గురువారం 20 ఆగస్టు 2009

స్వ.స. రచన - తొలి (ప్రాథమిక) విజయం

!

4 comments:

Bhardwaj Velamakanni చెప్పారు...

Cool - Congrats!! I dont think anybody will have a problem as long as the content is not obscene. I remember seeing a couple of books on the same subject at Barnes & Noble recently

ఏక లింగం చెప్పారు...

Good..
ఈ పుస్తక ప్రచారానికి మీ బావను మించిన వారు లేరు. ఆయనకే మొదటి ప్రతిని పంపండి. అన్ని బ్లాగుల్లోకి వెళ్లి పనిగట్టుకొని మరీ ప్రచారమ్ చేస్తాడు.

ఆల్ ది బెస్ట్.

అజ్ఞాత చెప్పారు...

Ali lEdu, cUlu lEdu. koDuku pEru sOmaliMgaM anI...

any publisher will say the same thing if you ask about book. Let them accept it and then it is time to celebrate. Till then it is too early IMO.

Good luck anyway.

శరత్ 'కాలమ్' చెప్పారు...

@ భరద్వాజ్
థ్యాంక్ యూ. ఇండియాలో కూడా పుస్తకాల షాపుల్లో అలాటివి చూడాలని నా ఆకాంక్ష.

@ ఏకలింగం
తప్పకుండా..తప్పకుండా. పుస్తకానికి రిబ్బన్ కటింగ్ తనతోనే చేయిద్దాం :)

@ అజ్ఞాత

నేను సంతోషించింది 'ఇలాంటి' పుస్తకాన్ని సూత్రప్రాయంగా నయినా అంగీకరించినందుకు, ప్రోత్సహించినందుకు. పబ్లిషర్లు ఎవరయినా పుస్తకం నచ్చితేనే ప్రచురిస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే.

ధన్యవాదాలు.