మంగళవారం 30 మార్చి 2010

గే రికీ

కెనడాకి వచ్చిన తొలి రోజుల్లో పవన్ కల్యాణ్ సినిమాలోని ఓ పాట ఎవరో ఇంగ్లీషులో పాడుతుంటే విని హార్నీ మన తెలుగు పాటలు కూడా ఇంగ్లీషులోకి కాపీ కొట్టేసారా అని హమాయకంగా అప్పట్లో హాశ్చర్యపోయాను. ఆ సినిమాగానీ, పాటగానీ ఇప్పుడు గుర్తుకులేవు లెండి. ఆ పాట పాడినతను రికీ మార్టిన్. చూడటానికి కూడా విగ్రహ పుష్టితో బావుంటాడు. కోస్టరికా వాడు. చక్కటి పాటలు పాడేవాడు. మా ఆవిడకూడా తన పాటలు తెగనచ్చేసి ఎప్పుడూ ఆ పాటలు పెడుతూవుండేది.  

ఒకసారి అతగాడి ఇంటర్వ్యూ చదివాను. అతనికి యోగా అంటే ఇష్టమంట. క్రమం తప్పకుండా రోజుకి ఓ గంట అయినా యోగా చేస్తానని అది తన మానసిక, శారీరక వ్యక్తిత్వాన్ని సక్రమంగా ఉంచుతూ తీరికలేని జీవితంలో ఒత్తిడికి గురి అవకుండా కాపాడుతోందని బహుళంగా యోగాని ప్రశంసించేడు.

చాలా ఏళ్ళ తరువాత అతని గురించి ప్రముఖంగా మళ్ళీ ఇవాళ పత్రికల్లో చూసాను. తాను సంతోషకరమయిన స్వయంసంపర్కుడిని అని బాహాటంగా ప్రకటించుకున్నాడు. ఇలా నాకు అంతో ఇంతో ఇష్టమయిన ఇంగ్లిషు గాయకుడు కూడా గే అని ఇన్నాళ్ళ తరువాత తెలియడం ఒకింత ఆశ్చర్యంతో పాటుగా, ఆనందాన్ని కలగజేసింది. 

8 comments:

అజ్ఞాత చెప్పారు...

I was expecting a post from you on this news. Finally you made it. Even me too was surprised when I saw the news on internet last evening. Many said in their forums that they know (or expected) this before. Any ways, I appreciate his guts. Kudos to Ricky. (btw, I am also a big fan of him, and he is HOT )

Siddharth

chimpu చెప్పారు...

If you leave this Pro Gay nature.. then things can go right...other wise... it will bcome problematic in future.... electron & electron cannot attract ...so shouldn't ... Can you tell me...How do u feel if one of your family ladies became a Lesbian ? I am asking this just bcos u got a good sense of humor...bro..

అజ్ఞాత చెప్పారు...

ప్రకటన:
రాజాధిరాజ రాజ మూర్ఖాండ మర్కట శ్రేష్ట బిరుదాంకిత చీ చీ చీ చెరసాల శర్మ గారి నూతన ప్రయత్నం!
వదిన ఉద్దీపకా ప్రొడక్షన్స్ వారి "విరోచనం(చూసే వాళ్ళకి బంక బంకగా)"
రచన/స్క్రీన్ ప్లే: మార్క్సిసిట్ లెనినిస్ట్ ఫెమినిస్ట్ మట్టిస్ట్ మశానిస్ట్ రెవల్యుషనరీ
నిర్మాత: ()
డైరెక్షన్: ప్రవీణ్ శర్మ
హీరో: శాం అండర్సన్
హీరోయిన్: ప్రవీణ్ గాడికి కాబోయే భార్య
విలన్: ఆక్టర్ ఎవరైనా పేరు మాత్రం భరద్వాజ్

మరిన్ని వివరాలకు చూస్తునే ఉండండి నిరంతర పైత్యశ్రవంతి పైత్యావలోకనం బ్లాగు..

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ సిద్దార్థ్
కొన్నేళ్ళ క్రితం ఒక ఇంటర్వూలో రికీకి తన లైంగిక ప్రవృత్తి గురించి ప్రశ్న వేస్తే జవాబు చెప్పడానికి తిరస్కరించేడంట. అప్పటినుండి ఊహాగానాలు మొదలయ్యాయి అనుకుంటా. మన తెలుగు సెలబ్రిటీలు కూడా కొంతమందయినా ఇలా బహిరంగంగా ముదుకు వస్తే బావుండును. అల్లు అర్జున్ కూడా గే అని పుకార్లు అయితే వున్నాయి.

@ చింపు
కొంతకాలం క్రితం మా పెద్దమ్మాయి ఆర్కుట్ ప్రొఫయిల్ చూసాను. అందులో తన సెక్సువల్ ఓరియంటేషన్ క్రింద 'బై క్యూరియస్' అని వుంది.

అజ్ఞాత చెప్పారు...

Even me too heard about Allu Arjun and he himself once mentioned in an interview that the funniest gossip that he heard about himself was about his sexuality roomers in a gay web site. Logically speaking, if he is not interested in such things, how could he knew this news ???
Another tollywood hero Raja is known as a gay in the industry.

Siddharth

అజ్ఞాత చెప్పారు...

hmm.. too much

-Raghav

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ సిద్ధార్ద్
ఓ. నైస్. రాజా మీద కూడా అలాంటి వార్తలున్నాయా! ఇదివరకు ఎప్పుడూ విన్నట్టు గుర్తుకులేదు.

@ రాఘవ
నాట్ మచ్ :)

అజ్ఞాత చెప్పారు...

ayyalannallArA,

hero's sontham gaa websites choodakapoyina, vaari fans oo, marokaro, anna nee meeda news idi ani cheppe avakaasam ledantaara ?

emainaa sarva viditulu meeru kabatti kaanivvandi.