ఈ రోజు నా బ్లాగుకి సెలవు :)

ఇవాళ సాయంత్రం మా ఆవిడ ఇండియా వెళ్ళబోతున్న సందర్భంగా నాకు నేను పండగ ప్రకటించుకున్నాను. ఓ మూడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చిన బ్రహ్మచారి స్టేటస్ మరీ! ఓ నెలన్నర అంతే! రేపటి పోస్టు - నో నాగమణీ, ఎంజాయ్ (పాత ఘర్షణ సినిమా డైలాగుట!)

11 comments:

  1. pellam voorelte.. magudu vitudautada? idee o post..

    ReplyDelete
  2. ఎవర్ గ్రీన్ డైలాగ్ ఆండీ ...నో నాగమణీ ...ఎంజాయ్ ..హావ్ ఏ నైస్ ఒన్ అండ్ హాఫ్ మంత్..

    ReplyDelete
  3. ఇంకో విష్యం..కంగ్రాట్స్..గొప్ప ఛాన్స్ కొట్టేశారు..

    ReplyDelete
  4. nee gurinchi pani kattukuni Nalgonda lo unna Anita landariki cheppelaa.. oka udyamam chestaam... nee blog address nalgonda lo veedi veedi naa atikestam... ika nuvvu aipoyaav...

    ReplyDelete
  5. @అజ్ఞాత
    పెళ్ళాలు ఊరెళితే కొందరు మొగుళ్ళు విటులవుతారేమో కానీ నేను మాత్రం విటుడిని కాబోను. పెళ్ళాం మీద గౌరవం, సతీవ్రత్యం, గాడిదగుడ్డూ దానికి కారణం కావు. వ్యభిచారిణితో వచ్చే ఆనందమూ ఒక ఆనందమేనా? అందులో శరీరం మాత్రమే వుంటుంది - మనస్సు వుండదు. అయితే కొందరు పెళ్ళాల కన్నా వ్యభిచారులే నయ్యం. అలాంటి పెళ్ళాలకి శరీరం, మనస్సూ ఏవీ వుండకపోవచ్చు. ఒక వేళ అందమయిన దేహం వున్నా మొగుడి మీద మనస్సు లేకపోవచ్చు. అలాంటప్పుడు పెళ్ళానికీ, వ్యభిచారికీ తేడా ఏం వుంది. ఒక విషయం మాత్రం తెలుసు. ఇండియాలో ప్రాస్టిట్యూట్స్ సాధారణంగా విటుడిని ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తారు - యు ఎస్ లాంటి దేశాల్లో సాధారణంగా ఇచ్చిన డబ్బుకి కనీస న్యాయమయినా చేస్తారు. వీలయినంతంగా ఉన్న సమయంలో సంతృప్తి కలిగేలా చేస్తారు.

    ReplyDelete
  6. @ KVSV
    ఆ సినిమా చాలా కాలం క్రితం చూసాను. నాకు లీలగా మాత్రమే గుర్తుకు వుంది. ధన్యవాదాలు :)

    @ ఐతే
    మీకు ఏ జన్మలో ఏం పాపం చేసానండీ బాబూ. నామీద ఇలా కత్తి గట్టారు?

    ReplyDelete
  7. పెళ్ళాం ఊరెళితే వ్యభిచారినుల దగ్గరకి వెళ్తారన్నది చాలా తప్పు కాన్సెప్ట్......అలా ఎవ్వరూ ఆలోచించరండీ...మిత్రులతో మందు పార్టీలు బాకీ వుంటే తీర్చేస్తాం...కొండోకచో...మాజీ ప్రియురాళ్లను రంగంలోకి దించుతామ్...పాపం శమించుగాక...ఆమెన్...

    ReplyDelete
  8. @ kvsv
    "మాజీ ప్రియురాళ్లను ..."

    హ్మ్. అంతటి అదృష్టమా నాకు ;) నేనిక్కడా.. వారక్కడా..

    ReplyDelete
  9. meeku,nalgonda ki enti andi sambandham...koncham atrutha...endukante nenu kuda nalgonda ammayinenandoy....

    ReplyDelete
  10. @ కవిత
    మాది అప్పట్లో సూర్యాపేటేనండి. నిజానికి మాది సూర్యాపేటకు దగ్గర్లోని ఓ మండల కేంద్రం కానీ తరువాత సూర్యాపేటకు మారిపోయాం. కుడకుడ రోడ్డు మీద కొత్త బస్‌స్టాండ్ దగ్గర్లో వుండేది మా ఇల్లు.

    మీదే ఊరు? మీరు కూడా నల్గొండ అమ్మాయి అని తెలియడం సంతోషంగా వుంది.

    ReplyDelete
  11. శరత్ గారు,మీది సూర్యాపేట నా...చాల సంతోషం అండి.మాది నల్గొండ నే అండి.ఇప్పుడు చెన్నై లో జాబు చేస్తున్నాను.నల్గొండ జిల్లా వాళ్ళని ఇలా బ్లాగ్ ప్రపంచం లో కలుసుకోవటం చాల చాల ఆనందంగా ఉంది అండి.

    ReplyDelete