ట్యాంక్‌బండ్ మీద ఏ బ్లాగరు విగ్రహం పెడితే బావుంటుందేమిటి?

15 comments:

 1. హబ్బా ఎంత ఆశ అండీ మీకు...

  ReplyDelete
 2. ఏ టాంక్ బ్యాండ్ పై ?

  ReplyDelete
 3. for his unabashed exuberance of illogical innocence...కొండవీటిదొంగ పోజ్ లో వున్న మీ బావ విగ్రహం! పుటోలో కుర్రోడు సాక్స్ కూడ వేసుకున్నట్టులేడు ;)

  ReplyDelete
 4. మీ పేరు చెప్పించుకోవాలని మీ ఉబలాటం, డైరెక్టుగా చెప్పలేక వెధవ మొహమాటం అంతేనా??

  ReplyDelete
 5. బ్లాగర్ల విగ్రహాలు పెట్టాలంటే ట్యాంక్ బండ్ మొత్తం పూడ్చేసి, అడుక్కో విగ్రహం పెడితే కూడా చాలక పోవచ్చు.....
  ఒక్కల్లిద్దరివి పెట్టాలంటే మొదట నాదీ, కుదిరితే శరత్ దీ కొంచం దూరం గా.....

  ReplyDelete
 6. అబ్బ! వుండు శరత్ రాజకీయనాయకులు చేసె దిక్కుమాలిన గొల పడలెకపొతున్నాం ఇంతలొ నీవు కొత్త అజెండాతొ బయలుదేరావు ఆయినా మన బ్లాగ్ మహశయిలు కూడా యెమి తక్కువ తినలెదు ఎన్ని రకాల కంగాళిలు చేయాలొ అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు.దొంగబ్లాగ్లు, బహుచక్కని బూతులు,ఒపలెని ఆసూయ ద్వేషాలు,ఆసలు ప్రక్కవాడు యెమి చెప్పుతున్నారొ అతని భావన ఎమిటొ కూడా ఆర్థం చేసుకొవటం లేదు.కొర్ట్ మార్షల్ లా ఏకపక్ష నిర్ణయాలు.చైనా,పాకిస్తాన్ లా దురాక్రమణలు ఉగ్రవాదాలు ఇలా వున్న బ్లాగర్ కు విగ్రహం కన్నా"నిగ్రహం"అవసరం అని నా అభిప్రాyaM.

  ReplyDelete
 7. @ kvsv
  ఆశ మానవ సహజం కదా ;)
  @ కిరణ్
  హ్మ్. ముందు అది తేల్చాలంటారు.
  @ విట్ రియల్
  మా బావ విగ్రహం పెడితే పెడితే చూడటానికి బాగానే వుంటుందేమో కానీ మనోడిది తెలంగాణా కాదు కాబట్టి వీర తెలంగాణా బ్లాగర్లు పీకేస్తారేమో. మనోడి స్టాండ్ జై తెలంగాణా అనుకుంటా కదా. అలా అయితే వోకే.
  @ జీవని
  ఏం చేస్తాను మరీ ఎవరూ నా పేరు సూచించకపోతేనూ. అయినా దానికి నాకంటే యోగ్యులు ఎవరున్నారో చెప్పండి. నా యోగ్యత ఏంటో తరువాత చెబుతా.
  @ రక్తచరిత్ర
  మీ విగ్రహం పెడితే మీ విగ్రహాన్నే కాదు మొత్తం ట్యాంకుబండే పీకేస్తారు తెలంగాణా తీవ్రవాద బ్లాగర్లు.
  మీరేదో ఫోటో పంపించారు కానీ ప్రస్థుతం అది చూసే ధైర్యం లేక కామెంట్ పబ్లిష్ చెయ్యలేదు. తరువాత ఆ ఫోటో ఏంటో చూసి చేస్తాను.
  @ ఆత్రేయ
  మీరు టపా టైటిల్ సరిగ్గా చదివినట్టులేరు. బ్లాగర్లు కాదండీ, ఒక్క బ్లాగరు విగ్రహం మాత్రమే. నాకు అంటే ఒక యోగ్యత వుంది. మరి మీ యోగ్యత గురించి చెప్పుకోండి. మీరు తెలంగాణానా, ఆంధ్రానా, రాయలసీమనా? లేక ఆంధ్రా సమైక్యవాదా లేక నాలాగా తెలంగాణా సమైక్యవాదా? లేదా సెపరేటు ఆంధ్రా/రాయలసీమ వాదులా? లేక ఆంధ్రా జై తెలంగాణా వాదులా?

  ReplyDelete
 8. ఇంతోటిదానికి డిస్కషన్ అవసరమంటావా అన్నాయ్... ఈసారికి నా విగ్రహంతో అడ్జస్ట్ అవుదాం.

