ఐడల్ శ్రీరాం మరియి SMS ల గురించి నేను చదివిన రెండు మంచి కామెంట్లు:
jatar వార్తా వ్యాఖ్య – భండారు శ్రీనివాస రావు
"ఈ s M S గోల చాల ఎక్కువ , ఐన దానికి కాని దానికి పంపటమే .
ఈ పిచ్చి కి పరాకాష్ట ఈ మధ్య బ్లాగుల్లో కూడా చూసాను .
తెలుగు వాడు కాబట్టి పంపండి . అక్కడికి ఇది ఏదో భారత రత్న అవార్డులలాగా సందడి, చివరికి మనకు బొక్క పడితే , కంపెనీలకి బొక్కసం నిండింది .
ఇండియన్ ఐడియల్ పుణ్యం మరి
దానిమీద ఒకటే బ్లాగులు , పేపర్ లలో ఒకటే గోల"
ఇంకో కామెంటును మీడియా రాము గారు ఆల్రెడీ ఓ పోస్టుగా వేసారు. చూడండి:
http://apmediakaburlu.blogspot.com/2010/08/blog-post_17.html
8 comments:
ధన్యవాద్
Send SMS to 08942-278374,08942-645664,
Office: 08942-224547
TATA INDICOM 08942645664
Please SMS me
మరి ఇంకా ఏమి రాయమంటారు ?
ఇది ఒక రోగం కాన్సెర్ లాగా ... పిచ్చి కాకపోతే మనకి చుట్టూ వున్నా గొప్ప తెలుగు కళాకారులు వేల మంది ( నిజమైన ) .. ఈ మీడియా చేసే అతి ముందు అంతా బలాదూరే ..
సరే చివరికి నాకు చాల దగ్గరి వ్యక్తులు చెప్పటం తో ఈ ప్రోగ్రాం ఎలాగోలా నెట్ లో చూస్తే సన్యాసం తీసుకుంటానని భయం వేసి ఆపేసాను..
ఆ వ్యాఖ్యతల ఓవర్ ఆక్షన్ ... ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ..ఆడ్స్ మధ్యలో చమక్కుమనే ఈ ప్రోగ్రాం అబ్బ్బబ్బ్బ ఏం భాగ్యం ...మధ్యలో ఈ తారల ఓవర్ ఆక్షన్ అసలు అంతా బోగస్ ..
చిల్లు మనకి చిల్లర వాళ్లకి ( అదే ఆ ఎస్ ఎం ఎస్ కంపెనీస్ కి )
నాకు సెల్ లేదు, కావును మీరు నాకు ఒక సెల్ ఫోన్ కొనిస్తే ఒక SMS పంపగలను, తరువాత దాన్లో ఎంత తైలం పోయిస్తారో అన్ని..
@ అజ్ఞాత
ఆ నంబర్లు అన్నీ ఎవరివి బాబూ - మా ప్రవీణ్ బావవేనా?
@ జాటర్
నేను ఆ ప్రోగ్రాం చూడలేదనుకోండి. కానీ ఈ SMS ల వెర్రిలో వివేచన వుందనుకున్న బ్లాగర్లు కూడా పడటం విచిత్రంగా అనిపించింది. ఇలాంటి స్కీముల వల్ల మీరన్నట్లే నిజమయిన కళాకారులకి అన్యాయం జరుగుతుంది.
@ తార
ఇలా అంటారనే టపా టైటిల్ మార్చాను :) అన్ని బాధ్యతలూ మా బావవే. SMS చేస్తామంటే ఉరుక్కుంటూ అందరికీ సెల్లులు కొనిస్తాడు లెండి.
it may interests you http://www.reuters.com/article/idUSTRE67F0T620100816 -naresh
@ నరేష్
థేంక్స్. 3D పోర్న్ గురించి నాకు ఆసక్తి కలిగించే వార్తాంశాన్ని ఇచ్చారు. తీరిగ్గా చదువుతాను.
నేను కూడా ఇదే అనుకున్నా తెలుగు వాడు కాబట్టి SMS పంపాలా లేక ...అని
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి