ఒక్క ఆడవాళ్ళే వేశ్యా వృత్తి చేయాలా మరి మగ వాళ్ళు చేయకూడదా - ఇదేమి అసమానత - అందుకే వేశ్యా వృత్తిని నిషేధించాలని స్త్రీ సాధికారతా వాదులెవరో బ్లాగొంతెత్తి అరుస్తున్నారు. ఈ అసమానత్వ సమస్యకి ఒక పరిష్కారం వుంది. దానికి ముందుగా ఒక విషయం ఉదహరిస్తాను.
చాలా ఏళ్ళ క్రితం ఒక కంపెనీలోని ఆడ కూలీలు సమ్మె చేసారు. మగ వారితో సమానంగా జీతాలు ఇవ్వట్లేదని వారియొక్క ఆందోళన. మూడు రోజులయ్యాక ఆ కంపెనీ వారు ఆ సమస్యని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇస్తే ఆడ కూలీలు సమ్మె విరమించారు. కొద్దిరోజుల తరువాత ఆడ కూలీల జీతానికి సమానంగా మగ కూలీల జీతం తగ్గిస్తూ ఆ కంపెనీ నిర్ణయం తీసుకుంది!
అదే విధంగా మగ వారు వేశ్యా వృత్తిలో లేరని అసలు వేశ్యా వృత్తినే రూపుమాపాలనుకోవడం మంచి పద్దతి కాదు. మరి సమానత్వం, సాధికారత ఎలా సాధించాలీ? దానికి వుందిగా ఒక పరిష్కారం! మగ వారిని స్పెషల్ డ్రైవులు ఏర్పాటు చేసి మరీ ఆ వృత్తిలోనికి ప్రోత్సహించాలి. అప్పుడు ఆడవారి మధ్య మగవారి మధ్య అసమానతలు తొలగుతాయి. మగవారు కూడా అదేపని చేస్తున్నారు కాబట్టి ఆడవారు/ఆడ వేశ్యలు ఆత్మవిశ్వాసంతో తలెత్తుకు తిరుగుతారు. ఎలా వుంది మన పరిష్కారం?
అదే విధంగా మగ వారు వేశ్యా వృత్తిలో లేరని అసలు వేశ్యా వృత్తినే రూపుమాపాలనుకోవడం మంచి పద్దతి కాదు. మరి సమానత్వం, సాధికారత ఎలా సాధించాలీ? దానికి వుందిగా ఒక పరిష్కారం! మగ వారిని స్పెషల్ డ్రైవులు ఏర్పాటు చేసి మరీ ఆ వృత్తిలోనికి ప్రోత్సహించాలి. అప్పుడు ఆడవారి మధ్య మగవారి మధ్య అసమానతలు తొలగుతాయి. మగవారు కూడా అదేపని చేస్తున్నారు కాబట్టి ఆడవారు/ఆడ వేశ్యలు ఆత్మవిశ్వాసంతో తలెత్తుకు తిరుగుతారు. ఎలా వుంది మన పరిష్కారం?
ఆ మధ్య ఒక పెద్దల యాహూ గ్రూపు ఒకటి నిర్వహించేవాడిని. నా 'విశాల' భావాలు చూసి హైదరాబాదులోని ఒక మగ వేశ్య/ (వేశ్యుడు?) ఒకరు ఆ గ్రూపులో చేరి తమ వృత్తి ప్రచారం మొదలెట్టాడు. ఎవరన్నా కస్టమర్లు వుంటే చెప్పన్నా అనేవాడు. నాకే కస్టమర్లు లేరు ఇంకా నిన్ను ఎక్కడ రకమెండు చేస్తానులే బాబూ అనుకునేవాడిని :)) మీలాంటి గిట్టని వారు ఏదో ఫిర్యాదు ఇస్తే యాహూ వారు ఆ యాహూ అక్కవుంట్ క్లోజ్ చేయడంతో అలా ఆ గ్రూపుకి, అక్కడ అతగాడి వ్యాపార ప్రచారానికీ పుల్‌స్టాప్ పడింది.
మనకి మగ వేశ్యలు కనపడనందువల్ల/తగులుకోనందువల్ల వాళ్ళు లేరనుకుంటే ఎలా? కాకపోతే వారిది మైనారిటీ. వాళ్ళ మైనారిటీ హక్కులని రక్షిస్తూ వారిని వృద్ధిలోకి తీసుకువస్తూ మిగతా మగవాళ్ళనందరినీ ఆ వృత్తిలోనికి ప్రోత్సహించి సమానత్వం సాధించాలి గానీ అసలు వేశ్యా వృత్తికే తిలోదకాలు ఇవ్వాలంటే ఎలా? సమానత్వం సాధించే పద్ధతి అదేనా? మైనారిటీ మగ వేశ్యలకి అన్ని రకాల రిజర్వేషన్లు కల్పించాలి. చదువులో, ఉద్యోగాల్లో, ఎన్నికల్లో వారికి ప్రత్యేక కోటా వుండాలి. ఏదో తక్కువమంది వుంటారని చెప్పి ఆడ వేశ్యల ముందు మగ వేశ్యలని చిన్న చూపు చూడవద్దు. అవకాశాలు కూడా సమానంగా కల్పించాలి. అంటే ఒక మగ వేశ్యకి ఒక కస్టమర్/ప్యాసింజర్ దొరికేంతవరకు ఆడ వేశ్యల కస్టమర్లు వేచి వుండాలి లేదా ఆడ మగ తారతమ్యాలు ఎందుకు అనుకునే బై సెక్సువల్ మగ వేశ్యలని ప్రోత్సహించాలి.
