లాడకపోయేది. ఇంట్లో బంధువులు వున్నరనో, ఫ్రెండ్స్ ఇంట్లో వున్నాననో చెప్పి ముక్తసరిగా మాట్లాడుతుండేది. ఒకసారి సరేగానీ, నీ అడ్రసు ఇవ్వు అని అడిగాను. అప్పుడూ ఏదో కథ చెప్పింది కానీ తన అడ్రసు ఇవ్వలేదు. ఆమె నాకు మొండిచెయ్యి ...
హా గురూజీ ఇంత అనుభవం వుండీ గెస్స్ చేయా లేకపోయారా??ఆమె సెటిల్ అయిపోయింది..అన్నీ ద్వారాలూ మూసేసింధి..ఇక ఎవరికీ no entry అన్నమాట..చాలా మండి ఒక age.. stage...వచ్చాక చేసేదే...

Apparao Sastri చెప్పారు...

ఏదో ఫ్రెండ్ వి కదా అని సరదాగా ఫోన్ లో మాట్లాడితే నాగురించి బ్లాగ్ లో రాస్తావా ? అప్పారావు శాస్త్రి చూడు మా ఇంటికి వస్తా అని ఒకటే ఫోన్, ఏనానిమస్సు అయితే మరీ గోల చేస్తున్నాడు. ఛీ నీలాంటి వాడితే స్నేహం చెయ్యడమే తప్పు. బజారు మీద బతికేదాన్ని బ్లాగ్ లోకి ఎక్కిన్చావ్ , ఛీ ......


మీ గుంటూరు గర్ల్ ఫ్రెండ్

krishna చెప్పారు...

ఈ సారి తీరికగా ఇండియాకి వెళ్ళి ఆమెకు చెప్పాపెట్టకుండా గుంటూరులోని ఆమె ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను.
_______________________________

అలా ఆమెకు చెప్పాపెట్టకుండా ఆమె ఇంటికి వెళ్ళి నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా హ హ హా అని వికటాట్టహాసం చేద్దామనుకున్నాగానీ
_________________________________
:)

అక్కడా ఎదురు తిరిగితే మన గురువు గారు వుండేది గుంటూరులోనే కాబట్టి వారి విద్యల సహకారమూ తీసుకోవచ్చు. ఏమంటారు?
___________________________________

ఆ ఏముంది ? మీకు బ్లాగ్లోకంలో ఈ ప్రశాంత వాతావరణం నచ్చలేదు అని ఇలా కెలికారు అని అనిపిస్తుంది. ఫ్లైయింగు కిక్కులు రుచి చూడాలని వుంది కామోసు ;) మంచిది కానివ్వండి. మాకు బోరుగా వుంది .. హహ్హహ్హహ్హా

బ్లాగులో కాయ చెప్పారు...

ఈ శాస్త్రి గారొకడు .. ఓంకారం బొమ్మెసుకుని సుంగారం మాటలాడుతడు.. పొసగొద్దా.. ? ఏటి శాత్రీ ఇది .. బొత్తిగా నువ్వింతేనా.. లేక .. ఈ బ్లాగు లో గాలి ఏమైనా వంట పట్టిందా ?

Apparao Sastri చెప్పారు...

ఓంకారమే అన్నిటికీ మూలం అని ఎవరో అంటేనూ....

Apparao Sastri చెప్పారు...

శరత్తన్నో
మీ గుంటూరు గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్పా , 'నీమీద' పోస్ట్ రాసాడు శరత్తు ఏమంటావ్ ? అని అంటే , నిన్ను నానా బూతులు తిట్టింది పైన కామెంట్ చదువు.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అప్పారావ్
ఏంటీ మనదీ గుంటూరేనా? మరి విద్యలేమన్నా నేర్చుకుంటున్నారా? ఎప్పటికయినా పనికివస్తాయవీ.
@ కాయ
ఏవో చిన్న చిన్న సాహసాలు అంతే కానీ కాసనోవానేమీ కాదులెండి.
@ పండు
ఇక్కడనుండీ అక్కడ దున్నడం కష్టమయిన విషయం కాబట్టి పాలేర్లని పెట్టుకోకతప్పదులెండి.

Apparao Sastri చెప్పారు...

ఆ దగ్గరలో నే...
బెజవాడ అని

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ ఎనానిమస్సు
ఏ ముసుగు తీస్తారో తెలియదు కాబట్టి అడ్రసివ్వ.
@ kvsv
ఈ కేసులో ఆ విషయం కాదు లెండి :)
@ అప్పారావ్
మా గుంటూరు సిన్నదానికి అంత సీన్ లేదు లేబ్బా.
ఓ మీది బ్లేజ్‌వాడనా. కొంతకాలం మీ వాడలో భలే ఎంజాయ్ చేసానులే ఆ కాలంలో.
@ క్రిష్ణ
మరీ ఎవరినీ కెలకదలుచుకోలేదు - కెలికింపబడదలుచుకోలేదు కానీ ఏదో కెలికీకెలకనట్టు అలా అలా అంతే :))

Apparao Sastri చెప్పారు...

