'డిస్ట్రిక్ట్ 9' సినిమా గ్రహాంతరవాసులకు సంబంధించిన విభిన్నమయిన కథనంతో మొన్ననే రిలీజ్ అయింది. కుటుంబంతో కలిసి చూసి ఇప్పుడే వచ్చాను. అన్ని వర్గాల వారికి అది నచ్చింది.
గ్రహాంతర వాసుల స్పేస్ షిప్ కి సమస్య వచ్చి జోహాంస్బర్గ్ నగరం మీద నిలిచిపోతుంది. అందులోని ఒక మిలియనుకు పైగా గ్రహాంతర వాసులకు ఆ నగరం లోని డిస్ట్రిక్ట్ 9 లో ఆశ్రయం కలిపిస్తారు. 20 ఏళ్ళ తరువాత స్థానికుల నిరసనల వల్ల గ్రహాంతర వాసులనందరినీ మరోచోటికి తరలించే ప్రయత్నాలు మొదలెడుతారు. అప్పటినుండీ సమస్యలు మొదలువుతాయి.
మొదట డాక్యుమెంటరీగా అనిపించి కాస్త అసహనంగా అనిపించినా తరువాత బాగా నచ్చుతుంది.
1 comments:
Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking sites.
Telugu Social bookmarking sites gives more visitors and great traffic to your blog.
Click here for Install Add-Telugu widget
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి