పుస్తకం ప్రింటింగుకి

నా గే పుస్తకం ఈ సోమవారం నుండీ ప్రింటింగుకి వెళుతోంది. వారం పదిరోజులు పట్టొచ్చన్నారు ప్రింటర్స్. ఇక డిస్ట్రిబ్యూటరుని వెతుక్కోవాలి.  ఆ పుస్తకం అమ్మగల ధైర్యం వున్న బుక్ డిస్టిబ్యూటర్స్ ఎవరయినా వుంటే సూచించండి.   

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు కేవలం తమ పుస్తకాలనే డిస్ట్రిబ్యూట్ చేస్తారా లేక ఇతరులవి కూడా చేస్తారా? 

4 comments:

 1. మీ ధైర్యం చూస్తే మూర్చ వస్తుంది శరత్ గారూ.దిస్త్రిబుతోర్స్ లేకుండానే ప్రింటింగ్ ఆ ? ఎన్ని కాపీలు ప్రింటింగ్ కి ఇచ్చారు ?

  ReplyDelete
 2. sartkumar gaaru
  vanaja gurinchi mee comment ki dhanyavadalu.
  రాజ్యాంగ నైతికతతో గౌరవ ప్రదంగా జీవించే హక్కు vyasanni mee pustakam lo pruchurinchukovadaniki naku abyantaram ledu. bhumika ki rachayitaki tappaka credits ivvaali.panula hadavudilo meeku ventane rayalekapoyaanu.soory andi.
  satyavati

  ReplyDelete
 3. @ అజ్ఞాత
  డిస్త్రిబ్యూటర్స్ దొరక్కపోతే బ్లాగర్లందరికీ నా పుస్తకం అంటగట్టనూ! ఒకరు దొరికారు లెండి. మిగతావారితో కూడా మాట్లాడాల్సి వుంది. ఎక్కువ కాపీలు కాదు లెండి. ప్రస్తుతానికి 500 మాత్రమే ప్రింట్ చేయించదలిచాను.

  @ సత్యవతి
  చాలా ధన్యవాదాలండి. భూమికకూ, రచయిత్రికీ క్రిడిట్స్ ఇస్తూనే ఆ వ్యాసం వాడుతున్నాను.

  @ స్వప్న
  ధన్యవాదాలు

  ReplyDelete