హిందూ మనోభావాలూ - ముస్లిం మనోభావాలూ


వాటి గురించి ఆంధ్రభూమిలో 'వీక్' పాయింట్ లో వచ్చిన సాక్షి (ఆంధ్రభూమి ఎడిటర్ శాస్త్రి) వ్యాసం చదవండి: 
http://www.andhrabhoomi.net/weakpoint/6-weak-point-164

8 comments:

 1. మంచి లంకెను ఇచ్చారు. నెనర్లు.

  ఇంతకూ మన కేతిగాడి బుర్రలోకి ఇది ఎక్కుతుందంటారా శరత్తూ?

  ReplyDelete
 2. థాంక్స్ ఆండీ మిస్ అయ్యేవాళ్లం...మంచి ఆర్టికల్..

  ReplyDelete
 3. తస్లీమా పై జరిగిన జె.ఎమ్.ఎమ్ గూండాల దాడిని ముక్తకంఠంతో అందరూ ఖండించారు. ఖమ్మం ఘటనకు జరిగిన ప్రతిస్పందన వార్తాపత్రికలు రిపోర్ట్ చెయ్యనంతమాత్రానా వ్యతిరేకించలేదని కాదు. ఈ వ్యాసం రాసిన వ్యాసకర్త మిడిమిడి జ్ఞానం కనిపిస్తూనే ఉంది.

  ReplyDelete
 4. " మిడిమిడి జ్ఞానం కనిపిస్తూనే ఉంది."

  పచ్చ కళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందేమో :)

  ReplyDelete
 5. మహేష్, నీకున్న౦త ఙ్ఞాన౦ ఈ భూ ప్రప౦చ౦లో ఎవడికీ లేదు మరి!

  ReplyDelete
 6. స్పందించిన వారందరికీ ధన్యవాదాలు.

  ReplyDelete