  ReplyDelete
 9. ఆ రక్త చరిత్ర గాడు నోటికొచ్చినట్లు రాయటం మళ్ళీ మొదలు పెట్టాడు .. పానకాలు అనే బ్లాగులో .. మీరు వాడికి రెస్పాండ్ అవటం ఏమీ బాగా లేదు .. వాడు రక్త చరిత్ర కాదు పిచ్చి పట్టిన కుక్క ..లా ప్రవర్తిస్తున్నాడు ..

  ReplyDelete
 10. శరత్ కుమార్ గారు, ఇప్పుడే హరివిల్లు లో మీ కామెంట్ చూసా.. అసలు బాలేదు .. ఇంత గేలి చేయటం బాలేదు .. నిజాం ల పాలన వలన ఒక కొత్త సంస్కృతీ ఏర్పడింది తెలంగాణా లో .. దాని వలన వివిధ ప్రాంతాల మనుషుల మధ్య దూరాలు పెరిగాయి.. ఆ దూరాలు తగ్గాలి అంటే ఆ సంస్కృతీ లను త్యాగం చేయాల్సిందే.. మొత్తంగా కాకపోయినా కొంతవరకు ..

  మీ లాంటి వాళ్ళని మీరు గుర్తించాలని మీరు కోరుతున్నట్లే .. తెలంగాణా వాళ్ళు న్యాయం జరగట్లేదు మమ్మల్ని వేరుగా గుర్తించమని అడుగుతున్నారు .. మీకు తేడా ఎక్కడ కనిపిస్తుందో మరి ?

  ఇక అరుంధతి విషయానికి వస్తే .. ప్రత్యెక దేశం కాకుండా .. భారత సంయుక్త రాష్ట్రాలుగా మార్చితే అంతటా పూర్తీ న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది ..

  ReplyDelete
 11. @ రమేశ్
  అవన్నీ లేకుండా మనం ఎలా జీవించగలం చెప్పండి. అలాంటి మసాలాలతో జీవితం ఘాటుగా లేకపోతే నిస్సారంగా అనిపించదూ :)) అలా అని మరీ ఘాటు ఎక్కువయినా సహించదు లెండి.
  @ నరేశ్
  ఈ అన్న మీద బొత్తిగా గౌరవం లేకుండా అయిపోతుంది నీకు ఈమధ్య. శరతన్న విగ్రహం పెట్టమని డిమాండ్ చెయ్యాలి గానీ నా విగ్రహం పెట్టమంటావేమయ్యా తమ్ముడూ!
  @ కిరణ్
  బయట మనకు ఎన్ని భేదాభిప్రాయాలున్నా, బయట ఎటువంటి మనిషి అయినా మన ఇంటికి అతిధిగా వచ్చి సభ్యతగా వుంటున్నప్పుడు అతిధికి కనీస గౌరవం ఇవ్వడం మన బాధ్యత (కొన్ని మినహాయింపులతో). మన బ్లాగుల్లో వ్యాఖ్యలు చేసే వారు మన బ్లాగుకి అతిధుల్లాంటి వారు.

  ReplyDelete
 12. లేదన్నాయ్... ఈ డిమాండ్ నెరవేరితే బుద్దవిగ్రహం తీసేసి మీది పెట్టమని డిమాండ్ చేద్దామనుకున్నా.

  ReplyDelete
 13. @ కిరణ్
  కొద్దిగే కదండీ వ్రాసింది. ఆ మాత్రం స్వేఛ్ఛ లేకపోతే ఎలాగండీ బాబూ. నేను సమైక్యవాదిని కాబట్టి ఆ మాత్రం అసబబేమీ కాదులెండి. విశాలభావాలున్న వ్యక్తిగా అందరూ 'కలిసి'పోవాలని ప్రాకులాడతాను గానీ విడిపోవాలనుకోను. నాకు పెద్ద పెద్ద సిద్ధాంత చర్చలు చేసే ఓపిక లేదు కాబట్టి ఈ ఆంశంపై ఎక్కువగా చర్చించలేను. భిన్నాభిప్రాయాలపై ఏకాభిప్రాయంతో వుందాం.

  @ నరేశ్
  లెస్స పలికితివి. అలా అన్నావు బావుంది. అవును కానీ నాకు తెలియక అడుగుతాను మన ఇద్దరి విగ్రహాలు అంతంత దూరంగా వుండటం అవసరం అంటావా?

  ReplyDelete
 14. అంతర్జాల ప్రపంచంలో దూరంతో నిమిత్తం లేదన్నయ్యా. దానికితోడు కొంచం దూరం వుంటే టూరిజం పేరుమీద మనం కొంచం సొమ్ము కూడా చేసుకోవచ్చు.

  అసలు విషయానికి వస్తే టాంక్‌బండ్ మీద స్టేట్‌లెవెల్ సింబల్స్ అయితే సాగర్ మధ్యలో వున్నది ఇంటర్నేషనల్ సింబల్. శాంతి కి కేరాఫ్ అడ్రెస్ ని పీకేసి ధైర్యానికి కేరాఫ్ అడ్రెస్ ని అక్కడ పెట్టాలన్నది నా ఆలోచన. ఎలా వుంది....?

  ReplyDelete