మంగళవారం 27 ఎప్రిల్ 2010

వా...:(( నా పుస్తకాన్ని ఇప్పటివరకూ ఒకే ఒక్కరు కొన్నారు!

హి హీ. అది నేనే. నా గే పుస్తకాన్ని లులు డాట్ కాం దగ్గర నేనే కొనుక్కున్నాను.  మామూలుగా కొత్త పుస్తకం తెరచినప్పుడు వచ్చే వాసన, ఆనందమే బావుంటుందంటే అదే కొత్త పుస్తకం మనం వ్రాసినదయితే ఆ అనుభూతి చెప్పలేము.  

లాభం లేదు నా గే ప్రస్థానం మీద సమీక్షలు ఎక్కడ వ్రాయాల్సొస్తుందో అని ఎవరూ కొనడానికి ధైర్యం చేయట్లేనట్లుంది.    అందుకే పథకం మార్చాను. నా పుస్తకం కొని చదివామని మీరు ధృవీకరిస్తే కొన్న మగవాళ్లకి ఒక బనీను ముక్క, ఆడవారికి ఒక జాకెటు ముక్క ఉచితంగా అందివ్వబడును.   త్వరపడండి మరి.

19 comments:

అజ్ఞాత చెప్పారు...

"తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది" అనే సామెత ఎప్పుడైనా విన్నారా ;)

అజ్ఞాత చెప్పారు...

baniyanlu, jaketla kosam enthakainaa digajaare manushulu untaarani, meeku baaga nammakam anukuntaa !

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
సామెత విన్నాను కానీ ఎక్కడా ఎవరూ కొనందే. కొంటేనే కదా చెరపడానికి వీలయ్యేది ))

@ అజ్ఞాత
నాకు మనుషుల మీద చాలా నమ్మకం వుంది :)) హిట్లు పెంచుకోవడం కోసం తాయిలాలు ఎరవేసే సంస్కృతి ఈమధ్యనే బ్లాగుల్లో మొద్లయ్యింది కదా. ఆ తాయిలాల కోసం ఎందరు ఎగబడ్డారో కనిపించడం లేదా మీకు :))

అజ్ఞాత చెప్పారు...

>>హిట్లు పెంచుకోవడం కోసం తాయిలాలు ఎరవేసే సంస్కృతి ఈమధ్యనే బ్లాగుల్లో మొద్లయ్యింది కదా.

ee madhyaa? eppati nuncho undi.kapote meeru ee madhya alanti blogger ni tega imitating chestunnaru(in replying comments and in your posts too).chivariki ayana blog comedy aipoyindi. prasthutham janalu egapadutondi mee iche 'chaar aana' tailam kosam kaadu.ee blog lo unde jokulaki. :-))

అజ్ఞాత చెప్పారు...

meeku asambaddhata lekapote, naa paina comment publish cheyandi ! ( meeku antha scene ledani already artham ayinaa, edo chinna aasa )

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
ఒకసారి కత్తిగారు 'శరత్తూ నీ స్థాయిని నేను అందుకోలేను' అని కామెంటారు. అందుకే వారి స్థాయికి నేను దిగిపోతున్నాను :))

నా టపాలని కామెడీగా భావిస్తూ నా బ్లాగులోకి వచ్చినా, మరెందుకు వచ్చినా మీలాంటి వారినందరినీ ఫలానా విషయాలలో డిసెన్సిటైజ్ చేయడమే నా హిడెన్ అజెండా :))

అజ్ఞాత చెప్పారు...

మీరు కొన్నారు కదా, ఇంకా దాన్ని స్కాన్ తీసి బ్లాగర్స్ కోసం free downloadable PDF పెట్టండి.

అజ్ఞాత చెప్పారు...

