:)) :((

ఈమధ్య కొన్ని టపాలలో, వ్యాఖ్యలలో సరిగ్గా ఇలాంటి వాక్యాలే కాకపోయినా ఇలాంటి వాడకం చూసి ప్చ్ అనుకోకుండా వుండలేకపోయాను. పోనీ అ వాక్యాలు ఏమయినా హాస్యానికి వ్రాసారా అంటే లేదు. అలవాటు చొప్పున స్మైలీలు సమయం సందర్భం లేకుండా ఎడాపెడా వాడేస్తున్నారు. క్షమించమన్నప్పుడు, హృదయాన్ని కదిలించినప్పుడు, బాధపడ్డప్పుడూ నవ్వెందుకు వస్తుందో నాకర్ధం కాదు.


నన్ను క్షమించండి :))

మీ టపా నా హృదయాన్ని కదిలించింది :))

నేను చాలా బాధపడ్డాను :))


ఇంకా నయ్యం. క్రింది విధంగా వ్రాయలేదు వాళ్ళు.

నన్ను క్షమించండి LOL

మీ బాధలు చూసి నా హృదయం ద్రవించింది ROFL

నా మనస్సుకి తీరని గాయం అయ్యింది LOOOOOOOOOOOOOOOOOOOOOOL

15 comments:

 1. mee blog superrrrr :( :( ;(

  ReplyDelete
 2. హ హ హ హ సరే శరత్ ఇక్కడ పెట్టొచ్చా స్మైలీ లు .. తప్పైతే ఇంకో పోస్ట్ రాదురు లే. :-) :-) :-)

  ReplyDelete
 3. భలే రాసారే :)
  భలే రాసారే :(
  ఈ పై రెంటిలో ఏది కరెక్టు ?

  ReplyDelete
 4. మలక్, ఒంగోలు శ్రీనులని టార్గెట్ చేసి రాసారా ఈ టపా?

  ReplyDelete
 5. :D :D
  ఇది కూడా ఆడ్ చేస్కొండి
  :))

  >>నన్ను క్షమించండి :))
  >>మీ టపా నా హృదయాన్ని కదిలించింది :))
  >>నేను చాలా బాధపడ్డాను :))
  అంటే వెటకారం అని అర్ధం శరత్,
  "నమస్తే" అని గౌరవం గా చెప్పచ్చు/ఎగతాళి చెయ్యొచ్చు/వినయం గా చెప్పొచ్చు/ భయం గా చెప్పొచ్చు/ అలా అన్నమాట

  ఆ కామెంట్స్ పెట్టినోల్లు ఎగతాళి చేసారని అర్ధం జేస్కోవాలే , ఎప్పుడు సంజౌతది అన్నా

  ReplyDelete
 6. LOOOOOOOOOOOOOOOOOOOOOOL :-) :-) :-)

  ReplyDelete
 7. నా కామెంట్ ఎక్కడ ?
  :(

  ReplyDelete
 8. హేమ్టీ గార్తీక్ నాకి కామెంట్ నీకి కాపీ కొడ్తాది :))

  ReplyDelete
 9. "నన్ను క్షమించండి LOL
  మీ బాధలు చూసి నా హృదయం ద్రవించింది ROFL
  నా మనస్సుకి తీరని గాయం అయ్యింది LOOOOOOOOOOOOOOOOOOOOOOL"

  :)) :)) :D :D :P :P

  jokes apart...really a good point !

  ReplyDelete
 10. @ అజ్ఞాత, భావన, హరేక్రిష్ణ, కార్తీక్, కవిత, సౌమ్య
  :))

  @ శ్రావ్య
  మొదటిదే కరెక్టూ :(

  @ అజ్ఞాత
  మలకుని కాదు. ఒంగోలు శీను + మరొకరు. బాగానే కనిపెట్టారే :(

  @ అప్పారావ్
  ఆ కామెంట్లలో ఒకటి ఎగతాళి అయ్యుండొచ్చు కానీ మిగతావి సిన్సియరుగా వ్రాసినవే.

  ReplyDelete
 11. మీరు కెలికింది నన్నా .... ఉండండి మీ పని చెప్తా :))

  నేను హార్ట్ ROFL

  ReplyDelete
 12. @ శ్రీనివాస్
  హి హీ. చూసారా నేను హెంత జాగ్రత్తగా కెలుకుతానో - కెలకబడ్డట్లు వారికే తెలియదు!

  అంతగా హర్టయితే - జగన్ దగ్గరే వున్నాడుగా - వెళ్ళండీ.

  ReplyDelete