ఒక్క సారి ఆవులించి వెళ్ళండి :)

ఏమీ లేదు - జస్ట్ సరదాగా ఒక్క సారి ఆవులించి వెళ్ళండంతే. నాకు తెలుసు - మీరు ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేరని :))

8 comments:

 1. పొద్దుగాల పొద్దుగాలనే ఆవులించటం ఏంటి...

  ReplyDelete
 2. ఆవులింత కు అన్నయ్య వున్ాడూ కాని తుమ్ముకు తమ్ముడూ లేడు అని ప్రూవ్ చేయదలచుకున్నారా ఏంటీ ఈ రోజు.. :-)

  ReplyDelete
 3. ఆహ్...ఆవులించా....... :-)

  ReplyDelete
 4. మీరు పేగులు లెక్కపెట్టనంటే అవులిస్తా ...

  ReplyDelete
 5. మీ యాహూ ఐడీకి నేనొక మెయిల్ చేశాను.. చూశారా? లేక స్పాం లోకి వెళ్ళిందేమో చెక్ చేయండి..

  ReplyDelete
 6. హు....ఏదో సామెత చెప్పినట్టుంది . వున్నట్టుండి ఇప్పుడు ఆవులించండి అంటే ఎ.....హా ...లా....అనుకోగానే ఆవు...హా.....లింతలు..హ్హా........వచ్చేస్తాయా ! ( నేను మూడు సార్లు ఆవులించినట్టు తెలిసిపోదుకదా)

  ReplyDelete
 7. @ భావన
  హ హ. ఇంతకీ ఇది చూసి ఆవులించారో లేదో చెప్పనెలేదు.

  @ నాగ
  గుడ్. ఓ మంచి పని చేసారు. నా టపా సార్ధకమయ్యింది.

  @ సీను
  కనీసం ఈ టపా చూసి ఆవులించిన వారిని లెక్కపెట్టాలని..

  @ కార్తీక్
  మీరు చెప్పాక చూసా. మీకు మెయిల్ ఇచ్చా

  @ లలిత
  మీరూ ఆవులించారు కదా సంతోషం. అస్సలు ఆవులింత ఆరోగ్యానికి మంచిదని ఏ శాస్త్రవేత్త అయినా ఆవులించుకుంటూ కనుక్కుంటే ఎంత బావుండును. నాకు కూడా ఆ...ఆ...ఆవులింత వచ్చేస్తందండోయ్

  ReplyDelete
 8. ప్చ్!! స్వారీ
  నాకు రాలేదెందుకో...

  ReplyDelete