Idi kuda workout avvakapote,
magavallaki jacket mukka, aadollaki baneenu mukka try cheyyandi kontaaremo ;-)

అజ్ఞాత చెప్పారు...

so meekantu oka vyaktitvam ledu.katti mee sthaayi andukolekapote digijaaratam, andukuni mimmalni minchipote, meeru aayana sthaayi ki edagatam.

pch.intha batuku batiki intenakala chachinattu, meeru ilaa aipovatam.pch.

ika pote, katti blog choose vallu (99.9%)panashaala kooda choostaaru.ippatiki greeshma kaalam rakapoyina,mee posts choosi navvukune comedy ki kodavem ledu. katti janalani blog dwara anti-hindu elements gaa marustunnaa anukotam entha sambaddhamo, mee blog choosi de-sensitize avutaaru anukotam anthe sambaddham. :-))

అజ్ఞాత చెప్పారు...

>>magavallaki jacket mukka, aadollaki baneenu mukka try cheyyandi kontaaremo ;-)

LOL.oka idea jeevithannE mArchEstundhi.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
సర్లెండి. మరీ అంత ప్రజాసేవ చేయాలనుకుంటే ఈ-బుక్ లాగా ఎప్పుడో పెట్టేవాడిని. ఆంద్ర ప్రదేశ్ లోని ఒక ప్రింటర్ ద్వారా ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయించబోతున్నాను. ప్రింట్ అయ్యాక పుస్తకాల షాపు వాళ్ళు తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.

@ అజ్ఞాత
మీరు చెప్పిన అవిడియా సూపర్ గా వుంది. అలాగే చేద్దాం. అయిడియా ఇచ్చినందుకు బహుమతిగా మీకు ఏది పంపించమంటారూ?

bir purrrrr చెప్పారు...

మీరనే గే సంస్కృతి ప్రకృతి విరుద్ధం... ఎదో బల హీన క్షణాల్లో అలా జరిగిందనుకుని ఊర్కోక ఇంకా అందరికీ అది ఎంటో చెప్తా అంటే ఎలా.... భావ దారిద్ర్యం ఉన్నవాళ్ళు తమని తాము తెలుసుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.. ఇది కరక్టే అని వారిని తప్పు దారి పట్టిస్తూ... జీవితాలను నాశనం అయ్యేందుకు సహకరించటం మానెయ్ ..

శరత్ 'కాలమ్' చెప్పారు...

@బిగ్ పర్ర్
గే సంస్కృతి మీద సరి అయిన అవగాహన కొరకు మరియు హోమో ఫోబియా తొలగించుకోవడం కోసం నా పుస్తకం కొని చదవండి.

bir purr చెప్పారు...

బురద లో రాయి వెస్తే మన మీద పడొచ్చు... దేన్లో అయినా అలవాటు అయితే లోతుకు పొయే కొలది ఆనందం గానే ఉంటుంది... పరిస్థితులు మనుషులతో ఆడుకుంటాయి.... అంత మాత్రాన ఏది సరైందో మరిచి పరిస్థితులు ప్రేరేపించినది సరైందే అనేలా ప్రవర్తిస్తే దాస్యానికి వ్యభిచారానికి బహు భార్యత్వానికీ, బహు భర్తృత్వానికీ అనుగుణం గా వాదించేవారు ఉంటారు.. 5 గురు ఒకే స్త్రీ ని పెళ్ళాడటం విషయం లో నేను దుర్యోధనుడి వైపే ఉంటాను.... ఇవ్వాల బాగుంది అనుకుంటే ముందు ముందు ఏడవాల్సి వస్తుంది..

అజ్ఞాత చెప్పారు...

what if we said,you've phobia on homo-phobic people ! You won't agree that it's right.

Why should anyone agree your concepts and try to remove their so called phobia's coined by people who want to gain advantage from it,by reading some junk ? Please enlighten us on this.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ అజ్ఞాత
హోమో ఫోభియా బాగా వుంటే అలాంటి భ్రమలు బాగా కలుగుతాయి.

Malakpet Rowdy చెప్పారు...

You have a buyer man!

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ మలక్
మీరేనా కొన్నది? సంతోషం - నాకు సగం బలం :)

మీకు జాకెట్టు ముక్క కావాలో, బనీను ముక్క కావాలో నా పుస్తకం చదివిన తరువాత తెలియజేయండి మరి :))

అజ్ఞాత చెప్పారు...

homo phobia unna vallante phobia unna, alanti bhramalu baaga kalugutaayemo.alochinchandi.