కర్చీఫ్ క్యాటగిరీ!

నేను యువకుడిగా వున్నప్పుడు మా మిత్రులతో కలిసి కనిపించిన ఆడవాళ్లని క్యాటగిరీలుగా విభజించి కామెంట్లు చేసుకునేవారం (వాళ్ళకి వినపడకుండానే లెండి). శరీరం బావుండి ముఖం ఛండాలంగా వున్న ఆడాళ్ళు కర్చీఫ్ క్యాటగిరీ అన్నమాట!

సినిమాకి మంచి కథే ప్రాణం అనాల్సిన అభిరుచి(!) కలిగిన బ్లాగు సినీ మేధావులు సినిమాలో కథే పట్టించుకోవద్దని కత్తిలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడంతో నాకు పై విషయం గుర్తుకు వచ్చి ఫక్కున నవ్వు వచ్చింది. ఇంకా నయ్యం కథకి కథే అవసరం లేదు, కవితలో కవిత్వమే అవసరం లేదు అని వక్కాణించారు కాదు.  పోనీ సినిమాకి కనీసం మాటలయినా అవసరమా లేక సినిమాలని గుడ్లప్పగించి అనుభవిస్తూపోవాలా? ఓ కొత్త సినిమాకి ఆ జంట సినీ మేధావులు కలిసి మాటలు వ్రాసారంట.  ఆ సినిమా  విడుదల అయితే గియితే కనుక మరి కథ సంగతేమో గానీ కనీసం మాటలన్నా వుంటాయో లేకపోతే సినిమాకు వెళ్ళి అనుభవించి సినీస్ఖలించాలో(స్వప్నస్ఖలనం లాగా) మరి!   సినిమా కథ మీద, మాటల మీద విశ్వాసం లేకుండానే మాటలు వ్రాసిపడేసిన సినిమా మరి ఎలావుంటుందో ఆసక్తికరమే. ఆ మాటంటే పుష్పక విమానం సినిమా లేదా, ఛార్లీ ఛాప్లిన్ లాంటి మూకీ సినిమాలు లేవా -  మాటలు లేకుండానే ఆయా సినిమాలు హిట్టు కాలేదా అందుకే సినిమాలకి మాటలవసరం లేదని మరో స్టేట్మెంట్ ఇస్తారేమో తెలియదు.  

నాకు తెలిసి ఒక రకం సినిమాలలోనే కథ, మాటలు, సాకేతిక నైపుణ్యం, కెమెరా తదితరాలు పట్టించుకోరు జనాలు. అవి బూతు సినిమాలు, బ్లూ సినిమాలు. ఆయా సినిమాలను అనుభవించడానికి మాత్రమే చూస్తారు కనుక వేరే విషయాలను పెద్దగా పట్టించుకోరు. ఆ బూతు సినిమాలలో కూడా కథ, నిర్మాణపు విలువలు వుంటే ఆ సినిమాలు ఇంకా రంజుగా వుండి ఇంకా బాగా అనుభవించడానికి వీలవుతుంది.  

మంచి సినిమాకి మంచి కథే ప్రాణం అన్న విషయం తెలియడానికి మనం సినీ మేధావులమే కానక్కరలేదు - కామన్ సెన్స్ వుంటే చాలు.   ప్రతి దానికీ మినహాయింపులు వున్నట్లుగా కొన్ని కథ సరిగ్గాలేని సినిమాలు కూడా వివిధ కారణాల వలన విజయాలు సాధిస్తుంటాయి. విజయం సాధించినంత మాత్రాన అన్నీ మంచి సినిమాలు అయిపోవు. 

12 comments:

 1. నాకు తెలిసి ఒక రకం సినిమాలలోనే కథ, మాటలు, సాకేతిక నైపుణ్యం, కెమెరా తదితరాలు పట్టించుకోరు జనాలు.
  _______________________________________________


  LOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOL :))

  ReplyDelete
 2. I think the venkat who posted that comment is different from venkat, the owner of NT.

  ReplyDelete
 3. @ కొత్తపాళీ
  ఆ టపాలో ఇద్దరు వెంకట్లు కామెంటు చేసారేమో అనుకుంటున్నా. నా సాహిత్య సేవ గురించి వ్యాఖ్యానించింది NT వెంకట్ అని విశ్వసిస్తున్నాను. అక్కడే అడిగి ధృవపరచుకుంటాను. 3D గురించి వ్యాఖ్యానించింది మాత్రం వెంకట్ గోఫు.

  అపోహలు తొలగించడానికి యత్నించినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 4. sarat babu,
  emito kadaa ee cinma kastaalu.

  ReplyDelete
 5. @ అజ్ఞాత
  ఏదోలే బ్రదరూ. శరత్తు (కర్చీఫ్) కష్టాలు శరత్తువి. ఎలాగయితేనేం బండి లాగించేయ్యడం ప్రధానం.

  ReplyDelete
 6. ఏటి?? బండిని లాగిస్తావా? వదినకి సెపుతా ఏటనుకున్తున్నవో

  ReplyDelete
 7. హాయ్ శరత్ గారు ఏల ఉన్నారు
  ఏంటి ఈ మద్య మీ పానశాల బ్లాగులో కోత్త పోస్ట్ లు రాయడం లేదు..ప్చ్
  )))))))పానాశాల అల్లరి నరేశే ఈ తుంటరి శరత్ అని మాకు తేలుసు లేండి

  ReplyDelete
 8. Jyothi and Kaagadaa

  http://telugu.greatandhra.com/mbs/political/jyothy_part1.php

  ReplyDelete
 9. LOLZ, do those guys think that they gonna hurt us by saying we aint welcome there, as if we are so desperate to visit that site :))

  One less worthless website to visit, but then there can be a lot to write about it on our own blogs. Lets see what they can do about it!

  ReplyDelete
 10. @ భా రా రా
  నేను చెప్పింది ఇప్పటి విషయం కాదులే అన్నాయ్, అప్పటి విషయం :)

  @ పవన్
  హే పవన్. పానశాల నాది అంటే కత్తి కూడా నమ్మడు. ఏదీ తనని నమ్మించు చూద్దాం :))

  @ మలక్
  :))

  ReplyDelete