>>>ఈ శాస్త్రి గారొకడు .. ఓంకారం బొమ్మెసుకుని సుంగారం మాటలాడుతడు.. పొసగొద్దా.. ?


@బ్లాగుల్లో కాయ
నువ్ జెప్పినావని బొమ్మ మార్చా.
నువ్ పేరు మార్చు, అదేదో బూతులా ఉంది
బ్లాగుల్లో కాయ? ఇంకేమీ కాదు ?

రాజేష్ జి చెప్పారు...

@బ్లాగుల్లో కాయ? ఇంకేమీ కాదు ?
:)) ఇంకేమీ కాదు.. కాయ మాత్రమే ఏంటి సేప్పుకో
.. లేకపోతె వాగుడు కాయ మీకు :)

mirchbajji చెప్పారు...

sagam post chaduvagaane meeku help chedaamani, mee tharapuna naa vanthu krushi cheddaamani bayaludera boyaanu. kaani... aakhari rendu vyaakyalatho naaku mokaalu addam pettesaaru...

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ మిర్చిబజ్జి
హమ్మా, ఆశ దోశ అప్పడం అమ్మాయి... నాకు సాయం చేద్దామనే! మీలాంటి ఉచిత శ్రేయోభిలాషులుంటారనే ఆ మెలిక పెట్టింది ;)

బ్లాగులో కాయ చెప్పారు...

అప్పారావు భయ్యా... కాయ అంటే ...అనుభవం లేని బచ్చా గాన్ని అని ... టపా కాయ లా బావుంటుంది అని ఈ పేరు పెట్టుకున్నా... అసలు బూతు అని మీరు చెప్పేదాకా అనిపించలేదు ... బూతెంటా అనుకోగానే ....వెంటెనే ఏం కాయ అనే ప్రశ్న వచ్చింది... అప్పుడు వెలిగింది... కానీ ఒక సారి విత్తనం వెస్తే తుంచి వేసే హక్కు నాకు కూడా లేదు... అందుకే పేరు మార్చను...

YashwanthX చెప్పారు...

ఆమెది కూడా నాలాంటి ఆనందమార్గమే అని అర్ధమయ్యింది
నా పైత్యాలు కొన్ని వెళ్ళబెట్టాను. మనవి మామూలు పైత్యాలు కావు కదా - ముందు భయపడింది, తరువాత తటపటాయించింది, ఆ తరువాత వర్చువలుగా ఒప్పుకుంది. గుంటూరు వచ్చాక ఆ ప్రయోగాలు చెయ్యడానికి ఓయ్యెస్ అంది.

annyyyaaa.. konni doubts...

ananda maragam anaganemi??
PAITYAMULU...gurunchi explain chesi nannu konchem Enlighten cheyyi Sarath annnaaaaaaa!!!!!!

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ యశ్వంత్
ఆనందమార్గం అంటే హాయిగా ఎటువంటి సంకోచాలు లేకుండా ఆనందించడం.

నా పైత్యాల గురించి తెలుసుకోవాలంటే నా రసజ్ఞ బ్లాగుని చూడండి. అక్కడ కొన్ని పైత్యాలు లిస్టు ఇచ్చాను. ఇంకా ఇవ్వాలి. అందులో కొన్ని నాకు ఆసక్తికరమయినవి వున్నాయి.

YashwanthX చెప్పారు...

శరత్ 'కాలమ్' అన్నారు...:
నా పైత్యాల గురించి తెలుసుకోవాలంటే నా రసజ్ఞ బ్లాగుని చూడండి. అక్కడ కొన్ని పైత్యాలు లిస్టు ఇచ్చాను. ఇంకా ఇవ్వాలి. అందులో కొన్ని నాకు ఆసక్తికరమయినవి వున్నాయి.

Annaa aaa blog choosaaa. Konni chadivaaanu..
Naaku.. ninnu soosthuntey OSHO- Rajaneesh Guruthuku vastunnadu....

శరత్ 'కాలమ్' చెప్పారు...

@శ్యాం
పూనేలో పీజీ చేస్తున్నప్పుడు ఓషో ఆశ్రమం చూసొచ్చా. పైపైన చూపించి పంపించారు కాబట్టి సీనులేమీ కనపడలా. ఓషోను నెత్తికెక్కించుకుందామని బాగానే ప్రయత్నించాకానీ భోగం తక్కువ యోగం ఎక్కువ అనిపించి బోర్ కొట్టేసి వదిలేసా.

ఎనీవే, నాలో మీకు ఎవరో ఒకరు కనపడినందుకు ఆనందంగా వుంది శిష్యా :)