అప్పుడు మాత్రమే సమానత్వం, సౌభ్రాతృత్వం, సాధికారత మన సమాజంలో వెల్లివిరుస్తాయి. మీరేమంటారు బ్రదర్?
గమనిక: ఇక్కడ మనం మాట్లాడుతున్నది వేశ్యావృత్తి మంచిదా కాదా లేక చట్టబద్దం చేయాలా వద్దా కాదు. ఆడ మగా సమానత్వం గురించి.

14 comments:
Ever seen this movie?
Deuce Bigalow: Male Gigolo
If not, go asap and find out in local library or elsewhere.
@ అజ్ఞాత
చూడలేదు. నాకు నెట్‌ఫ్లిక్స్ అక్కవుంట్ వుంది. అందులో ఈ మూవీ వుందేమో ఇంటికి వెళ్ళాక చూస్తాను. ధన్యవాదాలు.
ne bonda laga vundi ne post
aa blogger cheppindenti,nuvvu artham chesukundi enti?ne moham
మగ వేశ్యలు ఆడ వేశ్యలతో సమానంగా పోటీ చేయాలంటే ప్రభుత్వం వారు మగ వేశ్యలకు వయాగ్రాలు ఫ్రీగా సప్లై చేస్తే ఎలా ఉంటుందంటారు?
@ అజ్ఞాత
ఏ బ్లాగర్? ఏమని చెప్పారు?
@ ఏకలవ్య
వయాగ్రాలయితే ఆరు గంటలే పనిచేస్తాయి. Cialis లాంటివయితే మూడు రోజులు పనిచేస్తాయి. అది బెటరూ. (నిజానికి ఏదయినా సరే ఒక్క మాత్ర సాధారణంగా ఒక్కసారికే పనిచేస్తుంది)
స్త్రీ సాధికారతా వాదులెవరో బ్లాగొంతెత్తి అరుస్తున్నారు
annaru kada ,a blogger
@ అజ్ఞాత
నాక్కావాల్సింది నేను అర్ధం చేసుకున్నాను.
This is my comment on Rowdy's Veda post.....
"ఆ శరత్ గారు ఈ టపా మొహం అయినా చూసుండడు... ఇలాంటి టపాలని పుస్తకం లలా అచ్చు వేయించండి వంద డాలర్ లైనా పెట్టి కొంటాం.... పని పాట లేని వాళ్ళు పిల్లి బొచ్చు గీకటం ఎలా అనేవాటిపై పుస్తకాలు వ్రాస్తే ఎవరు కొంటారు.... మీ లాంటి వేదపారాయణులు తప్ప (అంటే మిమ్మల్ని ఆ పుస్తకం ఏమీ చేయలేదు కదా... అంటే చేయలేకపోవచ్చు కదా )...."
basoo agnathalu who used words like bonda, and nee moham.
Oka request to you. Tamari mohaniki, mariyu bonda ki aavida rasina adbhuta vishayam nachinda, leka meeru tana balagamaa, antha avesa padi potunnaru, sharath meeda.
oka sari tana post chadavandi mellagaa.vishyam emito meeke artham avutundi.
Sarat, aa hypocritical blogger kana meere baaga rasaru.
Praveen ni nuvvu antu, banda boothulu tidutu oka sangham lo,evaraina tanani nuvvu ante tanaki gouravam, maryada urgent gaa gurtochesinayi.
paiga praveen tanaki telusu kabatti ala parvaledata. abba, cha telisina vallu aithe banda bootulu tittochu anna maata. andukenemo andariki email ichi or adigi, andaru telsu ani cheppukuntundi.tittina, naku telsina vallu, neekenti noppi anochu.
ame kante praveen konchem better anipistundi. praveen aina konni rojulu vadina, vesya antu kathalu rayademo. eevidaki roju ade japam.vadi kante ekkuva tane talchukuni taristhu untundi. vaadu kathalu rayakapote, tanaki bore kodutundata ! aa hypocrites kanna,( maga, aada vesyala samanatvam antu) meeredo mee agenda meeda direct gaane chestunaru. so naa drustilo praveen n u are anytime better than such hypocrites.
hahaha above agnatha.
chaala sukumari akkayya gurinchi evariki teliyadu le brother. Avida hidden agendalu katti antha padunu ayinavi mari. :-))
@ zyangyna po linghchoo boob
అవును. అలాంటి టపాలు నాకు ఆసక్తికరంగా వుండక చూడను. ఇంతకీ ఇప్పటివరకు మీకు నచ్చిన పుస్తకాలు నెట్టులో ఎన్ని కొన్నారేమిటి? మీకు నచ్చే పుస్తకాలు కూడా నెట్టులో బోలెడన్ని ఇప్పటికే వున్నాయిగా. ఎన్ని వందల డాలర్లు ఖర్చు పెట్టారేంటీ?
@ అజ్ఞాత
ఏదో ఒక రకంగా, సివరాఖరుకు ప్రవీణుడితో కూడా నన్ను పోలుస్తూ మొత్తమ్మీద కష్టపడి నన్ను మెచ్చుకున్నారు. సంతోషించక ఛస్తానా :) మీలాగే హిపోక్రాట్స్ అంటే నాకు కూడా అయిష్టమే. వాళ్ళు చెప్పేదొకటి - చేసేదింకటి.
I do savings by buying from india..
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి