కిక్ సినిమాలో నాకు బాగా గుర్తుకువచ్చి మనస్సులో పగలబడి నవ్వుకునే సన్నివేశాల్లో ఒకటి - పోలీసు స్టేషను సీను. అందులో రవితేజ మరియు షియాజీ కలిసి జయప్రకాశ్ రెడ్డిని మధ్యలో పెట్టి ఆడుకుంటారూ. అదన్న మాట. చివరికి అతగాడి బట్టలు ఊడిపోతాయి ఇద్దరి మధ్య.
ఈ సమైక్యాంధ్రా, తెలంగాణా భావాల మధ్య పెనుగులాటల్లో సోనియా పిల్లి మొగ్గలు చూస్తుంటే ఆ సినిమాలోని ఆ సీన్ బాగా గుర్తుకువస్తోంది. వచ్చేఎన్నికల్లో కాంగ్రెస్సు పార్టీకి ఇక బట్టలు ఊడటమే మిగిలివుంది.


3 comments:
nice kick :)
ఊరికే బట్టలూడితే కిక్కేముంటుంది. జనాల్లు బలవంతం గా ఊడదీస్తే అదీ కిక్కు
@ Monkey2man
మళ్ళీ మూడో ప్రకటన అట కదా :))
@ శాస్త్రి
కరెక్టే!
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి