మంగళవారం 19 మే 2009

తొడకొట్టిన జూనియర్


గ్రేట్ ఆంధ్రా సైటులో ఒక జోకు వచ్చింది. మీలో కొంతమంది అయినా ఆ joke SMS చూసేవుండవచ్చు. ఆ మధ్య జూనియర్ NTRకి రోడ్డు ప్రమాదం జరిగింది కదా. దానికి కారణం నల్లగొండ జిల్లాలోని మోతె గ్రామం వద్ద తన కారుకి కుక్క అడ్డంపడినందువల్ల అని వార్తలు వచ్చాయి కదా. అలా కుక్క తన కారుకి అడ్డంపడితే బ్రేకు కొట్టే బదులు తొడగొట్టాడట - అలవాటులో పొరపాటుగా!

7 comments:

చిన్ని చెప్పారు...

:):)

హరేఫల చెప్పారు...

గ్రేట్ జొక్ !!

Dr. Sreenu చెప్పారు...

good one.!

Panipuri123 చెప్పారు...

:-)

భాస్కర రామి రెడ్డి చెప్పారు...

ఓ తొడగొట్టాడా? నేనింకా కన్ను ;) గొట్టాడేమో అనుకున్నానే ...

Gud Jok

చైతన్య చెప్పారు...

:D

శరత్ 'కాలమ్' చెప్పారు...

@అందరికీ
:))